పూజలు|మంత్రాలు ఎందుకు పనిచెయ్యవు|హనుమ చెప్పిన మాట|must watch |hanuma maata|#mantra #podcast #tantra
Author Name:Gnana akshayam
Youtube Channel Url:https://www.youtube.com/@gnanaakshayam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eXCHZ5MgC_8
Transcript:
(00:07) [పాడటం] ఓం నమఃశివాయ [గొంతు సవరించుకోవడం] చేసిన పూజలు కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, తంత్ర సాధన అవ్వచ్చు, మంత్ర సాధన అవ్వచ్చు, వ్రతాలు అవ్వచ్చు, పూజా పునస్కారాలు అవ్వచ్చు. ఏదైనా సరే మనకి ఎందుకు పని చేయట్లేదు? కొంతమంది ఇప్పుడు ఒక 10 మంది దీనికి పరిష్కారం ఇది ఫలానా ఇది చేసుకుంటే తగ్గిపోతుంది ఇది నివారణ అవుతుంది ఖచ్చితంగా పని జరుగుతుందని మనం తెలుసుకున్నాం అనుకోండి [గురకలు] అప్పుడు ఆ యొక్క పరిహారాన్ని ఒక 10 మంది ఆచరిస్తే 10 మందికి కూడా జరుగుతుందా జరగట్లేదు ఎందుకు జరగట్లేదు ఇది మీరు తెలుసుకోవడం కోసం పురాణాల నుంచి పరాశర సంహిత
(00:50) అనబడేటువంటి గ్రంధం నుంచి నిజంగా [గురకలు] జరిగినటువంటి ఒక యదార్ధమైనటువంటి సంఘటన ఒక కథ చెబుతాను ఇది ధ్వజదత్తుడి యొక్క కథ [గురకలు] పరాశర సంహిత గ్రంథంలో ఉంటుంది. ఈ యొక్క ధ్వజదత్తుడు ఒక చక్కటి బ్రాహ్మణుడు అయితే ఉన్నట్టుండి కూడా అతని యొక్క ఆర్థిక పరమైనటువంటి స్తోమత అంతా కూడా పడిపోయిందన్నమాట.
(01:13) సరిగ్గా తినటానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితికి దిగజారిపోయాడు. ఇప్పుడు అతని యొక్క ఆవిడ చాలా కంగారుపడుతుంది ఇంట్లో పిల్లలకి తిండి పెట్టుకోవడానికి కూడా ఏం లేవండి మన యొక్క పరిస్థితి ఏంటి ఇది అని చెప్పి [గురకలు] సరే అని చెప్పి ధ్వజదత్తుడు దీనికి పరిష్కారం నేను కనుక్కుంటాను ఎలాగైనా సరే మన యొక్క పరిస్థితులు మారేటువంటి విధంగా నేను చూస్తాను అని చెప్పి అనుకని అడవికి బయలుదేరతాడు అన్నమాట ధ్వజదత్తుడు అయితే అడవికి బయలుదేరతాడు అలాగ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత పెద్ద పెద్ద మహానుభావులు ఋషీశ్వరులు మునీశ్వరులు అందరూ ఉంటూ ఉంటారు కదా అడవిలో వాళ్ళ వాళ్ళందరినీ కూడా కలిసి
(01:47) కనుక్కుందాము అని అతని యొక్క ఉద్దేశం అన్నమాట అయితే అడవిలోకి వెళ్తాడు కొంతమంది ఋషులని మునుల్ని అందరిని కూడా నిజంగా అనుకున్న విధంగానే చూస్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్లి అతని యొక్క పరిస్థితి అంతా కూడా వివరిస్తాడు అతని యొక్క కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తీరాలి అతని యొక్క ఆర్థికపరమైన స్తోమత అంతా కూడా మళ్ళీ మెరుగవ్వాలి చక్కగా బాగా బ్రతికేటువంటి వాళ్ళమండి ఈ విధమైన పరిస్థితికి దిగజారిపోయాము దీనికి పరిష్కారం చెప్పండి అని చెప్పి అని అడిగితే అప్పుడు ఆ ఋషీశ్వరులందర కూడా అదిగో చూడు నీకు అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా ఒక చెట్టు ఆ చెట్టు కిందన ఒక
(02:21) మునీశ్వరుడు కూర్చుని ఉన్నాడు అతని పేరు పుష్కర మహాముని [గురకలు] ఆ యొక్క మునిని కలిసి నీ యొక్క సమస్య అంతా కూడా చెప్పుకో తప్పకుండా నివారణ చేయగలుగుతాడు చాలా శక్తిమంతమైనటువంటి మహానుభావుడు అతను అని చూపించి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మాటలు విని సరే కదా అని చెప్పి పుష్కర మహాముని దగ్గరికి వెళ్తాడు అన్నమాట.
