కొబ్బరికాయ, హారతి వెనుక ఉన్న అసలు సైన్స్..| Dr. Newton Kondaveeti | SCIENCE | itsUTV
Author Name:it's UTV Spiritual
Youtube Channel Url:https://www.youtube.com/@itsUTVSpiritualChannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=It6ErWXDOXQ
Transcript:
(00:03) ఇప్పుడు మనకు సర్ చాలామంది చెప్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ధూపం వేయాలిని అసలు ఈ ధూపానికి లక్ష్మీదేవికి కనెక్షన్ ఏంటండి అంటే కొన్ని పద్ధతులు అలా పెట్టారు అంటే ఆ రెండిటికీ లింక్ చేశరన్నమాట అంటే మీరు ఆ ధూపం వెలిగించండి అంటే ఒక ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఆ ధూపంతో క్లీన్ చేయబడుతుంది క్లీన్ గా ఉండాలి అప్పుడే లక్ష్మీ దేవి అక్కడిక వస్తుంది లక్ష్మీదేవి అంటే సౌభాగ్యము భాగ్యవంతంగా అవ్వడము అక్కడంతా కూడా గొప్ప వైబ్రేషన్స్ తో నిండిపోవాలి.
(00:39) ఆ లక్ష్మీ మాత అక్కడికి రావాలి అంటే ఫస్ట్ క్లీన్ క్లెన్లీనెస్ కావాలి కొంచెం నీట్ గా ఉండాలి. సో ధూపం వేస్తే అక్కడ ఉండే స్పిరిచువల్ అట్మాస్ఫియర్ వస్తుంది. చక్కని ఫ్రాగ్రెన్స్ తో నిండపోతబడుతుంది అక్కడ ఉండే అన్నీ కూడా డర్టీ స్మెల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో ప్రతి ఒక్కటి కూడా సైన్స్ ఒక లాజిక్ ఉంది కచ్చితంగా అవన్నీ కూడా ఊరికే పెట్టలేదు అందుకే ఫస్ట్ ఆ చాలామంది చేసినా కూడా ఫలించవు ధూపం వెలిగిస్తూఉంటారు లక్ష్మీ మాత ఇంకా కరుణ చూపించలేదు ఎందుకంటే అదన్నీ ఏం చేసినా కూడా ఒక [నవ్వు] విశ్వాసం కావాలి ఒక నమ్మకం కావాలి భక్తి
(01:24) విశ్వాసాలు అంటాం భక్తి విశ్వాసాలు ఉండాలి అంటే మన ఎంత భక్తితో మనం చేస్తామో దాన్ని బట్టే మన ఫలం కూడా వస్తుంది. ఒకవేళ ధ్యాన పద్ధతే మనకు తెలిసినా కూడా ధ్యానం కూడా అంత భక్తి శ్రద్ధలతో భక్తి విశ్వాసాలతో మనం చేయాలి. చేస్తే ఆ ఫలం మనకు కూడా వస్తుంది. ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు దీపారాధన దీపారాధన ఈ సమయంలో చేయాలి ఇన్ని వత్తులు వేయాలి నిమ్మకాయ దీపం పెట్టాలి గుమ్మడికాయ దీపం పెట్టాలి మధ్య కొత్తగా అందరూ కను దీపం పెడుతున్నారు.
(02:03) అంటే ఇటువంటి [నవ్వు] పదార్థాలలో దీపం పెట్టడం ఇందులో కూడా ఏమనా సైన్స్ ఉందా అండి అన్నిటిలో ఒక సైన్స్ ఉంటుంది. ఈ ఆచారాలు పద్ధతులకి వెనకాల ఒక సైన్స్ ఉంది కచ్చితంగా ఉంది. దీపం అంటేనే అక్కడ చీకటిని తొలగించే వెలుగు మ్ ఒక వెలుగు అక్కడ వచ్చిందంటే అది మనకి ఒక ప్రతీకగా తీసుకోవచ్చు ఒక చిహ్న రూపంలో తీసుకోవచ్చు మనలో ఒక జ్ఞాన జ్యోతి వెలిగినప్పుడు చీకటి తొలగిపోతుంది.
