Wednesday, September 2, 2026

మందులు తిని బ్రతుకుదామా,డబ్బులు వైద్యం కాపాడుతాయా..? | V Prakash | #lovelderhealthcare | MR Media

మందులు తిని బ్రతుకుదామా,డబ్బులు వైద్యం కాపాడుతాయా..? | V Prakash | #lovelderhealthcare | MR Media

Author Name:MR Media Telangana

Youtube Channel Url:https://www.youtube.com/@MRMediaTelangana

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QtuerCmfiNs



Transcript:
(00:00) నమస్తే నా పేరు రాజలక్ష్మి నేను న్యూట్రిషనిస్ట్ ని ఇవాళ మనతో పాటు తెలంగాణ విశ్లేషకులు తెలంగాణ ప్రకాష్ రావు గారు ఉన్నారు ఆయనతోని కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాను. సర్ నమస్తే సార్ నమస్తే అమ్మ సో మీరు రీసెంట్లీ యుఎస్ ఎల్సి వచ్చారు. సో ఆ పర్యటనలో మీరు ఇండియన్స్ ఉన్నవాళ్ళు ఇండియన్ ఫ్యామిలీస్ కి కలిసారు వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ సెషన్స్ కూడా తీసుకున్నారు.
(00:26) సో ఆ సెషన్ ఎలా జరిగింది? [గురకలు] ఫస్ట్ నేను చాలామందికి ఒక పొలిటిషియన్ గా రాజకీయ విశ్లేషకునిగా తెలుసు తెలంగాణ ఉద్యమకారునిగా తెలుసు నేను 18 సంవత్సరాల కింద న్యూట్రిషన్ కోర్స్ చేశాను. చేసినప్పుడే నా మైండ్లో ఎవరికీ కూడా వీటి మీద అవగాహన లేదు ఇప్పుడు మనకు అన్ని విషయాలలో కోచులు ఉంటారు. క్రికెట్ గురించి కోచ్ ఉంటాడు ఫుట్బాల్ కోచ్ ఉంటాడు సంగీతానికి కోచ్ ఉంటారు ఈవెన్ యోగా టీచర్స్ ఉంటారు.
(00:54) కానీ న్యూట్రిషన్ మీద కోచులు లేరమ్మ డైటీషియన్స్ అనే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఓన్లీ హాస్పిటల్లా డాక్టర్స్ కూడా వాళ్ళ దగ్గర పేషెంట్ ని ఎప్పుడు పంపుతారు అంటే ఓన్లీ డయాబెటిక్ వాళ్ళకు షుగర్ ఉన్నది దాన్ని ఎలా తగ్గించుకోవాలని చెప్పి పంపుతారు. రెండవది ఈ న్యూట్రిషన్ కోర్సులలో కూడా ఒక మూసపోసినట్టు చెప్తా ఉంటారు.
(01:18) ఈ డయాబెటిక్ ఉంటే అన్నం తినొద్దు రొట్టె తినాలి ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు. షుగర్ లెవెల్స్ ఎందుకు స్పైక్ అయితున్నాయి అయితే ఈ స్టడీస్ కూడా చాలా వరకు అవుట్డేటెడ్ అయిపోయినాయి తర్వాత న్యూట్రిషనిస్ట్లకు డయాబెటిక్ వాళ్ళకు కూడా వాళ్ళ ఇచ్చే డైట్ కు పేషెంట్ రెస్పాండ్ అయితలేరు మ్ డయాబిటీస్ తగ్గుతలేదు బాడీ రెస్పాండ్ అవ్వలేదు బాడీ రెస్పాండ్ అయితలేదు ఎందుకు అంటే శరీర తత్వాన్ని బట్టి షుగర్ కు అసలైన కారణాన్ని వెతికి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటది.
(01:46) ఉమ్ కానీ ఆ పుస్తకాల్లో చదివిన చదువు ఫీల్డ్ మీదకి వచ్చేసరికి అందరికి ఒక తీరిగ అప్లై కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు ఇంకోటి ఇప్పుడు ఒక ఇంట్లో ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఉంటారు ఇద్దరికి డయాబెటిక్ ఉంటది ఇద్దరికి ఒకటే మందులు పని చేయకపోవచ్చు ఒకటే ఫుడ్ పని చేయకపోవచ్చు ఎందుకంటే నువ్వు ఏం తింటున్నావ్ అనేది ముఖ్యం కాదు.
(02:05) తిన్న జీర్ణం అవుతుందా లేదా జీర్ణమైంది కనీసం బాడీ అబ్జర్బ్ చేసుకుంటుందా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రోటీన్ తీసుకుంటాం ప్రోటీన్ మెటబాలిజం సరిగా లేకపోతే ఏమైతది ఫ్యాటీ లివర్ అయి ఫ్యాటీ లివర్ తోని ఇంకా డయాబెటిక్ అగ్రివేట్ అయితది. అగ్రవేట్ అవుతుంది ఇప్పుడు చాలా మంది ఏందంటే ఈ అవగాహన లేక వాళ్ళు లైఫ్ లో చాలా హైయెస్ట్ లెవెల్ కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు బాగా సక్సెస్ చూసిన వాళ్ళు ఉంటారు మంచి పొలిటీషియన్స్ ఉంటారు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్యేలుగా పని చేస్తున్న వాళ్ళు ఉంటారు.
(02:36) ఈ ఆరోగ్యం పట్ల బేసిక్ అవగాహన లేక మనం తినే ఆహారం పట్ల అవగాహన లేక అర్ధాంతరంగా చనిపోతున్నారు. అయితే నాకేమనిపించిందంటే ఇదేదో పిల్లలు అమెరికాలో ఉంటారు తండ్రులు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండది వైద్యము ఏదో చేద్దామని ఆలోచనతో మొదలు పెట్టలేదు నేను ఇది అది చేయడానికిఅయితే నేను అక్కర్లేదు. ఒక అంబులెన్స్ కి ఫోన్ చేస్తే అంబులెన్స్ తీసుకొచ్చి వాళ్ళని తీసుకపోయి హాస్పిటల్ ఎత్తది అవును డబ్బులు ఉంటాయి కాబట్టి డాక్టర్లు వాళ్ళు చేయగలిగింది చేస్తారు.
(03:06) దానికి నా అవసరం లేదు. మ్ నేను ఏమ ఆలోచించిన అంటే ఈ తల్లిదండ్రులకు న్యూట్రిషన్ యొక్క అవసరం ఏంది ఇప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం అవి వినడానికే బాగుంటది తప్ప ఆచరించడానికి001% కూడా ఎవరు ప్రయత్నం చేయరు. మరి ఇటువంటి పరిస్థితుల్లో న్యూట్రిషన్ మీద ఒక సోయి కల్పించాలి ఒక అవగాహన కల్పించాలి ఓల్డ్ ఏజ్ లో వచ్చే సమస్యలు ఏముంటాయమ్మా అల్జిమీర్స్ పార్కిన్సన్స్ నరాల బలహీనతలు బొక్కల నొప్పులు, మోకాల నొప్పులు, కీళ్ల నొప్పులు కంటి చూపు తగ్గిపోవడం మ్ షుగర్ బీపి లాంటివి ఎక్కువ ఉండడం ఇవే కదా మ్ వీటికి అన్నిటికీ పరిష్కారం ఏంటి? ఓన్లీ న్యూట్రిషన్
(03:51) ఓన్లీ న్యూట్రిషన్ వాళ్ళ వాళ్ళ శరీర తత్వాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వాళ్ళకు న్యూట్రిషన్ ఇవ్వాలి ఇచ్చినప్పుడు అది అబ్సర్బ్ అవుతుందా లేదా గమనించాలి పీరియాడికల్ చెకప్ చేయాలి వాళ్ళ బాడీలో మార్పులను గమనించాలి. ఇదేది లేకుండా ఏ మా అమ్మ నాన్న ఒక దగ్గర నేను ఒక పని పిల్లోని పెట్టిన వానికి ఫోన్ నెంబర్ ఇచ్చినా ఏదనా ప్రాబ్లం్ వచ్చినప్పుడు డాక్టర్ ఫోన్ చేస్తారు రెస్పాన్సిబిలిటీ ఇట్లా ఇట్లా పెట్టి వాళ్ళు తప్పించుకుంటున్నారు తప్పు అది వాళ్ళకు జబ్బులు రాకుండా కాపాడుకోవాలి డబ్బులు వచ్చిన కానీ డబ్బులు కాపాడే వాళ్ళని
(04:24) సో ఈ లవెల్డర్ మీరు లవల్డర్ లవెల్డర్ హెల్త్ అనేది నేను పెట్టింది ఏందంటే లవెల్డర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్టార్ట్ చేశను. హ్ దానికి ఒక గొప్ప లక్ష్యం ఉంది. మ్ అది ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు చేయని ఒక సాహసం నేను చేస్తున్నా ఎక్సలెంట్ ఆ దాన్ని అందరూ ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే చెప్పేటోడే లేని రోజుల్లో ఇప్పుడు నేను ముందు బయలుదేరిన న్యూట్రిషన్ అవసరం ఏంది మ్ అయితే ఫస్ట్ నాకు ఎక్కడ దీన్ని మొదలు పెట్టాలనిపించింది అంటే ఎన్ఆర్ఐ పేరెంట్స్ సెగ్మెంట్ ఫస్ట్ మొదలు పెట్టాలనిపించింది.
(04:57) ఎందుకంటే జర వీళ్ళు చదువుకున్నవాళ్ళు ఉంటారు ఎడ్యుకేటెడ్స్ ఉంటారు దూరాన ఉంటారు మన వాళ్ళన్నా కొంచెం దీన్ని అర్థం చేసుకుంటారు ఇక్కడ ఎవరికీ ప్రివెన్షన్ గురించి చెప్పినా పట్టించుకోరు. ఏదనా నడుస్తాంది కదా నుంచి విని అర్థం నుంచి చదవస్తారు జనరల్ గా ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చింది పోవాల్సింది ఎవరి దగ్గరికి అమ్మ ఫస్ట్ డాక్టర్ దగ్గరకి కాదు డైటీషియన్ దగ్గరకి పోవాలి న్యూట్రిషన్స్ దగ్గరకి పోవాలి నేను ఏం తినకపోతే ఈ ప్రాబ్లం వచ్చింది ఏం తింటే ఈ ప్రాబ్లం పోతది.
