Tuesday, September 1, 2026

దాంపత్యం

దాంపత్యం

Author Name:RAJESWARI MADIRAJU

Youtube Channel Url:https://www.youtube.com/@rajeswarimadiraju

Youtube Video URL:https://www.youtube.com/watch?v=jkObxXxaA18



Transcript:
(00:01) హలో హలో అండి ఈరోజు ఏంటంటే పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీరు పెళ్లి చేసుకోకముందు ఉన్నంతవరకు చాలా ఫ్రీగా ఉండండి మీకు ఇష్టమైనవన్నీ చేయండి ఎందుకంటే మీరు ఇష్టమైన డ్రెస్ వేసుకోండి ఇష్టమైన ప్రదేశాలకు ఏమైనా వెళ్ళాలంటే వెళ్ళాలండి. చక్కగా మీకు ఏమన్నా జ్యువెలరీ ఏమన్నా మీరు కోరుకున్న వేసుకోవాలంటే వేసుకోండి.
(00:28) కాబట్టి మీ స్వేచ్చకి ఎక్కడ అడ్డం ఉండదు. కాకపోతే ఏందంటే ఆడపిల్ల తల్లి తండ్రులు ఏమంటారంటే అమ్మా కొంచెం లిమిటెడ్ గా ఉండు ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత నీ భర్త ఎలా ఉంటాడో మనకు తెలియదు కదా అతను చెప్పినట్టు కూడా వినాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి చెప్తారు. వన్స్ ఒకసారి పెళ్లిఅయిన తర్వాత వాళ్ళకు భార్య భర్తకి ఇద్దరికీ కూడా ఒక అభిప్రాయం అంటూ ఉంటుంది కదండీ తనకు ఉన్నంతలో తను స్వేచ్ఛగా ఉండాలని భర్త కోరుకుంటాడు సేమ్ టైం భార్య కూడా ఉన్నంతలో తన స్వేచ్ఛ అనుభవించాలని తనకు ఉంటుంది.
(01:02) అంతేగాని మీరు కండిషన్స్ పెట్టి ఒకళ్ళ మీద ఒకరు ఎప్పుడు కూడా కండిషన్స్ పెట్టుకోకండి నువ్వు ఇలాగే ఉండాలి ఆ నువ్వు ఇలాగే ఉండాలి కాబట్టి నాకు ఇష్టమైన డ్రెస్సు ఇలాంటిదే నువ్వు ఇదే వేసుకోవాలి అనేది అలా పెట్టొద్దండి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు నైటీలు వేసుకుంటారు. బయటికి వెళ్ళేటప్పుడు దాని కంఫర్టబుల్ బట్టి డ్రెస్ వేసుకుంటారు.
(01:22) కాదుకూడదంటే ఫంక్షన్ లోకి పోయేటప్పుడు శారీస్ కట్టుకుంటారు కదా అలా వాళ్ళని ఫ్రీగా ఉంచండి మిమ్మల్ని కూడా అంతే మీరు టీ షర్ట్స్ వేసుకుంటారో మామూలు షర్ట్స్ వేసుకుంటారో లేకపోతే లొంగలు కట్టుకుంటారో షార్ట్స్ వేసుకుంటారో అది మీ ఇష్టం అంతేగాని మీ డ్రెస్ విషయంలో గాని కొంతమంది అంతే తిండి విషయంలో కూడా అంతే నాకు ఇష్టమైన పదార్థం ఇదే అంటే అదేం బాగుండదు నువ్వు తిను ఇదే బాగుంటుందంట పోనీ నాయన అలా కూల్ డ్రింక్ కి తాగాలనుకుంటా నీకు అది బాగుండదు నీకు ఇదే ఇదే తాగు ఇదే బాగుంటుంది ఆ అని చెప్పి అట్లా వత్తి ఒత్తిడి తీసుకురావాకండి వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళని చేయనివ్వండి పోనీ కొన్ని
(01:55) సినిమాలు ఉంటాయి అలాగే కూడా ఏదో సినిమాకి పోదామండి ఒక సినిమా కంటే ఒకసారి ఇష్టమైన సినిమా మీకు ఉంటుందమ్మా మీ ఇష్టమైన హీరో ఒకళ్ళు ఉంటారు అలాగే ఆ అబ్బాయిని ఆ అబ్బాయి కూడా మీతో పాటు రావాలి అబ్బాయికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రావాలి మీతో పాటే ఇన్ ద సేమ్ టైం నువ్వు కూడా అలాగే ఇష్టం లేని పని చేయాలనుకో అదే ఇష్టమైన హీరో కాదనుకో సరే వెళ్ళండి అట్లా అడ్జస్ట్ అమ్మండి ఒకళ్ళకఒకళ్ళు కొంచెం మీరు గనుక సర్దుకోగలిగితే ఫ్యామిలీ లేపు హాయిగా ఉంటుందమ్మా అంటే ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళాలనుకుంటారు ఆ షాపింగ్ మాల్ వద్దండి ఇక్కడికి వెళ్దాం అంటారు. సో
