జీవితాన్ని మార్చే Spiritual Talk🌹మనిషి జీవితం Simplify అయిందా?So What Next??| motivational🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QB20lQtolJk
Transcript:
(00:01) సో మనిషి యొక్క ఎవల్యూషన్ మొదలైన తర్వాత ఇప్పటివరకు మనిషి నిరంతరం ఒక పని చేస్తున్నాడు. నేను అంటుంది అది ప్రతి మనిషి అయితే కొందరికి ఆ విషయంలో ఎరుక ఉండని కారణంగా వాళ్ళు [గురకలు] అప్డేట్ అవ్వకుండా ఉంటారున్నమాట అదిఒక స్పెషల్ కేటగిరీ చూడదోక మనం ఏ పని చేసినా సరే ఎవ్రీడే చేసే పనైనా అప్పుడప్పుడు చేసేదైనా ఇంతకుముందు చేసిన దానికంటే సింప్లిఫై ఎట్లా చేయొచ్చుఅని థాట్ ప్రాసెస్ తోనే పని స్టార్ట్ చేయాలి
(00:46) ఏదైనా ఒకప్పుడు స్నానం చేసేటోళ్ళు నదికి పోయి సింప్లిఫై చేసింరు ఒక చిన్న చెరువు కట్టుకున్నారు సింప్లిఫై చేసిరు ఆ చెరువులో ఉన్న నీళ్లు తెచ్చి గోలెంలో పోసుకున్నారు. ఇంకా సింప్లిఫై చేశరు టాప్ ఫిక్స్ చేసుకున్నారు ఇంకా సింప్లిఫై చేసిండు షివర్ ఫిక్స్ చేసుకున్నారు. అక్కడి నుంచి లగ్జరీ అనేది ఇప్పుడు దాదా ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో ఒకసారి సందర్భంలో సాంప్రదాయం ప్రకారం నదికి వెళ్తున్నాడు కానీ డే టు డే లైఫ్ లో స్నానం చేయడం అవసరం ప్రతిరోజు చేయాలి కానీ దానికోసం ప్రతిరోజు కిలోమీటర్ నడుచుకుంటూ పోయి అంత టైం లేదు ఇప్పుడు ఇప్పుడు నేను చాకుతో కూరాలు కట్
(01:26) చేస్తున్నాను. ఒకప్పుడు మనిషి ఇది కట్ చేయాలంటే ఇట్లా ఇరిచి ఇట్లా పళ్ళతో కోరికి ఏదో చేసిడు. అనిపించింది పళ్ళు చెడిపోతున్నాయి ఒక రాయిని కుషగా చేసి కట్ చేసింది. అట్ల అట్ల అట్ల ఈ చాకు వచ్చింది. సో ఏం చేస్తున్నాడు మనిషి అంటే తను వేటితో సంబంధం కలిగి ఉన్నాడో ఏ ఏ పనులు అయితే తాను చేస్తున్నాడో వాటిని నిరంతరం సింప్లిఫై చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ ఉన్నాడు.
(01:53) సో ఇప్పుడు హ్యూమన్ ఎవల్యూషన్ అనేది ఈ సింప్లిఫికేషన్ లేకుండా జరగనే జరగదు. మనం వాడే ఫోన్ గ్రహం బల ఉన్నప్పుడు ఎట్టున్నది అసలు ఇప్పుడు ఉన్న ఫోన్ గ్రహం బలు చూస్తే ఇది ఫోన్ కాదంటాడు. నా ఫోన్ ఇట్లా ఉండి దాని పైన ఇట్లా ఉండి ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని సో ఫస్ట్ లో ఇది ఒకటి ఉండేది ఇదొకటి ఉండేది ఇట్లా పెట్టుకొని మాట్టు రెండు చేతులు బిజీ ఉండేవి.
(02:18) ఆ తర్వాత హ్యాండ్స్ అట్లా అట్లా అట్లా అట్లా మోటో టెల్ ఇట్లాంటి ఫోన్స్ వచ్చినాయి. అంటే ఇంత పెద్దగా ఉండే యంటనా ఉండి ఆ తర్వాత యాంటనా పోయింది. తర్వాత ఫ్లాప్స్ వచ్చినయి. ఆ తర్వాత బ్లాక్ అండ్ వడ్ స్క్రీన్ వచ్చింది. ఆ తర్వాత కలర్ స్క్రీన్ కలర్ స్క్రీన్ తర్వాత చిన్న స్నేక్ గేమ్ లాంటివి వచ్చినాయి. అక్కడితో అయిపోయింది అనుకుందాం.
(02:36) [గురకలు] కానీ ఎవరైతే ఫోన్ లో ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళు దాన్ని అయిపోగొట్టలేదు. మొన్న డేటలో ఉపయోగించే చాలా విషయాలని ఫోన్ కి కనెక్ట్ చేసిరు వాచ్ పోయినాయి డిస్పియర్ వాల్ క్లాక్ ఎవడు కొనట్లేదు హ్యాండ్ ఈ చేతిని సరదాగా పెట్టుకోవాల్సింది ఎవడు టైం చూసుకోడు. ఎవడైతే జాబ్లోకి వెళ్లి ఫోన్ తీసి చూసే టైం కూడా వేస్ట్ అనుకుంటాడు వాడి చేతికి పెట్టుకున్నాడు.
