ఆడ పిల్లలు తమ
Author Name:RAJESWARI MADIRAJU
Youtube Channel Url:https://www.youtube.com/@rajeswarimadiraju
Youtube Video URL:https://www.youtube.com/watch?v=swkhiBTw-T0
Transcript:
(00:02) హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు టాపిక్ ఏంటయ్యా అంటే కుటుంబంలో ముందుగా భార్యా భర్తలు ఇద్దరు కూడానే ఒకళళనొకళ్ళని గౌరవించుకోవాలండి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏందంటే గివ్ రెస్పెక్ట్ అంటే టేక్ రెస్పెక్ట్ అని ముందు ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళని ఒకళ్ళు కించుపరుచుకునేటట్లు మాట్లాడుకోకుండా ముందు ఒకళ్ళకఒకళ్ళ గౌరవం ఇచ్చుకోవాలి గౌరవం ఇచ్చుకుంటే ఆ తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం అనేది ఉండాలి రెండోది నువ్వు చేసే పని నాకు నచ్చదు నేను చేసే పని నీకు నచ్చదు అనేటట్టు కాకుండా ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి ఇద్దరు ఒకే మాట మీద ఉండి ఏదనా సమస్య వస్తూ ఉంటాయి కాపురం
(00:45) అన్న తర్వాత అండి సమస్యలు రాకుండా ఎప్పుడు వస్తూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి నదిలో సముద్రంలో ఆలలు లాగానే అవి వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ఏందంటే మనము దానికి భయపడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళ మనము నువ్వు తప్పు చేసావ అంటే నువ్వు తప్పు చేశవు నీదే బాధ్యత నువ్వు ఇలా చేయడం వల్ల అలా జరిగింది అదో లేకపోతే నేను గనుక సలహా నేను గనుక నిర్ణయం తీసుకొని ఉంటే అలా జరిగి ఉండేది కాదు అని ఒకళ్ళని ఒకళ్ళ మీరు మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మోపుకోకుండా ఇద్దరు బాధ్యతగా ప్రవర్తించండి ఇద్దరు కూడా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళ బాధ్యతగా ప్రవర్తిస్తే పిల్లలు పెంపకం విషయంలో గాని
(01:22) ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మోపుకోకండి అమ్మ ఇద్దరు కూడా కలిసి ఒకే మాట మీద ఉండండి తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లలకి ఒక మాట ఒకళ్ళు వద్దు అన్నారంటే ఇంకొకళ్ళు వద్దని చెప్పండి అంతేగాని అమ్మ వద్దంటే నాన్న కావాలని లేకపోతే నాన్న వద్దంటే అమ్మ కావాలని ఏదో ఇద్దరి దగ్గరకి పోయి అలాగ ఇద్దరు పిల్లలు ఏందంటే అలా చేస్తారు. నాన్న తిట్టాడంటే అమ్మ దగ్గరికి పోవడం లే అమ్మ తిట్టిందంటే నాన్న దగ్గరికి పోవటమో అమ్మ ఒక కోరిక నెరవేరుస్తుంది అనే ఉద్దేశంతో అలా ఉంటారు కానీ ఆ విషయంలో ఏందంటే భార్యా భర్తలు పిల్లలు చిన్న పిల్లలు అంటే వేరే విషయం కొంచెం ఊహ వచ్చిన
(01:53) పిల్లల దగ్గరికి ఏందంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండి తల్లిదండ్రులు ఇద్దరిది ఒకే మాట వాళ్ళిద్దరిదీ ఒకటే వద్దు అన్నారంటే ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు అనే అవగాహన పిల్లలకు కల్పించండి అర్థమైందా అమ్మా పిల్లలకి ఏందంటే తల్లిదండ్రులు ఇద్దరు ఒకటే వాడికి ఎన్ని పోట్లాడుకున్న ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చిన ఏవైనా గన పిల్లల విషయంలో మాత్రం మీరిద్దరు కూడా చక్కగా ఒకే మాట మీద ఉండండి.
