హనుమాన్ అంశ : నీమ్ కరోలి బాబా సినిమా🌹పిచ్చి సినిమాల మద్య ఆధ్యాత్మిక చిత్రం జీవితసత్యాలు🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=S2FMWrfbTjc
Transcript:
(00:00) సినిమాకి వెళ్లి వచ్చాను నీమ్ కరోలి బాబా అయితే నీబ్ కరో బాబా అని పిలుస్తారు నిన్న తెలిసింది నాకు నీబా నీబ్ కరోరి నేను విన్నదేమో నీమ కరోలి సో ఆయన జీవితాన్ని ఆధారం చేసుకొని ఒక సినిమా తీశారు అది నాకు టైటిల్ చూసినప్పుడు ఆ నీమ్ కరోలి బాబా లాగా ఎవరైతే నటించారో అతను ఆ గొంగాడ అదంతా నచ్చింది నాకు ఎందుకంటే ఆటోబయోగ్రఫీస్ చాలా కష్టం తీయడం.
(00:28) ఆ తర్వాత సినిమా చూసాను నిన్న నేను మైథిలి చేతన ముగ్గరం చూసాను నీకు పర్సనల్ గా ఎట్లా అనిపించింది నాకు నిజానికి నేనున లో ప్రైమ్ లో ఒక 100 టు 150 ఫిలిమ్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన ఓపెన్ చేసి క్లోజ్ చేసిన నా మైండ్ దేన్ని యక్సెప్ట్ చేయట్లేదు. కానీ నిన్న ఫిలిం చూడడానికి వెళ్తే అసలు నేను కంప్లీట్ గా చాలా హాయిగా చూసినా ఒక్కసారి కూడా అబ్బా అని అనిపించలే నచ్చింది నాకు ఏ విధంగానైతే రమణ మహేష్ తాతది ఎట్లైతే ఒక ఉందో మనకు వినిపిస్తది కదా ఆయన ఎలా వచ్చారు ఎలా అలా నేనుకర బాబాది నువ్వు నీ ద్వారా నాకు తెలుసు అసలు ఆయన పేరు ఫస్ట్ విన్నదే నేను నీ
(01:07) ద్వారా నాకు కూడా అయితే ఆయనది బాగుంది ఒక యోగి జీవితం ఎలా ఆ అయితే ప్రతి దాంట్లో హ్యూమర్ అవును అసలు కొన్ని విషయాలు ఉంది ఆ విషయాలు వాళ్ళు స్పృషించిన విధానం కూడా బాగుంది. అన్న రామ చెప్పం ఆ అయితే నేను చాలా విషయాలు నాకు మంచి అనిపించింది ఓకే అంతే అయితే ఫస్ట్ కొంత సినిమా ఎవరు తీశారు అంటే విశాల్ చతుర్వేది అనే వ్యక్తి రైటర్ అండ్ డైరెక్టర్ ఆ తర్వాత ఎవరైతే నీమ కరోరిా బాబాగా యాక్ట్ చేశడో అతని పేరు శోభినో సత్య అంట అయితే ఇదిఒక మూడు నాలుగు వారాల క్రితమే వచ్చిందట అసలు ఫస్ట్ 10 లక్షల రూపాయల ఇన్కమ్ తో స్టార్ట్ అయింది అది అచ్చా ఇన్కమ ఇప్పుడు అంటే
(01:50) సినిమాకి వచ్చింద సినిమా ఎవరు తెలియదు ఏ ప్రచారం లేదు సూపర్ స్టార్స్ లేరు ఎవరు మనకు తెలిసిన వాళ్ళు లేరు అందులో అవును ఇప్పుడు మనం తీసిన YouTube సినిమా లాగా ఉంది అంతా కొత్త వాళ్లే కానీ మెల్లగా బికాజ్ ఆఫ్ నీమ కరోరి బాబా గ్రేస్ అవును అది మెల్లమెల్ల ఒకరి తర్వాత ఒకరిని టచ్ చేస్తూ పోయిందన్నమాట ఇప్పుడు దాదాపు 50 కోట్లు వసూలు చేసిందంట సినిమా అంటే పెద్ద సినిమా అయిపోయింది ఆ అంటే మెజా కి 100 క్రోర్స్ క్లబ్ అట్ట అంటారు కదా అయితే సరే సినిమాలో ఎవరు యాక్ట్ చేశారు స్క్రిప్ట్ ఎవరు రాశారు ఇదంతా మీరు ఇంటర్నెట్ లో కొట్టిన వస్తది. బట్ సినిమా చూడడం వల్ల
(02:23) నేను ఆయన జీవితాన్ని కొంత అధ్యయనం చేసిఉన్నాను ఆయన వల్ల నేను కొన్ని తెలుసుకున్నాను ఆయన ఆశీర్వాదం నా మీద ఉంది. నిన్న అనుకున్నాం కదా శరీరాన్ని సరి చేయాలంటే పక్కనఉన్న వాళ్ళే చేయాలి. అవును మనసుని ఎవరైనా సరి చేయొచ్చు అట్లా నాలో ఉన్న కొన్ని చిన్న చిన్న దోషాలు కొందరు గొప్ప గొప్ప వాళ్ళు సరైన మాట వినడం వల్ల అప్పటికప్పుడు వెళ్ళిపోయినాయి.
(02:41) హమ్ అట్లా నేను జీవితకాలం నీర్ముఖ నీమ కరోరి బాబాని స్మరించుకుంటాను. అట్లా ఇంకా ఒక దగ్గరగా తాతా మనవాళళలాగా అనుకుంటా నేను. సరే అయితే ఆ సినిమాలో నీమకరోరి బాబా పుట్టినప్పటి నుంచి కైంచికి అంటే ఉత్తరాఖండ్లో కైంచికి వచ్చే వరకు ఆయన జర్నీని చూపించారు యాక్చువల్ గా కంచి కైంచి సో తప్పకుండా ఈ సినిమా వీలైతే చూడండి ఇప్పుడు ఉన్న రకరకాల సినిమాల్లో రణగుణ ధ్వనులు కొట్లాటలు కీచులాటలు మన ధమాక్కు ఖరాబ్ చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు తర్వాత సూపర్ జూమ్ ఇన్లు జూమ్ అవుట్లు షార్ట్ కట్లు షాక్లు ఎక్కువ బడ్జెట్లు హీరోలు వాళ్ళ ఈగో ఇవేమీ లేవు అందుల ఎట్లా ఉందంటే నువ్వు నది సెలేరు పక్కన
(03:23) కూర్చుంటే ఎంత హాయిగా ఉంటదో నీమకర్ర బాబా సినిమా చూస్తుంటే అంత ప్రెజెంట్ గా అనిపిస్తది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకసారి కూడా కొంచెం బ్రేక్ తీసుకుందాం అనిపించలేదు ఎందుకంటే అది ఒక హీరో కథ కాదు అది ఒక జ్ఞాని కథ అది జ్ఞాని అంటేనే సర్వదా ప్రసన్నంగా ఉండేవాడు అక్కడ షార్ట్ డివిజన్లు ఎట్లా ఉంటాయి ఉండే అవకాశం లేదు.