(02:34) మనం అంతా కూడా అజ్ఞాన అంధకారంలో ఉన్నాం. మనం ఆ తొలగించేదే జ్ఞానం అనే సూర్యుడు మనలో ఉదయించినప్పుడు జ్ఞాన జ్యోతి మనం మనలో వెలిగినప్పుడు సో ఈవెన్ సింబాలిక్ గా మనం వెలిగిస్తాం. ఆ దీపపు కాంతి ఆ దీపపు కాంతితో అక్కడ ఉండే అంధకారాన్నంతో తొలగించుతామని మనం ఒక సంకల్పాలు కూడా చేస్తాం అది వెలిగించేటప్పుడు ఓ లక్ష్మీ మాత అనుగ్రహిస్తుంది అనే ఒక భావనతో లేకపోతే ఈ దేవతా శక్తి కోసంగా ఈ కంద దీపాలు వెలిగించడం గాన ఇవన్నీ చేస్తూఉంటారు.
(03:08) ఎందుకు అది ఆ సంకల్పం కూడా జోడీ అయింది దాంతో ఆ సంకల్పం తో పాటు ఆ వత్తులు ఈ వత్తులే వేయాలి ఈ దీపమే వెలిగించాలి ఈ నూనెనే వేయాలి ఈ నెయ్యి వేసి మీరు వెలిగించాలి ఇవన్నీ చెప్తుంటారు. కానీ మనం అసలు రహస్యాన్ని పట్టుకోవాలి అసలు సైన్స్ ని పట్టుకుంటే అప్పుడు లెస్ రిచువల్స్ మోర్ ఆధ్యాత్మికతలోకి మనం అడుగు పెడతాం ఎందుకంటే రిచువల్స్ ఏం తప్పేమ కాదు కానీ ప్రారంభ దశ అని మనం తెలుసుకోవాలి.
(03:43) అంటే ఇంకా వీళ్ళు దీపాలు నైవేద్యాలు అంటే ఇంకా వీళ్ళు ప్రాథమిక దశలో ఉన్నట్టే లెక్క అంటారా అంటే కచ్చితంగా అంటే అదేం తప్పేం కాదు ఒక రూపాన్ని కావాలి దేవతా విగ్రహము రూపము ఇవన్నీ ఆరాధన చేస్తుంటారు భక్తి మార్గంలో ఉంటారు. అసలు ఏమి లేకుండా నెగిటివ్ గా ఉండడం కంటే ఇది బెటర్ దాని నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళడం బెటర్ అన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఆ దేవతా శక్తి దగ్గర మనం ధ్యానంలో కూర్చోవచ్చు ఒక దేవాలయానికి వెళ్తే అది గొప్ప ధ్యానం ఎంత సిద్ధిస్తుంది అంటే అక్కడ కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు అవును చాలా హాయిగా ఉంటుంది చాలా ధ్యానపు లోతుల్లోకి మనం వెళ్ళగలుగుతాం.