(02:42) అతని యొక్క ఇబ్బంది బాధ అంతా కూడా అతనికి చెప్పుకుంటాడు. సరే కదా అని చెప్పి అప్పుడు పుష్కర మహాముని ఆంజనేయ స్వామి వారి యొక్క మహిమాన్వితమైనటువంటి మంత్రము నాయనా ఇది అది నేను నీకు ఉపదేశిస్తాను. ఈ యొక్క మంత్ర సాధన ఈ యొక్క మంత్ర జపాన్ని నువ్వు చక్కగా చేయు నీ యొక్క ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క మంత్ర శక్తి ద్వారా ఈ యొక్క మంత్రాన్ని నువ్వు సిద్ధి పొందితే నీకు అపారమైనటువంటి ధన ఐశ్వర్యాలే కాకుండా ఆయురారోగ్యాలు సిరి సంపదలు అన్నీ కూడా నీకు లభిస్తాయి.
(03:14) కాబట్టి ఈ యొక్క మంత్ర సాధన చెయి అని చెప్పి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తారు పుష్కర మహాముని అయితే ఆ యొక్క ఆతృతతో కనీసం గురువుగారికి ఒక నమస్కారం ఉండదు ఆయన కాళ్ళకి దండం పెట్టడం ఉండదు ఏమి ఉండదు వెంటనే ఆహా ఈ యొక్క మంత్రం చేస్తే సరిపోతుందా అని చెప్పి వెంటనే ఈ యొక్క మంత్రోపదేశం అనేటువంటిది తీసుకుంటాడు అయిపోంగానే కాస్త దూరంలో వెళ్లి చక్కగా ఒక జాగా అనేటువంటిది ఎంచుకొని ఆ యొక్క రాయి మీదన కూర్చుని మంత్ర సాధన మంత్ర జపం చేయటం మొదలు పెడతాడు అన్నమాటఈ ఈ యొక్క ధ్వాజదత్తుడు అయితే [గురకలు] ఇలాగ కొన్ని రోజుల పాటు గడిచిపోతూ ఉంది కాలకృత్యములు అంటే అల్పాచమనము మొహం
(03:53) కడుక్కోవడం ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాడు మళ్ళీ తిరిగి కూర్చుని జపం అనేటువంటిది చేసుకుంటున్నాడు ఇలాగ రోజులు గడుస్తున్నాయి కానీ ఏమాత్రము కూడా అతనికి మంత్ర సిద్ధి పొందినటువంటి అనుభవాలు ఏమి కూడా కలగట్లేదుఅన్నమాట [గురకలు] ఏమాత్రము కూడా ఇదేంటి ఇది అనిఅంటే అప్పుడు అతని యొక్క మెదడులోకి ఆలోచన రావటం మొదలయ్యాయి.
(04:17) ఇది నిజంగా పని చేస్తుందా ఈ యొక్క మంత్రం నిజంగానే ఇది అంత శక్తిమంతమైనటువంటి మంత్రమేనా నిజంగానే దీనికి అంతటి ప్రభావం ఉందా నిజంగా ఈ యొక్క మంత్ర జపం చేయడం వల్ల నా కష్టాలన్నీ తీరుతాయా ఎంత చేస్తున్నాను ఇన్ని రోజులు గడిచిపోతుంది ఏమాత్రము కూడా నాకు అనుభవాలు ఏమీ కూడా కలగట్లేదు ఏమీ కూడా ఫలితం అనేటువంటిది ఏమీ కూడా మార్పులు కనిపించట్లేదు.
