పెళ్లి చూపుల్లో ఇదేం కొత్త ట్రెండ్!What Is This New Marriage Trend?
Author Name:FaithFlashJesus
Youtube Channel Url:https://www.youtube.com/@FaithFlashJesus
Youtube Video URL:https://www.youtube.com/watch?v=pTzuLxx870A
Transcript:
(00:00) మా స్నేహితుడు ఒకడు కూకట్టపల్లిలో పెళ్లి చూపులక వెళ్ళాడు పెళ్లి వచ్చిన తర్వాత ఏమైంది అన్నా పొరపాటున జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను అన్నాడు ఎందుకురా అంత పెద్దలో మాట అంటావు అన్నాను పెళ్లి చూపులకి వెళ్ళానయ్యా ఆ అమ్మాయి [సంగీతం] వచ్చింది అందరి ముందు నాతో అంది నేను సపరేట్ గా ప్రైవేట్ గా ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి అంది వాళ్ళందర అన్నారు ఇది కాస్త చదువుకున్న యుగం కదా తప్పే ఉంది కాస్త పక్కక వెళ్ళండి అని చెప్పి మా ఇద్దరిని బయటికి పంపి పించారు ఆమె డైరెక్ట్ గా నన్ను అడిగిన మొట్టమొదటి మాట ఇదిగో నేను చదువుకునేటప్పుడు నాకు
(00:36) ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఉన్నారు అప్పుడప్పుడు ఆ ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్తా ఎవరితో లేవని నువ్వు నన్ను అడగొద్దు నీకు ఇష్టమేనా ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా ఓకే అన్నాడండి [సంగీతం] నేను సంపాదిస్తున్నాను నువ్వు ఉద్యోగం చేస్తున్నా నా అకౌంట్ నాదే నీ అకౌంట్ నీదే నీ డబ్బుల లెక్క నేను అడగను నా డబ్బుల లెక్క నువ్వు అడగొద్దు ఓకేనా అని అందట సరేలే ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం కదా తను సంపాదించి ఏం చేస్తది మనకే కదా సరే ఓకే నీ అకౌంట్ నీదే నా అకౌంట్ నాదే ఓకే ఇబ్బంది లేదు ఆ తర్వాత చెప్తూ చెప్తూ ముగింపులో వచ్చిందట నేను అసలు పొరపాటున చీర కట్టుకొని
(01:16) కట్టుకొని 24 అవర్స్ మిడ్డీ మిడ్డీతోనే ఉంటా నీకు ఇష్టమేనా చీర పొరపాటున కట్టుకొని ప్ాంట్ షర్ట్ నేను జీన్స్ అంటే ఇష్టపడతా నీకు ఇష్టమేనా అతను అన్నిటికీ తలుపాడట తలుపి ముగింపులో అన్నాడట నువ్వు చెప్పినటన్నిటిని నేను అంగీకరిస్తున్నా [సంగీతం] అట్ ద సేమ్ టైం నా మనోభి ఇష్టం కూడా నువ్వు ఒకసారి విను నా ఇష్టానికి నువ్వు ఓకే అంటే మనం పెళ్లి చేసుకుందాం అన్నారట ఏమ అడిగావు అన్నా [సంగీతం] ఆడు అన్నాడట ఇదిగో నాకు ప్యాంట్ చొక్కా వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు 24 అవర్స్ చీర మీదే నేను ఉంటా గాజులు ఇక్కడిదాకా వేసుకుంటా నీకు ఇష్టమేనా అన్నాడండి వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్
(01:59) ఏం మాట్లాడుతున్నావ్ అనింది అదే నీకు ప్యాంట్ ఇష్టం అన్నావుగా నీ ఇష్టం నీది నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకో నా ఇష్టం ఏంటంటే 24 అవర్స్ చేర మీదే నేను ఉంటా ఇక్కడిదాకా గాజులు వేసుకుంటాయి ఇక పూలు ఉందో చూసారా అందరూ మోరడేమో ఒకప్పుడు స్త్రీకి నా ఇల్లు నా భర్త నా పిల్లలు స్త్రీ తనను తాను ప్రేమించిన దానికంటే తన భర్తను తన పిల్లలను బాగా ప్రేమిస్తాది.
(02:28) అయితే ఈ కాలపు ఆధునిక యవ్వన ఆడపిల్లలు ఉన్నారే అతలి ఆత్మ జొరబడి పిల్లలు ఏమైపోయినా పర్వాలా వాడి భర్త ఆడఏమైపోయినా పర్వాలా నా లైఫ్ నాది నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలాగే బ్రతుకుతాను నేను ఎలా జీవించాలఅనుకున్నానో అలాగే జీవిస్తానుని క్రూరత్వానికి అలవాటు పడి స్త్రీలు సైతం ఉన్మాదులుగా మారిపోతున్నారు స్వేచ్ఛను కోరుకుంటున్నారు ప్రజల్లో ఈరోజు ఈ కడవరి దినాల్లో ఆ క్రియాలిటీ మెంటాలిటీ ఆ కఠిన కూడుకున్న మనస్తత్వం ప్రజలను ఏలుబడి చేస్తా ఉంది.
No comments:
Post a Comment