(03:44) సో ఈ సినిమాలో ఏంటంటే అతను ఉత్తరాఖండ్ అక్బర్పూర్ లో పుడతాడు. అతను సినిమా స్టార్ట్ అవ్వడమే తల్లి మరణం అప్పుడు ఎవరో చెప్తారు ఎక్కడ పోయింది మా అమ్మ అంటే ఆ రాముడి దగ్గరికి వెళ్ళిపోయింది అయితే నేను పోతాను అంటాడు. సో ఇది మొత్తం సినిమాకి ఫౌండేషన్ ఆ తర్వాత స్కూల్ కి వెళ్తాడు ఎప్పుడూ ఆ మనసు ఏది మీద ఉండదు. కూర్చుని ధ్యానము అది అవునో కాదో కూడా తెలియదు అట్లాంటి ఒక ఫేజ్ అంతా చూపిస్తారు.
(04:10) ఒక చిన్న పిల్లవాడిని తీసుకున్నారు అతను ఆల్మోస్ట్ ఆ పళ్ళెత్తుగా ఉండి అంటే నార్మల్ కిడ్ అక్కడి నుంచి ఆ మరి ఎవరో హనుమాన్ జపం చేస్తా ఉంటే ఏం చేస్తున్నారు అంటే మీరు హనుమాన్ ముందు కూర్చుని రాములవారి జపం చేస్తున్నారు హనుమాన్ అంటే మీరు రామ జపం చేస్తూ హనుమాన్ని ఎట్లా చేరుకుంటారు అంటే అప్పుడు చెప్తారఅన్నమాట సో హనుమంతుడిని చేరుకోవాలంటే రాములవారే దారి అవును రాముల వారిని చేరుకోవాలంటే హనుమంతుడు దారి చెప్తారు అట్లా అవును సో దాంతో మనోడికి ఆ సీతారాం సీతారాం సీత పట్టుకుంటది మైండ్లో కూర్చ అంటే ఫస్ట్ నుంచి తర్వాత స్కూల్ కి వెళ్తాడు నాకు ఒక బిట్ బాగా వచ్చింది
(04:45) స్కూల్లో ఆసే ఆమ బి సేఫ్ ఆసేఫ్ అల్ అనేది చెప్తుంటే అసలు ఇవి చదువుకొని నేను చదివేది లేదు చేసేది లేదు ఇది నాకు ఉపయోగపడదు. అంతటి దానికి స్కూల్ కిందకి రావాలి అని ఇంట్లోకి వెళ్లి వెళ్ళిపోయి నాకు అవసరం లేదు ఆయన క్లారిటీ ఆ తర్వాత అతనికి ఆ అబ్బాయికి కలిచివేసే సంఘటన ఏంటే వాళ్ళ డాడీ ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఉమ్ నీకోసమేరా నీకు అమ్మని తెద్దామ అని అంటాడు.
(05:06) అమ్మ రాముల వారి దగ్గరికి పోయింది కదా నువ్వు అమ్మని దేవ్వడం కాదు నేను అమ్మకాడికి పోవాలి అది నా లక్ష్యం శ్రీరాముడి దగ్గర ఉందంటే నేను అక్కడికి పోతా సో ఈ చిన్న ఆలోచన అతన్ని డ్రైవ్ చేస్తది. ఎందుకంటే ఆ చిన్న మెదడుకి ఎంత అర్థమైతే అంత కానీ సినిమాలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తాడు అంటే భగవంతుడు అంటే ఏంది దైవం అంటే ఏంది సేవ అంటే ఏంది లాలచ్ అంటే ఏంది సాధన ఎట్లా ఉంటది ఓవరాల్ గా ఒక మూడు నాలుగు స్టేట్మెంట్స్ నిమకరలి బాబా జీవితం గాని రమణ మహర్షి నుంచి గాని ఎవ్వరైనా గ్రాస్ప్ చేయాల్సింది ఒకటి సర్వదా ప్రసన్నంగా ఉండడం ఇది జీవితం యొక్క ముఖ్య సూత్రం
(05:38) డెడికేషన్ ఆ డెడికేషన్ కాదు డెడికేషన్ అంటే అంకిత భావం అన్నారు డెడికేషన్ ఉండకూడదు లైఫ్ రాముని పట్ల అతనికి ఆ పూర్ణ శ్రద్ధ డెడికేషన్ కి శ్రద్ధకి జెమినాసన్ ఫరక్ ఉంది డెడికేషన్ లో ద్వైతం ఉంది పూర్ణ శ్రద్ధల ద్వైతం లేదు శరణాగతి ఉంది. సరే అది మళ్ళా వేరే కాంటెక్స్ట్ లే సరే అనుకుందాం డెడికేషన్ అని నేను దాన్ని ఖండిస్తలేను పర్లేదు పప్ప సో ఒకటి సదా ప్రసన్నుడవై ఉండు అని ఈ సినిమాలో నాకు నీమకరలి బాబా ద్వారా చెప్తున్నారు అన్నమాట ఒక సన్నివేశం ఉంటది మళ్ళీ ఎనుక్కొద్దాం అతన్ని ఆ విదేశీయులు కూర్చున్న కంపార్ట్మెంట్ లో నుంచి కిందికి తోషేస్తే
(06:16) ఒక్క సెకండ్ మనసు చెల్లించినా కూడా టీకే బాయసాబ్ హంతో గంగా నది జైసాహం కహా బేబి ఫిట్ హోదే టీకే బాయ సాబ్ టీకే అంటే చిన్న కోపం వచ్చింది చిన్న కోపం రావడం సహజం హంతో రమత రమతా జోగిహి బెహతా పాని అంటే మేము నది ప్రవహించే నదివాళ్ళం మేము సర్వసంఘ పరిత్యాగులం అది చిన్న కోపం వచ్చింది వస్తది కోపం అప్పుడు ఫేస్ కొద్ది ఇట్లా ఆ అంటే ఒక్కసారి దీనికి ఏదో పరిష్కారం ఉండాలి కానీ సీతారామ అంటాడు ఇప్పుడు ప్రతిదానికి అరుచుకొని కేకలు వేసి మనసు చెడిగొట్టుకొని చేయకూడదని ఒక సందేశం ఉంది అందులో రెండవది అతను ఇంటినుంచి బయట టికి వచ్చేస్తాడు వాళ్ళ అమ్మ పోయిన తర్వాత
(06:57) వాళ్ళ డాడీ వేరే పెళ్లి చేసుకుంటే అది ఎందుకో నచ్చదు. అలాగని ద్వేషం ఏమ ఉండదు. అట్లా జర్నీ చేస్తూ చేస్తూ మనకు సినిమాలో చూపిస్తారు అట్లా ఆ ఉత్తరప్రదేశ్ లోనే రకరకాల ప్రాంతాలు తిరుగుతూ ఫతే గాడు అట్లా అట్లా అట్లా అట్లా కాశీ గీసి మొత్తం తిరిగి అంటే నార్త్ కి వెళ్లి అట్ట తిరుగుతూ తిరుగుతూ ఒక దగ్గర సెటిల్ అయతాడు.