(04:38) ఇంకా నేను అనవసరంగా నా యొక్క సమయాన్నంతా వృధా చేస్తున్నానో ఏమిటో నేను ఈ యొక్క సమయంఅంతా కూడా ఈ యొక్క మంత్ర జపానికి కేటాయించి అనవసరంగా వ్యర్థం చేసుకుంటున్నట్టు ఉన్నాను పోయిపోయి ఇతన్ని కలిసానఏంటి ఇతనుఏదో నాకు నా జీవితాన్ని మార్చేస్తాడు అని అనుకుంటే మంత్ర జపం ఇచ్చేసాడు నాయనేమో రోజుల తరపడి దీని మీద నమ్ముకొని ఇలాగ జపం చేసుకుంటున్నాను కానీ ఏమీ కూడా లాభం కనిపించట్లేదు అని చెప్పి కలవబరపడిపోతూ అనుమాన పడిపోతూ ఇలాగ అనుమానం అనుమానం ా చేస్తున్నాడు అన్నమాట మంత్ర జపం ఈ విధంగా చేస్తూ ఉంటే అదే దారిన మొత్తం ఒళ్ళంతా కూడా కుళ్ళు పడిపోయి ఉన్నటువంటి
(05:15) ఒక కురిపి ఒక రోగిష్టి ఆ యొక్క దారమట వెళ్తూ ఉన్నాడు అన్నమాట అయితే వెళ్తూ ఉంటే ఈ యొక్క ధ్వజదత్తుడు జపం చేసుకోవడం గమనించి ఆ కురిపి అక్కడి నుంచి అతను అడుగుతున్నాడు మహానుభావా నా యొక్క వ్యాధి నివారణ కొరకు ఇక్కడ ఒక మహాముని ఉంటారు అని చెప్పి తెలుసుకున్నాను అతను ఏదైనా కూడా పరిష్కారం చెబుతారు అనిఅంటే తెలుసుకున్నాను అతను ఎక్కడ ఉంటారు అని చెప్పి అడిగాడు అన్నమాట అయితే అయితే ధ్వజదత్తుడు చూడ నాయన అక్కడ దూరంగా ఒక మహాముని ఉన్నాడు కదా పుష్కర మహాముని అట అతని దగ్గరికి మాత్రం వెళ్ళకు ఏమి ప్రయోజనము లాభం ఏమి కూడా ఉండదు అనవసరంగా నీ యొక్క సమయము కాలం అంతా కూడా వృధ
(05:53) అవుతుంది కాబట్టి అదరికి వెళ్ళు వేరే మహాములు ఉంటారు వాళ్ళందరినీ కూడా కలువు అని చెప్పాడట అయితే చెబితే ఈ యొక్క కురుపు ఏం చేశడట ఎందుకు వెళ్ళద్దు అన్నాడు బహుశా వెళ్లొద్దు అని ప్రత్యేకంగా చెప్పాడు అంటే అక్కడే ఏదో విషయం ఉండుంటుంది అంటే ఈనాటికి కూడా మన యొక్క మనుషుల యొక్క సైకాలజీ అంతే కదండీ ఏదన్నా కూడా వద్దు చేయొద్దు అటు వెళ్లద్దు అని అంటే మన యొక్క మనసు బుద్ధి అటే లాగుతూ ఉంటాయి ఎందుకు అన్నారు అక్కడ ఏమిటి ఉంది అని చెప్పి అతడు [గురకలు] కూడా అదేవిధంగా ఎందుకో అక్కడే ఏదో ఉన్నట్టుంది అక్కడే ఏదో మహిమాన్వితమైనటువంటి ఫలితాలు [గురకలు] పరిష్కారాలు మనకు