(02:57) ఒక సిఐడి ఆఫీసర్ నేను స్పీచ్ ఇస్తున్నా జోబ్లో చూసుకోకుండా ఇట్లా అనుకుంటే చాలు అంతవరకు ఓకే సింప్లిఫై ఒకప్పుడు వంట చేసేటోడు కట్టెలన్నీ తెచ్చుకొని పోగ మధ్యన సింప్లిఫై చేసిండు మాడ్యులర్ కిచెన్స్ వచ్చేసినయి ఇట్లాంటే అయిపోతాయి తర్వాత చాలా సంవత్సరాలు లైటర్స్ ఉన్నది ఇప్పుడు లైటర్ కూడా అక్కర్లేదు నీ యొక్క ఇగ్నిషన్ చేసేదే అదే లైటర్ కూడా రెండు సేమ్ ఒకటే కాలంలో జరిగిపోతాయి [ప్రశంస] తర్వాత కొన్నిసార్లు గ్యాస్ ప్రమాదాల్లో చాలామంది చచ్చిపోయారు.
(03:30) గ్యాస్ ప్రమాదం జరగొద్దంటే ఏం చేయాలి దాని మీక ఎవ్రీథింగ్ బీన్ గెట్టింగ్ సింప్లిఫైడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్ సో మనిషి తను చుట్టుపక్కల ఉండే వస్తువులు గాడ్జెట్స్ లేకపోతే గృహోపకరణాలు వాహనాలు వీటిని సింప్లిఫై చేస్తూ వస్తున్నాడు తర్వాత తనకు ఉపయోగపడే బ్యాంకింగ్ వ్యవస్థ సింప్లిఫై అయిపోయింది జస్ట్ ఇక్కడి నుంచి నువ్వు కోటి రూపాయలు ఎవరికైనా పంపియొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతది.
(03:54) ₹ రూపాయలు అయితే ఫోన్ పే ద్వారా ఇప్పుడే పంపియొచ్చు. ఒకప్పుడు రోడ్డు మీద నిలబడే చేంజ్ అంటే చేంజ్ కోసం తిరిగినోళ్ళు ఉన్నారు అయ్యా ఒక 50 రూపాయలు చేంజ్ ఇస్తారు ఆడ చేంజ్ లేదంట ఇప్పుడు ఆ టైం అంతా మిగిలింది నువ్వు ముందే టికెట్ బుక్ చేసుకొని బస్సులో కూర్చుంటే టికెట్ అడగాడు వాడు ఎందుకంటే వాడి జాబ్ లో డబ్బులు పడ్డాయి ఆల్రెడీ సో అసలు ఇప్పుడు మనిషికి రాధరా పని ఉండదు ఇంకా మరి మనిషి ఏం చేయాలి అన్ని సింప్లిఫై అయినవి కాబట్టి వాటన్నిటి మధ్యన తన ప్రశాంతత పోకుండా జీవించాలి మనిషికి ఉన్న పరమోత్కృష్ట ధర్మం అది ఒక్కటే రెండు సోషల్ హార్మోన్ డిస్ట్రై చేయకుండా నువ్వు ఏం
(04:25) చేస్తూ వచ్చి చేయాలనేది మనిషి ఆలోచించుకోవాలి. ఇదేమో ఎక్స్టర్నల్ గా మనం వాడే చాకు సింప్లిఫై అయింది ఫోన్ సింప్లిఫై అయింది. బస్సులు సింప్లిఫై అయినాయి టెక్నాలజీ సింప్లిఫై అయింది, వైఫై సింప్లిఫై అయింది. బైకులు సింప్లిఫై అయినాయి మొన్న కొత్త బైక్ చూసిన నేను అది స్టాండ్ ఉంటే అసలు ఆనే కాదు. ఎందుకంటే స్టాండ్ వల్ల కూడా ప్రమాదాలు ఉంది దాన్ని కూడా సింప్లిఫై చేసేసిరు.