(07:18) అప్పుడు ఏం బాబు అక్కడ ఒక పెద్ద స్వామీజీ ఉంటాడు మహంత్ అవును ఆయన అడుగుతాడు ఏం కావాలంటే మై రామసే మిల్నాయే ఇంటే అంతకంటే నాకేం అక్కర్లేదు అంటాడు అప్పుడు అతను అంటాడు అన్నమాట ఎంత స్పష్టత ఉంది నువ్వు ఇక్కడే ఉండు భోజనం అంతా ఉంటుంది అంటే అక్కడే ఉంటాడు ఎప్పుడు ధ్యానమగ్డే ఉంటాడు తర్వాత పిట్టలతో మాట్లాడతాడు చెట్లతో సో అదంతా పిచ్చిగా అనిపించి చెట్లతో కూడా ఒకసారి అతను ఉన్నప్పుడు ఇతను చెప్తాడుఅన్నమాట చెట్లు నాతో మాట్లాడుతున్నాయి అది ఒక సిద్ధి అని తెలుసు అవును ఆ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్ గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను దాదాపు 2012 లో నేను ఆటోబయోగ్రఫీ రాసిన
(07:54) అందులో ఒకే ఒక చాప్టర్ అసంపూర్తిగా రాయబడ్డది. ఉమ్ ఏంటది ఇదే చాప్టర్ ఓకే సిద్ధినా ఆ అంటే చెట్లతో నాకు కలిగిన కమ్యూనికేషన్ నా చుట్టున్న ప్రతి శ్వాసించడం చూసాను అన్నావు కదా అదే అది నేను ఎంత చెప్పినా నేను మాటలో చెప్పలేకపోతున్నా ఈ చాప్టర్ అసంపూర్తిగా వదిలేస్తున్న ఈ వదిలేసిన చాప్టర్ అది అంటే నేను చెప్తున్నది ఐ కోరిలేటెడ్ అదేమంత పెద్ద విషయం కాదు మళ్ళీ అది గొప్ప అని అనట్లే మన మనసులో ఒక అలజడి లేని ఆ సంశయాలు లేని సందేహాలు లేని ఒకపూర్ న్న చైతన్య స్థితి ఉన్నప్పుడు నువ్వు చూసే దృష్టి వేరే ఉంటది నేను చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నా ఒక రాయి నీకు విపన్ లాగా
(08:34) అనిపిస్తది. నువ్వు పూర్ణ భక్తిలో రాయి టెంకాయ కొట్టడానికి ఉపయోగపడుతది. అంటే నీ దృష్టే మారిపోతది. అప్పుడు నీవు నిజంగా చైతన్యంలో చైతన్యంలో నువ్వు ఒక వ్యక్తిని చూస్తే సాక్షాత్ పరమశివుని దర్శనం అవుతది. నువ్వు దరిద్ర మైండ్ తో చూసినావ్ నీకు ఒక శత్రువు కనిపిస్తాడు ఒక కులపు వాడు కనిపిస్తాడు ఒక మతం వాడు కనిపిస్తాడు. నువ్వు చైతన్యంలో చూస్తే మారిపోతది అంతా అందుకని ఈ నీమ కరోరి బాబా అనేది చిన్నప్పటి నుంచే పూర్తి చైతన్యంలో జీవించిన వ్యక్తి ఏకచిత్తంతో ఉన్న వ్యక్తి గురించిన కథ అది సో ఆ మహంతిజీ అంటాడు ఇట్లా చెట్లతో చూస్తే నేను పిట్టలతో మాట ఏం మాట్లాడుతాయి అంటే
(09:08) అప్పుడు ఆయన ఒక విషయం చెప్తాడు ఇప్పుడు మహంతికి ఎట్లా క్లారిటీ వచ్చింది ఇతను సిద్ధ పురుషుడు అని మాట్లాడుతూ చెట్టు నాకు చెప్పింది ఇది ఒకప్పుడు వరదలు వచ్చినాయి అంట అది ఎక్కడ రాయబడలేదు. అది మహంతిజి కోరిలేట్ అయితాడు మా గురువు గారు చెప్పి ఆయన చిన్నతనంలో వరదలు వచ్చినాయంట అప్పుడు మొత్తం కొట్టుకెళ్తే ఈ చెట్టు కిందనే మీరందరూ మీ గురువుగారు శరణ శరణ పొందారు మీ తరాలకని చెట్టు ఈ వృక్షం చెప్తుంది మీరందరూ నా ముందు ఎంతరా అంటుంది అంటే అవును నేను చిన్నగా ఉన్నప్పుడు అది జరిగింది ఇదైతే ఎవరికీ ఇక్కడ తెలిీదు చెప్పేది నిజమే అంశాలు ఏమంటున్నాయి అని అడుగుతాడు అతను
(09:43) అయితే ఇదంతా ఓకే అంటే సినిమాలో ముఖ్యమైన ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయి అక్కడికి వెళ్దాం అదేందంటే ఆ అబ్బాయికి అది సిద్ధి అని కూడా తెలియదు ఏమి తెలియదు తెలియదు అది పొందిండు అతను ఇప్పుడు చిన్న చిన్న పిల్లవాడు ఒక్క క్షణంలో నిద్రపోతున్నాడు కదా ఎంత పెద్ద సిద్ధి తెలుసా అది ఇప్పుడు ఎవడనా ఒక ముసలివాడి పడుకోమను అటు దొర్లి ఇటు దొర్లి ఆ దుప్పట్లాగి ఈ దుప్పట్లు లాగి లైట్ ఎక్కువ చెయి ఫ్యాన్ తక్కువ చెయి ఏసి నా దిక్కు తిప్పి ఇవన్నీ అయిన తర్వాత రాదు మెత్తటి పడు పిల్లగా సిద్ధి అంటే బోలదర్త సహజ సిద్ధులు చాలా ఉన్నాయి అవి మర్చిపోయిన మన ఓకే సహజసిద్ధి ప్రకృతితో మమేకం కావడం ఒక