(06:31) దొరుకుతాయేమో స్వార్థంతో ఇలా చెప్తున్నాడేమో అని అనుకని అతను ఎక్కడికైతే వెళ్లద్దు అన్నాడు పుష్కర మహాముని దగ్గరికే వెళ్ళాడు ఈ యొక్క కురిపి కూడా అయితే ఆ యొక్క కురిపి అతని యొక్క బాధనఅంతా కూడా వ్యక్తం చేశాడు పుష్కర మహామునికి చెప్పుకున్నాడు అన్నమాట నాకు ఈ యొక్క అంటు వ్యాధి అంతా కూడా తొలగిపోయి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించండి స్వామి అని అయితే [గురకలు] పుష్కర మహాముని సరే నాయన అని చెప్పి అతనికి కూడా ఒక మంత్రోపదేశం చేశారు ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రం ఈ యొక్క మంత్రం సిద్ధి పొందేసరికే నువ్వు ఆయురారోగ్యాలు సంపాదించుకుంటావు
(07:02) కళాకాంతులతో వెలిగిపోతావు రాజకుమారుడులా తయారవుతావు అని చెప్పాడట చెబితే ఆనందపడిపోయి చాలా నమ్మకంతో భక్తి శ్రద్ధలతో వెంటనే ఏం చేశడట దగ్గరలో ఉన్నటువంటి వారి నది దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి నీళ్లు తోడుకొని వచ్చి ఒక చెంబుతో ఆ యొక్క గురువుగారి యొక్క పాదాల వద్దన వేసి ఆ యొక్క పాదాలన్నీ కూడా శుభ్రంగా కడిగాడట శుభ్రంగా కడిగి నమస్కారం చేసుకున్నాడు.
(07:27) ఆ యొక్క గురువు గారికి జపం చేసుకుంటూనే అతను హోమానికి ఏవైనా కూడా కట్లు పేర్చడటమో ఇట్లా అన్ని కూడా సేవ కూడా చేసాడు. చేసిన తర్వాత మంత్ర సాధన మొదలు పెట్టుకుని చేసుకుంటూ ఉన్నాడు ఈ యొక్క కురిపి అయితే కొంతకాలం తర్వాత ఈ యొక్క ధ్వజదత్తుడు ఇంకా కూడా అలాగ జపం చేసుకుంటూ ఉన్నాడు కదా అతను కూర్చొని జపం చేసుకుంటూ ఉండంగా ఒక మంచి రాజకుమారుడు లాగా మంచి కళావంతంగా ఒక అతను అతని ముందు నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడట అయితే ఎవరు నాయనా నువ్వు ఇక్కడికి వచ్చావు ఇంత తేజోవంతంగా ఉన్నావు అని చెప్పి ధ్వజదత్తుడు అతన్ని అడిగితే అప్పుడు అతను చెప్తున్నాడు నేను స్వామి కొంతకాలం క్రితం
(08:04) నా యొక్క శరీరం అంతా కూడా కురుపులు పట్టిపోయి ఉంది కదా నేను మిమ్మల్ని ఆశ్రయించి అడిగాను ఎవరిన కలవాలి అని చెప్పి మీరు నాకు దారి చూపించారు కదా ఆ యొక్క సాధన వలనే నాకు ఇటువంటి పరిస్థితి మళ్ళీ కలిగింది ఈ విధంగా మారాను అని చెప్పాడట ధ్వజత్తుడు ఆశ్చర్యపోయి అబ్బా ఎవర్రా అంత గొప్పటి గురువుగారు నేను కూడా ఈ కాలం వృధా చేసుకోవాలి తలుచుకోలేదు నేను కూడా అతన్ని కలుసుకుతాను ఎక్కడ ఉంటారు ఎవరు అతను అని చెప్పి అడిగితే అప్పుడు ఆ యొక్క కురిపి చెప్పాడు అయ్యో [గురకలు] మీరు మీరు ఎవరి దగ్గరికైతే వెళ్ళొద్దు అన్నారో వాళ్ళ వల్లే నాకు ఇటువంటి