(04:47) పెట్రోల్ అయిపోతే ముందే ఒక బీప్ సౌండ్ ఇస్తది. దగ్గర పెట్రోల్ బంక్ ఉంటే ఐడెంటిఫై చేసి చెప్తది లెఫ్ట్ తీసుకో పెట్రోల్ పోసుకొని పో లేకపోతే అయిపోతది అంటది. తర్వాత ఒకప్పుడు అడ్రెస్ అడుక్కుంటూ అడుక్కుంటూ అడుక్కుంటూ అడుక్కుంటూ పోవాలి ఇప్పుడు జిపిఎస్ ఆన్ చేసుకుంటే ఎవడి మీద ఆధారపడకుండా నువ్వు ఒక డెస్టినేషన్ రీచ్ కావచ్చు నీ ఊరే కాదు ఏ ఊరైనా డెస్టినేషన్ రీచ్ అయిపోవచ్చు మనం తిప్పాయిపల్లి పోయినం ఆ ఊరిని ఎప్పుడు పోలే కరెక్ట్ ఇంటి దగ్గర కార్ ఆగింది అంతే జస్ట్ ఫాలోయింగ్ ద లొకేషన్ అదంతా మనం చేయలే వేరే వాళ్ళు సింప్లిఫై చేస్తే మనం
(05:16) అనుభవిస్తున్నా ఈ చాకు ఎవడో తయారు చేస్తే నేను అనుభవిస్తున్నా మరి ఎవడో ఫ్రిడ్జ్ తయారు చేస్తే సింప్లిఫై చేస్తే నేను అనుభవిస్తున్నా ఎవడో వాటర్ హీటర్ తయారు చేస్తే నేను అనుభవిస్తున్నా ఎవడో మెట్రో కనుక్కుంటే నేను సింపుల్ గా కూర్చొని పోతా ఉన్నాను. మరి నీ అంతకు నీవు సింప్లిఫై చేసినవి ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి.
(05:38) సరే అవన్నీ వేరే వాళ్ళు చేశారు నువ్వు అనుభవిస్తున్నావ్ నీవేమ నీకేమైనా సింప్లిఫై చేసే అవకాశం ఉందా అంటే జీవన విధానం వస్తువులతో సంబంధం లేకుండా నీ వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సింప్లిఫై చేసుకోవచ్చు. దృష్టి పెడితే జీవితం ఇంకాస్త చల్లలతరం అవుతది. ఇంకా తేలిగ్గా మారుతది బర్డెన్ లెస్ గా మారుతది ఎఫర్ట్ లెస్ గా మారుతది ఒక ఎక్స్ట్రార్డినరీ ఈజ్ వస్తది.
(06:05) కానీ ఒకప్పుడు మనిషికి అస్సలు చిన్న చిన్న వాటికి గంటలు గంటలు పోయేది కాబట్టి రోజంతా ఏదో పని ఉండేది. నేను కొల్లాపురం అనే ఊరు వెళ్ళినప్పుడు ఒక పెళ్లికి ఎంతమంది బంధువులు వచ్చిరో అంతమంది బంధువులు బిందెలు తీసుకొని దాదాపుమూడున్నర కిలోమీటర్లు అవతలకి వెళ్లి నీళ్ళు తెచ్చుకోవాల్సిందే పెళ్లి జరగాలంటే నీళ్ళు ఉండాలి. పెద్ద పెద్ద బిందెలు బకెట్లు చిన్న పిల్లలు అయితే చెంబులు అందరూ కట్టకట్టుకొని బాయి కాడికిపోతే హాఫ్ డే జస్ట్ నీళ్లు తెచ్చుకోవడానికి సరిపోయింది.
(06:37) కానీ అప్పుడు సింప్లిఫై లేని కారణంగా అట్లీస్ట్ పని చేసిన ఫీలింగ్ ఉండేది దాని వల్ల శరీరం అలిసిపోయేది ఎంతో అంత ఎనర్జీ వచ్చేదో పోయేదో లేకపోతే ఉత్సాహంగా మాట్లాడుతూ పోయేవాళ్ళు ఇప్పుడుఉన్న దరిద్రం ఏంది అన్ని సిమ్ ఇట్ల వేస్తే లైట్ వచ్చే ఇట్లా వేస్తే నీళ్ళు హీట్ అయ ఇట్లాంటే జస్ట్ నువ్వు వంట కలుపుకొని తింటే అయిపోతుంది కూరయాలు కూడా నువ్వు పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు రకరకాల బిగ్ బాస్కెట్ ఇట్లా ఇట్లా కొడితే నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు బ్రోకెళ్ళంద ఇంత క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ ఈస్ సింప్లిఫైడ్ మరి ఇప్పుడు మనిషి ఏం సింప్లిఫై
(07:08) చేసుకోవాలంటే ఇవన్నీ వీటి మధ్యన జీవితం పట్ల తనకున్న అండర్స్టాండింగ్ ని సింప్లిఫై చేసుకోవడం ఒకటే మిగిలింది. అది ఎట్లా చెప్పొచ్చు ఏదైనా సంఘటన జరిగితే ఆర్గు చేస్తున్నావ్ 30 సెకండ్స్ ఆర్గు చెయ్ అంతే సింప్లిఫై అయింది. [గురకలు] ఏదనా బాధ అయితే అలుగుతున్నావు కోపం వచ్చింది ఐదు సెకండ్ల కంటే ఎక్కువ అలగకు సింప్లిఫై అంటే ఆ సింప్లిఫైడ్ అండర్స్టాండింగ్ వచ్చిందన్నమాట ఇంత చిన్న విషయానికి గంట సేపు అక్కర్లేదు ఇంత చిన్న విషయానికి కోపపడాల్సిన అవసరం లేదు ఇంత చిన్న విషయానికి సహనం కోల్పోవద్దు ఇంత చిన్న విషయానికి నేను చచ్చిపోతే అలాంటి మాటలు మాట్లాడొద్దు ఇంత
(07:46) చిన్న చిన్న విషయాలకి ఇంట్లకి వెళ్లి వెళ్ళిపోవడం అట్లాంటివి చేయకూడదు. సో ఫర్దర్ ఫర్దర్ గా సింప్లిఫై చేస్తూ ఇప్పుడున్న మనిషి తాను జీవిస్తున్నట్టు అసలు అనిపించకుండా జీవించే ఒక సింప్లిఫికేషన్ లోకి రావాలి యస్ ఇఫ్ హి డంట్ ఎగజిస్ట్ ఒకప్పుడు నడుచుకుంటూ పోయాడు కాబట్టి కాళ్ళు నొప్పులు వస్తాయి కాబట్టి కాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి తాను ఉన్నట్టు తెలుస్తుంది.