(10:20) జంతువు ఆకలితో ఉంటే తెలుసుకోగలగడం ఒక మనిషి అలజడిలో ఉంటే ఏ మాట చెప్తే అతను ప్రసన్న ఇవంతా సహజ సిద్ధులు మర్చిపోయినాం మనం సరే ఆధ్యాత్మిక అంశానికి వస్తే ఆ మహంతిజీ అంటాడు మరి మీరు గురువు గారు ఏం చెప్పాడంటే దేంట్లో ఇరుక్కోవద్దు అంటే నేను చివరికి మా గురువు ద ఇరుక్కుపోయాను అంటే గురువుతో అటాచ్మెంట్ ఏర్పడ్డది లగావ్ అనే పదం వాడుతాడు అది కూడా అక్కర్లేదని తెలిసినా కూడా అంతలో మా గురువు గారు పోయారు ఇట్లా ఆశ్రమలు నా మీద పడ్డాయి అన్న తర్వాత ఈ పిల్లవాడు అంటాడు సరే జాన అంటే నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఆశ్రమంలో ఉండు మంచి గుడి బాయతలు తీసుకుందాం అంటే ఏ
(10:53) ఎందులో ఆ ఎందులో ఉండి ఇబ్బంది పడుతున్నావో అందులోకే నన్ను లాగుతున్నావే అతను అంటాడు ఇంత కాలానికి నాకు సరైన శిష్యుడు అని చెప్పి నువ్వు ఉండిపో అంటాడు అవును నేను నీకు చిన్న సంఘటన చెప్పనా నాకు బుచ్చారెడ్డికి జరిగింది. సేమ్ అంటే అదిఒక కొత్త తరహ బుచ్చారెడ్డికి పుస్తకాలు అంటే చాలా గౌరవం ఆయన దగ్గర చాలా పెద్ద కలెక్షన్ ఉంది.
(11:14) దీన్ని కన్ఫర్మ్ చేసేది ఉమాకాంత్ పెద్ద పాప చేయగలడు ఇంక ఎవరు లేరు కదా ఆ తర్వాత బుజ్జారెడ్డి పుస్తకాలు ఎవరికైనా ఇస్తే బాగుంటది ఇంట్లో ప్లేస్ సరిపోతలేదు మేడం అంటే ఎవరికీ ఇవ్వడం ఎందుకు మొదటి ప్రయారిటీ కాంత్ అతను తీసుకుంటే మిగతా వేరేవాళ్ళకి ఇచ్చేది. పుస్తకాలు అంటే అతనికి కూడా ఆసక్తి అని చెప్పింట ఇది అయిపోయింది కదా నేను ఒకసారి ఇంటికి పోయి ప్రత్యేకంగా అట్లా చెప్పాడు ఎవరి గురించి ఆ అది ఉంటది ఒక శ్రద్ధ ఉంటది.
(11:41) సో ఆ నేను వెళ్ళిన వెళితే చెప్పండి సార్ అంటే ఈ పుస్తకాలన్నీ నేను ఎప్పటి నుంచో అధ్యయనం చేసిన ఇదంతా నీకు ఇద్దాం అనుకుంటున్నాను నిన్ను పిలిచి ఆయన ఇట్లనే నేను చెప్పినట్టనే అంటే చాలా వాత్సల్యంతో నీకు ఇద్దామని పర్లేదా నేను నో అనేంత వరకు ఎవ్రీథింగ్ ఓకే నువ్వు జస్ట్ ఫోకస్ ఆన్ అవర్ కాన్వర్సేషన్ ఆ ఏం చెప్తున్నా మర్చిపోయినా అదే బుచ్చారెడ్డి నిన్ను పిలిచి అదే ఈ పుస్తకాలు నీకు ఇద్దాం అనుకుంటుందని ఏమంటావ అంటే నేను బుచ్చసర్ అడిగింద ఏకేక ప్రశ్న ఏమైంటది చెప్పు చెప్పనా ఇంతకుముందు ఇన్న అయినా సరే చెప్పు పర్వాలేదు.
(12:20) ఓకే ఆ నువ్వు అడిగిన ప్రశ్న దానికి ఉచ్చరించిన జవాబు అద్భుతం అసలు అవునా సరే అతను బుక్స్ గురించే నువ్వు అడిగి ఉంటావ్ అది అంటే మీకు మీరు వద్దనుకుంటున్నారే మరి నాకెందుకు దాన్ని బాధ్యత ఇస్తున్నా అంత అడగలేదు చదివి మీకుేమనా వచ్చిందా అట్లా కూడా అడగలే అట్లా అట్లా కూడా అడగ అట్లా అడగలే అట్లా అడగలే నేను అడిగింది ఇందులో నా జీవితానికి ఉపయోగపడే పుస్తకం ఒక్కటి ఉందా అని అడిగాను లేదన్నాడు మరి అలాంటప్పుడు ఇప్పుడు నాకు ఎందుకు ఇస్తున్నారు అన్న నువ్వు ఏమంటావో చూద్దామని ఈ పుస్తకాలు ఎవరికనా ఇచ్చుకోవచ్చు మీరు అన్నాడు అట్లా ఉత్తగా ఆన్ చేసి పెట్టిరా అది
(13:00) బుచ్చరెడ్డి తాత మేము మిస్ అయినామ అని అనిపించింది కానీ నువ్వు నువ్వు చెప్తే అతనికి అనిపిస్తున్నాడు మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది చాలా నాయిస్ క్యాన్సిలేషన్ నీకు తెలియదు టెక్నాలజీ అసలు మనం సబ్జెక్ట్లలోకి వద్దాం ఏమ కాదు ఫోకస్ ఇప్పుడు అతను నీమగారు నీళ్లలో ఉంటాడు తపస్సు చేస్తాడు ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా పక్కక జరగలే ఎగజక్ట్లీ ఆ స్థితిలో మాట్లాడుతున్నా నేను మీరు కూడా అట్లే ఉండండి మస్త ఉంటది ఓకే డన్ వినకపోతే చెవులు రిక్కించి వినండి వినబడకపోతే ఏం పర్వాలేదు లేకపోతే మళ్ళ రేపు చెప్తా ఏం చెప్పానో సో ఇందులో ఆ పిల్లవాడు ఆ మహంతిజిని వదిలి వెళ్ళిపోతాడు