(04:25) ఆ ఫలం కూడా మనకి ఏదైతే లభిస్తుందో అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఫలితం కూడా చాలా బాగుంటుంది. అందుకే ప్రారంభ దశలో ఇవన్నీ ఒకే మేడం ఈ రిచువల్స్ అన్నీ కూడా ఒకే ప్రారంభ నైవేద్యాలు ఇవన్నీ కూడా కానీ నిజమైన నైవేద్యం మన భక్తి శ్రద్ధల్ని అర్పించడం మన యొక్క ప్రేమ మన యొక్క దయా గుణము ఈ గుణాలు ఉంటాయి కదా వాటిని నైవేద్యంగా పెట్టాలంట మనల్ని మనం అర్పించుకోవాలి సరెండర్ కావాలి ఏ సృష్టి వెనకాల ఒక భగవత్ స్వరూపం నడిపిస్తుందో ఈ సర్వ సృష్టినఅంతా కూడా
(05:11) ఆ భగవత్ స్వరూపంకి మనం సమర్పణ భావంతో ఉండగలగాలి. అది ఫైనల్ స్టేజ్ ఈ హారతి సమర్పించటంలో ఏం సైన్స్ ఉంటుంది సార్ హారతి కూడా ఇలాంటి మర్మమే ఉంటుంది ఒక సైన్స్ ఉంది దీని వెనకాల కూడా సో హరించేదే హారతి ఏదైతే హరిస్తుందో కర్పూరము వెలిగిస్తాము హారతి వేస్తాము హారతి చేస్తాము దేవతా విగ్రహానికి తర్వాత అందరూ కూడా మన కళ్ళకు అద్దుకుంటాము.
(05:46) దాని వెనకాల కూడా ఒక సైన్స్ ఉంది మనం కూడా ఆ కర్పూరం లాగా కరిగిపోవాలి మన అహంకారం కరగాలి మన అజ్ఞానం కరిగిపోవాలి. మనలో ఏవైతే గడ్డ కట్టుకుపోయే లోపలు ఉన్నాయో అన్ని కరిగించేసుకోవాలి. ఆ దానిలాగా అయిపోవాలి ఓకే చాలామంది కూడా ఈ కొబ్బరికాయ కొట్టడంలో కూడా వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ గా ఫీల్ అవుతారు ఇలా కొట్టాలి అందులో పువ్వు వస్తే ఇది చేయాలని చెప్పి లేదా కొబ్బరిలో నీళ్లు కూడా చాలా ఇప్పుడు పరమాత్మ సృష్టి ఎంత అద్భుతం అంత పెద్ద కొబ్బరి బోనంలో ఆ నీళ్ళ అంత తీయగా ఎలా ఉంటాయి అసలు చాలా అద్భుతం మేడం కొబ్బరికాయ కూడా ఒక ఆధ్యాత్మిక శాస్త్రం
(06:30) ఉంది దాని వెనకాల దాన్ని కొబ్బరికాయ కొట్టడంలో కూడా ఆంతర్యం ఉంది. ఆహా మన అహంకారాన్ని ఫస్ట్ బ్రేక్ చేస్తున్నాం. కొబ్బరికాయ పైన ఆ చిప్ప చాలా గట్టిగా ఉంటుంది దాన్ని గట్టిగా బ్రేక్ చేయాలి అహంకారాన్ని బ్రేక్ చేసుకున్న తర్వాతే లోపల ఆ సాఫ్ట్ కొబ్బరి తర్వాత అమృతమైనటువంటి అమృత తుల్యమైనటువంటి ఆ కొబ్బరి నీరు మనం తీసుకోగలుగుతాం.
(06:58) అక్కడ రీచ్ అవుతాం. అలానే ఇది మన ఇన్నర్ జర్నీ కూడా చెప్తుందన్నమాట. ఆధ్యాత్మికత గురించి తెలియజేస్తుంది. అందుకే ఒక దేవాలయంకి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతాం ఎందుకంటే ఫస్ట్ అహంకారం పోతేనే గాని ఆ దైవం ముందర మన అహంకారం పనికి రాదు. మనం దైవం మందరం మనం ఎప్పుడూ చాలా చిన్న ఆ దైవశక్తి ఏ శక్తి అంతా చైతన్యము ఎంత వ్యాపించి అంతా నడిపిస్తుందో ఇష్టంతా మనం చాలా చిన్న పిల్లలం అహంకారంతో ఉండకూడదు అందుకే ఫస్ట్ అహంకారం తొలగించేసుకుంటాం అక్కడ ఆ యొక్క ద్వారం కూడా చాలా చిన్నగా ఉంటుంది.