(08:09) ఇప్పుడు కార్ రెస్పాన్సిబిలిటీ అది పోతా ఉంటుంది నువ్వు హై కూర్చున్నావ్ ఇక్కడ కూర్చున్నావ్ కార్లో కూర్చున్నావ్ ఎయిర్పోర్ట్ లో కూర్చున్నావ్ విమానంలో కూర్చున్నావ్ మళ్ళీ అమెరికాలో ఒక ఇంట్లో కూర్చున్నా దర్ ఇస్ నీ సిట్టింగ్ జెస్చర్ కొంచెం కూడా మారకుండా నువ్వు జర్నీ చేయొచ్చు సరే జీవన విధానాలు మార్చుకోవడం పక్కన పెట్టిందా ఇప్పుడు ఉదాహరణ నేను పుస్తకాలు ప్యాకింగ్ చేస్తున్నా ఫస్ట్ చేసినదానికి ఇప్పుడు చేసినదానికి జమినాసన ఫలకు ఉంది.
(08:34) చాలా సింప్లిఫై అయిపోయింది ఒకప్పుడు నాకు 10 పుస్తకాలు చేసి అడ్రెస్సులు రాసి పంపించేసరికి నాకు చాలా స్ట్రైన్ అయిపోయింది. ఒకోసారి అక్షర దోషాలు వచ్చేది ఇప్పుడు చిన్నది తెప్పించింది ఇది ఎక్కడో ఉడిపి హోటల్ కి వెళ్తే వన్ ఇయర్ ఆయన మీద తెప్పించి ఫస్ట్ ఇంకోటి తెప్పించిన చిన్నది చిన్న పిల్లలు స్టిక్కర్స్ ప్రింట్ చేసుకునే మిషన్ తెప్పించి దాంతో అడ్రెస్లు ప్రింట్ చేసిన ఇంకా సింప్లిఫై ఇంకేం చేయొచ్చు నేను సంతకం పెట్టయితే పంపియాలి. నేనే ప్యాక్ చేయాలి.
(09:00) తర్వాత చాలాసార్లు పుస్తకం ప్యాక్ చేసి పంపిస్తే డామేజ్ అయివచ్చినయి అంటే మూలలు మరి మూలల కావద్దంటే బబుల్ కవర్స్ దొరుకుతాయా ఇంటర్నెట్ లో వెతికిన కార్ వేసుకొని ఊరంతా వెతికినా అన్ని చిన్న చిన్న సైజెస్ే బబుల్ రాపర్స్ ఉంది నాకు ఇంత పెద్ద బబుల్ రాప్ కవర్ లాగా కావాలంటే దొరకలే ఎట్లా ఇట్లా ఆలోచిస్తే బబుల్ పెద్ద బండలు దొరికింది.
(09:25) అది తీసుకొచ్చి ఇందులో బబుల్ రాప్స్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా ఇట్లా అంటే ఒక రాప్ చేస్తుంది నేను తయారు చేసుకున్నది ఇప్పుడు పుస్తకాన్ని దాంట్లో చుట్టేసి పెట్టేసి దీనిలోకి వెళ్లి స్లిప్ బయటికి వస్తది మరి స్లిప్ ఎక్కడి నుంచి వస్తది వెబ్సైట్ లోకి వెళ్లి వస్తది వెబ్సైట్ ఎట్లా వస్తది వాళ్ళంతా మ్యాండేటరీ ఫీల్డ్స్ నింపుతారు పుస్తకం కొనేవాడు వాడు మొత్తం నింపిన తర్వాత డబ్బులు పే చేయకపోతే అది మేలు రాదు.