(13:34) ఓకే వదిలిపోయి మళ్ళ ఒక ఫతేపూర్ అనే గ్రామానికి వస్తాడు ఫతేహగాడు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఊరి బయటే ఉండి పిల్లలందరూ ఈత కొడుతుంటే ఆ పక్షులు గిక్షులని అన్ని వదిలించుకోవాలని చెప్పి నీళ్లలు దుంకుతాడు నీళ్లలు దుంకి నీళ్లలో తపస్సు చేస్తాడు అచ్చా ఆ వాటిని వదిలి అంటే ఆ అటాచ్మెంట్ ఏలగా వద్దు అంటే అక్కడ కూర్చుంటే పైన కోతి మాట్లాడుతుంది ఇటు తిరిగితే దున్న పోతులు మాట్లాడుతుంది మాటలు వినబడుతున్నాయి నాకు పప్ప పక్షులు వాటి గురించి చీమలు వాటి గర్ల్స్ ని కోతులు వాటి గర్ల్స్ ని మాట్లాడుకుంటుంటే వాటి మాటలు వింటున్నాడు కదా అక్కడ మైండ్
(14:05) మనసు పక్కక వెళ్తుంది అందుకని అటు పరిగెడతాడు నాకు ఈ ఆ డైరెక్షన్ లో నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు ఆయన నార్మల్ గానే నీళ్ళల్లో సాధన చేస్తున్నాడు అటాచ్మెంట్ ఏదైనా వదిలించుకోవాలని అక్కడికి వెళ్ళిపోయి అన్నమాట అందుకని ఎవరు అన్నిటికి దూరంగా నీళ్ళయితే ఆ పక్షులు గిక్షులు కోతులు గీతులు రావు కదా అందుకని అక్కడ ఉండిపోయిండు. సో అది క్లియర్ అయ్యే వరకు అక్కడే ఉన్నాడు.
(14:29) ఆ తర్వాత ఆ ఊరి నుంచి కూడా వెళ్ళిపోతాడు. ఆ అక్కడ అక్కడ ఫుడ్ అంటే సంఘటనలు చెప్పట్లే అంటే మిరాకిల్స్ చాలా చెప్పారు అంటే ఫుడ్ ఇయనని చెప్తే ఇతనికి ఒక పిడికెడు పెడితే ఆ పిడికెడిని అంద దళితులక అందరికీ ఇస్తాడు. అప్పుడు ఆ ఊరివాళ్ళు ఓవరాల్ గా గుర్తించి ఏందంటే ఈ పిల్లవాడికి ఒక స్థిర చిత్తం ఉంది ఒక ఏకాగ్రమయ్యే మనసు ఉంది వ్యక్తిగత స్వార్థం ఏది లేదు ఇతను ఏదో ఉన్నత లక్ష్యం కోసం పని చేస్తున్నాడుఅని ప్రతి ఒక్కరు అనుభూతి చెందుతారు ఈ సినిమాలో ఎవ్వరైనా సరే ఆ తర్వాత నీమ కరోరి కొంచెం పెద్దవాడు అవుతాడు ఒక ఊరు వెళ్తాడు పాప ఇంకొక ఇన్సిడెంట్ మర్చిపోయాను లాస్ట్
(15:00) అతను వెళ్ళిన చోట దగ్గర ఫస్ట్ వాళ్ళు స్టోన్స్ వేసి చూస్తారు అతని ముందు అతన్ని తీసుకొని వాళ్ళకి స్వీట్స్ అదే అంటున్నాను నేను మిరాకిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసిరు నేను మిరాకిల్స్ గురించి ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే మిరాకిల్ కాదు ఆ మిరాకిల్ అతనిలో జరగడానికి ఆ శక్తి రావడానికి అతను ఏం చేశడు అతని శక్తి ఆలచలో లేడు అతను ఎప్పుడు దాన్ని మిస్యూస్ చేయలే అతను ఎప్పుడు సాదా సీదా గొంగడి కప్పుకొని తిరిగాడు ఆయన ఎప్పుడు ఉంగరాలు పెట్టుకొని తిరగలే హి నెవర్ మిస్యూస్ హిస్ సిద్ధిస్ అన్నమాట అందుకని తప్పుగా మిరాకిల్స్ ఉన్నాయి ఇట్లా
(15:30) చేసి నీమకరలు అంటే మిరాకిల్స్ చేసినవాడని ఒక ఒక అజ్ఞానం పట్టుకుంటది నీమకర అంటే ఒక పూర్ణ చిత్తం నేను అది చెప్పాలి నీమకరులు అంటే పూర్ణ శ్రద్ధ నీమకరులు అంటే అంతులేని కరుణ వాత్సల్యం నీమకరలి బాబా అంటే ఎవ్వరు ఆకలితో ఉన్న భోజనం పెట్టినవాడు నీమకరులు అంటే తనకోసం ఏది ఉంచుకునేవాడు ఒక గొంగడి జాలు నీమకరులు అంటే సర్వదా తన భక్తిలో రామ భక్తిలో ఉన్నవాడు నీమకరులు అంటే హనుమంతుడు అనే ఒక సేవకుడిగా ఉన్నవాడు అందుకే హనుమంతుడు ఎంచుకున్నాడు నేమకరులు అంటే ఆ నిరంతరము హనుమంతునితో ఒక ఏకాత్మ భావన కలిగిఉ ఉన్నవాడు ఇట్లాంటివన్నీ క్వాలిటీస్ మిస్ అయిపోతాం మనం మిరాకిల్స్ లోకి
(16:11) వెళ్ళిపోతే ఓ అతను మిరాకిల్ చేశడు కాబట్టి గొప్ప నెక్స్ట్ ఎవరనా మిరాకిల్ చేస్తా అంటే వాళ్ళ అట్రాక్ట్ అయితాం సో ఆధ్యాత్మిక వేత్తలకి జ్ఞానులకి మిరాకిల్స్ అనేవి కొంత అందము ఆభూషణం తప్ప అదే కోర్ కాదు అందుకని నేను మిరాకిల్స్ మీద ఏ ఆసక్తి లేదు అతను మిరాకిల్ ద్వారా ఒకడిని గెలుచుకోవాల్సిన అవసరం నీమకొరరి బాబాకి లేదు సాదా రమణ మహర్షి ఏ మిరాకిల్ చేయలే అవును సాదా సీదా జీవితం సమగ్రంగా జీవించడం ఎట్లా అని వాళ్ళు చెప్తున్నారు న్నారు రెండోది నీవు నేను అన్న భేదభావం వదిలి అందరికీ తర్వాత అటాచ్మెంట్ లేకుండా ఎట్లా ఉండాలని వాళ్ళ జీవితం నుంచి మనం అర్థం చేసుకోవాలి.