(05:26) కానీ అయిన దానికి కానిదానికి అన్ని మెడికల్ షాప్లల్ల ఇప్పుడు అన్నం తిని బతకాలి కానీ మందులు తిని కాదు కదా ఇప్పుడు మందులు దీనిని బతుకుతున్నారు జనాలు అందుకే ఈ అవగాహన ఆధ్ర అక్కడ అమెరికాలో కలిగిద్దామ అన్న ఉద్దేశంతోని పోవడానికంటే ముందు ఆరు నెలలు నేను ఏం చేశనంటే స్టాఫ్ ని పెట్టి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళని పెట్టి శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా అనంతపురం నుంచి జహీరాబాద్ దాకా అన్ని హాస్పిటల్స్ అన్నిటిని హాస్పిటల్స్ఏ కాదు డాక్టర్స్ఏ కాదు ఆయుర్వేద హోమియోపతీ సిద్ధ నాచురోపతీ, యునాని హ్ ఇట్లా ప్రతిది కూడా ఇంటిగ్రేట్ చేసాం. ఉమ్
(06:02) ఏ పేషెంట్ కి ఏ రకమైన వైద్యం కావాలంటే ఆ వైద్యం ఇయడానికి సిద్ధంగా తయారు చేసుకున్నాం. చిన్న చిన్న తాలూకాల సెంటర్లలో కూడా హాస్పిటల్స్ తోని మనం టై అప్ అయినాం. తర్వాత మెడికల్ చెకప్లు డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వాళ్ళను వాళ్ళ తల్లిదండ్రుల కోసం వాళ్ళు గిఫ్ట్ దేర్ హెల్త్ ఇప్పుడు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది అమెరికా పోయిందంటే ఎవరు కారణం తల్లిదండ్రులు లేదా మరి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉంది కదా వాళ్ళకి డబ్బు సమస్య కాదు కదా కాబట్టి వాళ్ళకి అర్థం చేయిదామని పోయినాను నేను
(06:36) సో వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉండింది వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ని యాంగిల్స్ లో మీరు హెల్ప్ చేస్తాను అంటూ వాళ్ళకి ఇలాంటి హామీలు ఇచ్చాక మీ ఎక్స్పర్టీస్ తో పాటు ఇన్ని సర్వీసెస్ డైనమిక్ సర్వీసెస్ ఉన్నాయి సార్ ఒక్క దాంట్లో ఒక అంబ్రెల్లాలో ఇన్ని సర్వీసెస్ ఆన్ టైం అది కూడా మీరు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి కూడా ఇన్ ఎమర్జెన్సీ కేసెస్ 247 సర్వీసెస్ అంటున్నారు ఆన్ కాల్ డాక్టర్ అంటున్నారు అండ్ వాళ్ళకి స్పెషలైజ్ న్యూట్రిషన్ సర్వీసెస్ అని అంటున్నారు విత్ వాళ్ళకి డిఫరెంట్ టెస్ట్లు కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. సో దీని గురించి వాళ్ళ పిల్లలు
(07:08) ఎలా రెస్పాండ్ అయ్యారు మీకు చాలా విచిత్రమైన అనుభవాలు వచ్చినాయి. నేను దాదాపు 45 రోజులు అక్కడ ఉన్నాను 45 రోజుల్లో అంటే ప్రయాణానికి ఒక నాలుగుైదు రోజులు తీసేస్తే 45 రోజులు ఉన్నాను అక్కడ ఈ 45 రోజుల్లో 23 సిటీలు తిరిగాను నేను ఈ ఏజ్ లో ఏజ్ అడ్డం కాదు కదా మనక ఒక ప్ాషన్ మేము ఒక టూ సిటీస్ తిరిగితే పడుకుంటాం ఇంకా చాత నేను అమెరికాలో కూడా చాలా లాంగ్ డిస్టెన్స్ కార్లో తిరిగినాను నేను ఫ్లైట్స్ తక్కువ వాడాను ఒక మొత్తం 45 రోజుల్లో మూడు సార్లు మాత్రమే ఫ్లైట్ ఉపయోగించుకున్నా చాలా లాంగ్ డిస్టెన్స్ ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి 500 మైళలు
(07:44) 600 మైళలు ఉంటది అట్లా 20 23 సిటీలు తిరిగాను నేను దాదాపు 40 45 మీటింగ్స్ పెట్టాను. అయితే అందరూ వచ్చి బాగుంది ఇవన్నీ సర్వీసెస్ చాలా బాగున్నాయి అంటారు. నా దగ్గరికి వచ్చి కూడా చెప్తారు మా పేరెంట్స్ ని మీకు అప్ప చెప్తాము ఇంకా మీరే చూసుకోండి అని చెప్తారు. తర్వాత వాళ్ళ ఇంటికి పోయినక మరి వాళ్ళ భార్యో లేకుంటే ఇంకా తల్లిదండ్రులేమో ఎందుకు మన పిల్లోడు ఉన్నాడు కదా ఏదనా అయితే వాడు తీసుకోపోతాడు కదా దావకానకు అంటే వాళ్ళు ఏమనుకుంటారుఅంటే పేరెంట్ కేర్ అంటే దావకాన తీసుకపోవడం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దావకాన తీసుకపోతే వాళ్ళు మందులు ఇస్తారు ఆ
(08:18) మందులతో బయట పడొచ్చు తగ్గిపోతుంది ఆ అంటే నిజంగా మందులు రోగాలని ఆపుతున్నాయా ఆతే పాట ఎంతమంది ఎంతమంది డాక్టర్లు క్యాన్సర్ నుంచి కాపాడి న్యూట్రిషన్ తోని క్యాన్సర్ నుంచి కాపాడిన కేసెస్ నా దగ్గర చాలా ఉన్నాయ కానీ కీమోథెరపీ తోని రేడియేషన్ తోని పేషెంట్లను కాపాడిన కేసులు ఉండవు టెంపరరీగా కొంతకాలం వాళ్ళకి లైఫ్ సర్వైవల్ టైం పెరుగుతది.
(08:40) అంటే ఒక తప్పుడు అవగాహన ఉంది వైద్యం అనేది అన్నిటికీ పరిష్కారం అని చెప్పి అది అసలే కాదు వైద్యం అనేది కొంత కాలం సస్టైన్ చేస్తది. డయాబెటిక్ వైద్యం కంట్రోల్ చేస్తది కానీ న్యూట్రిషన్ రివర్స్ చేస్తది. క్యాన్సర్ ని కూడా న్యూట్రిషన్ రివర్స్ చేస్తది. కానీ ఈ కీమోథెరపీ రేడియేషన్లు సర్వైవల్ టైం వేస్తాయి. ఎట్లా ఉంటదిఅంటే అది ఇప్పుడు దగ్గర రెండు మూడు దిక్కులు వచ్చింది.
(09:06) మా ఇంట్లోనే డాక్టర్ అన్నాడు. ఉమ్ మా పిల్లలే డాక్టర్ ఆ ఇప్పుడు ఒకాయన పెద్దాయన అమెరికాలో ఉంటాడు. తమ్ముడు డాక్టర్ అన్నాడు మా ఇంట్లోనే ఉంటాడు అంటే నేను అన్నా డాక్టర్ ఏం చేస్తాడు అన్నా ఇప్పుడు హార్ట్ ఎటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే డాక్టర్ ఏం చేస్తాడు? అంబులెన్స్ తెప్పిస్తాడు. హాస్పిటల్ పోయే లోపల చనిపోతాడు. ఎవరికీ వాళ్ళది స్పెషలైజేషన్ ఉంది ఒక డాక్టర్ ఐ స్పెషలిస్ట్ అయితే ఐ స్పెషలిస్ట్ గానే ఆయన లేదు నేను అనేది ఏందంటే హాస్పిటల్ తీసుకపోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటది.
(09:34) డాక్టర్ డాక్టర్ తెలుసు కాబట్టి అంబులెన్స్ పిలిపిస్తాడు హాస్పిటల్ తీసుకపోతాడు. కానీ హాస్పిటల్ దాకా పోవాలి కదా మసివ్ ఆటాకి వచ్చినప్పుడు హాస్పిటల్ దాకా పోగలుగుతారా దానికి మేము ఒక సొల్యూషన్ పెట్టాం. ఏమని అంటే ఒక ఎమర్జెన్సీ హెల్త్ కిట్ అని పెట్టి అల సార్బిటేట్ అని ఒక టాబ్లెట్ ఉంటది. హమ్ ఆ డాక్టర్ ఏం చేయాలి డాక్టర్ లేకపోయినా ఆడ పని పిల్లోడు ఉన్నా కూడా మన 24*7 డాక్టర్ అందుబాటులో ఉంటాడు.
(09:57) ఆ నెంబర్ ఫోన్ చేయాలి. ఫోన్ చేసి ఈ బాక్స్ లో ఏ టాబ్లెట్ వేసుకోవాలంటే వాళ్ళు చెప్తారు. నెంబర్ వన్ కవర్ లో ఉంటది. దాని మీద రాసి కూడా ఉంటుంది దాని మీద రాసి కూడా ఉంటది కానీ చాలా మంది పేరెంట్స్ చదువు రాదు. లేదు సార్ ఒకటో నెంబర్ ఒకటో నెంబర్ కవర్లోకి వెళ్లి తీసి నాలుగు కింద పెట్టండి అని చెప్తారు. ఒక్క నిమిషం టైం పోతది కావచ్చు ఫోన్ చేయడానికి.
(10:14) ఉమ్ ఆ డబ్బా మీద కూడా ఫోన్ నెంబర్ ఉంటది డాక్టర్ది అంటే మనం ఎమర్జెన్సీ ఇప్పుడు పాము పుట్టింది పాము కుడితే ఏం చేస్తాడు ఇంట్లో డాక్టర్ ఉండి ఆంటీవీనం ఇంజెక్షన్ హాస్పిటల్ లో ఉంటది అవును అది పోయేదాకా బతకాలి కదా విషం ఎక్కకుండా ఉండాలి కదా అందుకని మన కిట్ లో ఆ స్నేక్ బయటకి సంబంధించి కూడా హోమియోపతీ ప్రాడక్ట్ ఉంటది.
(10:38) ఆ నాలిక మీద పెట్టుకుంటే అది విషం ఎక్కకుండా ఆపుతది. సో ఈ ఎమర్జెన్సీ హెల్త్ కిట్ కూడా మీ ప్లాన్ లో ఉంది అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డాక్టర్లు ఉన్నారు మావాళ్ళు మావాళ్ళకి అవసరం లేదు అనే కాడి అనేది డాక్టర్లు ఏం చేస్తారు అంటున్నాడు ఇప్పుడు డాక్టర్ల సగటు వయసు తీసుకుంటే సాధారణ మనిషి సగటు వయసు 71 సంవత్సరాలు ఉన్నది డాక్టర్లది ఎంతమ్మా డాక్టర్ అది 57 ఏళ్లే అకార్డింగ్ టు సం రీసెర్చ్ పేపర్స్ కూడా మనం చూసాము రీసర్చ్ లో ఏం తెలిసిందంటే డాక్టర్లకు బాగా స్ట్రెస్ ఉంది వాస్తవమే మ్ మామూలు మనిషి కంటే తొందరగా చనిపోతున్నారు అవును సగటువ వయసు 57 అయింది.