(09:50) సో డబ్బులు పే అయిపోయి ఆ వ్యక్తి కొరియర్ చార్జెస్ కూడా అందులో కలిపిన తర్వాత అప్పుడు అతనికి కన్ఫర్మేషన్ వచ్చింది నాకు మెయిల్ వస్తది. నాకు మెయిల్ వచ్చింది ప్యూర్ అడ్రెస్ ఎట్లా ఉంటది పైన [గురకలు] కాంత్రేస ఉంటది వాళ్ళ అడ్రెస్ ఉంటది కింద నా అడ్రెస్ ఉంటది ఏ పుస్తకాలు ఆర్డర్ ఇచ్చారో కూడా ఉంటది. ఎన్ని పుస్తకాలు ఆర్డర్ ఇచ్చాడు కూడా ఉంటది. అంటే మనం చేయి అక్షరం పెట్టవలసిన అవసరం లేదు.
(10:12) సో అప్పుడు చేసే పని ఎప్పుడు చేయబడుతుందా ఇంకా ఫర్దర్ గా ఫర్దర్ గా ఫర్దర్ గా ఎట్లా సింప్లిఫై చేయొచ్చు ఇప్పుడు నేను అనుకుంటున్నా రాబోయే రోజుల్లో రోజు 100 పుస్తకాలు కూడా ప్యాక్ చేయగలగాలి. అది అయినప్పుడు చూసుకుందనిలే కాదు ఈ సింప్లిఫికేషన్ లో ఒక్కటే బెనిఫిట్ జరుగుతది టైం నీకు చాలా సేవ్ అయితది. ఇప్పుడు చాకు కనుక్కోవడం వల్ల టైం మిగిలింది.
(10:33) గీజర్ కనుక్కోవడం వల్ల టైం మిగిలింది. మొబైల్ కనుక్కోవడం వల్ల టైం మిగిలింది. ఉత్తరం రాసే అవసరం లేదు. కార్ కనుక్కోవడం వల్ల టైం మిగులుతుంది. సో మనిషి మీకు గాని నాకు గాని జియర్ స్వామికి గాని ముఖ్యమంత్రికి గాని లేకపోతే ప్రపంచంలో డొనాల్డ్ ట్రంప్ కి గాని టైం ఒకటే ఉంది. అందుకని డబ్బులు వేరే వేరే ఉన్నాయి అందం వేరే ఊరే ఉంది హైట్ వేరే వేరే ఉంది ప్రాపర్టీ వేరే వేరే ఉంది ఒక్కటే బ్రూటల్ రియాలిటీ టైం ఈక్వల్ ఉంది.
(11:00) నాకు 24 అవర్స్ నీకు 24 అవర్స్ మోదీ గారికి 24 అవర్స్ కానీ నాకు సెక్యూరిటీ అసలు లేదు నీకు లేదు మోదీ గారికి ఎక్కువ ఉంది. అంబానికి మస్త డబ్బులు ఉంది నీకు లేవు నాకు లేవు. ఇంకొక బిగ్గర్ ఉన్న అస అసలుఏ లేవు కానీ ఆయనకి ఎక్కువ స్వేచ్ఛ ఉంది అంబానికి స్వేచ్ఛ లేదు. కానీ ఇవన్నీ ఎక్కువ తక్కువలు ఉన్నా ఒక్క విషయంలో ఒక సమాంతరత ఉంది.
(11:24) టైం మన లైఫ్ టైం అనేది ఒక్కొక్కరికి మారింది. వాడు 50 ఏళ్ళు బ్రతికే ఒకడు 100 ఏళ్ళు బతికే అట్లా మారుతుంది వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి కానీ రోజులో ఉన్న టైం ఎప్పుడు సేమ్ అందరికీ తెలిసిందే సో ఈ టైం ని మిగిలించుకోవడానికి ఇదంతా [గొంతు సవరించుకోవడం] వచ్చింది. సింప్లిఫికేషన్ సింప్లిఫికేషన్ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో ఉత్తరాలు రాసేవాళ్ళు లేరు ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి నడుచుకుంటూ వెళ్లి ఆ పోస్ట్ డబ్బాలు వేస్తే ఆ రెండు రోజుల తర్వాత ఎప్పుడు అతను పిక్ప్ చేస్తే ఆల్మోస్ట్ సెవెన్ డేస్ తర్వాత రీచ్ అయిందో లేదో కూడా తెలియదు.
(11:57) ఆ తర్వాత వన్ మంత్ కి మనకు ఉత్తరం వస్తే మీ ఉత్తరం అందింది ఉభయ కుషలోపరి అని ఆ ఒక్క ఉత్తరం 100 సార్లు చదువుకో ఇప్పుడు అనిపిస్తే ఫోన్ చేస్తే వింటున్నాడు. తద్వారా నాకు 15 రోజుల మానసిక వేదన పోయింది. మరి ఇప్పుడు ఈ టైం అంతా ఏం చేయాలి అంటే మనిషి పీస్ ఫుల్ గా ఉండటానికి ఉపయోగించుకోవాలి. మనిషి ఏదనా కొత్తది సృష్టించడానికి ఉపయోగించాలి టైం ని మనిషి సామరస్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగించాలి.