(08:36) పరిస్థితి కలిగింది పుష్కర మహామునిదే నాకు ఈ విధంగా మారటానికి కారణము అని చెప్పాడట అని చెప్పి బదులు చెప్పి వెళ్ళిపోయాడు ఆ యొక్క కురిపి అయితే [గురకలు] ధ్వజదత్తుడు వెంటనే జపం వదిలేసి పరుగు పరుగున పుష్కర మహాముని దగ్గరికి వచ్చి విపరీతమైనటువంటి తిట్లు తిట్టడం మొదలుపెట్టి దుర్భాషలాడటం మొదలు పెట్టాడట నీకు [గురకలు] ఎంత ధైర్యం ఉంటే అసలు ఈ విధమైనటువంటి పనులు చేస్తావు వాడికి ఒక మంత్రము నాకు ఒక మంత్రము ఇస్తావా అసలు [గురకలు] అలా ఎలా చేస్తావు అంత నాకు అతనికన్నా ఎక్కువ రోజుల నుంచి నేను సాధన చేస్తున్నాను కానీ ఏ మాత్రము ప్రయోజనము లేదు నాకేమో ఎందుకు పనికి
(09:10) రానిది పని చేయని ఒక మంత్రం పడేస్తావా వాడికి మాత్రం ఈ విధంగా ఆశ్రయించి చక్కగా మంచి మంత్రం ఇచ్చి వాడు బాగుపడే విధంగా చూస్తావా ఎందుకు ఈ విధంగా చేశవు అని చెప్పి అడుగుతూ ఉన్నాడఅన్నమాట చాలా గట్టిగా అరుస్తూ అయితే పరాశర మహాముని అంటాడఅన్నమాట నాయనా వాస్తవానికి నీకు ఏ మంత్రమ అయితే ఉపదేశించానో అత అతడికి కూడా అదే మంత్రం ఉపదేశించాను కానీ నీకు సిద్ధి కలగలేదు నువ్వు ఏమి కూడా సాధించలేకపోయావు అతనికి సిద్ధి కలిగింది అతను సాధించగలిగాడు [గురకలు] అని చెప్పాడు బదులు అయితే అప్పుడు ధ్వజదత్తుడు అడిగాడట ఎందుకు అలా జరుగుతుంది అబద్ధాలు ఆడకో
(09:49) దానికి కారణం ఏమిటి అని చెప్పి అడిగితే అప్పుడు చెప్తున్నాడట పరాశర మహాముని నాయనా నేను అతని మంత్రం ఇచ్చాను కదా ఆ యొక్క మంత్రము నూటికి నూరు శాతము కూడా పని చేస్తుంది చాలా మహిమా మాన్వితమైనటువంటిది శక్తిమంతమైనటువంటి మంత్రం అని [గురకలు] పూర్తి భక్తి శ్రద్ధలతో అతను నమ్మకం ఉంచి చేశాడు. యొక్క ఆవగింజంత అనుమానం కూడా అతనికి లేదు నేను ఇచ్చినటువంటి నా మీదన గాని ఆ యొక్క మంత్రం మీద గాని ఆ మంత్ర అధిష్టాన దేవత అయినటువంటి ఆంజనేయ స్వామి వారి మీదన గాని ఎటువంటి [గురకలు] అనుమానము కూడా పడకుండా భక్తి శ్రద్ధలు నమ్మకముతో చేశాడు. అందుకే కొన్ని