(11:10) మ్ బట్ మహారాష్ట్రలో కేరళలో దీని మీద డాక్టర్లు ఏం చేశారంటే ఐఎంఏ అని ఉంటది వాళ్ళకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అవును స్ట్రెస్ అందరి కంటే కూడా డాక్టర్లకి ఎక్కువ ఉంటది అగ్రీ అయిదాం. కానీ వాళ్ళు చనిపోవడానికి రెండు వేరే కారణాలు ఉన్నాయి. ఒకటేమో పీరియాడికల్ హెల్త్ చెక్ప్స్ వాళ్ళు చేయించుకోవట్లేదు. చేయించుకుందాంలే తర్వాత అట్లా కాదు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు డ్యూటీస్ ఉంటాయి పేషెంట్లు ఉంటారు నాకు ఏమైతలేదు కదా నాకు తెలుస్తది కదా నా బాడీ లాంగ్వేజ్ నాకు తెలుస్తది కదా బాడీలో ఏమన్నా అయితే నాకు తెలుస్తది అప్పుడు చేయించుకుందాం అశ్రద్ధ
(11:39) అశ్రద్ధ ఆ అందరికీ చెప్తారు వాళ్ళు ఆరు నెలలకు ఒకసారి నాలుగు నెలలక ఒకసారి టెస్టులు చేయించుకోవాలి కానీ వాళ్ళు మాత్రం చేయించుకుంటలేరు అనేది సర్వేలో చేరింది. రెండవది న్యూట్రిషన్ వాళ్ళకి అసలే అవగాహన లేదు. అందరిలాగానే జంక్ ఫుడ్ తింటారు. హాస్పిటల్ అంతా జంక్ ఫుడ్ే ఉంటది. అవును అందరిలాగానే సిగరెట్లు తాగుతారు అందరిలాగానే ఆల్కహాల్ తీసుకుంటారు.
(11:58) అదే పార్టీ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే డాక్టర్లను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఎగజక్ట్లీ అంటే మహారాష్ట్ర కేరళ ఈ రెండు అమెండ్మెంట్ చేసింది ఏందంటే ప్రతి డాక్టర్ కంపల్సరీ టెస్ట్లు చేయించుకోవాలి ప్రతి డాక్టర్ న్యూట్రిషన్ డైట్ తీసుకోవాలి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎట్లా పెడుతున్నామో అట్లా న్యూట్రిషన్ ఇయ్యాలి వాళ్ళకి అని చెప్పి డిసిషన్ తీసుకున్నాక వాళ్ళ ఏజ్ పెరిగింది మహారాష్ట్రలో 62 అయింది కేరళాలో 69 అయింది.
(12:22) బికాజ్ ఆఫ్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ అండ్ పీరియాడికల్ హెల్త్ చెక్ప్స్ మనమైనా స్ట్రెస్ తగ్గిందా మహారాష్ట్రలో కేరళాలో ఏమన్నా స్ట్రెస్ తగ్గిందా తగ్గదు కదా మరి స్ట్రెస్ ఒకటే ఎట్లా కారణం అవుతది అర్థం చేసుకోవాలి డాక్టర్స్ కూడా నేను ఇదే చెప్పాను నేను ఇప్పుడు వాళ్ళని వాళ్ళే కాపాడుకోలేకపోతున్నారు మీ వాళ్ళని ఇట్లా కాపాడతారు మ్ సరే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు డాక్టర్లే దేవుళ్ళు వాళ్ళు కాపాడతారు కాపాడుతారు కానీ నాచురల్ గా వాళ్ళు తినాల్సింది న్యూట్రిషన్ మందులు కాదు అన్నం తిని బతకాలి కానీ మందులు తిని బతుకుడు కాదు మందులు అనేది టెంపరరీ సొల్యూషన్ కదా డాక్టర్లు అనేవారు టెంపరరీ
(12:53) సొల్యూషన్ వాళ్ళు న్యూట్రిషన్ ఇస్తే ఎక్కువ కాలం మనం బతకడానికి హెల్ప్ చేస్తేది. ఏం తినాలనో తెలవకపోతే ఎట్లా తినాలోనో తెలవకపోతే ఎప్పుడు తినాలోనో తెలవకపోతే ఏది ఎంత తినాలోనో తెలవకపోతే ఎట్లా బతుకుతాం ఇయాళ మన ఆలోచనల మూల గట్టు మ్ చిన్న మెదర్ అని చెప్తారు యాక్చువల్ ఇదే పెద్ద మెదర్ 90% ఇక్కడనే తయారవుతాయి మన ఆలోచనలన్నీ అవును ఇవన్నీ పట్టించుకోక వాళ్ళకి తెలవక ఇష్టం వచ్చినట్టుగా ఆ శరీరాన్ని నెగ్లెక్ట్ చేసి ఈ అవగాహన ఇవ్వడానికి అని పోయినా నేను.
(13:23) ప్రతి మీటింగ్ కూడా బాగా అటెండ్ అయి అక్కడ లోకల్గా ఉండే డాక్టర్స్ కూడా చాలా మంది వచ్చిన మీటింగ్లలో కూర్చున్నటోళ్ళు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు డాక్టర్స్ అసలు మాకు ఇవన్నీ ఎవరు చెప్పలేదు అని గట్టు గురించి చెప్తే మైక్రోబయాం గురించి ఆటో ఇమ్యూన్ డిసీస్ గురించి డిస్బయాసిస్ గురించి గట్ లైనింగ్ ఎందుకు దెబ్బ తింటాంది తర్వాత ఈ కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత ఎందుకు హార్ట్ ఎడాటాక్స్ వస్తున్నాయి దానికి విరుగుడు ఏంది ఇవన్నీ చెప్తా ఉంటే మాకేం తెలవదు ఈ విషయాలు అని చెప్పి ఓపెన్ గా వర్జీనియాలో ఒకటి సీనియర్ కేర్ సెంటర్ అని ఉంది.
(13:55) ఒక డాక్టర్ గారు మా మొలుగులో ప్రాక్టీస్ చేసిన మత్సన్ సాగర్ గారు అక్కడ ఉంటారు. అతే నేను ఫోన్ చేశ నేను దగ్గరలో ఉన్న మీ ఊరికి వస్తాను అని టూ అవర్స్ దూరంలో నేను డెలివేర్ లో ఉంటిని తను రమ్మన్నాడు రమ్మని లొకేషన్ పెట్టాడు. అడికి పోయేసరికి సీనియర్ కేర్ సెంటర్ అడు నేను పోయేసరికి అందరూ కూర్చున్నాడు. అలో ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు.
(14:14) మొత్తం వన్ అండ్ హాఫ్ అవర్ నేను మాట్లాడా ఒక్క డాక్టరే 20 ప్రశ్నలు వేసాడు. ఆయన వయసు 85 ఏళ్ళ న్యూరాలజిస్ట్ ఆయన ఆయన అన్నాడు అన్నట్టు మాకు ఈ టైం సరిపోలేదు ఇంకొక రెండు గంటలు మాకు కావాలి అంటే నేను ఆట సభల తర్వాత వస్తాను అని చెప్పాను బట్ ఇక్కడికి వచ్చాను మళ్ళీ నేను అక్కడికి పోయినప్పుడు ఎంతమంది అక్కడ అంటారు ఎంతమంది ఇండియాకి వస్తారో తెలవదు.
(14:34) బట్ ఆ డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. అసలు ఈ గట్ మైక్రో బ్యాంక్ గురించి వీటన్నిటి గురించి మాకు అప్పుడు తెలవదు పరిశోధనలు లేకుండే ఇప్పుడు మీరు చెప్తుంటే మళ్లా మేము కొత్తగా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. మాకు తెలిసింది వేరు ఇప్పుడు జరుగుతున్నది వేరు అని ఓన్ గా డాక్టర్లు ఒప్పుకున్న పరిస్థితి ఇంకొకటి ఇప్పుడు కొత్తగా రీసెర్చ్ పేపర్స్ లో అండ్ ఇంకా న్యూస్ అడిషన్స్ లో కూడా చూస్తుంది ఏందంటే మోస్ట్ ఆఫ్ ద అమెరికన్స్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే అక్కడ సెటిల్ అయి ఉన్నారో వాళ్ళు అండర్ 40 ఏజ్ ఆర్ 38 35 లో కూడా చనిపోతున్నారు. వాట్ మే బి ద రీజన్
(15:05) ఏంటి దానికి రీజన్ నేను కల్లారా అక్కడ ఉన్నప్పుడే గమనించాను అది చూసాను అట్లాంటాలో నేను ఉన్నప్పుడే ఇద్దరు చనిపోయారు. ఒక 32 ఏళ్ళ ఒకతను 38 ఏళ్ళ తర్వాత అల్బనీలో న్యూయార్క్ క్యాపిటల్ అర్బనీ న్యూయార్క్ క్యాపిటల్ అల్బనీలో నా మీటింగ్ రోజుకి తొమ్మిది రోజుల ముందు ఒకతను చనిపోయాడు. అతను అక్కడ రిచెస్ట్ పర్సన్ అంటే మనకు యూపీ కి సంబంధించిన వ్యక్తి ఆయన ఉత్తరప్రదేశ్ ఆయన మంచి ఆస్తులు ఉన్నాయి ఐటి కంపెనీస్ ఉన్నాయి.
(15:32) అయితే ఆ 12 గంటల రాత్రి ఆటేడా వచ్చింది. చెస్ట్ పెన్ అని చెప్పాడు. హాస్పిటల్ 20 నిమిషాలు హాస్పిటల్ తీసుకపోయి హి ఇస్ నో మోర్ ఇక్కడ కూడా 32 ఏళ్ళ అతను ఆమె అట్లా అంటాలా బయటికి పోతానని కార్ తీసుకొని పోయిండు. ఇంత ఎంతకు తిరిగి రావట్లేదు. భార్య ఏమైందని వెనక దారి వెతుక్కుంటూ పోయింది. గాసరీ స్టోర్ కే పోయినట్టు ఉన్నాడు.
(15:56) బయట కార్ పెట్టి స్టీరింగ్ మీద పడిపోయిఉన్నాడు. ఎంత కొట్టినా తీయలేదు పోలీసులు వచ్చి లాక్ బ్రేక్ చేసి తీశారు. టూ అవర్స్ అయింది అప్పటికి చనిపోయి. హమ్ అంటే అంత అకస్మాత్తుగా మరణాలు వస్తున్నాయి. అంటే అక్కడ పోస్ట్మార్టం చేసిన దాన్ని బట్టి అర్థమైంది ఏందంటే నేను ఉన్న 40 రోజుల్లో 11 మంది దాకా చనిపోయారు దాదాపు అయితే అంతా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు.