(12:24) మనిషిని ప్రకృతిని మరింత సమర్థవంతంగా మార్చడానికి ఉపయోగించాలి. ఈ సమయాన్ని లోకోద్ధరణ అంటే ఏదన్నా సోషల్ డిస్హార్మోనీ వస్తే దాన్ని ఎట్లా సరి చేయాలి ఉపయోగించాలి ఈ సమయాన్ని మనిషికి ఉన్న కలిగిన అవగాహనని మిగతా వాళ్ళకి ఎట్లా షేర్ చేయాలి దానికి ఉపయోగించాలి ఇప్పుడు పర్పస్ అంతే ఇంకా ఇప్పుడు ఉన్న మనిషి ఈ జనరేషన్ మనిషి నా దృష్టిలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ జనరేషన్స్ లో జన్మించిన వాడు అన్నమాట ఈ జనరేషన్ లో వాడు అంటే మహాత్మా గాంధీకి ఫోన్ లేదు లేదు WhatsApp లేదు వాళ్ళ విమానాలు ఉన్నా కూడా అంత మంచివి లేవు రిసార్ట్స్ లేవు.
(13:06) ఇప్పుడు ఈ జనరేషన్ పుట్టిన వాడికి మనమేమో ట్రాన్జషన్ చూసినం ఇప్పుడు పుట్టిన పిల్లలు డైరెక్ట్ గా టెక్నాలజీ ఐఫోన్ చూసేసిండు వాడు అందుకని వాడికి గతం తెలియదు. మన జనరేషన్ ఆర్డినరీ ఫోన్ నుంచి ఈ 30 సంవత్సరాల్లో అడ్వాన్స్ ఫోన్ వరకు ట్రాన్జషన్ చూసినం అట్లా కార్లు గాని టెక్నాలజీ గాని వైఫై గాని ఫోన్లు గాని తర్వాత డిజిటల్ కరెన్సీ ట్రాన్స్ఫర్మేషన్ గాని టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ గాని మీడియా ట్రాన్స్ఫర్మేషన్ గాని సోషల్ మీడియా ఎవల్యూషన్ గాని ఈ జనరేషన్ ప్రత్యక్షంగా చూసిరు అంతకుముందు జనరేషన్ ఊహించిరు ఇప్పుడు రాబోయే జనరేషన్ కి అదేదో గతంలో జరిగిందంట మనకేం తెలుసు అని అనుకుంటారు సో
(13:42) అట్లే ఇప్పుడు మనం మనం ఓన్లీ సింప్లిఫై సింప్లిఫై సింప్లిఫై సింప్లిఫై సింప్లిఫై సింప్లిఫై సింప్లిఫై చాలా మంది చేశారు ఇప్పుడు సింప్లిఫై చేసుకోవడం వల్ల ఆ వస్తువులన్నీ మీ ఇంట్లో ఉండటం వల్ల నా ఇంట్లో ఉండటం వల్ల టైం మిగులుతుంది. ఈ సమయాన్ని దేనికి వాడతామ అన్నది ఇప్పుడు మనిషికి ఉన్న అతి పెద్ద ఛాలెంజ్ సమయాన్ని నువ్వు దేనికి వాడొద్దు అనిన వచ్చింది.
(14:03) అంటే వేస్ట్ టైం పబ్బులు వచ్చినాయి జబర్దస్తులంటే ఇప్పుడు ఇప్పుడు అందరి ప్రోగ్రామ్స్ అంతే ఏంది నీ సమయాన్ని నేను నేను ఎంగేజ్ చేయాలి ఇట్లా అట్లా సో ఎంగేజ్మెంట్ తప్పు కాదు కానీ ఎంగేజ్మెంట్ చేస్తే లోపట ఒక ఎన్లైటన్మెంట్ కలగాలి ఒక కొత్త థాట్ ప్రాసెస్ కి బీజం పడాలి. [గురకలు] ఇది మనిషికి ఉన్న సిన్సియరిటీ మీద ఆధారపడతది.
(14:26) అది ప్రపంచంలో అది డెమోక్రసీలో మనం ఎవరిని ఫోర్స్ చేయడానికి రాదు అంటే ఇదే చేయాలి. మళ్ళీ అప్పుడు అది చైనీస్ రిజీమ్ అయితది. ఓన్లీ గవర్నమెంట్ డిసైడ్స్ వాట్ యు హావ్ టు వియర్ వాట్ యు హావ్ టు స్పీక్ వాట్ ఛానల్స్ యు హావ్ టు వాచ్ ఇప్పుడు YouTube చైనాలో లేదుఇది బిలిమిల ఏదో వచ్చింది వాళ్ళది వాళ్ళకు ఉంటది. ఇప్పుడు నార్త్ కొరియా వాళ్ళకి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు అసలు అసలు వాళ్ళ వేరే దేశాల్లో ఏం జరుగుతుందని వాళ్ళ దేశంలో చెప్పరు.