(10:28) దుర్వ్యసనాలు చెడు అలవాట్లు అతనికి ఉన్నప్పటికీ కూడా నా మాట మీద నమ్మకముతో ఇది నిజంగా ఆ విధంగా పని చేస్తుంది ఆ విధంగా దీని యొక్క ప్రభావం చూపిస్తుంది అని పూర్తి నమ్మకముతో చేశాడు నువ్వు బ్రాహ్మణుడవ అయినప్పటికీ కూడా నీకు ఇచ్చినటువంటి నా మీద అంత నమ్మకం లేదు అనుమాన పడుతున్నావు ఈ మంత్రం నిజంగా పని చేస్తుందా అని అనుమాన పడుతూ చేస్తున్నావు కాబట్టి నమ్మకం లేని చోట అవి నిజంగా పని చేసేటువంటి సాధనలు అవ్వని మంత్ర జపాలు అవ్వని పూజలు అవ్వని వ్రతాలు అవ్వని రోజు మనం చేసుకునేటువంటి పూజ పురస్కారాలతో సహితము పరిహారాలతో సహితము ఏవి కూడా పని
(11:04) చేయవు అని చెప్పాడుఅన్నమాట పరాశర పుష్కర మహాముని ఈ విధంగా చెబితే అప్పుడు ధ్వజదత్తుడు తన తప్పు తెలుసుకొని అప్పుడు గురువుగారి మీదన విపరీతమైనటువంటి నమ్మకముతో వెంటనే దగ్గరలో ఉన్నటువంటి నదిలో నీళ్లు తీసుకనివచ్చి అతని యొక్క కాళ్ళు కడిగి ఆ యొక్క కాళ్ళ దగ్గర ఉన్నటువంటి నీళ్ళని అతని యొక్క శరస్సును జల్లుకొని నన్ను క్షమించండి గురుదేవా ఇప్పుడు ఇప్పుడు నేను పూర్తి భక్తి విశ్వాసాలతో నేను మిమ్మల్ని నమ్ముతున్నాను నా తప్పు నేను తెలుసుకున్నాను అని చెప్పి ఇప్పుడు జపం చేయడం మొదలు పెట్టాడట ఇప్పుడు ఈ విధంగా జపం చేయడం మొదలు పెట్టాడు
(11:37) ధ్వజత్తుడు కేవలం ఒక మాసము ఒక నెల రోజులు ఈ విధంగా జపం చేస్తూ ఉంటూ ఉండంగానే ఆంజనేయ స్వామి వారు స్వయంగా ప్రత్యక్షమయి దర్శనం ఇచ్చారు ధ్వజదత్తుడికి అయితే ధ్వజదత్తుడు అతని యొక్క ఇబ్బందులన్నీ కూడా చెప్పుకున్నాడు స్వామి వారి యొక్క పాదాల వద్ద పడి ఇవి మొత్తం అఖం ఖండ సిరి సంపదలని ఐశ్వర్యాన్ని సంపూర్ణమైనట ఆయురారోగ్యాల అన్నీ కూడా ప్రసాదించారు ఆంజనేయ స్వామి వారు అయితే [గురకలు] ధ్వజదత్తుడు అప్పుడు అడుగుతున్నాడట ఎందుకు స్వామి నాకు ఈ దుర్భరమైనటువంటి ఇబ్బందులు బాధలన్నీ కూడా కలిగాయి తెలుసుకోవచ్చా అని చెప్పి ధ్వజదత్తుడు అడిగితే అప్పుడు ఆంజనేయ
(12:12) స్వామి వారు చెప్పారట నాయనా నువ్వు నీ యొక్క పూర్వ జన్మలో కూడా ఒక చక్కటి బ్రాహ్మణుడివే అయితే వేరే వాళ్ళని కించపరిచేటువంటి విధంగా దుర్భాషలాడి మాటలు మాట్లాడేటువంటి వాడివి ఒకనాడు ఒక అతడు ఒక గురువుగారి దగ్గరికి వెళ్లి ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకొని ఆ యొక్క మంత్ర సాధన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క దారమట నువ్వు వెళ్తూ ఉన్నావు అయితే అతని దగ్గరికి వెళ్లి ఏమిట్రా మంత్రం ఇలా బయటికి గట్టిగా చెప్తున్నావు అని చెప్పి అడిగావు.