(16:17) మిగతా వాళ్ళు కూడా చనిపోతున్నారు కానీ మనకు ఇన్ఫర్మేషన్ ఉంటలేదు తెలుగు వాళ్ళు చనిపోతే తెలుగు వాళ్ళ గ్రూపులలో పెడతారు కాబట్టి మనకు తెలుస్తున్నది. ఉమ్ క్యాల్షియం నిల్వలు ఆర్టరీస్లో పేర్కపోతా ఉంటాయి పేర్కో ఆ కరోనరీ ఆర్టరీ క్యాల్సిఫికేషన్ అంటాం దాన్ని అంటే గుండె పోయే రక్తనాళలల్ల కాల్షియం బ్లాక్స్ ఏర్పడం ఇదివర కొలెస్ట్రాల్ తో బ్లాక్స్ వస్తాయి ఇప్పుడు కాల్షియం తో వస్తుంది దానికి మెయిన్ కారణం ఏందంటే వాళ్ళు దానికి సంబంధించిన టెస్ట్లు చేయించుకోవట్లేదు.
(16:44) పీరియాడికల్ హెల్త్ చెక్ప్ అంటే అన్ల ఇన్సూరెన్స్ ఉంటది అమెరికాలో అందరికీ ఇన్సూరెన్స్ లో ఈ టెస్ట్ లేదు. ఉ డాక్టర్ చెప్పి రాయించుకోవాలి అది వాళ్ళకి కూడా అవగాహన ఉండదు. ఇది కరోనరీ ఆర్టరీ కాల్సిఫికేషన్ కు టెస్ట్లు ఏంది ఒకటి కాయల్షియం స్కోరు రెండోది సిటీ యంజియో అంటే కాయల్షియం సంబంధించిన ఆంజియోగ్రామ్ అనేది అందులో తేలుతది అది సిటీ చేసినట్టయితే అయితే ఆ టెస్ట్లు కాస్ట్లీ కూడా బాగా మ్ ఒక కాయల్షియం స్కోరే 700 800 డాలర్స్ ఉండేది.
(17:17) అది ఆంజియోగ్రామ్ ఇంకా ఎక్కువ కాస్ట్లీ అయితే ఇవి ఇన్సూరెన్స్ కవర్ కాదు కాబట్టి వీళ్ళు చేతి నుంచి పెట్టి చేయించుకోవాలంటే చేయరు. డాక్టర్ రాయమంటే రాయారు ఈ పరిస్థితుల్లో వాళ్ళు చనిపోతున్నారు. అయితే కాయల్షియం ఎందుకు గడలు కడుతుంది ఎందుకు అబ్సర్వ్ అయితలేదు అంటే వాళ్ళకు డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంది కే విటమిన్ డెఫిషియన్సీ ఉంది.
(17:36) ఇంకోటి ఇండియన్స్ ఏందంటే దీనికి చాలా ప్రో ఉంటారు. మ్ ఈ కాల్షియం కరోనరీ ఆర్టరీ కాల్సిఫికేషన్ అనేది ఇండియన్స్ లలో ఇంకా ఎక్కువగా ఆసియన్స్ ఆసియా ఖండానికి సంబంధించిన వాళ్ళలో ఎక్కువ ఉంటది అన్నాడు. అక్కడ అమెరికాలో అది వాళ్ళక అంత ప్రాబ్లం లేదు అది. ఎక్కువ మంది వీళ్లే చనిపోతున్నారు. అయితే ఆ టెస్ట్లు ఇప్పుడు మెల్లమెల్లగా అవగాహన పెరుగుతున్నది.
(17:56) నేను అన్ని మీటింగ్లలో కూడా ఆ టెస్ట్లు కంపల్సరీ చేయించుకోవాలని చెప్పాను. కాబట్టి అక్కడ పోయిన తర్వాత నేను ఎల్డర్ కేర్ కోసం పోయినాను. బట్ ఆడికి పోయినక వీళ్ళందరూ చనిపోతా ఉంటే అప్పటికప్పుడు ఒక ప్లాన్ వాళ్ళ కోసం తయారు చేశం. 149 డాలర్స్ గనుక వాళ్ళు కట్టినట్టయితే వాళ్ళకు ఆ న్యూట్రిషన్ సంబంధించిన అవగాహన ఇవ్వడం ఇక్కడి నుంచి న్యూట్రిషన్స్లతో వాళ్ళకు రోజు కాల్స్ చేయించడం వారానికి ఒకసారి వీకెండ్స్ లల్లా వాళ్ళ ఫుడ్ లో డి విటమిన్ ఉంటుందా లేకపోతే మెగ్నీషియం ఉంటుందా వాళ్ళు తీసుకునే సప్లిమెంట్స్ ఏం తీసుకుంటున్నారు అంటే అక్కడ సింతటిక్ సప్లిమెంట్స్ ఉంటాయి
(18:29) ఎక్కువ కాసుకో అని ఒక పెద్ద షాప్ ఉంటది వాల్మార్ట్ లాగా ఈ కాసుకో పోతారు వైటమిన్స్ కొనుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని తింటుంటారు అంటే అంటే వాళ్ళకి ఆ టాబ్లెట్స్ రిక్వైర్డ్ ఉందా లేదా అన్నది వాళ్ళు సెల్ఫ్ గానే డెసిషన్ తీసుకుంటారా లేదంటే అంటే డి విటమిన్ తక్కువ ఉందనుకో క్యాల్షియం డి విటమిన్ ఇవన్నీ కొనుక్కుంటారు ఆల్ యూజువల్లీ అందు కానీ ఇప్పుడు అందరికీ అర్థం కావాల్సింది ఏందంటే ఒకటి క్యాల్షియం అనగానే అన్ని క్యాల్షియం లో ఒక తీరు ఉండదు ఒక తీరు ఉండదు అది క్యాల్షియం నాలుగు రకాల సోర్సెస్ నుంచి మనం చూడొచ్చు అవును ఒకటి భూమిలో ఉండే సున్నపు రాయి గోళలకి
(19:02) వేసే సున్నం అవును దాని నుంచి చాలా తక్కువ ధరకు వస్తది కాబట్టి దాని నుంచి తయారు చేయొచ్చు ప్రాసెస్ ఆ సెకండ్ ఏందంటే బొక్కలు బొక్కలు బొక్కలు ఎక్కడ దొరుకుతాయి చచ్చిపోయిన జంతువుల బొక్కలు ఉమ్ లేదా మన అన్ని హోటల్లకి వెళ్లి మనం తీని పడేసిన బొక్కల్ని వాటిని ఎండబెట్టి క్రష్ చేసి ప్రాసెస్ చేసి అది టాబ్లెట్ తయారు చేయడానికి వాడతారు.
(19:26) మూడోది సముద్రం పక్కల ఉన్న ఆల్ చిప్పలు సముద్రం అలలో కొట్టుకొస్తాయి కదా కౌశికలు అంటారు చిప్పలు అంటారు ఈ అవి షెల్స్ అంటాం మనం ఇప్పుడు అవే ఎక్కువ దొరుకుతున్నాయి షెల్ కాల్డ్ టాబ్లెట్స్ షెల్స్ నుంచి తయారు చేసి ఈ మూడు కూడా బాడీ అబ్జర్బ్ చేసుకోదు ఎంతో కొంత అంటే ఒక 10% అయితే ఎక్కువ తినటం మోషన్ లో వెళ్ళిపోతాయి కొంత బాడీని కూడా డామేజ్ చేస్తాయి గట్టును లివర్ని రియల్ గా ఏం కాయల్షియం కావాలి మనకు పాలల్లో నుంచి తీసింది ఆకూరల్లో నుంచి తీసింది ఇట్లాంటివి కావాలి పెరుగులో నుంచి తీసిన డి విటమిన్ కావాలి మష్రూమ్ లో నుంచి తీసింది ఆకుకూరలలో ఇవి చాలా కాస్ట్లీ అయితాయి
(20:09) తక్కువ ధరకు తయారు చేస్తే అమ్ముతారు అన్నట్టు ప్రజలు కూడా చీప్ గా ఉంటే కొనుక్కుంటారు. అయితే విటమిన్ సి కాల్షియం అనంగానే కొనుకచ్చుకొని మింగుతారు అది అబ్సర్వ్ కాకపోతే ఏమైతది వాళ్ళు వేసుకున్నదే వాళ్ళకి విషం అయిపోద్ది కదా సింతటిక్ ఉన్నాయి అబ్జర్బ్ కావు కదా అందుకే డి విటమిన్ ఏమంటారు డాక్టర్లు వారానికి ఒకటి వేసుకోమంటారు.
(20:30) అదే ఒకవేళ ఆకుల నుంచి తీసింది మిల్క్ నుంచి తీసింది కాడు నుంచి తీసింది ఉన్నది అనుకోండి అది డైలీ రెండు సార్లు వేసుకున్న ఏం కాదు ఏం కాదు అంటే రియల్ గా డి విటమిన్ అబ్సర్బ్ అయితది అనిఅంటే ఆ సింతటిక్ అయితే కాదు అది హెర్బల్ సోర్స్ అయితేనే అయితది. అలో ఏమ ఉండదు. హెర్బల్ అని రాయంగానే కొంటారు ఆ హెర్బల్ లో కూడా అబ్సర్వ్ అవుతుందా లేదా అనేది ఉంటది.
(20:51) హమ్ ఇప్పుడు అన్ని ప్రోటీన్స్ హెర్బల్ ప్రోటీన్స్ అన్ని 100% అబ్జర్బ్ కావు కదా 20% 30% అయితే 40% అయితాయి సోర్స్ అనేది చూడాలి మ్ నిజంగానే అది అబ్జర్ప్షన్ ఉందా లేదా చూడాలి అనుభవంలో తెలుస్తది వాళ్ళకి ఇట్లాంటివన్నీ వాళ్ళు తీసుకొని చనిపోతున్నారు. అందుకే మనం ఏం చేస్తామఅంటే ఈ 149 డాలర్స్ లల్ల మ్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ న్యూట్రిషన్ వాళ్ళకి అడ్వైస్ చేస్తాం.
(21:17) హ వాళ్ళ రిపోర్ట్స్ అక్కడి నుంచి పంపిస్తారు. వాళ్ళ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటది కాబట్టి వాళ్ళు టెస్ట్ చేసుకున్న రిపోర్ట్స్ ఇండియాకి పంపుతారు. ఇండియాలో న్యూట్రిషన్స్లతో వాటిని వెరిఫై చేయించేసి వాళ్ళకి పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్స్ ఇస్తాం ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క డైట్ ప్లాన్ ఉంటది. ఇప్పుడు భార్యా భర్తలు ఇద్దరికీ ఒకటే ప్రాబ్లం ఉంది.
