Harassment మహిళలకే కాదు..! | DR.MAMATHA RAGHUVEER | @SignatureStudiostv
Author Name:Signature Studios
Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=N3HjguyIQR4
Transcript:
(00:00) మేము అందుకే మూల కారణాలు వెతుకుతూ ఉండం వాట్ ఇస్ ద రూట్ కాస్ ఎందుకైంది అబ్యూస్ ఎందుకు అసలు ఈ ప్రాబ్లం వచ్చింది వీళ్ళ మధ్య భార్యా భర్తల మధ్య రూట్ కాజ్ ఎప్పుడూ పేరెంటింగ్ కి వెళ్తుంది. చివరికి ఎక్కడికి వెళ్తుందంటే పేరెంటింగ్ కి అందుకనే నేను ఈ మధ్య స్వీడెన్ వెళ్తే ఒక కాన్ఫరెన్స్ కి ఎంత బ్యూటిఫుల్ గా చేస్తారండి వాళ్ళ మాడ్యూల్స్ పేరెంటింగ్ మీదనే ఒక పెద్ద ఆర్గనైజేషన్ రన్ అవుతుంది వాళ్ళు ఎన్ని రకాల మాడ్యూల్స్ ఎన్ని రకాల హెల్ప్ అవి చేస్తే ఎలా మాట్లాడొచ్చు పిల్లలతోటి హౌ టు కమ్యూనికేట్ విత్ ద చైల్డ్ అనేది ఒక పెద్ద ఎవిడెన్స్ బేస్డ్
(00:37) రీసర్చ్ వాళ్ళకి ఆ దాన్ని తీసుకొచ్చి వాళ్ళు యూస్ చేస్తున్నారు. మన కంట్రీ ఇండియాకి రావట్లేదు కానీ ఇవన్నీ ఆఫ్రికా కంట్రీస్ లో చాలా కంట్రీస్ లో ఇప్పుడు ప్రాజెక్ట్స్ గా రన్ అవుతున్నాయి అవి హౌ టు కమ్యూనికేట్ విత్ యువర్ అడాలసం కానీ ఏదైనా వ నీడ్ టు కమ బ్యాక్ టు అవర్ రూట్స్ అండి అగైన్ మనకి ఫ్యామిలీయే బలం బలగం అవును 100% దాన్ని వదిలేసి ఏదో చేసుకోడా ఎంజాయ్మెంట్ కి పండగలకి లేకపోతే పెళ్లిళ్లకి కలిసి ఎంజాయ్ చేస్తున్నాం ఫ్యామిలీ ఫోటోలకి అని అనుకుంటున్నాం కానీ అవును అసలు ఏదైతే సమస్య ఉందో తల్లితండ్రి గమనించలేని సమస్య బాబాయో అత్తో గమనించి
(01:17) చెప్పేవాళ్ళు వాళ్ళు పిలిచి మాట్లాడేవాళ్ళు ఇలా కాదురా ఇలా చెయి ఇలా ఉండాలి అనేది ఎన్నో మనం ఒక్కళ్ళ నుంచి నేర్చుకుని ఉన్నాం చుట్టుపక్కల ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి అని చాలా నేర్చుకుంటాం అవును సో అలా నేర్పించేవాళ్ళు ఇప్పుడు అలా లేనప్పుడు తల్లిదండ్రులకు చాలా సపోర్ట్ సిస్టం కావాలి అది వస్తేనే గానీ తల్లిదండ్రులు పెంచలేరు అది కావాలి పిల్లలు కూడా పిల్లలు ఎందుకు అమ్మమ్మ తాతకో బామ్మ తాతకో ఒప్పుకోవట్లేదు అంటే మనం ఒప్పుకోలేదు కాబట్టి మనం వాళ్ళని ఇంట్రూడర్స్ గా చూసాం మనని ఏదో అధికారం చలాయిస్తున్న వాళ్ళగా చూసాం అందువల్ల వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు
(01:55) కొన్ని చోట్ల సీనియర్ సిటిజన్స్ ని తీసుకొచ్చి క్రష్లో పెడుతున్నారు మీరు వాలంటీర్ గా రండి వచ్చి అమ్మమ్మ తాతలుగా ఆ పిల్లలకి కాసేపు టైం గడిపి అంతకుమించి పాలసీ ఒకటి చేస్తున్నారు దీని మీద ఎక్కడ ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ రన్ కేర్ సెంటర్స్ ఉంటాయో అక్కడ వాలంటీర్స్ గా సీనియర్ సిటిజన్ తీసుకునే సరిపోయింది గంటకో గర్ల్ ఫ్రెండ్ అని ఈ గంట నేను మీ గర్ల్ ఫ్రెండ్ ని ఈ గంట మీరు నాకు హస్బెండ్ నేను ఏం చేయాలో చెప్పండి రోబో వచ్చినట్టు వస్తున్నారు ఇంకేం చెప్పాలి ఇక పేరెంట్స్ కూడా ఇలా వచ్చి మమ్మలు తాతలు కూడా ఇలా ఇస్తే గ్రాండ్ పేరెంట్స్ వస్తే
(02:29) అన్న అంతే కదండీ వాళ్ళు పిలుస్తారంట ఇంత డబ్బు ఇస్తే ఈరోజు నీ కొడుకులాగా బిహేవ్ చేస్తాను అట్లా అలానే మన దగ్గరిక మనకేమో అద్భుతమైన కుటుంబ వ్యవస్థ ఉంది దాని ఎవడో పట్టించుకునే దిక్కు దివణ లేకుండా పోయింది అదే పరిస్థితి ఇంకా కానీ ఇవన్నీ ఐ థింక్ అంటే మనం బాధపడాల్సిన విషయం కాదు అలర్ట్ అవ్వాల్సిన విషయం ఉంది నేను అందుకని చెప్ అలర్ట్ అవ్వాలి అలర్ట్ అవ్వాలి కచ్చితంగా అందరికీ తెలియాలి దీని మీద బాగా దృష్టి పెట్టాలి ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలి ఇప్పుడు ఎందుకండీ తల్లితండ్రి ఒక జాబ్ కాదు రెండు జాబ్స్ చేసి పిల్లల్ని చదివించాలని
(03:02) తాపత్రయ పడుతున్నారు. ఏదో పిల్లలు మానకన్నా బాగవుతారు అవును అవును ఇప్పుడు నేను చాలా కంట్రీస్ లో చూసింది ఏంటంటే పిల్లలు పుట్టంగానే వాళ్ళకి ఫెలోషిప్ లాగా మంత్లీ ఇంత అని ఇస్తారండి. ఒకవేళ సింగిల్ పేరెంట్ అయినా లేకపోతే పిల్లలకి ఎవరైనా ప్రాపర్ కేర్ లేదన్నా టోటల్ గా వాళ్ళే చూసుకుంటారు. కెనడాలో అయితే 800 డాలర్స్ పర్ చైల్డ్ ఇస్తారండి.
(03:28) అంత డబ్బు ఎవ్రీ మంత్ వస్తుంది అందుకే వాళ్ళు నలుగురు పిల్లల్ని కన్నా ఐదుగురు పిల్లల్ని కన్నా గవర్నమెంట్ ఇస్తుంది అక్కడ పాపులేషన్ తక్కువ కాబట్టి ఇప్పుడు మనక ఏం చేస్తున్నారు జీరో టు సిక్స్ అంగనవాడ చూపిస్తారు తర్వాత ఏమీ లేదు మళ్ళీ ఎప్పుడో వాళ్ళకి ఎయిత్ నైన్త్ టెన్త్ లో ఒక స్కాలర్షిప్ ఒకవేళ బీదవాళ్ళ అయితే అది కూడా ఎప్పుడో ఏడా దాటాకి ఇస్తారు.
(03:49) ఎక్కడ కూడా పిల్లలకి సపోర్ట్ ఏముందిలండి మన వ్యవస్థ పోనీ ఫ్రీగా తరతరాలు తినడానికే సరిపోవట్లేదు ఇక్కడ వాళ్ళకి ఫ్రీగా చదివిస్తున్నాం ఫ్రీగా చేస్తున్నాం అంటున్నారు అక్కడ క్వాలిటీ ఉండదు అక్కడ మానిటరింగ్ ఉండదు దానివలన తల్లిదండ్రులు కష్టపడక ఏమవుతుంది కానీ అందుకనే తల్లిదండ్రులు కష్టపడుతూ అయినా కూడా పూర్వం గంటల సమయం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక పావు గంట అయినా ఇవ్వగలిగేది మాట్లాడగలిగితే కొద్దిగా అలర్ట్ గా ఉండి ఏం జరుగుతోంది మోరల్ పోలీసింగ్ చేయక్కర్లేదు కనీసం ఒక మాట్లాడే వేదికని ఇంట్లో కల్పించగలగాలి ఆ మాట్లాడే ప్లాట్ఫామ్ ఉంటే పిల్లలు కూడా కాస్త మాట్లాడతారేమో పిల్లలు కూడా బయట పడతారేమో
(04:26) వాళ్ళకి కూడా కొన్ని అనుభవాలు ఇవన్నీ చెప్తే నాకు నిన్న ఒక తండ్రి చెప్పాడు మీరు చెప్పాక మేడం నేను వెళ్లి మా అబ్బాయితో మాట్లాడా ఫస్ట్ టైం అసలు బాయిడ్ బాయ్ టాక్ అయింది మేడం దాదాపు హాఫ్ ఆన్ అవర్ నాకు చాలా బాగా అనిపించింది వాడు కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు డాడీ అప్పుడప్పుడు నాతో ఇలా మాట్లాడుతూ ఉండు డాడీ అన్నాడు.
(04:47) నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అట్లా ఉండాలి అలా నిజమే నేను రియలైజ్ అయ్యాను మేడం అబ్బాయిలకి చెప్పాలి. అమ్మాయిలకి ఎంత చెప్తున్నామో అబ్బాయిలకి కూడా చెప్పాలి నేర్పాలి అందుకనే మేము కూడా ట్రై చేస్తున్నాం కానీ రారండి ఒక పెట్టాన అవును ఎందుకంటే అలవాటు చేయలేదు కదా వాళ్ళని కూర్చుని వినే అలవాటు చేయలేదు. అందువలన ఏదో ఉద్యోగాల పరంగా అయితే వింటారేమో గానీ బయట వచ్చి మాట్లాడండి ఓపెన్ అవ్వండి మీకు ఎంత సమస్యలు ఉన్నాయి మనకి కూడా సమస్యలు ఉన్నాయి వాళ్ళు ఎర్నింగ్ చేయాలి కచ్చితంగా సంపాదించాలన్న ప్రెజర్ వాళ్ళని ఇంకా ఆల్ డెసిషన్స్ వాళ్ళే తీసుకోవాలి ఆ కెపాసిటీ
(05:27) ఉన్నా లేకపోయినా వాళ్ళ మీదే బర్డెన్ ఉంటది సో అలానే అడిక్షన్స్ ఇప్పుడు ఉన్న పెద్ద సమస్య అడిక్షన్స్ పియర్ ప్రెజర్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కదా వాళ్ళకి కూడా బుల్లింగ్ చాలా ఎక్కువ బుల్లింగ్ 38% బాయ్స్ ఆర్ బీయింగ్ అబ్యూస్డ్ వాళ్ళు ఏమైతారు రేపు పొద్దున ఎలా ఉంటాయి వాళ్ళ రిలేషన్షిప్స్ డెఫినెట్ గా రాంగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి వాళ్ళకి బై వమెన్ ఆర్ బై మెన్ వాళ్ళు బై మెన్ ఎక్కువ బై ఉమెన్ వన్ ఆర్ టూ కేసెస్ మాకు వస్తున్నాయి మై గాడ్ కానీ బై మెన్ ఇట్స్ వెరీ కామన్ వాళ్ళని బుల్లీ చేయడము వాళ్ళని ఇది చేయడము సెక్షువల్ గా హరాస్ చేయడము స్కూళ్లల్లో
(06:06) కాలేజీల్లో చాలా కామన్ హాస్టల్స్ లో ఇంకా ఎక్కువ హాస్టల్స్ లో ఇప్పుడు అమ్మాయిల్లో కూడా అది మొదలైంది లెస్బినిజమ అమ్మాయిల్ని అమ్మాయిలు ఇది చేయడము ముఖ్యంగా హాస్టల్స్ లో వాళ్ళక కూడా ఏం జరుగుతుందో వాళ్ళకే తెలీదు లొంగాలా తెలీదు ఉండాలా ఇదే కరెక్టా కాదా తెలీదు పోనీ అది కన్ఫ్యూషన్ దాంట్లో నుంచి వచ్చాక మళ్ళీ మామూలు పెళ్లి అయితే రిలేషన్షిప్ లో ఇష్యూస్ ఇలాంటివి కూడా వస్తున్నాయి అలాంటి కేసులు కూడా నాకు వస్తున్నాయి బాబ బెంగళూరు నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు ఫాదర్ అక్కడ హాస్టల్ లో ఉన్నంత కాలం అమ్మాయిని హెరాస్ చేశారు ఆ అమ్మాయి ఇంజనీరింగ్ అయింది అయ్యాక అక్కడే
(06:43) జాబ్ వచ్చింది ఆ జాబ్ లో చేరి ఆమె వేరే రూమ్ తీసుకుని ఉన్న అక్కడికి వచ్చి కూడా వాళ్ళు హెరాస్ చేసేవాళ్ళట అమ్మాయిలు ఆ అమ్మాయిలు సో ఆయనతోటి అమ్మాయి ఇంకా ఒకరోజు పేరెంట్స్ ఎక్కడో ఆంధ్రాలో ఊళలో ఉంటారు పాపం వాళ్ళకి చెప్తే వాళ్ళు కంగారు పడిపోయి ఆ అమ్మాయిని హైదరాబాద్లో ఏదో మంచి కౌన్సిలింగ్ దొరుకుతుందని తీసుకొచ్చామని నాకు ఫోన్ చేస్తే నేను ఆశ్చర్యపోయాను ఏం చేయాలి ఎలా పట్టియాలి వాళ్ళని మేము వెళ్లి పోలీసులతో మాట్లాడితే కేసులు అవ్వడం కష్టంఅండి అమ్మాయిల మీద అమ్మాయిలది కేస ఏం చేస్తాము అని అన్నారట కనీసం చేసిన వాళ్ళు కూడా కౌన్సిలింగ్
(07:18) అవసరమేగా వాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారు వెస్టర్న్ అయిపోయి కన్ఫ్యూషన్ లో ఏం చేస్తున్నామో అవే కరెక్టా ఇవే కరెక్టా [నవ్వు] మాట్లాడొద్దు చిన్న చిన్న పిల్లలే మాట్లాడుతున్నారు నేను బైనరీ నేను సెక్షువల్ నేను అది ఇది అని అదే అంటున్నాను ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇంత చిన్న పిల్లలకి ఐడియాస్ ఆలోచనలు అవసరం లేదు కదా నిజంగా నువ్వు అయిఉండొచ్చు యు కెన్ చూస్ వెన్ యు ఆర్ గ్రోన్ అప్ ఏది కావాలో ఏ సెక్షువాలిటీ కావాలో వెళ్లొచ్చు కానీ యస్ లాంగ్ యస్ ఒక్కటే అండి ఏ సెక్షువాలిటీ కి వెళ్ళినా నీకు కావాల్సిన మినిమం చదువు ఉద్యోగము నీ సెల్ఫ్
(07:53) ఇవి అవ్వకుండానే అన్ని మొదలవుతున్నాయి కాబట్టే ప్రాబ్లం అండి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎప్పుడు ఈ పనికిమాలిన ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా కెరీర్ సెటిల్ అయ్యేంతవరకు వీళ్ళు ఇలాంటి చెత్త పనులు చేయకుండా ఉంటే ఆ తర్వాత జ్ఞానం వాళ్ళకే వస్తుంది ఏది మంచి ఏది చెడు అని ఈ లోపులోనే అన్ని మొదలు పెడుతున్నారు కాబట్టే వస్తుంది ప్రాబ్లం దానికి కారణం ఆన్లైన్ య అట్రాక్షన్ పియర్స్ ఒకళ్ళ నోతిలో దిగితే ఇంకోడు నోటిలో దిగుతాడు ఇట్లానే ఉంటుంది అదే ఆ సమస్య అందుకనే అందరు పెద్దలు కలిసి దీని మీద ప్రయత్నాలు చేస్తేనే దాని మీద ఏదైనా మార్పు వస్తది లేకపోతే