(14:56) నార్త్ కొరియా ప్రజలకి ఆ కింజాంగ్ ఉన్ ఫ్యామిలీనే దేవుళ్ళు వాళ్ళని చూస్తే అసలు ఏడ్చేస్తారు వాళ్ళు ఊర్చబోతారు. నువ్వు ఎక్కడికి పోయినా కింజాంగ్ ఉన్ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ వీరగాధలే రాయబడతాయి. నార్త్ కొరియాకి ఎట్లా వాళ్ళు ఫ్రీడమ్ తీసుకొచ్చారు వాళ్ళ అడవుల్లో ఎట్లా ఉన్నారు గెరిల్లా వార్ఫేర్ ఎట్లా చేశారు. వాళ్ళ విగ్రహాలు కూడా వాళ్ళ విగ్రహాలే ఉంటాయి ట్రైన్ లో వాళ్ళ ఫోటోలే ఉంటాయి.
(15:25) స్టేషన్ లోపట బయట వాళ్ళ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఏ గల్లి తిరిగిన వాళ్ళ ఫోటోలే ఆ గల్లి తిరిగిన వాళ్ళ ఫోటోలే తర్వాత హెయిర్ కటింగ్ కూడా మూడు డిజైన్లు ఉంటాయి ఆ మూడు డిజైన్లు ఒకటి చేయించుకోవాలి అంతే కింజాంగ్ ఉంది హెయిర్ స్టైల్ నువ్వు చేయించుకున్నావ అనుకో చంపేస్తారు. అంటే ఇట్లాంటి రూల్స్ ఉన్నాయి అక్కడ సో అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్డ్ నీకుొక కండిషన్డ్ ఒక ఫ్రీడమ ఇచ్చారు.
(15:52) నిన్ను బ్రెయిన్ వాష్ చేసి ఒక దగ్గర నిలబెట్టారు అంతే దానికి బియాండ్ గా నువ్వు ఆలోచించనువద్దు మాట్లాడనువద్దు మనిషి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఉదాహరణకి నువ్వు ఒకదాన్ని చూస్తే ఇది ఏందని అడుగుతావ్ అసలు ఇది చూపియరు నీకు తద్వారా ఇది ఏందనే ప్రశ్నే రాదు సో అందుకని అట్లాంటి దాంట్లో ఇక కొన్ని వేలు అదిఒక లూప్ అది కొన్ని వేల సంవత్సరాలు అయినా ఆ దేశం అక్కడక్కడ ఉన్న రిసోర్సెస్ తోనే ఎవాల్వ్ అయితది అక్కడితో అయిపోతది అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇక ఏ ప్రపంచం తెలియదు వాళ్ళు ఒక స్టాయిక్ పీస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు.
(16:31) అంటే నీ మొహాన్ని ఇంత పడేస్తే అమ్మ నాకు చాలు అనుకున్నవాడు ఒకడు ఉంటాడు వాడు ఎదుగు బోదుగు ఏమ ఉండదు. రోజు చేసిన స్నానమే రోజు తిన్న తిండి రోజు పెట్టిన సెల్యూటే రోజు పడుకునే నిద్రే అక్కడితో అయిపోయింది. కానీ మన భారతదేశం అనేది ఫస్ట్ నుంచి కూడా ఇట్స్ ఓపెన్ ల్ాండ్ టు ఎక్స్పెరిమెంట్ మనకు 200 సంవత్సరాల చరిత్ర చదివితే కూడా మనక ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి.
(16:57) చైనా నుంచి భారతదేశానికి వచ్చిన యాత్రికులు హియాన్ సాంగ్ ఆతర్వాత డాక్టర్ కిమ్ ఇట్లాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు చదివితే వాళ్ళు క్లియర్ గా చెప్పారన్నమాట భారతదేశం అన్ని దేశాల లాంటిది కాదు ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఒక ఓపెన్ మైండెడ్నెస్ ఇప్పటికీ ఎప్పటికీ భారతదేశంలోనే ఉంటుంది. మిగతా అన్ని దేశాలు క్లోజ్డ్ రూమ్స్ భారతదేశం అన్నది ఒక ఓపెన్ ల్యాండ్ ఒక ఫారెస్ట్ అందులో మంచి ఉంది చెడు ఉంది.
(17:30) వేరే దేశాల్లో ఓన్లీ మోనోతేస్టిక్ రిలీజియన్స్ లేతే అబ్రహమిక్ రిలీజన్స్ ఉన్నాయి అక్కడనే పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉంది భారతదేశంలో ఎన్ని కులాలు మతాలు వర్ణాలు జాతులు ఆ తర్వాత ఎన్నో పొలిటికల్ పార్టీలు డైవర్సిటీ ఆ డైవర్సిటీకి పరాకాష్ట అట్లా సో అందుకని పరమ సత్యాన్ని తెలుసుకోవాలంటే భారతదేశం ఒక్కటే ఇలా వేరే చోట ఆ క్వశ్చన్ే లేదు వేరే చోట ఏది చేయాలి ఏది చేయొద్దు అక్కడి వరకే ఉంది.