(21:37) కానీ ఒకటే రకమైన ఒకటే రకమైన న్యూట్రిషన్ ఇద్దరికి అప్లై కాకపోవచ్చు. అది ఇచ్చేస్తారు మోస్ట్లీ చాలా చేస్తారు ఇప్పుడు ఉదాహరణక ఒకటి ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ అని ఉంది. ఆ టెస్ట్ చేసుకుంటే ఎవరికి ఏం కూరగాయలు పడతాయి ఏం పడవు ఏవి తింటే ఇన్ఫ్లమేషన్ వస్తాయి ఏవి తింటే రావు అనేది వైఫ్ కి వేరేగా ఉంటుంది హస్బెండ్ కి వేరేగా ఉంటుంది అంటే మనం ఏందంటే పర్సనలైజ్ డైట్ ఇయాలి జనరల్ గా న్యూట్రిషనిస్ట్లు అంతా కూడా వాళ్ళు పుస్తకంలో చదువుకున్నది ఇస్తారు ఉదాహరణ కూడా డయాబెటిక్ ఉంది.
(22:05) డయాబెటిక్ ఉంటే మీకు డయాబెటిక్ జనరల్ రెట్టి తినండి అన్నం తినకండి లేకపోతే సాయంత్రం పూట అన్నం అవాయిడ్ చేయండి. కూరలు ఎక్కువ తినండి ఇట్లా చెప్తా ఉంటారు. అవును నాన్ వెజ్ ఎక్కువ తినండి. ఇప్పుడు వీరమాక్సిన డైట్లు అయితే మొత్తం కీటో డైట్ే కీటో డైట్ అంటే మన నిజంగానే వాళ్ళకు ప్రోటీన్ మెటబాలిజం కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి.
(22:24) తర్వాత కీటో డైట్ తీసుకున్నవాళ్ళు కీటోన్స్ మానిటరింగ్ చేయాలి ఎవ్రీ డే డాక్టర్ పర్యవేక్షణలో అది వాడాలి. ఇంకోటి సోషల్ మీడియాలో వచ్చేటివి కూడా చాలా వరకు మిస్ గైడ్ చేస్తున్నాయి. వాటి మీద ఇప్పుడు పుస్తకాలే వస్తున్నాయి. సోషల్ మీడియా నుంచి మిస్ గైడ్ అయి ఇప్పుడు అందరికీ ఒకే తీరు న్యూట్రిషన్ పని చేయదు అన్నప్పుడు మ్ మరి అది సోషల్ మీడియాలో వచ్చే వాడిని పట్టుకొని ఒక అమ్మాయి ఇక్కడ హైదరాబాద్ ఉండే నేను అమెరికా ఉన్నప్పుడు వాళ్ళ క్లాస్మేట్ ఒక ఆమె వాళ్ళ నైబర్ క్లాస్మేట్ కాదు పక్కింటి ఆమె ఏడుస్తా ఉండే మీటింగ్ కి వచ్చింది. ఏమైందమ్మా అంటే
(22:55) ఇప్పుడే తెలిసింది మా పక్కింటి ఆమె హైదరాబాద్ లో చనిపోయింది అని అంటే ఇక్కడన్నప్పుడు వాళ్ళు పక్కిళ్లు ఏమైంది అంటే ఎక్కడనో చదివింది వారం రోజులు పండు తప్ప ఏం తినలేదు. ఓన్లీ ఫ్రూట్స్ తినవారికి ఏమైంది సోడియం పొటాషియం ఇంబాలెన్స్ అయిపోయింది పొటాషియం షూట్ అప్ అయితది షూట్ అప్ ఆ పొటాషియం ఇవన్నీ ఇంబాలెన్స్ అయిపోయి రాత్రి నిద్రపోయింది లేవన లేదు 40 45 ఇయర్స్ ఎందుకు చేయాలి ఈ ప్రయోగాలని ఆమెకి ఏ రోగం లేదు మంచిగా ఉండే అన్ని అన్ని పనులే తినాలే ఇంకేం తినొద్దు అని చెప్పారట ఎవరు టీవీలలో కూడా ఇష్టం వచ్చినట్టుగా YouTube లలో ఎవరి ఇష్టం వచ్చిన పైత్యం వాళ్ళు
(23:32) చెప్తా ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కరి శరీర తత్వం ఇప్పుడు నా బీపి ఏందంటే ఆ 160/1 ఉంటే నాకు నార్మల్ మ్ కొందరికి 180/ 12/80 ఉంటే వాళ్ళకు నార్మల్ 120/80 ఎవరికి ఇట్లా గ్రౌండ్ రూల్ లేదు ఉమ్ ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి ఉంటది హెచ్పిఏవసి కూడా అంతే సిక్స్ లోపల ఉంటేనే నాన్ డయాబెటిక్ అని అంటారు. ఇప్పుడు 7.
(24:00) 4 లోపల ఉంటే కూడా నాన్ డయాబెటిక్ అని మళ్ళ అంటున్నారు. అదివరకు 100 లోపల ఉండాలే ఆ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అన్నారు. తర్వాత 120 పోయింది ఇప్పుడు 150 ఉన్నా పర్లేదు అంటున్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఊకే సవరించుకుంటా ఉంటారు. అంటే ప్రతి మనిషికి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు ఉంటారు అంతేగానీ అందరికీ ఒకటే తీరు మంత్రం వేయడం లేదు.
(24:21) అందుకే లవెల్డర్ హెల్త్ లో పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్స్ పెట్టాం. హమ్ తర్వాత ఈ 149 లో కూడా వాళ్ళు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్లను బట్టి పర్సనలైజ్ డైట్ ఇచ్చి వారానికి ఒకసారి వాళ్ళని పర్స్ూ చేస్తాం కొన్ని సార్లు ఫాలో అప్ చేస్తా కొన్ని సార్లు డైలీ కూడా ఉంటాయి. డైలీ ఫాలో డైలీ ఫాలో అప్ డైలీ పిల్ రిమైండర్స్ వాళ్ళు మనం ఇచ్చిన న్యూట్రిషన్ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారా ఫోర్ మంత్స్ కి ఒకసారి చెక్ప్ ఉంటది.
(24:43) పీరియాడికల్ చెకప్స్ వాళ్ళు కరెక్ట్ వాడుతున్నారా లేదా ఫోర్ మంత్స్ ఆ వాళ్ళు అక్కడ నుండి టెస్ట్ రిపోర్ట్ పంపాలి మనకి తర్వాత సెకండ్ ఒపీనియన్ ఏదైనా సడన్ గా డాక్టర్ ఉండి సర్జరీ చేయాలంటాడు. మీరే తీసుకుంటారు అది ఇక్కడ ఇక్కడ డాక్టర్స్ తో సెకండ్ ఒపీనియన్ లవెల్డర్ లో లవెల్డర్ లో అంటే ఇట్లా రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి అలా గల్ఫ్ వాళ్ళ కోసం కొన్ని ప్యాకేజీలు ఉన్నాయి.
(25:02) లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి సిల్వర్ ప్యాకేజ్ ఉంటది. మీడియం మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళ కోసం గోల్డ్ ఉంటది. హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళ కోసం ప్లాటినం ఉంటది. హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి చాలా రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. నా [గొంతు సవరించుకోవడం] 3,990 నుంచి 20 35,000 దాకా ప్యాకేజీలు ఉన్నాయి. వెబ్సైట్ లో పోతే లవంహెల్thడ.com లో పోతే ఉంటది.
(25:25) ఇక్కడ లవెల్డర్ అనేది మేము ఒకటే ఈ వాడినాం లవ్ కు ఎల్డర్ కి మధ్యల ఒకటే టూ ఈ కాకుండా ఒక ఈ ఉంటది లవ్ ఎల్డర్ లవెల్డర్ లవ్ వెల్డర్ ఓకే సో అట్లా మేము ఈ దీన్ని ప్రచారం చేస్తూ ప్రతి మీటింగ్ లో కూడా హెల్త్ గురించి అవేర్నెస్ ఇస్తూ అవేర్నెస్ చాలా తక్కువ ఉందమ్మ అవేర్నెస్ కావాలి. ఇప్పుడు సన్రైజ్ నుంచి సన్సెట్ వరకే తినాలి మనం కానీ అక్కడ అమెరికాలోనా ఇక్కడనైనా అందరూ రాత్రి 10 గంట 11 తింటారు తినడం వల్ల ఏమైతది నాన్ ఆల్కాలిక్ ఫ్యాటీ లివర్స్ అయితున్నాయి ఇప్పుడు అవును చాలా మందికి ఉంది అమ్మాయి ఫ్యాటీ బ్రీతింగ్ ఇది ఉంటది కదా బ్రీత్ అనలైజర్ మందు అయిందా లేదా అని టెస్ట్ చేస్తారు
(26:02) పోలీసులు పోలీసులు ఐటెక్ సిటీ దగ్గర ఒక అమ్మాయిని పట్టుకున్నారు. మూడు గంటల రాత్రి బిజిల్ వచ్చింది బ్రీత్ అనలైజర్ తో నేను తాగలేదు నాకు అలవాటు లేదా అని ఆమె చెప్తది. ఉమ్ హాస్పిటల్ వేయండి డాక్టర్ ఏమంటాడంటే నువ్వు తాగలే కానీ నీ కడుపులనే ఫ్యాక్టరీ తయారయింది అంటాడు. [నవ్వు] ఎట్లా తయారవుతది నా ఫ్యాక్టరీ కడుపులో అంటే నువ్వు తిన్న అన్నం అంతా ఫర్మెంట్ అయింది.
(26:22) అది జీర్ణం కాలేదు రాత్రి తింటే జీర్ణం కాదు ఫుడ్ హ్యాబిట్ సన్రైస్ టు సన్సెట్ నోట్లో ముద్ద గూట్లో దీపం అని చెప్పేవాళ్ళు పెద్దలు. అది లేకుండా ఏం చేసినా కూడా ఉపయోగం అది పెద్దలకు కూడా ప్యాకేజ్ ఉంది పిల్లలకు కూడా ప్యాకేజ్ ఉంది. ఇప్పుడు అన్ని రకాల వాళ్ళక కూడా మనం ప్యాకేజెస్ తయారు చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని ఏజెస్ కి అన్ని ఏజెస్ కి అన్ని రకాల వాళ్ళకి కూడా తయారు చేస్తున్నాం బట్ అమెరికాలో మాత్రం ఎల్డర్ కేర్ కోసం తర్వాత అక్కడఉన్న వాళ్ళ కోసం మేము కొన్ని ప్యాకేజీలు కూడా ఎట్లా పెట్టామ అంటే ఒక ఐదుగురిని వాళ్ళ మనకి ఇయొచ్చు ఐదుగురిలో వాళ్ళ అక్కడ ఇద్దరు
(26:54) ఉండొచ్చు లేదా ఇద్దరు పిల్లలు ఇద్దరు పెద్దోళ్ళు అక్కడ ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండొచ్చు అంటే ఫుల్ ఫ్యామిలీ అన్నట్టు కంప్లీట్ ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ ఒక్క ఇంట్లో ఏమైతది అంటే ఆ భార్య తరఫున తల్లిదండ్రులు ఉంటారు భర్త తరఫున తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు నలుగురు ఇక్క అంటారు హమ్ ఇంకో నాలుగురు అక్కడ ఉంటారు మ్ 10 మంది కలిపి ఒక ప్యాకేజ్ పెట్టాం మ్ 10 మంది కలిసి వాళ్ళు 2000 డాలర్స్ ఇవ్వాలి.