(12:46) అతను చెప్పాడు మా యొక్క గురువుగారు ఇలాగ నన్ను బయటికే చెప్పమన్నారండి అని చక్కగా సమాధానం చెబితే నువ్వు దాన్ని ఖండించావు జపం అనేటువంటిది నిజంగా ఫలించాలి అని అంటే మానసికంగా మనసులో చేయాలి ఇలా బయటికి చేయడం ఏమిటి నువ్వు ఒక శిష్యుడివి వాడు ఒక గురువు ఎవడో సన్నాసి అయి ఉంటాడు అని చెప్పి ఆ యొక్క గురువుగారిని విపరీతంగా దుర్భాషలాడి మాట్లాడి వెళ్ళిపోయేటువంటి వాడివి ఈ విధమైనటువంటి ప్రవర్తనే తరుచు తరుచుగా నీ యొక్క గత జన్మలో అహంకార భావనతో చేసేటువంటి వాడివి [గురకలు] ఎవరికీ ఏ గురువుగారియో వాళ్ళకి ఆశ్రయించుకొని ఆ యొక్క గురువుగారు వాళ్ళకి చెప్పినటువంటి
(13:22) సలహాలు సూచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నువ్వు ఖండించి గట్టి పరకలాగా తీసి పడేసి నువ్వే గొప్పవాడివి అన్నట్టుగా మాట్లాడేటువంటి వాడివి ఆ యొక్క పరిస్థితి ఆ యొక్క పాప ఫలితం యొక్క కారణం చేతనే నీకు ఇటువంటి దుస్థితి కలిగింది అని చెప్పాడన్నమాట ఆంజనేయ స్వామి వారు ఈ విధంగా చెబుతూ ఆంజనేయ స్వామి వారు అప్పుడు తెలియజేశారు ధ్వజత్తుడికి నాయనా చూడు నువ్వు ఎవరిన ఎవరినైతే ఆ యొక్క శిష్యుని ఖండించావో అతడు మానసికంగా జపం చేస్తే ఏకాగ్రత లగ్నం చేయలేకపోతున్నాడు అది అతని యొక్క మానసిక పరిస్థితి దాన్ని అర్థం చేసుకున్నటువంటి అతని యొక్క గురువుగారు వాడిని మంత్రం బయటికి
(14:02) ఉచ్చరించి చెప్పుకోమన్నారు తద్వారా వాడి యొక్క ఆలోచనలు ఇటు అటు ఇటు వెళ్లిపోకుండా ఏకాగ్రత అనేటువంటిది అలవాటు అవుతుంది ఏకాగ్రత చేయడం అనేటువంటిది నేర్చుకుంటాడు కొంతకాలం తర్వాత మానసిక జపం వాడికి చెప్పుదాములే అని చెప్పి అనుకున్నాడు కావున శిష్యుడి యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఆ యొక్క గురువుగారు వాళ్ళకి కొన్ని సూచనలు ఇస్తారు అంత మాత్రం చేతన అది తప్పో లేకపోతే అది వ్యర్థమో అది లేనిదో లేకపోతే ఏదైనా కూడా తప్పుడు మార్గంలో వాళ్ళని నడిపిస్తున్నట్టుగా కాదు ఆ శిష్యుడి యొక్క పరిస్థితి అటువంటిది శ్రద్ధ లకనం చేయలేడు కాబట్టి బయటికి చెప్పుకుంటూ చేసుకో నాయన
(14:40) అని చెప్పాడు ఆ యొక్క గురువుగారు నిజానికి అది కూడా ధర్మ ధర్మపద్ధము అది కూడా సన్మార్గంలోనే ఆ యొక్క గురువుగారు అతనికి చెప్పడం జరిగింది. కావున ఏ గురువు ఏ శిష్యుడికి ఏం చెప్పినా వాళ్ళ మంచి కోసమే చెబుతారు అనబడేటువంటి ఒక భక్తి శ్రద్ధ నమ్మకం అనేటువంటిది ఉంచాలి.పది పది మంది గురువులు 10 మాటలు రకరకాలుగా చెప్పొచ్చు కానీ మనకి ఎవరి మీదనైతే మనం నమ్మకం ఉంచుతామో వాళ్ళు చెప్పినటువంటి మాటని గనుక మనం భక్తి శ్రద్ధ నమ్మకాలతో ఆచరిస్తే అది కచ్చితంగా పని చేస్తుంది అని చెప్పారు ఆంజనేయ స్వామి వారు అర్థమైంది కదండీ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది
(15:20) ఏంటంటే ఇప్పుడు ఒక 10 మంది గురువులు ఉన్నారనుకోండి ఒక్కొక్కలు కూడా ఒక్కొక్క రకంగా మనకి చెబుతూ ఉంటారు ఒక్కొక్క రకమైనటువంటి పరిహారాలు చెబుతూ ఉంటారు అయితే అయితే ఎవ్వరిని తప్పు పట్టుకోవడానికి లేదు అలాగే వాళ్ళకి కూడా ఇతరులని విమర్శించేటువంటి హక్కు లేదు అది మహా పాపము కాబట్టి [గురకలు] ప్రతి ఒక్కల సామర్థ్యత ప్రతి ఒక్కల అవగాహన బట్టి ఒక్కొక్క సూచనలు ఒక్కొక్క మంత్ర ప్రక్రియలు చెబుతూ ఉంటారు.