(02:17) సరేనా అలా ముందుకు పోతుందండి ఏదైనా చిన్న కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అలా ఉండండి డబ్బు విషయంలో కూడా పిల్లల ముందు పోట్లాడుకోవడం అలా చేయకండి ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకోండి సమస్యలు అంటూ వచ్చినప్పుడు ఏదో డబ్బు విషయాల్లోనో వేటిలో ఒకటే మనకు సమస్యలు రాకుండా ఇవి ఉండవు ఇద్దరు కూర్చోండి ఒకచోట కూర్చొని ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకోని ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అంతేగాని ప్రతిదానికి పోట్లాడుకోవడం మెయిన్ పిల్లల ముందు పోట్లాడుకోవద్దండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లల ముందు పోట్లాడుకున్నారంటే పిల్లలకు మీరు చులకన అయిపోతారు కాబట్టి పిల్లల ముందు చాలా అంటే
(02:49) చాలా డిగ్నిఫైడ్ గా ఉండండి మీరు మీ విషయాలు ఏమన్నా ఉంటే ప్రైవేట్ గా పిల్లలు లేనప్పుడు కూర్చొని మీరిద్దరు మాట్లాడుకోండి మీ ఇద్దరు మాట్లాడుకుంటారో పోట్లాడుకొని పరిష్కారం చేసుకుంటారో అది మీ ఇష్టం పిల్లలు పిల్లల ముందు మాత్రము మీరు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ముందు తక్కువగా అవ్వకండి అమ్మ నాన్న ఇద్దరు అంటే ఒక మంచిగా ఉంటారు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కారం చేసుకుంటారు అనే అనేటట్టు ఉండాలి గాని ఒక కాలేజీ పిల్లలు అలాంటి కొన్ని వయసుకు వచ్చిన పిల్లలు ఉంటారు అమ్మ వాళ్ళ ముందు మీరు పోట్లాడుకున్నారు
(03:21) అనుకోండి వాళ్ళకు చులకన అయిపోతారు ఆ తల్లిదండ్రులు ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటారు వీళ్ళు ఇంతే అనే మాటలు వాళ్ళ దగ్గరికి రానివ్వకూడదు అన్నమాట వాళ్ళు మీ ముందు ఏదైనా మాట్లాడాలి అన్న జాగ్రత్తగా మాట్లాడేటట్టు చూడండి అంతేగాని తల్లిదండ్రులు అంటే చులకన భావంతో వచ్చేసేసి మీ ముందే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడాలనుకుంటే రేపు మీరు కంట్రోల్ చేయాలంటే కష్టం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలాంటి కంట్రోల్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా మీరిద్దరు ఒకే మాట మీద ఉండి చేయండి ఏదనా కొనించాలన్నా వాళ్ళకి ఏదైనా చేయాలన్నా ఇద్దరు ఒకే మాట మాట్లాడుకొని వాళ్ళకి కొనిపెట్టండి
(03:54) అంతేగాని ఒకళ్ళు వద్దంటే ఒకళ్ళు కాదంటే చేసేసి వాళ్ళ తర్వాత వాళ్ళక ఒకళ్ళు మంచివాళ్ళు ఒకళ్ళు చెడ్డవాళ్ళు అనే మాట తెచ్చుకోవద్దండి. కుటుంబంలో కూడా ప్రేమ అభిమానాలుగా ఉండండి ఇద్దరు ప్రేమ అభిమానాలుగా ఉండి మీ సమస్యలు ఉంటే భార్యా భర్తలు ఇద్దరూ పరిష్కారం చేసుకోండి ఆ విషయాలు ఏవి కూడా పిల్లల దగ్గరికి రానివ్వద్దండి చూసారు కదా మీరు మీరు పోట్లాడుకుంటుంటే ఆడపిల్లలు పాపం మొన్న మీది కొన్ని కేసులు విషయం వింటుంటే అదే అనిపిస్తుంది పాపం ఇద్దరు మొగుడు పెళ్ళాలి ఇద్దరు ఇంట్లో పోట్లాడుకుంటుంటే ఆ అమ్మాయి మరి కూతురు ఎలా ఏం చేయాలో తెలియక బయటకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఆ
(04:31) వెళ్ళిపోయింది రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత బస్ ఎక్కిందిట ఆ అమ్మాయి పాపం ఏ కండిషన్ లో ఉందో ఎలా ఉందో ఏ బస్సో ఏది చూడకుండా వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి అదే వెళ్ళిపోదాం ముందు ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనే ఆలోచన ఆడపిల్లలకు వస్తే ఎలాగమ్మా వాళ్ళు బయటకి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళిపోయిన తర్వాత రోడ్లో అందరూ మంచి వాళ్ళు ఉంటారా చెప్పండి ఇంట్లో ఉండే పరిష్కారం సమస్యలు ఇంట్లోనే పరిష్కారం కాకపోతే నీకు రోడ్డు మీదకి పోయిన తర్వాత ఎలా అవుతాయమ్మా రోడ్లో అందరూ మంచివాళ్ళు శ్రీరామచంద్రులే ఉంటారా చూసావా అమ్మాయి పరిస్థితి బస్సులో అగాయిచ్చా జరిగిపోయాయి
(05:02) కాబట్టి తల్లిదండ్రులే ముందు జాగ్రత్తలు తీసుకోండమ్మ ఆడపిల్లలని ఎటువంటి పరిస్థిత ఆడపిల్లలు ముందు మగపిల్లల మీద కానీ మగపిల్లలు బయటకి పోయినా పెద్ద ఇబ్బంది లేదు కానీ ఆడపిల్లలు మీరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రుల మీద కోపాలు వచ్చినాయనో ఇవ్వచ్చా అవ్వచ్చ అనుకుంటూ బయటకి రోడ్డు మీదకి వెళ్ళబాకండి రోడ్డు మీద చాలా అంటే చాలా భయంకరంగా ఉంటున్నాయి పరిస్థితులు తర్వాత మళ్ళీ మీరు ఇంటికి వచ్చి వచ్చే పరిస్థితులు కూడా లేవు ఇంకా అయిపోయింది రోడ్డు మీద వన్స్ రోడ్డు మీదకి వెళ్ళిపోయారంటే మీ జీవితం ఏమైపోతుందో కూడా మీకే తెలియని పరిస్థితి
(05:31) కాబట్టి చాలా అంటే జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లలు హాస్టల్స్ లో ఉండినా ఎక్కడ ఉండినా ఏం చదువుకుంటున్నామా నాలుగు కళ్ళతో చుట్టూతో అబ్సర్వ్ చేస్తూ ఉండండి మనల్ని ఎవరైనా గమనిస్తున్నారా మన వెనక ఎవరైనా వస్తున్నారా మనల్ని ఎవరైనా చూస్తున్నారా అని చెప్పి నాలుగు కళ్ళతో చూసుకోండి మీరు రోడ్డు మీదకి వచ్చి మీరు తలంచుకొని పోయి తలంచుకొని వచ్చే పరిస్థితులు కావు ఈ రోజుల్లో మనం ఒంటిగా చుట్టూత కళ్ళు పెట్టుకొని చూస్తుండాలి మనల్ని ఎవరైనా అబ్సర్వ్ చేస్తున్నారా మనం మాటలు మాట్లాడే మాటలు ఎవరైనా వింటున్నారా మనం ఒక్కళళమే ఉంటున్నామని ఎవరైనా గమనిస్తున్నారా అనేది
(06:04) చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మ ఈ రోజుల్లో ఇలాంటి వాటి మీద మాట్లాడాలన్నా నాకు అసలు బాధగా అనిపిస్తుంది ఆడపిల్లల్ని తలుచుకుంటే ఎన్ని యుగాలు పోయినా ఎన్ని తరాలు మారుతున్నా ఆడపిల్లల పరిస్థితి మాత్రం మారటలేదు తల్లి ఆడపిల్లలే జాగ్రత్త పడండి ఇంతకన్నా నేనేం చెప్పలేను వాళ్ళను జాగ్రత్త పడమని మనం ఎలా చెప్తాం అమ్మా మగపిల్లల దగ్గర నుంచి మనమే జాగ్రత్త పడాలి వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళు మాట వినరు చేయాల్సింది చేస్త స్తూనే ఉన్నారు ఆడపిల్లల్ని బలి తీసుకుంటూనే ఉన్నారు బలి అయపోయేది ఆడవాళ్ళమే కాబట్టి అమ్మ చాలా అంటే జాగ్రత్తగా ఉండండి తల్లి ఆడపిల్లలు
(06:37) కలియుకాలం ఇది ఏదో కృతయుగమో త్రేతా యుగమో కాదు కలియుగం కలియుగంలో ఇలాంటివే జరుగుతుంటాయి అనుకోని ఉత్పాతాలు వస్తుంటాయి అనుకోనివన్నీ జరుగుతుంటాయి ఊహించనివన్నీ జరుగుతుంటాయి కాబట్టి మనం ఎంతో జీవితంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండి ఒకటికి 10 కళ్ళు పెట్టుకొని 10 చెవులు పెట్టుకొని వింటూ ఎక్కడ ఏం జరుగుతుందా ఎలా ఉంటుంది మనల్ని ఎవరు అబ్సర్వ్ చేస్తున్నారా అండి ప్రతి క్షణం గమనించుకొని చాలా అలర్ట్ గా ఉండండిమ్మ జాగ్రత్త మరి
No comments:
Post a Comment