(27:17) 20,000 చొప్పున పడుతుంది ఇదంతా వెబ్సైట్ లో క్లియర్లీ రాసా క్లియర్ గా రాసాం అంటే 1000 డాలర్లకు ఐదు ఊరు 2000 డాలర్లకు 10 మంది అలా వాళ్ళు ఇంకెవరినైనా వాళ్ళ పెద్ద వాళ్ళని అడాప్ట్ చేసుకోవచ్చు. రెస్ట్రిక్షన్ ఏం లేదు ఇక్కడ ఎనిమిది మంది ఉండొచ్చు అక్కడ ఇద్దరు ఉండొచ్చు. అట్లా మనం 10 మందికి ఒక ప్యాకేజీ ఐదుగురికి ఒక ప్యాకేజీ ఇప్పుడు చాలా మంది ఇక్కడ చదివిస్తా ఉంటారు.
(27:39) విద్యాదానం కంటే ప్రాణదానం గొప్పది కాబట్టి ఇక్కడ ఎవరికైతే డబ్బులకు ఇబ్బంది అవుతుందో సరైన న్యూట్రిషన్ లేదో వాళ్ళ దగ్గర రిలేషన్ ఉన్నారో వాళ్ళని అడాప్ట్ చేసుకోవచ్చుఅని పెట్టాను. అట్లా కొంతమంది అడాప్ట్ చేసుకుంటున్నారు. ఒక ఫ్యాక్టరీ అతను లాంగ్ ఐలాండ్ లో మన నర్సంపేట సంబంధించిన అతనే సుధాకర్ గారు అన్నారు విడియాల సుధాకర్ వారి ఫ్యాక్టరీలో పని చేసే 78 మందికి వాళ్ళ పేరెంట్స్ బాధ్యత ఆయనే తీసుకున్నాడు.
(28:03) ఎక్సలెంట్ ఆ కంపెనీకి వాళ్ళు డైరెక్ట్ అక్కడి నుంచే మేమే పేరెంట్స్ కోసం మేము ఇస్తాము. మా వర్కర్స్ వాళ్ళు 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. వాళ్ళ కోసం మేము ఈ మాత్రం చేయలేము అని చెప్పి వాళ్ళే కంపెనీ నుంచి పే చేశారు. అట్నే రామచంద్ర రెడ్డి గారుని ఒక నంది వడ్డమాన అని మన నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్ ఆయన అక్కడ బాగా సెటిల్ అయ్యాడు 82 ఏళ్ళ నేను వేరే పని మీద పోయి ఆయన ఉన్నాడఅంటే పోయి కలిసాను.
(28:26) అంటే మరి నాకెవరు తల్లిదండ్రులు ఉంటారు నేనే 82 ఉన్నా కదా అన్నాడు. ఉ అంటే మీరు విద్య చాలా మందికి విద్య నేర్పిస్తున్నారు టీచర్లను పెట్టి 17 గ్రామాలలో ఆయన టీచర్స్ ని అపాయింట్ చేసి సాలరీ ఇస్తున్నాడు. ఎక్సలెంట్ కొంచెం వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ చేయడానికి లాంగ్వేజ్ అని సో 10 మందిని నేను మా ఊర్లో అడాప్ట్ చేసుకుంటా అన్నాడు.
(28:46) మీరే చూడండి ఎవరికి నిజంగా వైద్యం అవసరం ఉంది ఎవరికి న్యూట్రిషన్ అవసరం ఉంది ఎవరు నిజంగా డబ్బులు లేని వాళ్ళు మీరే చూసి 10 మందికి నేను చేస్తాను అన్నాడు. తర్వాత డలాస్ లో కూడా చాలా మంది వాళ్ళ వాళ్ళ కంపెనీలలో పని చేసే వాళ్ళ కోసం వాళ్లే పే చేస్తున్నారు. అట్లా ఒక మంచి ఉద్యమం లాగా మొదలైంది ఇది చూడాలి మరి ఎంతమంది ఆదరిస్తారే చాలా నేను 20 23 సిటీలు తిరిగాను కదా చాలా మందికి ఆసక్తి ఉంది కానీ ముందుకు వచ్చేవారు సబ్స్క్రిప్షన్ చేయట్లేదు.
(29:14) అంటే ఏదనా అయినప్పుడు చూద్దాంలే అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ హెల్త్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కానీ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు గ్యారెంటీ లేదు కదా ఫస్ట్ హార్ట్ అటాక్ ఫస్ట్ వచ్చినప్పుడే 60 మంది 60% మంది చచ్చిపోతారు పెద్ద పెద్ద వాళ్లే ఆ హార్ట్ అటాక్ ది ఫస్ట్ వచ్చినప్పుడు బతికి సర్వైవ్ అయ్యేటవాళ్ళు 40% ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చినక 60% సర్వైవ్ అయితే లేదు అయితే లేదు వాళ్ళు ఏమంటారంటే మాకు హాస్పిటల్ కి పోయడానికి ఏర్పాట్లు ఉన్నాయి.
(29:38) ఏర్పాట్లు ఉంటే ఏం లాభం ఆడి పోయినక బ్రాడ్ డేట్ అని చెప్తారు. అంతే తర్వాత ఇంకా మళ్ళీ కూర్చు న్యూరో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు పెద్ద సోర్సినట్టు చనిపోయాడు. రెండు రోజుల ముందే హాస్పిటల్ లో చెక్ప్ చేయించుకున్నా నేను అదే అడగాలనుకుంటున్నాను మీరు ఆల్ సడన్ అమెరికా నుంచి 45 డేస్ లో రిటర్న్ రావడానికి రీజన్ ఏంటి అనేసి అంటే నేను యాక్చువల్ గా 100 సిటీలు తిరగాలనుకున్నా మొదటిసారి పోయినప్పుడు ఒక 50 సిటీలు సెకండ్ టైం ఇంకో 50 తిరగాలనుకున్నాం.
(30:03) ఉమ్ అయితే పెద్ద సోషస్ రెడ్డి గారికి నాకు బాగా సన్నీత సంబంధాలు ఉన్నాయి మా పక్క కాన్స్టెన్సీ లాస్ట్ 26 ఏళ్ల నుంచి ఆయన నేను ఎప్పుడు మన నా ఆఫీస్ కి కూడా వచ్చి నాలుగు గంటలు మాట్లాడిపోయాడు చనిపోయే ముందే అంటే నేను అమెరికాలో పోయే ముందు అమెరికా పోయే ముందే వచ్చిపోయాడు. ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని చెప్పాడు. బట్ చనిపోవాల్సినంత సీరియస్ ఆరోగ్య సమస్యలు లేవు కానీ బాగా స్ట్రెస్ గురయ్యాడు ఆయన కొన్ని కారణాల వల్ల రాజకీయ వత్తిల్ల వల్ల అయితే స్ట్రెస్ కూడా న్యూట్రిషన్ పనిచేస్తది.
(30:30) ఉ స్ట్రెస్ రిలీఫ్ కోసం కూడా న్యూట్రిషన్లో అవకాశాలు ఉన్నాయి. బట్ ఎవరికీ న్యూట్రిషన్ మీద అవగాహన లేకపోవడం వల్ల ఇదొక రెవల్యూషన్ లాగా చేయాలమ్మా ఇదొక ఉద్యమం లాగా చేయాలి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లైతే భావజాల వ్యాప్తి అనేది మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు. ఒక ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ముందు దాని అవసరం ఏందో ప్రజలకు తెలవాలి.
(30:52) అది రావడం వల్ల వాళ్ళ లాభాలు ఏందో తెలవాలి. భావజాల వ్యాప్తి అనేది చాలా అవసరం. అయితే ఇప్పుడు హెల్త్ ది కూడా ఎట్లా ఉందంటే మనం మనుషులను కొంత 100 ఏళ్ళ లైఫ్ వాళ్ళది సరే 100 ఏళ్ళ ఉన్నా 80 ఏళ్ళ ఉన్నా చచ్చేదాకా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా చనిపోవాలి అని అనుకుంటే వాళ్ళ ముందు భావజాల వ్యాప్తి జరగాలి వాళ్ళ ఆరోగ్యం పట్ల అవగాహన ఇవ్వాలి జీరో అవగాహన నేను చెప్తున్నా కదా డాక్టర్లకు కూడా అంతే మనుషులకు కూడా అంతే డాక్టర్లకు కూడా అంతే వాళ్ళకు రోగాలు ఎట్లా ట్రీట్ చేయాలో నేర్పించిం రోగాలను ఎట్లా నిర్ధారణ చేయాలో నేర్పించింలు తప్ప ప్రివెన్షన్ అనేది డాక్టర్లకు నేర్పియలేదు
(31:28) ఒకటే ఒక బుక్ ఉంటది సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని ఫోర్త్ ఇయర్ లో ఉంటది. మ్ ఆ ఒక్క బుక్ రాసి ఎగ్జామ్ రాస్తారు తర్వాత ప్రాక్టీస్ లో ఉండదు అది. సూపర్ స్పెషాలిటీ దిక్కుపోతారు ఎవరి ఎవరికి దగ్గది వాళ్ళు చేసుకుంటారు ఒకరికోరి సంబంధం ఉండదు మల్ల ఒక పేషెంట్ కేమో శరీరంలో అన్ని ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఉమ్ ఆయన దేనికి ఏది వాడుతున్నాడో డాక్టర్ తెలవదు.
(31:49) కంటి డాక్టర్ దగ్గరకి పోతే పంటికి ఏం వాడుతున్నాడో అడగడు. మ్ మనం చెప్పం వాళ్ళకి టైం ఉండదు. ఇంటిగ్రేట్ చేయాలి అపాయింట్మెంట్ఫైవ్ మినిట్స్ టుసిక్స్ సెవెన్ మినిట్స్ మాక్సిమం అని ఇంకోటి ఏందంటే వాళ్ళక అక్కడ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఎగ్జామ్ రాయడం వరకే తప్ప దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఉండదు. అందుకే న్యూట్రిషన్ అవగాహన డాక్టర్లకు లేదు.