(15:45) అయితే మీకు ఎవరి మీదనైతే నమ్మకం ఉందో ఎవరినైతే నమ్మాలని అనిపించి ఆశ్రయించాలని మీకు అనిపించిందో వాళ్ళు చెప్పినటువంటివి మీరు శిరసా వహిస్తే ఆచరిస్తే తప్పకుండా పని చేస్తుంది. అలాగే అప్పుడు ఆ ఆచరిస్తున్నప్పుడు మిగతా గురువులు ఎవరిని కూడా మీరు విమర్శించకూడదు. వాళ్ళ యొక్క అనుభవంతో వాళ్ళని ఆచరించేటువంటి వాళ్ళకి వాళ్ళు ఆ విధంగానే చెప్తారు మీకు ఏది నమ్మాలనిపిస్తే ఏది ఆచరించాలనిపిస్తే ఎవరు చెప్పిన మాటని మీరు అనుసరించాలని మీకు అనిపిస్తే అది పూర్తి నమ్మకంతో ఇంకా ఆవగించంత అనుమానం కూడా పెట్టుకోకుండా కచ్చితంగా పని చేస్తుంది కచ్చితంగా దీని యొక్క ఫలితం మనకు వస్తుంది
(16:22) అనబడేటువంటి నమ్మకముతో చేస్తే గనుక కచ్చితంగా పని చేస్తాయి. ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గుర్తుపెట్టుకొని మీరు పూజలు అవ్వనివ్వండి వ్రతాలు అవ్వనివ్వండి మంత్ర జపాలు అవ్వనండి పూజ పురస్కారాలు అభిషేకాలు ఏవైనా కానివ్వండి మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రక్రియ యందు మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క పూజ యందు ఆ పూజకి అధిష్టాన దేవత ఏ భగవంతుడు కోసం అయితే మీరు చేస్తున్నారో ఆవగించంత అనుమానం కూడా లేకుండా దానివలన మీకు ప్రయోజనం కలుగుతుంది మీకు ఫలితం వస్తుంది అని పూర్తి భక్తి శ్రద్ధల నమ్మకము ఉంచిచేసి చేస్తే గనుక దాని నుంచి వచ్చేటువంటి ఫలితం అంతా ఇంతా కాదు
(17:00) అంతకన్నా ఎక్కువ చేసినటువంటి వాళ్ళ కంటే కూడా ఫలితము మీకే ఎక్కువ ఉంటుంది. అంటే మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క పూజ పునస్కారం ఆ యొక్క మంత్రం ఆ యొక్క ప్రక్రియ ఆ యొక్క భగవంతుని మీదన మీరు ఉంచినటువంటి నమ్మకము మీదన అంతా కూడా ఆధారపడుతుంది ఇది ఆంజనేయ స్వామి వారి యొక్క చెప్పినటువంటి మాటలలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము.
(17:21) సర్వేజనా సుఖినోభవంతు శివార్పణమస్తు [బెల్] ఓకే
No comments:
Post a Comment