(16:45) తర్వాత ఏమంటారు ఒక భరోసా ఇవ్వడం నీమకరర్ అంటే ఒక భరోసా నేనుఉన్నా ఏం కాదు పో ఇప్పుడు సినిమాలో చాలా కొంచెం అంశాన్ని ఎక్కువసేపు చూపించారు ఆయన బాల్యం నుంచి నీమ కరోరి కైంలో సెటిల్ అయ్యే వరకు రియల్ స్టోరీ కైంకి వచ్చిన తర్వాత ఉంది ఇది సెకండ్ పార్ట్ తీయాలని నేను కోరుకుంటున్నా నా దగ్గర డబ్బులు ఉంటే నేను తీస్తుంటే కైంచిలో నీమ కరోరి చేసిన ప్రయోగం అప్పటి వరకు ఆయన తిరిగాడు దేశంంతా ఆయనకు ఎక్కడ చూసినా అసంఖ్యాకంగా భక్తులు ఎందుకంటే తిరిగాడు ఘోరంగా ఆయనకు మంచి మెమరీ ఏ వ్యక్తి ఎవరు భవిష్యత్తులో కలుస్తావు కలుస్తాం అలా జరుగుతది.
(17:22) అతను నిరంతరం రామనామ జపం చేసిండు కదా అది ఇనిషియల్ గా అంటే మనసు కూర్చునే వరకు తర్వాత ఆయన చక్కగా అందరితో ఉంటే రామనామ జపం చేయవలసిందే కానీ మిగత టైంలో ఆయన ప్రశాంతంగా ఉన్నాడు ఎవరికనా సమస్యలు ఉంటే క్లియర్ చేశడు ఆ తర్వాత ఎవరనా చిక్కుల్లో ఉంటే ఒక పండు అంటే చిన్న చిన్న రిడిల్స్ తో క్లియర్ చేశడు తర్వాత భుజం మీద చక్కగా కొట్టేవాడు భరోసా అతను ఒక పెద్ద మనిషి అతను చూడగానే ఎట్లాంటి భయాలైనా సంశయాలున్నా కొట్టుకుపోయి ఎందుకంటే నువ్వు అంత నిశ్చలంగా ఉన్నావ్ ఏం కాదులే పోనీ అయిపోతదిలే రెండోది మీరు గమనించిరా ఆయన మూఢ నమ్మకాలని పెంచి పోషించలే
(17:57) ఎవరనా వస్తే విభూది రాసి డాక్టర్ కొదికావు ఈ డైలాగ్ రాశరు నాకు నచ్చింది అది ఈ విభూది రాసి తగ్గిపోతది అనలేదు అన్నాడు తర్వాత అందులో ఒక సన్నివేశం ఉంది ఒక చిన్న గుఫా తీస్తే అందులో కూర్చుంటే ఒక శిష్యుడు చూసుకునేవాడు వెళ్లి మొత్తం పాములు ఉంటాయి అలా జరుగుతది అడవిలో ఉన్నారు ఆ శరీరం ఎప్పుడైతే కదలకుండా ఉంటదో ఎవరైనా మీరైనా చెక్ చేసుకోవచ్చు మీరు నిజంగా కదలకుండా ఉంటే ఆ అంటే మనసు నిలబడాలి దానికి సో పాములు వదిలేద్దాం మీ చుట్టూ దోమలు వచ్చి కూర్చోవచ్చు లేదా మీ మీదనే వచ్చి ఒక పిల్లి పడుకోవచ్చు ఇంకా స్థిరంగా ఉంటే మీ మీద బల్లి పాకొచ్చు పామ
(18:32) నీకు బల్లి వచ్చింది కదా నీ మీదకి ఆ వస్తుంది అది అట్లా అది ఎవ్వరికైనా జరుగుతది తమిళనాడులో ఒక అమ్మ ఆమె వీడియో పంపాను తెల్లబడి ఇలా ఇలా ఆమె ఏమంటారు మహా సమాధి పొందిందే ఏదో ఆమె చని అంటే అలా ఉంది రెండు రోజులు అయితుంది కానీ బాడీలో తేజం అలానే ఉంది ప్రాణం ఉందంతా ఉంది అవును మహా సమాధి పొంది అవును ఇలా అలా ఉంటది అంటే శరీరంలో ప్యూరెస్ట్ కణాలు ఉన్నాయి అనుకో తేజస్సు ఉంటది ఎనర్జిటిక్ గానే ఉంది చెప్తున్నారు సమాధానం చెప్తున్నారు శ్రీ అరవిందో మరణించిన తర్వాత శరీరం వదిలేసిన తర్వాత కూడా ఒక వారం రోజు ఆయన శరీరం చాలా కాంతివంతంగా ఉన్నది అవునా వరకు ఏం చేయలేదు సర్
(19:14) అంటే నేను చదివింది చెప్తున్నా అంటే భక్తులువచ్చి చూసే వరకు వెయిట్ చేసిరు కదా ఆ రోజుల్లో చెప్తారు అట్లా నేను అన్ని వింటూనే నేను వాటికి పెద్ద ప్రాధాన్యత ఇస్తలేను. రవణ మహర్షి బతికుఉన్నప్పుడే శరీరం నల్ల కమిలిపోయింది శరీర ధర్మం శరీర ధర్మమే చూడదు యార్ నువ్వు ఉన్నంతసేపు ద్వేషం లేకుండా ఉన్నావా ఇది ఇంపార్టెంట్ సాటి మనిషిని సరే దుర్మార్గుడుతో దూరం పంపించేసి వ్యవస్థకు అప్ప చెప్పు లేతే వాడిని పంపించేసి కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నీలో ఒక విభజన లేకుండా అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటున్నావా ఏ చిన్న సమస్య వచ్చిందో ప్రసన్నంగా చూస్తున్నావా నీ ఉద్దేశము గొడవలా లేకపోతే
(19:47) సమస్య పరిష్కారమా ఎక్కడ నిలబడ్డవ అని చెక్ చేసుకొని యోగులు వాళ్ళ జీవితాన్ని మన వాళ్ళు ఆచరించి చెప్పిపోయారు నీమర్ నీమకర్లి బాబా ద్వారా నేను ఏం తెలుసుకున్నా అన్నది నెక్స్ట్ కాన్వర్సేషన్ లో చెప్తా వన్ లెసన్ నేను ఇప్పటికీ నాకు ఎప్పుడు ఒక వ్యక్తి నన్ను ద్వేషించినా నా మీద నా మీద అరిచినా నేను ఎవరి మీద అరిచినా అది నాకు గీట్రాయ లాగా అది నాకు అట్లా ఉండిపోయింది అది దీని వల్ల నేను ఎంత లాభపడ్డందో మీకు తెలియదు ఇది ఎవ్వరికైనా ఉపయోగపడతది.