(02:28) వన్స్ ఆ అబ్బాయి చెప్పినట్టు వెళ్ళు ఒకసారి వెళ్ళు ఏమవుతుంది నష్టం ఏం లేదు కదా ఆ షాపింగ్ మాల్ చూసిరా నెక్స్ట్ టైం ఆ అబ్బాయికి చెప్పు ఈ షాపింగ్ మాల్ కి వెళ్దామండి ఇక్కడ బాగుంటుంది. సరే కదా పదా అని చెప్పి అటు ఆ అబ్బాయి రావాలి. ఇట్లా ఇద్దరు కలిసి ఒకసారి ఒకళ్ళ మాట ఒకసారి ఒకళ్ళ మాట వింటూ ఒకసారి అత్తగారి ఇంటికి వెళ్ళండి ఒకసారి అమ్మగారి ఇంటికి వెళ్ళండి.
(02:49) అటు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు ఇటు వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అర్థమైందా ఒకసారి వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఒకసారి మీ చుట్టాలు వాళ్ళ ఇంటికి తీసుకుపోండి అట్లా ఇద్దరు కలిసి కలిసి చేసేదే కాపురం అంటే అంతే గాని నీ ఇష్ట ప్రకారంగా నువ్వు ఉండటం ఆ అబ్బాయి ఇష్ట ప్రకారంగా ఆ అబ్బాయి ఉండటం ఆ ఇద్దరు ఫోన్లు చూసుకోండి ఒక ఫోన్ లోనే ఇద్దరు చూసుకోండి అంతే గాని నే సినిమా నువ్వు చూసుకుంటాను నా సినిమా నేను చూసుకుంటాను అనేది పద్దతి కాదమ్మా అది ఇద్దరు కలిసి చేయాలి ఏ పనైనా ఆ దానిలోనే ఆనందం ఉంటుంది.
(03:17) ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి చక్కగా పిల్లల్ని తీసుకొని ఏదో పార్కుల కానీ వాటికని వీటికని శనాదివారాలు వస్తాయి కదా శనాదివారాలు వచ్చినప్పుడు చక్కగా ఒక శనివారం అంతా హాయిగా తిరగండి ఆదివారం రెస్ట్ తీసుకోండి సోమవారం రోజు మళ్ళీ మీ పనులకు మీరు వెళ్ళిపోదురు గాని పిల్లలుంతే స్కూల్స్ తెరుస్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు అంతేగాని మీ ఫోన్లు పట్టుకొని మీరు కూర్చొని వాళ్ళ ఫోన్లు పట్టుకొని వాళ్ళు కూర్చొని ఇల్లంతా బోరుగా ఉంటుంది అలా ఉండకూడదమ్మా తప్పు అది అర్థమైందా ఏది చక్కగా తినండి చేసుకొని ది కావాలంటే అది చేసుకొని తినండి. ఇద్దరు
(03:49) కలిసి ఒకచోట ఉండండి అందరూ కలిసి ఫ్యామిలీతో వెళ్ళండి ఎక్కడికైనా గాని ఫోన్లతో మాట్లాడేటప్పుడు మీ అత్తగారు వాళ్ళ వాళ్ళని ఒకసారి మాట్లాడు ఏమ్మా ఎలా ఉన్నారు ఏం తింటున్నారు ఎలా ఉన్నారు అత్తయ్యగారు మందులు వేసుకుంటున్నారా అది ఇది అని వాళ్ళతో మాట్లాడండి అబ్బాయిలు కూడా మీరు మీ అత్తగారు వాళ్ళతో మాట్లాడండి ఏమిటి అత్తయ్యగారు ఎలా ఉన్నారు కులాసానా? మామయ్యగారి కులాసానా అట్లా అందరినీ కలుపుకుంటూ వెళ్ళండిమ్మ అవసరమైనప్పుడు మనుషులు ఎవ్వరు రారు కాబట్టి అందరినీ మీరు కలుపుకోండి డబ్బు ఒక్కటే శాశ్వతం కాదు కదా డబ్బు ఉండాలి డబ్బు సంపాదించుకోండి కానీ