(32:10) డైటీషన్లకు ఉంటది కానీ ఆ డైటీషియన్లకు కూడా పాక్షిక అవగాహన ఉంది. వాళ్ళ శరీర తత్వాన్ని అర్థం చేసుకోకుండా డయాబెటిక్ అంటే అదరికి అదే రాస్తారు. మరి నీకు ప్రోటీన్ మెటబాలిజం కరెక్ట్ ఉందా కార్బోహైడ్రేట్ మెటబాలిజం కరెక్ట్ ఉందా తర్వాత సైన్స్ బాగా డెవలప్ అయిందమ్మా ఒక ఎగజాంపుల్ ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు ఇదివరకు ఎట్లా ఉండేది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎక్కువ ఉందనుకో అవును ఇమ్మీడియట్ గా ఏమంటోళ్ళు వీళ్ళకి ఇన్సులిన్ తక్కువ ఉంది ఒక టాబ్లెట్ అని ఇచ్చేటోళ్ళు మెట్ఫామిన్ అని అవును లేకుంటే ఇన్సులిన్ అని ఇచ్చేటోళ్ళు అవును దాంతోన ఏమయ్యేది అసలు ఇన్సులిన్
(32:41) ప్రొడక్షన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోకుండా గ్లూకోజు రక్తంలో ఎక్కువ కనబడుతుంది అని చెప్పి ఇన్సులిన్ ఇస్తే అదివరకు ఇన్సులిన్ కావాల్సినంత ఎక్కువ ఎక్కువ ఉంది. ఇప్పుడునకి 70% మంది డయాబెటిక్ పేషెంట్ల ఇన్సులిన్ తక్కువ ఉండి కాదు ప్రాబ్లం మ్ అది తెలుసుకోకుండా ఇన్సులిన్ ఎక్కువ ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో హోమ్ అయ్యారా అని ఒక టెస్ట్ వచ్చింది.
(33:04) హమ్ ఆ టెస్ట్ చేస్తే తెలుస్తది ఇన్సులిన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా మరి అప్పుడు ఏం చేయాలి ఉమ్ ఇప్పుడు ఇంతకాలం ఇన్సులిన్ లేదనుకొని ఇన్సులిన్ ఇన్సులిన్ ఏం చేస్తది బ్లడ్ లో ఉన్న గ్లూకోజ ను కణాల్లోకి పంపిస్తది. మన శరీరంలో 125 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. 125 లక్షల కోట్ల కణాలు ఉంటాయి. ప్రతి కణానికి గ్లూకోస్ కావాలి. ఆ గ్లూకోస్ లోపల పోవడానికి ఇన్సులిన్ కావాలి.
(33:28) కావాలి మరి ఇన్సులిన్ ఆల్రెడీ ఉంది అయినా పోతలేదు. ఉమ్ కారణం తెలుసుకోకుండా ఇన్సులిన్ మెంస్తే ఏం ఉపయోగం ఇప్పుడు డాక్టర్లు చేస్తున్నది అదే 70% ఆ మంది డయాబెటిక్ పేషెంట్లకు ఇన్సులిన్ ఎక్కువ ఉన్నది ఉండాల్సిన దానికంటే ఇప్పుడు ఆ హోమయార్ టెస్ట్ అది తెలుస్తది. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ ఆ గ్లూకోస్ ని సెల్స్ లోకి ఎట్లా పంపాలి వాళ్ళకి తెలిసింది అంతవరకే ఆ సెల్స్ లోకి పోవాలంటే ఇన్సులిన్ ఉండాలి మరి ఇన్సులిన్ ఉన్న పోతలేదు ఇప్పుడు ఏం చేయాలి మీరు కూర్చోపెట్టండి ఏ డాక్టర్ చెప్తుండు అని చెప్తాడు దానికి కారణం ఏందంటే మ్ ఇప్పుడు గట్టు మీద చాలా పరిశోధనలు
(34:06) జరిగినాయి. అది అర్థం చేసుకుంటే ఈ డయాబెటిక్ సమస్య పరిష్కారం అవుతుంది. డయాబెటిక్ సమస్య పాంక్రియాస్ తో కాదు ఇన్సులిన్ తో కాదు మ్ బయట నుంచి చూస్తున్నాలి వీళ్ళు కారణము గ్లూకోజ ఎందుకు లోపల పోతలేదుఅని బయట నుంచి చూస్తున్నారు. మ్ సెల్స్ లోపల మైటోకాండ్రయా చాలా ఇంపార్టెంట్. మైటోకాండ్రియా అది యక్టివేట్ అయితేనే ఆ రిసెప్టర్స్ ఓపెన్ అయితాయి.
(34:29) ఉమ్ అంటే నువ్వు బయట నుంచి ఎందా నెడితే ఏమైతది లోపల అది గొల్లం పెట్టుకొని కూర్చున్నది అది దియా లోపల నుంచి అంటే మైటోకాండ్రయాలో ఉంటది అది దానికి షార్ట్ చైన్ ఫ్యాటీ యసిడ్స్ కావాలి అవును బ్యూటిరేట్ అని ప్రొఫిలేట్ అని ఎస్టేట్ అని ఇవన్నీ ఎక్కడ ప్రొడ్యూస్ అయితాయి గట్లో ప్రొడ్యూస్ అయితాయి మ్ గట్ మైక్రోబయో బాగుండాలి మ్ వాటికి నచ్చిన ఫుడ్ మనం తినాలి మ్ ఆ నచ్చిన ఫుడ్ తింటేనే అవి వాటిని ప్రొడ్యూస్ చేస్తాయి మ్ ఆ ఫుడ్ పోతేనే షార్ట్ చైన్ ఫ్యాటీ యసిడ్స్ పోతేనే ఆ లోపల నుంచి మైటోకార్ తలుపు తెరుస్తది.
(34:59) అప్పుడు గ్లూకోస్ సెల్స్ లోకి పోతది. మ్ అవగాహన లేకుండా ఇన్సులిన్ ఇచ్చి ఇచ్చి డయాలిసిస్ తీసుకపోయి ఆ డయాలిసిస్ కూడా పనికి రాకుండా అయిపోయి హార్ట్ ఎటాక్ తో చచ్చిపోతారు. నన్ను ఎవరైతే 10 ఏళ్ళ ట్రీట్ చేసిండో ఆ డాక్టర్ కూడా డయాలిసిస్ పోయి హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. నేను చెప్పినాను నా ఐదేళ్ల కిందనే ఇక మీలాగా నేను కూడా రోజు రోజుకి అగ్రివేట్ అయితది నాకు కూడా లాస్ట్ కి మీరు ఇట్లా పెంచుకుంటూ పోతుంరు టాబ్లెట్ పెంచారు 250మిగ్రమస్ మెట్ ఫామిన్ అన్నారు తర్వాత అది 1250 కి పోయింది ఐదు యూనిట్లు ఎనిమిది యూనిట్లు అని చెప్పి 18 యూనిట్లో తీసుకపోయారు ఇన్సులిన్
(35:35) అంటే నేనేం వాడుతున్నాను నీకు అదే ఇస్తున్నా అన్నాడు సార్ మీరు డయాలిసిస్ పోతారు కావచ్చు నేను బోదల్చుకోలేదు అని చెప్పి నేను ఐదేళ్ల కిందనే నేను నా డైట్ ని కంట్రోల్ చేసుకుంటూ నా జీవన విధాన కరెక్ట్ చేసుకుంటూ మంచి వెజిటేబుల్స్ ఏవైతే షార్ట్ చైన్ ఫ్యాటీ ఆసిడ్స్ కి అవసరమైన వెజిటేబుల్స్ తినుకుంటూ నా గట్టు నేను కరెక్ట్ చేసుకుంటూ నేను ఇన్సులిన్ లేకుండా టాబ్లెట్ లేకుండా నేను మెయింటైన్ చేస్తున్నా బట్ ఆయన చనిపోయి టూ ఇయర్స్ అయింది మ్ అంటే నేను వాళ్ళని తక్కువ చేసి చూడట్లేదు కానీ డాక్టర్స్ అప్డేట్ కావాలి జరుగుతున్న పరిశోధనల ఫలితాలను అర్థం
(36:08) చేసుకోవాలి మీరు పేషెంట్లను చూడడానికి టైం పెట్టడమే కాదు మీరు మీరు చదివింది కరెక్ట్ చేసుకోవడానికి కూడా టైం కావాలి ఇప్పుడు ఇప్పుడు చట్టాలు చట్టాలు చేస్తాం నేను లాయర్ ని మనం చదివిన చట్టాలే ఉన్నాయి సుప్రీం కోర్టు ఇచ్చే జడ్జ్మెంట్లు అన్నీ కూడా వాటి ప్రకారం కూడా మనం తీర్పులు చెప్పాల్సి వస్తది కదా కాబట్టి లాయర్ ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు అప్డేట్ కావాలి ఎవ్రీ డే ఏం జరుగుతుంది సుప్రీం కోర్టులో హైకోర్టులల్లా అప్డేట్ కావాలి అందుకే ఒక్కొక్క లాయర్ ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఉంటాయి.
(36:34) కానీ డాక్టర్స్ కి టైం దొరకదు. హమ్ పేషెంట్లు పొద్దున్న లేవగానే లైన్ కడతారు. రోజుక 100 మంది 50 మంది పేషెంట్లను చూస్తారు. ఇంకా వాళ్ళకి చదవడానికి అప్డేట్ కావడానికి ఎక్కడన్నది అవకాశం మళ్ళీ ఇదంతా ఎవరి సెగ్మెంట్ వాళ్ళది కదా ఇంటిగ్రేషన్ ఉండాలి. ఇప్పుడు లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ 800 రకాల ఫంక్షన్స్ లివర్ ద్వారా అయితాయి.
(36:53) ఆ లివర్ గురించి పిహెచ్డి చేయడానికి ఒక్క కాలేజీ లేదు భారతదేశంలో లేదు చుట్టుపక్క దేశాలలో లేదు ఓన్లీ లండన్ లో ఒక కాలేజీ ఉంటది అమెరికాలో ఒక కాలేజ్ ఉంటది. నిజంగానే ఈ లివర్ గురించి అర్థం చేసుకుంటే ఈ సూపర్ స్పెషాలిటీలో అవసరం లేదు. మ్ ఎన్నడ అర్థం అవుతుందో తెలవది అందుకే ఈ విషవంలో చిక్కుకునే దానికంటే ఈ మందులు డాక్టర్లు హాస్పిటల్లు పెయిన్ ఆ పెయిన్ రిలీఫ్ కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు తలగబెట్టడం ఇప్పుడు ఒక పేషెంట్ తవబత్తులో మధ్య ఉన్నాడు.