(20:14) కానీ మనిషి ఎందుకు తీసుకోవడం నాకు కూడా తెలియదు. చిన్న చిన్న విషయాలని ఇగ్నోర్ చేస్తాడు పనికిరాని విషయాలని గట్టిగా పట్టుకుంటున్నాడు. సరే కమింగ్ బ్యాక్ టు సినిమా ఏందంటే నీమ కరోరి బాబా లాగా యాక్ట్ చేసిన ఆ యాక్టర్ చాలా బాగా చేశడు అందులో నాకు బాగనేసింది అంటే ఆ టీకే వైసా టీకే సాబ్ టీకే ఒక రకమైన ఈజ్ ఉంటది అంటే ఏ ఫియర్ లేదు రెండోది అటాచ్మెంట్ లేదు అతను హటాత్గా బండారా లేదు డబ్బులు లేవంటే టీకే అతను లేకపోతే నెయ్యి లేదంటే బండారా లేదంటే ఇది అక్కర్లేదు నేను వెళ్ళిపోతున్నా అని నిర్ణయం తీసుకుంటే వెళ్ళిపోయి ఎంతమంది ఏడిచినా ఆగలేదు ఇంకా ఎందుకంటే అతను ఆగవలసిన ప్లేస్ కయించి
(20:49) అక్కడికి వెళ్లి ఆగాడఅన్నమాట సో వ్యక్తిగతంగా నాకు ఎంత సెలయేరు పక్కన కూర్చొని రెండోది సినిమా స్టార్ట్ అయింది చక్కగా నిమకరూరి బాబా శిష్యుడు రామదాస్ పాడిన భజన వస్తుంది వెనక మనం ఎంతసేపు హీరోలని ఊదరగొట్టి నువ్వు అట్ల తోపురా నువ్వు ఇట్ల తోపురా నువ్వు అదే కట్టలు వీకినవ్వ ఇదే ఉంది తప్ప ప్లెజెంట్నెస్ పోయింది లైఫ్ లో ఇప్పుడు నేను సినిమా తీస్తా ప్లెజెంట్నెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా చంపుకోవడాలు ఛాలెంజ్ చేయడాలు తొడలు కొట్టడాలు కార్లు పేల్చుకొని ఎగిరేయడాలు అబ్బా బౌతోగయా బయ ఇలా చేయలేమే ఇప్పట ఆ నిన్ను ఎవరో చూసిన జై బాలయ్య అని ఒక
(21:24) షార్ట్ చూసినా వాడు బండి మీద పోతున్నాడు లారీకి ఎదురో పోయి లారి అంతే లారీ ఎగిరిపోయింది ట్రైన్ వస్తుంటే ట్రైన్ అంత ట్రైన్ ఎగిరిపోయింది గ్రాఫిక్ లా అని మొత్తం ఇట్లా జై బాలయ్య అంట అంటే అతికి ఒక పరాకాష్ట అట్లా చేయకూడదు అందుకని నీమకర్రి బాబా సినిమా నేను ఎప్పటినుంచి అనుకున్నా ఇదిఒక సినిమాకి వస్తదని అది గ్రాఫిక్ రా నాన్న సో నీమర్రి బాబా సినిమాకి వస్తదని నేను అనుకుంటున్నా అని అనుకున్న అది వచ్చింది చాలా సమర్థవంతంగా తీశరు సన్నివేశాలు చక్కగా బ్యాలెన్స్ గా రాసుకున్నారు డైలాగ్స్ లో ఒక బేస్ ఉంది తర్వాత ఆధ్యాత్మిక అవగాహన ఉన్నవాళ్ళు
(21:59) డైలాగ్స్ రాసినట్టుగా అనిపిస్తుంది అది అట్లా ఓకే అందుకని ఇంకా ఇంకొన్ని సీన్స్ ఉన్నాయి వాళ్ళ ఫాదర్ వచ్చి అడుగుతాడు కదా ఆ ఇది కూడా ఇంపార్టెంట్ సీ నువ్వు పూజిస్తున్న హనుమాన్ ఎవరిని పూజిస్తున్నాడు రాములవారిని పురుషోత్తమ రాములవారు పెళ్లి చే వివాహిత అవహిత వివాహితహే అంటే సన్యాసం అంటే అన్నిటి నుంచి పారిపోయి చేయడం కాదు అప్పుడు నేను థియేటర్ లో డైలాగ్ చెప్పింది ఏందది నువ్వు నాకు చెప్తున్నా అందుకే నేను కూడా అందుకే పెళ్లి చేసుకుంటున్నా అని చెప్తున్నా అదే వాళ్ళ ఫాదర్ చెప్తాడు కదా అన్ని సంసారం బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత నువ్వు మిగతా పనులు చేసుకో
(22:34) సన్యాసిగా యోగిగా అని ఉంది వాళ్ళ ఆవిడ గడ్డం తీయమని చెప్పాను నేను గడ్డం తీయ అది వేరు రా నేను చెప్పేది నా గురించి నేను నెక్స్ట్ చెప్పాలనుకున్నా అప్ప ఆ సీను అయితే ఆదే వాళ్ళ నాన్న చెప్పెళ్ళిన తర్వాత చాలా కూల్ సాత్వికం అసలు అసల కఠినం లేనే లేదు ఆయన వ్యవహార శైలిలో కఠినం అంటే ఏంది కొట్టడమా తిట్టడమా నీకు పని జరగడం ముఖ్యం అంట నేను వన్ మినిట్ అయితే వాళ్ళ నాన్న వచ్చిక తను కొంచెం ఆలోచించుకొని వెళ్తాడు ఇంటికి వాళ్ళ ఆవిడని చూస్తాడు కదా తర్వాత మళ్ళీ సెకండ్ టైం మ్యారేజ్ అయితది.