(04:20) ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత పెడమొహంగా పెడమొహంగా ఉండదండి. ఇద్దరు కలిసి ఏ మార్కెట్ కి వెళ్లి రావడమో ఇద్దరు కలిసి ఇంట్లో వంటపని చేసుకోవడమో ఇద్దరు కలిసి కూర్చొని ఏదో ఒక టీవీ చూడటమో లేకోతే ఒక ఫోన్ చూడటమో ఇద్దరు కలిసి చేస్తూ ఉంటే ఆ జీవితం అనేది బాగుంటుంది నాయనా అంతేగాన నీ ఆలోచనలతో నువ్వు ఉండి ఆ అమ్మాయి ఆలోచనతో ఆ అమ్మాయి ఉండి ఆ అమ్మాయి ఫోన్ ఆ అమ్మాయి చూసుకొని నీ ఫోన్ నువ్వు చూసుకొని పిల్లలేమో వాళ్ళ పాటలు వాళ్ళు పడుతూ ఉంటే అది జీవితం కాదు నాయనా అది ఎప్పుడు కూడా మంచిది కాదు అది అది బ్యాడ్ ఎనర్జీనే క్రియేట్ చేస్తుంది తప్ప
(04:55) పాజిటివ్ నేచర్ అనేది రాదు కాబట్టి ఎటువంటి పరిస్థితిలో కూడా ఇలాంటి వాతావరణాన్ని మీరు సృష్టించుకోవాకండి ఇది మీరు సృష్టించుకుంటూనే వస్తుంది ఇలాంటి వాతావరణం కానీ మీరిద్దరూ కలిసిపోయి అడ్జస్ట్ అయిపోయి మీరిద్దరూ ఒక మనసుగా ఉండి చక్కగా చేసుకుంటే ఇల్లు స్వర్గం అవుతుంది నాయనా కాదు కూడదు మేము ఇట్లాగే ఉంటాము మా పరిస్థితి మేము ఇట్లాగే బిహేవ్ చేస్తాం మేము మా ఆలోచనలతో మేము ఉంటామ అంటారా మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయలేడు అర్థమైందా కాబట్టి ఇద్దరు కలిసి ఉండండి కలిసి ఏ పనన్నా చేసుకోండి చక్కగా కలిసి ఉంటేనే కలదు సుఖం అంతేగాని వేరుపడితే తీరని దుఃఖం అన్నట్టు అది దుఃఖం
(05:29) మిగుల్చుతుంది నాయన బ్యాడ్ ఎనర్జీనే మీకు ఉంటుంది తప్ప చక్కగా మా మల్లెపూలు సాయంత్రం అయ్యేటప్పుడు చక్కగా మల్లెపూలు పెట్టుకోవడం ఆ అమ్మాయి కూడా చక్కగా ఏదో ఒక తెల్ల డ్రెస్సో తెల్ల చీరో కట్టుకోవడం మంచిగా ఆ ఏదో నైటీలు అవి తీసేసి శుభ్రంగా స్నానాలు చేసి మంచిగా తెల్ల చీరలో అబ్బాయికి ఇష్టమైంది కొంతమందికి తెలుపు ఇష్టం కొంతమందికి పింక్ ఇష్టం కొంతమందికి గ్రీన్ ఇష్టం అట్లా ఆ అబ్బాయికి ఇష్టమైన సారీస్ అవి కట్టుకోండి మీరు అంతే అబ్బాయికి ఆ అమ్మాయికి ఏమ ఇష్టమో అయినవో ఆ డ్రెస్సులో వేసుకోండి చక్కగా ఆ ఏదైనా లైట్ పర్ఫ్యూమ అలా కొట్టుకోండి ఆ మంచిగా
(06:00) ఉంటుంది వాసన బాగుంటుంది నీట్ గా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అట్లా చూసుకోండి మీ వాతావరణాన్ని మేము చెప్పడం కాదు కానమ్మ ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన ఆలోచన ఉంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది ఇద్దరు షేర్ చేసుకోండి నాకు ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది జడ వేసుకొని చక్కగా మల్లెపూలు పెట్టుకుంటే ఇష్టము అని అబ్బాయి చెప్పారు అనుకుంటే చేయండి నేను సేపటికి విరబోసుకొని తిరగాల్సిన అవసరం ఏం లేదు కదా అట్లాగే మీరు చెప్పండి చక్కగా లుంగీలు కట్టుకోండినో లేకపోతే ఏదో షార్ట్స్ అదే ప్యాంట్స్ వేసుకుంటారు కదా అవి వేసుకొని
(06:30) కొంచెం సేపు సాయంత్రం పూట అట్లా వాకింగ్ కి వెళ్ళండి పార్క్ దగ్గరికో ఎటో వాకింగ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చి చక్కగా రెండు ముద్దలు ఆనం తినేసి హాయిగా పడుకోండి అర్థమైందా అమ్మా ఇదే జీవితం అంతేగాని మీరు ఎడమొహంగా పెడమొహంగా ఉండి ఇద్దరు జీవితాలు నాశనం చేసుకొని పిల్లల జీవితాలు నాశనం చేయబాకండి సరేనా ఓకే

No comments:

Post a Comment