(07:37) దేవాలయంలో లోపలికి గర్భ గుడిలోకి వెళ్ళడానికి ద్వారం చిన్నది పెడతారు. ఇట్లా తల వంచి వెళ్ళాలి లేకపోతే వెళ్ళలేం మనం కొట్టుకుంటాం అంటే అహంకారం తగ్గించుకోవాలి మెడ వంచాలి శిరసు వంచాలి అప్పుడే మనం లోపలికి పెడతాం ఇవన్నీ కూడా శాస్త్రమే మేడం వీటి వెనకాలంతా కూడా గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రం దాగి ఉంది. అది మనం ఆ జ్ఞానాన్ని పట్టుకోవాలి మెయిన్గా అహంకారాన్ని తొలగించాలి ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టినా కూడా మనుషులకి అహంకారం అదే అహంకారంతో కొడతారు అనుకోండి ఏం లాభం కొబ్బరికాయ కొట్టి కూడా ఏం లాభం లేదు హారతి ఇచ్చేటప్పుడు వాళ్లో ఉన్నదన్నీ కూడా వెళ్ళిపోవాలి ఆ నెగిటివిటీ అంతా కూడా
(08:21) హరించాలి. అదంతా కరిగిపోవాలి కానీ అయన్నీ అలానే ఉంటాయి చాలా మందికి నెగిటివిటీ అదే ఉంటుంది నెగటివిటీ అది వల్ల ఉపయోగం ఉండదు. మనం చూస్తే కూడా సాధన మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక ప్రత్యేకమైన సందర్భాలు ప్రత్యేకమైన పర్వదినాలు చేస్తే రెట్టింపు ఫలితం అంటారు. ఉదాహరణకు పౌర్ణమి రోజున చేసే సాధన తొందరగా ఫలిస్తుంది అంటారు ఎందుకు ఇప్పుడు పౌర్ణమి రోజున భూమ్మీద ఆ యొక్క చంద్రుని నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఎక్కువ స్థాయిలో ఉంటాయి.
(08:58) అందుకే మనం ఆ చంద్రుని యొక్క వైబ్రేషన్స్ ని ఎక్కువ మనం చూడగలుగుతాం. ఎలా అంటే ఆ నీటి మీద ప్రభావం పడుతుంది. అందుకే ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. సముద్రంలో అలలు ఎక్కువగా వస్తాయి. మ్ పూర్ణిమ రోజున మ్ పౌర్ణిమ దినాల్లో కూడా ఈ మూన్ ఈ యొక్క చంద్రుడు మనసు మీద ప్రభావం చూపుతుంది. అందుకే చాలామంది కూడా వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్లో తప్పుతారు.
(09:34) అందుకే కొంతమంది పిచ్చివాళ్ళుగా కూడా పిచ్చి పిచ్చి చేష్టలు కూడా చేస్తారు. ఎందుకంటే అందుకే వాళ్ళని లూనాటిక్స్ అని అంటాం అన్నమాట ఇంగ్లీష్ లో కూడా ఒక పదం ఉపయోగిస్తారు లూనాటిక్స్ అంటే లూనార్ అంటే చంద్రుడికి సంబంధించింది ఆ రోజు లూనాటిక్స్ లాగా లూనాటిక్స్ అంటే పిచ్చివాళ్ళు పిచ్చి పడుతుంది అంటారు అది కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి నియంత్రణ లేదు వాళ్ళ యొక్క ఎమోషన్స్ పట్ల భావోద్వేగాల పట్ల నియంత్రణ కోల్పోతారు ఆ సమయంలో అందుకే ఎవరైతే సాధనలో ఉంటారో ఆ సాధన ఎందుకంటే పాజిటివిటీనే సాధన ఎప్పుడు కూడా పాజిటివ్ే సాధన ఎప్పుడు కూడా ధ్యాన సాధన గాని ఏ సాధన