(08:26) రాదు అలానే గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా బ్యాన్ చేయాలండి సోషల్ మీడియా అప్ టు అట్లీస్ట్ 18 వీళ్ళకు ఉండాల్సిన అవసరమే లేదు సోషల్ మీడియా తర్వాత వాళ్ళు ఏమనా చేసుకొని ఇప్పుడు ఏమైపోయిందంటే పొలిటికల్ గా కూడా ప్రతి ఒక్కళ్ళకి సోషల్ మీడియా కావాలి. ఉమ్ ఎలాగో 18 లోపల నీకు ఓటే లేదు కదా అదే కదా వీళ్ళక ఎందుకు ఇంకా ఎందుకు అవసరం ఏముంది అసలు నో ఇప్పుడు ఎలా అయితే 2000 నోటుని బ్యాన్ చేశారో అలాగే ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలి అలాగే సోషల్ మీడియాని కూడా బ్యాన్ చేయాలి ఒక ఏజ్ పిల్లలకి ఎస్పెషల్లీ 18 లోపు అసలు మనం ఈ లోపల వాళ్ళకి ట్రైనింగ్ ఇయండి ఎలా ఉండాలి
(09:02) సైబర్ హైజీన్ ఏంటి ఎలా ఉండాలి ఆన్లైన్ ఎలా ఉండాలి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఇవన్నీ పాఠ్యాంశాల్లో రావాలి మనం ఇంకా పాతో ఎడ్యుకేషన్ సిస్టం ఇస్ ఆల్సో కొన్ని రిఫార్మ్స్ చేసుకోవాలి చాలా కావాలి ఇవన్నీ నేర్పియాలి నేర్పిస్తేనే నేర్చుకుంటారు అండ్ ప్రాక్టికల్ గా నేర్పియాలి. అవును ఏదో బుకిష్ నాలెడ్జ్ కాకుండా ఇలా ఉంటుంది సైబర్లో హరాస్మెంట్ అంటే ఇది ఇట్లా చేస్తాడు హ్యాకింగ్ అంటే ఇది ఇవన్నీ నేర్పించతేనే కదా వాళ్ళకి తెలిసేది రేపు పొద్దున్నే లేకపోతే తెలియదు కదా వాళ్ళకి అవును అవును అవన్నీ పెట్టి మార్పు తీసుకొస్తేనే మారుతుందండి కానీ అసలు ఇన్ని చూసాక ఎందుకు వచ్చింది
(09:41) జీవితం రా బాబు మానవ జీవితం అనిపించేంతగా ఉంటుంది రియాలిటీకి వస్తే మనం బట్ ఏదైనా అంటే మనం ఎంతసేపు కాస్తపై పైపైన మంచి చూసి బాగున్నాం బాగున్నాం అని అనుకని అవును ఇది అయిపోతున్నాం కానీ లార్జర్ ఎక్స్టెంట్ అంటే ఆ మరి అందరము ఏమంటారు అందర అన్ని మనదే కుటుంబం వసుదైక కుటుంబం అని అనుకుంటున్నప్పుడు అవును ఆ కుటుంబంలో ప్రతి ఒక్కల సమస్యలు మనమే అని అనుకని మాట్లాడాలి మాట్లాడి చేయకపోతే అందుకే కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఐదు ఏవో తీసుకొచ్చారు వాటిలో ఒకటి ఖచ్చితంగా అందరూ కలిసి రాత్రి భోజనం చేయాలి ఫ్యామిలీలో ఫ్యామిలీలో అందరూ వారానికి ఒకసారి టోటల్
(10:26) రిలేటివ్స్ తో సహా అందరూ కలవాలి కలిసి ఒక గంట మాట్లాడుకోవాలి ఇవన్నీ పెడుతున్నారు వాళ్ళు ఆ పద్ధతిలో మనం కూడా ఎఫర్ట్ పెడితే కానీ రిలేషన్షిప్ ఉండదు కదండ రెండు వైపుల నుంచి ఉండాల్సి ఎఫర్ట్ [గొంతు సవరించుకోవడం] పెట్ట పెట్టుకుంటే ఏమైనప్పటికీ నిజంగా సొసైటీకి యూస్ అయ్యే కాన్వర్సేషన్ మమ్ థాంక్యూ సో మచ్ అట్లీస్ట్ ఈ ప్రోగ్రాం్ చూసి ఒకళ్ళద్దరు ఆలోచించిన అవును అదేప,000 నిజంగా థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ టైం ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి.
(10:55) అయ్యో థాంక్యూ నేనే ఎక్కువ టైం అయ్యో లేదు లేదు థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్
No comments:
Post a Comment