(37:22) హాస్పిటల్ పేరు చెప్పాను మా ఊరు అతను ఆ పిల్లోడికి జస్ట్ లివర్ లో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది. దాన్ని క్యూర్ చేయడం చాత కాక జాండిస్ కి పోయింది ఆ డాక్టర్ ఇచ్చిన మందులతో ఆ జాండిస్ కి పోయి లివర్ ఫంక్షనింగ్ దెబ్బ తిన్నది. మొత్తం బాడీలో ఆర్గన్స్ అన్ని డిఫంక్ట్ అయినాయి. ఇప్పటికే 20 లక్షలు కట్టి ఇంకా 10 లక్షలు కడితే మీకు ఇస్తాము మరి ఇస్తే ఏం చేయాల బాబును వెంటిలేటర్ మీద ఉన్నాడు 11 ఏళ్ల పిల్లోడు బాధ అనిపిస్తది ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి ఎవరి తప్పు అని చెప్పాలి ఇప్పుడు వాళ్ళకేమో మాకేం తెలుసా డాక్టర్లు చెప్పినట్టుగా మేము విన్నాం అప్పులు తెచ్చి కట్టాం ఎట్లానా కాపాడండి
(38:00) అని వాళ్ళు ఏడుస్తా ఉంటారు ఎట్లా కాపాడతాం వెంటిలేటర్ మీద పెట్టినండి అప్పుడే లివర్ చిన్నగా పాడైనప్పుడే గనుక దానికి నువ్వు వినరు కదా ఆ అప్పుడు అప్పుడే ఇచ్చినట్టయితే వాళ్ళకి ఇవి ఈ పద్ధతులు నచ్చాయి హాస్పిటల్ లో తీసుకపోవాలి డాక్టర్ చూపెట్ట డాక్టర్ చూడాల డాక్టర్స్ కూడా అలోపతీలో ఏందంటే లివర్ గురించి అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ బ్లడ్ గురించి అర్థం చేసుకున్న వాళ్ళు తక్కువ ఎక్కువ వాళ్ళు రొటీన్ ట్రీట్మెంట్ ఇస్తారు.
(38:22) దాంతోన అది సింతటిక్ కెమికల్ లివర్ ఇంకా డామేజ్ అయితది. అసలు చిన్నగా ఉన్నప్పుడే రికగ్నైజ నేను చాలా కేసులు చూసానమ్మ జాండిస్ వాళ్ళకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అది లివర్ క్యాన్సర్ దాకా తీసుకపోయి చంపేశారు. ఏమంటాం మనం వాళ్ళకి తెలిసిన ట్రీట్మెంట్ అది చిన్నగా ఉన్న నేను డాక్టర్లో కూడా తప్పు పట్టా వాళ్ళు చదివిన మెడికల్ సైన్స్ తప్పుపడతానండి ఆ సో కావాలని ఏ డాక్టర్ కూడా పేషెంట్ ని చంపడు.
(38:48) ఉమ్ కానీ ఆ పేషెంట్లను ట్రీట్ చేసే పద్ధతి వాళ్ళు నేర్చుకున్న దాని ప్రకారం చేస్తారు సిలబస్ అన్నీ మారాలే అశాస్త్రీయంగా ఉంది మెడిసిన్ అంతా కూడా దాన్నంతా మార్చాల్సిన అవసరం ఉంది అందుకే మనం మార్చలేం కాబట్టి ఫార్మా మాఫియాతో కొట్లాడే శక్తి నాలాంటివాడికి లేదు కాబట్టి కనీసం ఈ సోయనా కలిగిద్దాము ఇదొక విప్లవం లాగా ఉద్యమం లాగా చేద్దాము ఆరోగ్య విప్లవం అని చెప్పి లవేడర్కి స్వీకారం చుట్టిన ఇది ప్రజల చేతుల్లో పెట్టిన వాళ్ళు దాన్ని చంపుకుంటారో సాదుకుంటారో వాళ్ళ ఇష్టం.
(39:16) చిన్నగా ఉండే విషయాన్ని కూడా సీరియస్లీ తీసుకోకుండా దాన్ని అసలు దాన్ని పట్టించుకోకుండా చాలామంది తన ప్రాణాలను వదులుకున్నారు ఆరోగ్యం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి వినడం తక్కువ కానీ వాళ్ళు సొంత ప్రయోగాలు చేసుకుంటా హెల్త్ ని చాలా మంది పాడు చేసుకున్నారు. తెలంగాణ రాజకీయ విశ్లేషకులు అనేసి మనము అనుకుంటున్నాము కానీ ఆయనకి న్యూట్రిషన్ పట్ల ఎంత అవగాహన ఉంది ఎంత ఇన్ఫర్మేషన్ ఆయన చెప్తున్నారు.
(39:43) ఇవన్నీ మనం విని మళ్ళీ దాన్ని మళ్ళీ మర్చిపోవడం కాకుండా కొన్ని మన జీవితంలో అమలు చేసుకుందాం. అండ్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి మన ఆరోగ్యం గురించి మనం బాగా పట్టించుకోవాలి అనింటే ఒకసారి లవెండర్ హెల్త్ లో ఒకసారి వాళ్ళు వెబ్సైట్ కి వెళ్లి సబ్స్క్రిప్షన్ చేసుకోవాలని అంటే మీ దగ్గర నుంచి ఏమైనా గైడ్లైన్స్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయా ఉన్నాయమ్మ ఇప్పుడు కచ్చితంగా ఏందంటేహెల్తడాకా లోకి పోవచ్చు వాళ్ళు కాల్ చేసినా కూడా వాళ్ళకి ఏం చేయాలో చెప్తారు సబ్స్క్రిప్షన్ చేసిన తర్వాత మొత్తం బాధ్యత మేమే తీసుకుంటాం.
(40:12) కాకపోతే మేము చెప్పినట్టుగా వాళ్ళు ఫాలో కావాలి న్యూట్రిషన్ గైడ్లైన్స్ వారం వారం వాళ్ళకు మనం చెప్పింది తింటున్నారా మార్పులు చేరుపులు అవసరమైతే ఏదనా ఎమర్జెన్సీ వస్తే ఎందుకు ఎట్టు ఉంటది 24 గంటలు డాక్టర్ అందుబాటులో ఉంటాడు వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోయినా పాము కొట్టి చనిపోయినా కరెంట్ షాక్ తో పోయినా ఒ 5 లక్షల నుంచి 25 లక్షల దాకా ఇన్సూరెన్స్ వస్తది.
(40:31) హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పెట్టాం కొంత ఇట్లాంటివి చాలా ఉన్నాయి వాళ్ళకి గైడ్ కూడా చేస్తారు హిల్ రిమైండర్స్ కూడా ఉంటాయి అమ్మ వాళ్ళు టాబ్లెట్ రోజు వేసుకుంటుంరా వేసుకోవట్లేదా అన్ని రకాలుగా ఏ టు జెడ్ శ్రీకాకులో నుంచి ఆదిలాబాద్ దాకా ఏ ఊరైనా పర్వాలేదు 127 రకాల టెస్ట్ులు చేస్తాం వాళ్ళ క్యాన్సర్ టెస్ట్లు కార్డియాక్ టెస్ట్లు విటమిన్ టెస్ట్లు తర్వాత ఈ టాక్సిన్స్ ఈ మధ్య చాలా కూరగాయల నొప్పు మందులు పోయి టాక్సిన్స్ బాగా అక్యములేట్ అవుతున్నాయి తర్వాత నానోప్లాస్టిక్స్ ఇట్లాంటివన్నీ అక్యములేట్ అవుతున్నాయి కార్బన్ మోనోక్సైడ్ లెడ్ లాంటివి
(41:01) అక్యములేట్ అవుతున్నాయి అవి క్యాన్సర్ గా మారుతాయి మారకముందే జాగ్రత్త పడడానికి ఫుల్ బాడీ హెల్త్ చెక్ప్ అంటే ఇక్కడ హాస్పిటల్లో చేసేటివి కావు 127 రకాల టెస్ట్లు చేస్తా బయట చేయ అవన్నీ చేయరు బయట అవన్నీ ఈ ఫ్రీగానే చేస్తాం ఇ వాళ్ళ మెంబర్ అయితే ఇది లాభాపేక్షతో పెట్టింది కాదు ఇది 10 మందికి ఆరోగ్యం పట్ల అవగాహన ఇయ్యాలని చెప్పి పెట్టింది ఇందులో చాలా మంది ఎంప్లాయిస్ పని చేయాలి కాబట్టి ఎన్జీఓ లాగా దీన్ని నడపలేము సస్టైనబిలిటీ కావాలంటే వాళ్ళు కొంత ఫీస్ పే చేయాలి.
(41:29) ఒకవేళ మీరు లాభపేక్షలో ఉండి ఉంటే యుఎస్ నుంచి తీసుకొని ఇండియాకి వచ్చి మనకోసము మన ఇండియన్స్ కోసం మన స్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో ఉండే పెద్దవాళ్ళ కోసం అనేసి లవెల్డర్ అన్న స్టెప్ తీసుకునేవాళ్ళు కాదు చాలా అప్రిషియేటింగ్ ఇది అండ్ మీరు తెలంగాణ ఉద్యమాన్ని ఎంత మనసుతోని ఎంత హార్ట్ ఫుల్లీ చేశారో అలా తెలంగాణలో ఆంధ్రలో ఉండే పెద్దవాళ్ళ కోసమ ఒక పెద్ద కొడుకులాగా ఈ ప్రోగ్రాం ని స్టార్ట్ చేశారు అండ్ దీంట్లో లో అందరి పేరెంట్స్ కి బెనిఫిషియల్ ఉండాలనేసి మనసారా కోరుకుంటున్నాము.
(42:04) అండ్ దీనివల్ల చాలా మంది బెనిఫిట్ తీసుకోగలరు ఎందుకంటే ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళే కాకుండా ఇండియాలో కూడా ఉన్న పిల్లలు ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు లేదంటే కొంచెం పేరెంట్స్ తో దూరం ఉన్నారు. ఒకటే ఫ్యామిలీలో ఉన్నారు కానీ 247 పేరెంట్స్ ని కనిపెట్టి ఉంచలేరు ఉండలేరు అన్న వాళ్ళకి లవ్ వెల్డర్ హెల్త్ అన్నది చాలా పెద్ద వరము ఒక పెద్ద కొడుకుగా తెలంగాణ ప్రకాష్ గారు వి ప్రకాష్ గారు లవెల్డర్ ని స్టార్ట్ చేశారు.
(42:30) దీంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి చాలా ఈజీ దట్ ఈస్ www.lovederహెల్th.com దాంట్లో lఓఈఎల్డిఈఆర్హెల్thడ.com దీన్ని విజిట్ చేయండి సబ్స్క్రిప్షన్ చేయండి మీ పేరెంట్స్ కి సేఫర్ హ్యాండ్స్ లో ఒక పెద్ద కొడుకు హ్యాండ్స్ లో పెట్టండి ఇదొక పెద్ద టీం ఈ టీం్ లో అన్ని రకాల ఎక్స్పర్టీస్ ఉన్నారు. వీళ్ళు అన్ని రకాల అన్ని యాంగిల్స్ తోని వాళ్ళని సెకండ్ ఒపీనియన్స్ తో పాటు ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇస్తారు థాంక్యూ.

No comments:

Post a Comment