(10:17) చేసినా కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం దానివలన ఆ సాధన ఆ యొక్క పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ కూడా మల్టిప్లై అయిపోతాయిమాట చాలా శక్తి ఎన్నో రెట్ల శక్తి ఎక్కువ ఉంటుంది ఆ రోజున అందుకే తొందరగా ఫలిస్తుంది ఆ సాధన కూడా ఇప్పుడు ఉదాహరణకు చాలామంది పౌర్ణమి రోజున ఆ అదేంటి అనారోగ్యం నుంచి బయటపడడానికి రోగ నిరోధక శక్తి నుంచి వాళ్ళు ఎక్కువగా పొందటానికి వెన్నెల్లో పాలు పెట్టుకొని తాగమంటారు వెన్నెల్లో కూర్చోమంటారు వెన్నెల్లో పూజ చేయమంటారు ఇవన్నిటి వెనుక కూడా సైన్స్ ఏముంది సార్ ఎందుకంటే డైరెక్ట్ గా ఆ వైబ్రేషన్స్ ని కొంతమంది డైరెక్ట్ గా మూన్ కిందే కూర్చొని
(11:04) ఉంటే ఆ చంద్రుడి కింద కూర్చొని ఆ చంద్రుడి యొక్క ఆ కిరణాలు వాళ్ళ మీద పడుతున్నప్పుడు ప్పుడు వాళ్ళు ఆ యొక్క తాకిన స్పర్శించిన కిరణాల వలన కూడా ఉపయోగం ఉంటుంది. మనకి తెలియని ఎన్నో ఉన్నాయి. తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడిప్పుడు మన సైన్స్ కూడా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఆ సూర్యుడు సూర్య భగవాను యొక్క ఆ కృప గురించి మన భారతదేశంలో గ్రంథాల్లో చెప్పబడింది.
(11:33) కానీ ఇప్పుడు సైన్స్ కనుక్కుంటుంది. ఎన్నో తెలియనటువంటి ఎన్నో రేస్ సన్ రేస్ కొన్ని ఇన్ఫ్రారెడ్ రేస్ కొన్ని రకాలైనటువంటి కిరణాలు సూర్య కిరణాలు మనం తాకినప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుంది పొద్దున సూర్యోదయ సమయంలో వచ్చిన కిరణాలు మనకు ఎంతో ఉపయోగకారంగా ఉంటుందని మరి సైన్సే కనుక్కుంది నిర్ధారణ చేస్తుంది మనకు వైటమిన్ డి పెరుగుతుంది మన బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఈ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు ఇవన్నీ కూడా ఒక గొప్ప సైన్సే ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ మూన్ దగ్గర మనం కొంతమంది చంద్రుడు అక్కడ కూర్చుని పాలు పెట్టి ఇవన్నీ మీరు చెప్పిన విధంగా కొన్ని క్రియలు చేస్తారు
(12:14) కొన్ని రిచువల్స్ చేస్తారు. వాటి వాటి ఉపయోగం వాటి ఫలితం వాళ్ళ ఉంటుంది. వాళ్ళ సంకల్పాలు చేస్తారు దాని గురించి ఆ సంకల్పాలు సిద్ధిస్తాయి కూడా వాళ్ళకి ఓకే చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు థాంక్యూ వీక్షించారు కదండీ ఇప్పటివరకు డాక్టర్ న్యూటన్ గారు చెప్పినట్టుగా సాధన అనేది చాలా ముఖ్యం ఒక సాధన చేయటం ఒక మంచి పుస్తకాన్ని మీరు చదవటం ఒక మంచి స్నేహితులతోటి మీరు సంచారం చేయటం ఇటువంటి వాటి వల్ల మీలో ఉన్న నెగిటివిటీ అంతా వెళ్ళిపోయి ఒక చక్కటి పాజిటివిటీ తోటి మీ
(12:58) జీవితంలో మీరు అనుకున్న సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. చాలా అంశాల గురించి చాలా విస్తారంగా చెప్పారు. మీరు మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ యు టీవీ నేను మీ డాక్టర్ శృతి సైనింగ్ ఆఫ్ నమస్తే. [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment