క్షణాల్లో నిద్ర పట్టడానికి మిలిట్రీ చిట్కా//A military trick to fall asleep in seconds...
Author Name:PR News
Youtube Channel Url:https://www.youtube.com/@PRNEWS987
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eeIlW9pICH8
Transcript:
(00:00) నరేంద్ర మోడీ గారు నిద్రకి ఉపక్రమించిన ఎనిమిది సెకండ్లలోనే నిద్రలోకి జారుకుంటున్నారని ఈరోజు ఆయనే స్వయంగా రాజ్యసభ ఎంపీలని ఉద్దేశించి మాట్లాడారు. ఎన్ డిఏ తరఫున కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీల గురించి మాట్లాడారు. అయితే దీని గురించి ఇప్పుడు చాలా మంది అది నిజంగా సాధ్యమా అని చాలా మంది అయితే విశ్లేషిస్తున్నారు.
(00:21) దీనికి సంబంధించి మిలిటరీ మెథడ్ అనేది ఒకటి కొత్తగా వచ్చింది కొత్తగా కాదు ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు. 10 సెకండ్లలో సాధ్యం కాదు గాని 120 సెకండ్లలో సాధ్యము హౌ టు ఫాల్ ఏ స్లీప్ ఇన్ 120 సెకండ్స్ అనే వ్యాసం అమెరికాకు చెందినటువంటి ఒక వ్యక్తి రాశాడంట. ఆయన పేరేమ వచ్చేసి లాయిడ్ బడ్ వింటర్ 1981లో రిలాక్స్ అండ్ విన్ ఛాంపియన్షిప్ పెర్ఫార్మెన్స్ అనే ఒక పుస్తకంలో ఈ యొక్క విషయాలు రాశారు.
(00:49) అది ఎలాగంటే మంచంపై పడుకొని మన ముఖంలోని కండరాలను అలాగే నోటి లోపలి కండరాలను సడలించి పూర్తిగా రిలాక్స్ మోడ్లో ఉంచాలంట. మీలోని ఒత్తిడి తొలగపోవడానికి భుజాలను కిందకి వదిలేయాలి చేతులను శరీరం పక్కన చాచి ఉంచాలి. నెమ్మదిగా శ్వాసను బయటకి వదులుతూ ఉండండి. దీని వల్ల చాతి భాగంలోని టెన్షన్ తగ్గుతుంది. కాళ్ళు తొడలను పూర్తిగా రిలాక్స్ చేయాలి.
(01:14) మీ మెదడులోని ఆలోచనలను పాలద్రోలడానికి 10 సెకండ్ల పాటు ప్రశాంతమైన దృశ్యాన్ని ఊహించుకోవాలి. ఉదాహరణకు నిశ్శబ్దమైన సరస్సు, సముద్రతీరం పచ్చని ప్రకృతి మధ్య మీరు ఉన్నట్లు అనుకోవాలి. అలా చేయడం కుదరకపోతే ఎలాంటి ఆలోచనలు వద్దు అనే మాటను 10 సెకండ్ల పాటు మనసులోనే అనుకోండి అప్పుడు సుమారు 10 సెకండ్లలోనైనా మీకు నిద్ర పడుతుంది.
(01:38) 120 సెకండ్లలో 110 సెకండ్ల కంటే ఆ లాస్ట్ చివరన ఉన్నటువంటి 10 సెకండ్లు చాలా కీలకం అంటే మనకి ఏదో ఒక ఆలోచన వస్తది. ఈ ఆలోచనతో పాటు ఒత్తిడి ఊహలు ఈయన ఒత్తిడి ఉంటే ఒత్తిడి ఊహలు ఉంటే ఊహలు రకరకాలుగా మనకు నిద్ర అయితే పట్టడం లేదు కదా ముఖ్యంగా అసలైనటువంటి ప్రధాన శత్రువు ఫోను చాలామంది ఫోన్ చూస్తూ చూస్తూ చూస్తూ నిద్రలోకి జారుకుంటారు అలా జారుకోవడం వల్ల మంచి నిద్రపట్టదు అది మగత నిద్ర అవుద్ది. గాడ నిద్రలోకి వెళ్ళలేము.
(02:06) అలాగే కొంతమంది ఫోన్ ని చూసి పక్కన పెట్టేసి వస్తారు. ఒక గంట అంత గ్యాప్ ఇస్తారు. అయినా సరే కళ్ళు ఒక విధంగా ఆ ఇది చేయలేవు. అంటే రిలాక్స్ అవ్వలేవు అంటే మినిమం మూడు గంటలు మనం పడుకోవడానికి ముందు రెండు గంటలు అంటారు కానీ కనీసం మూడు గంటలు నేను కూడా దీనికి మినహాయింపు ఏమి కాదు ఇప్పుడు వార్తలు చూడడానికి ఫోన్ రోజంతా చూస్తాను రాత్రి అయ్యేసరికి నిద్ర అంత తొందరగా రాదు కాకపోతే రెండు గంటలు మినిమం అయితే ముందు నిద్రపో పడుకోవడానికి ముందు ఫోన్ వదిలేస్తాను టీవీ అయినా సరే ఫోన్ అయినా సరే మన యొక్క రెటీన్ మీద విపరీతమైనటువంటి ప్రెజర్ పెడతాయి ఇది మనకి
(02:39) ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య మనం చిన్నప్పుడు ఇలా పడుకోగానే నిద్ర పట్టేసేది ఎందుకంటే అప్పుడు పెద్దగా టీవీ చూసేవాళ్ళం కాదు 90 కిడ్స్ కి చెప్తున్నాను 90స్ కిడ్స్ కి మనకి చాలా వరకు తెలుసు కాబట్టి చెప్తున్నాను పెద్దగా టీవీ ఉండేది కాదు పైగా పగలంతా ఆట్లు చదువు చదువు తర్వాత ఆట్లు ఆట్లు ఆట్లు రాత్రి పడుకునే వరకు ఆట్లు ఇంటికివచ్చి స్నానం చేసి మంచిగా అమ్మ పెట్టినటువంటి అన్నము ఒకే ఒక్క కూరతో పెట్టేది చారు ఉంటే చారు లేకపోతే గంజి ఉంటే గెంజి తినేసి మంచిగా పడుకుని పోయేవాళ్ళం ఏదో ఆ వాళ్ళు వీళ్ళు వచ్చి పొరిగింటోళ్ళు పక్కింటోళ్ళు వచ్చి
(03:11) ముచ్చట్లు పెట్టుకుంటే ఆ ముచ్చట అయిపోయిన తర్వాత అమ్మ ఒడిలోనే జారుకున్నాం మనం అలాగే అమ్మ వడిలోనే పడుకుడిపోయినటువంటి సందర్భాలు నేనైతే ఆ ఎప్పుడైనా సరే కార్తీక మాసంలో శివపురాణం చదవగానే ఇంటికి వస్తే నిద్రపట్టేసేది. ఇక పగలంతా ఆడుకొని వచ్చి ఏదో ఒకటి చిరతాబిలో వాలీబాల్లో లేకపోతే బంతాటో క్రికెటో ఏదో ఒకటి జోరీ బాలు ఇలా రకరకాలుగా ఆడుకోవడం బాగా పరిగెత్తడం స్కూల్లో కూడా ఆడించడం జరిగింది మనకి ఇప్పుడు అవేమి అవేమి లేవు పిల్లలు ప్రతిరోజు ఆడుకుంటున్నారు మన ఇంట్లో కాకపోతే గేమ్స్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నారు.
No comments:
Post a Comment