(18:08) నా లైఫ్ యొక్క ట్రుత్ ఏంది అన్నది లేదు అదే క్రిస్టియానిటీలో కామన్ ట్రూత్ే ఉంది. ఇండివిడ్ువల్ ఎక్స్పీరియన్స్ అంటే వ్యక్తిగత అక్కడ గాడ్ అనేది స్పెషల్ హ్యూమన్ ఇస్ సపరేట్ ఇస్ క్లియర్ డివిజన్ ద్వైతం గురించి ఓన్లీ భారతదేశంలో మాత్రమే ద్వైతానికి అతీతంగా అద్వైతం అనే కాన్సెప్ట్ వాళ్ళంతా టెక్నాలజీని సింప్లిఫై చేశరు.
(18:37) అసలు హ్యూమన్ లివింగ్ లివింగ్ అండర్స్టాండింగ్ లేదా ఈ ఎలిగజర్ ఆఫ్ లైఫ్ లేకపోతే కోర్ ఆఫ్ లైఫ్ ఇట్లాంటి వాటిలో అట్టుమోస్ట్ సింప్లిఫికేషన్ ఓన్లీ భారతదేశం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అనేది ప్రపంచంఅంతా ఎకనామికల్ గా మాత్రమే ఆలోచిస్తుంది. దానికి బియాండ్ గా ఆలోచించదు టైం ని ఎలా స్పెండ్ అందుకే టైం ఇస్ మనీ అన్నారు వాళ్ళు [గురకలు] మన దగ్గర దేర్ ఇస్ నో టైం అని చెప్పారు.
(19:03) టైం ఇస్ నాట్ మనీ అందుకని ఇది ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా ఎంక్వైరీ చేయాల్సిన విషయం అంటే ఇంత విరాట్ విశ్వంలో యస్ ఏ ఈ ఫిజికల్ రియాలిటీకి ఒక టైం ఉంది. మీ అదృష్టం బాగుండి ఈ జనరేషన్ లో పుట్టడం వల్ల సింప్లిఫికేషన్ చాలా జరిగింది. ఇటు చూస్తే టీవీ ఇటు చూస్తే ఫోను ఇటు చూస్తే రికార్డింగ్ అంశం అన్ని ఉన్నాయి. దీనివల్ల నీకు అంతులేని సమయం అనుభవంలోకి వస్తుంది.
(19:30) ఫర్ ద ఫస్ట్ టైం హ్యూమన్ ఎక్స్పీరియన్సింగ్ ద టైం అంతవరకు దేర్ ఇస్ నో నీడ్ టు ఎక్స్పీరియన్స్ ద టైం బికాజ్ టైం సరిపోతలేదు. సరిపోదు టైం ఇప్పుడు ఎక్కడో అడవిలో నుంచి కట్టెలు తెచ్చుకొని అన్నం చేసుకోవాలి అబ్బా ఎప్పుడు టైం ఉంటదా పొద్దున్నే నువ్వు ఉంటావా నేను ఉంటుంది ఇంట్లో ఇక్కడి నుంచి ఒకఆరు కిలోమీటర్లు అవతల అడివి ఉంటే నడుచుకుంటూ పోయి ఓ మంచి పాట పాడుకుంటూ పోయి అక్కడ కాసేపు కట్టలు కొట్టి సో టైం ఎంగేజ్ అయితుంది మొట్టమొదటిసారి ఎంగేజ్మెంట్ టైం తో అక్కర్లేదు ఫస్ట్ టైం యు హావ్ అబండెంట్ టైం ఈ టైం ని ఎలా కిల్ చేసుకోవాలో మనిషికి తెలియక స్వస్తున్నాడు
(20:08) అతి పెద్ద ప్రాబ్లం హౌ టు యూస్ మై టైం హౌ టు యూటిలైజ్ మై టైం హౌ టు వేస్ట్ మై టైం హౌ టు అండర్స్టాండ్ టైం టైం పాస్ టైం పాస్ సో టైం కి సంబంధించిన పార్శ్వాలు ఇవి సో యూత్ అంతా హౌ టు వేస్ట్ టైం బాగా టైం విలువ తెలిసినాడు హౌ టు కన్వర్ట్ టైం హౌ టు యూటిలైజ్ టైం అంట స్పిరిచువల్ పర్సన్ అసలు వాట్ ఇస్ టైం అంటున్నాడు. వర్తమానంలో ఉండి లక్ష్యాలు లేకుండా సామరస్యం చెడకుండా ఏ పనిలో నీవు ఉంటావో ఆ పనిలో శరీర మనోధర్మాలతో పాటు పరిసరాలన్నీ కలగలిసిపోతే అబ్సల్యూట్ అవేర్నెస్ ఉంటుది టైం డిసపిర్ అయిపోతది అనేది 100% ఆథెంటిక్ ఎక్స్పీరియన్స్ ఇది ఆలోచించేవాడికి
(20:55) ఎప్పటికీ చిక్క చిక్క అంటే కూరగాయలు కట్ చేస్తూ ఏదో చెప్పాలనిపించి చెప్పాను
No comments:
Post a Comment