(23:08) ఆ సీన్ బాగుంది అది గింజలు నోట్లో వేసుకొని అది ఒక్క సీన్ ఇందులో చాలా అంటే ఒక భార్య తన భర్త యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకుని ఎట్లా పంపించిందని చెప్పడానికి ఒక్క సీన్ ఉంది అది ఏంటంటే ఇగో నాలుగు నెలల సరుకులు ఇచ్చేసాను నేను వెళ్దాం అనుకుంటున్నా ఆ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నా అంటే ఆ ఊరి పేరు ఏదో ఉంటది అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా అంటే నీపు కరోవరికి వెళ్దాం అనుకుంటున్నా అంటే నువ్వు భార్యన అయండి నా వైపు కూడా చూడట్లేదుఅంటే అట్లా కరుణగా చూస్తా అటువంటిది ఏమి లేదు నువ్వు చాలా అందంగా ఉన్నావు అట్ల ఏమ లేదు అంటాడు అసలు ఈ ధ్యానాల వల్ల నీకు ఏమ వస్తది అసలు నువ్వు
(23:39) ఏం సాధించినవ అంటే అప్పుడు కొన్ని ఆవగింజలు ఏమ అనుకుంటా అవి ఇట్లా నోట్లో వేసుకుంటాడు వేసుకొని అట్లానే అప్పుడు ఆమె దిక్క తిరిగి నో తెరిస్తే ఆవ గింజలు జర్మినేట్ అయ్యి వాటినుంచి మొలకెత్తి ఆ తర్వాత చిన్న చిన్న పూలు వస్తాయి ఆవపూలు ఆవగింలే అవి ఆవగింజలు నల్లవి అట్లా ఓపెన్ చేస్తే అప్పుడు తెలుస్తది అన్నమాట ఇతను చూడడానికి సాదా సీదా మనిషిగా ఉన్న ఇతనిలో అంతులేని శక్తి ఉంది అప్పుడు బయలుదేరే ముందు ఆమెనే అంగీకరిస్తది ఒక చిన్న సలహా దయచేసి గడ్డం తీసుకోకు ఒకసారి గడ్డం తీసుకో క్లీన్ షేవ్ ఉండు అని చెప్తది. భార్య చెప్పిందా లైఫ్ అంతా
(24:10) పాటించ అలా చెప్పదు ఆమె ఎలా చెప్తది అంటే మీరు ఎలానైనా ఎక్కడైనా ఉండండి కానీ గడ్డం మాత్రం పెంచుకోకండి మీరు అలా ఉంటే నాకు ఇష్టం అని చెప్తా అట్లా భార్యకు రెస్పెక్ట్ ఇచ్చి ఉన్నాడు అనుకో అయితే నాకు ఏది నచ్చిందంటే ఆయన కొంచెం సీన్ తర్వాత ముందుకెళ్లి కూడా ఆమె చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని ముసుకురాటది కొంచెం చిరునవ్వు వస్తది సినిమా ఇంకోటి సినిమాలో ఫస్ట్ే ఒక డిస్క్లైమర్ పెట్టారు చాలా సన్నివేశాలు కాస్త కల్పనను జోడించాము సో నీమకర బాబా ఎప్పుడు మిరాకిల్స్ చేసినట్టు తాను చెప్పుకోలేదు ఏ బుద్ధి ఉన్నవాడు ఏ జ్ఞాని చెప్పుకోడు ఎందుకంటే అది పక్కదోబట్టిస్తది
(24:49) కాబట్టి తప్పకుండా చూడాలి ఆయన జ్ఞాని బాబా కాదు మనం అతని మహారాజీ ఇస్ ఓకే అట్లా ఎనీవే సో అందులో అప్పుడు భార్య రియలైజ్ అయి పంపించేస్తది కొన్ని కొన్ని మిరాకిల్స్ అవన్నీ చూపించారు. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది దీని సెకండ్ పార్ట్ తీస్తే నేను చూడాలఅనుకుంటున్నాను అంటే ఏం కర్రర్ బాబాయ్ అట్లా కాకుండా కొంచం లావ అయిపోయి కొంచెం తెల్లగడ్డం వచ్చేసి ఇట్లా ఆ కైంచిలో రామదాసు కృష్ణదాసు భగవాన్సు ఆ తర్వాత అమ్మ ఇట్లాంటి వాళ్ళందరూ సిద్ధిమ వీళ్ళందరి సమక్షంలో ఉన్న కథలు చాలా గొప్పగా ఉన్నాయి.
(25:19) జర్నీలో ఉన్నవేమో ఓకే బట్ రియల్ స్టోరీ యాక్చువల్ గా బిగినింగ్ కైంచి అందుకని మళ్ళా దర్శకులు ఎవరో ఆ వీలైతే సెకండ్ పార్ట్ కూడా తీయండి. అవును మేము మళ్ళ చూస్తాం మనం ఫస్ట్ టైం వెయిట్ చేసిన సినిమా దురందర్ 2 కోసం మళ్ళీ నెక్స్ట్ టైం వెయిట్ చేస్తుంది నీమకరలిట కోసం సో ఇది మా ఈ సినిమా రివ్యూ చాలా బాగుంది ఇతే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వెళ్లి చూసిరండి ఎన్నో సినిమాలు చూసినం ఇది కూడా చూడండి అంటే ఒక జ్ఞానం అంటే ఏదో గొప్ప విషయం కాదు సర్వదా ప్రసన్నంగా ఉండు అన్ని పనులు సమదృష్టితో చేయి అందరిని నీ వాళ్ళు అనుకో ఎవరి కష్టమైనా సింపుల్ గా సాల్వ్
(25:56) చేసే ప్రయత్నం చెయి తర్వాత నువ్వు ఏదైతే ఉన్నవో ఏక చిత్తంతో ఉండు డిస్ట్రాక్షన్ లెస్ గా ఉండు సర్వ ప్రాణకోటిని నీలో భాగంగా చూసుకో నువ్వు ఎక్కడఉంటే అదే నీ ఇల్లు అనుకో ఇవే వాళ్ళ జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఇవి అందరి జ్ఞానులకు వర్తిస్తాయి ఇవి ఏది తగలదు పట్టుకో కెమెరా బంద చేద్దాం సో ఇది ఇప్పుడు మన రివ్యూ ఇక్కడితో అయిపోయింది మళ్ళ కలుసుకుందాం మరొక రివ్యూతో వెనక కార్ వస్తుందని కెమెరా జరిపామ అంతే అంతకుమించి ఏమ లేదు ఓకే మరి బాయ్
No comments:
Post a Comment