Body Odor | చెమట పట్టినా స్మెల్ రాకుండా ఉండాలంటే ? | Body Bad Smell | Dr Manthena Satyanarayana Raju
Author Name:HEALTH MANTRA
Youtube Channel Url:https://www.youtube.com/@Healthmantra
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8o8iOzF2smM
Transcript:
(00:00) ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనిషికి బ్యాడ్ స్మెల్స్ అంటే అసౌకర్యం అందుకని బయట ఎక్కడన్నా మురుక్కాల దగ్గర వాసన వస్తే ముక్కు మోసుకుంటాం. అలాగే ఏదనా జంతువులు చనిపోయి కుళ్లిపోయిన వాసన వస్తుంటే ముక్కు మోసుకుంటాం. ఏదనా పళ్ళు కూరగాయలు కుళ్లిపోయి మార్కెట్లో కంపు వస్తుంటే ముక్కు మోసుకుంటాం.
(00:24) ఎక్కడైనా డ్రైనేజ్ సిస్టం సరిగా లేక అట్లా ఇళ్ల దగ్గర ఏమనా వాసన వస్తుంటే ముక్కు మోసుకుంటాం మరి బయట నుంచి దుర్గంధం వస్తే లోపలికి వెళ్లకుండా మోసుకుంటున్నాం కదా మరి లోపల నుంచి దుర్గంధాలు వస్తే ఎక్కడ మూయాలి ఎక్కడ కడగాలి ఎలా పోగొట్టుకోవాలి మనిషికి ఆ దుర్గంధం ఇష్టమా ఎంత అసౌకర్యం మరి దాని నుంచి బయట పడాలంటే ఈ శరీరం లోపల నుంచి బ్యాడ్ స్మెల్స్ రాకుండా లోపలే స్మెల్ రాని ఎన్విరాన్మెంట్ హైజినిక్ కండిషన్స్ లో మీ శరీరం లోపల ఉండాలంటే మీరు ఏం చేయాలి ఎలాంటి ఆహారాలు అలవాట్లు మీరు మార్చుకుంటే బ్యాడ్ స్మెల్ ఫ్రీ బాడీ మీకు సొంతం అవుతుందో నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్న విషయాన్ని
(01:05) మీ దృష్టికి తీసుకొస్తాను. లోపల నుంచి స్మెల్ రాని శరీరాలు ఉంటాయా అనేది జనాలు ఎవరికీ ఎక్స్పీరియన్స్ లేదు ఋషులు ఎక్స్పీరియన్స్ చేశారు ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్న నాలాగా స్ట్రిక్ట్ గా ఎవరైనా ఫాలో అయ్యేవాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారండి. నోరు వాసన రాదు మాకు నాలి గీయపోయినా బ్రష్ చేయపోయినా పేస్ట్ పెట్టకపోయినా మూత్రం పోసి నీళ్లు పోయిపోయినా దొడ్డి వాసన రాదు.
(01:31) అసలు మోషన్ వెళ్ళేటప్పుడు 1% స్మెల్ ఉండదు గ్యాస్ వచ్చినా కింద నుంచి 1% స్మెల్ ఉండదు చెమట పట్టినా బట్టలన్నీ చెమటతో ముద్దయనా సాక్స్ తడిచిపోయినా చెమట వాసన రావు. సబ్బెట్టకపోయినా పౌడర్ రాయకపోయినా స్మెల్ రానట్టు ఇది ఉంటాయి. ఈ నాలుగు రకాలుగా బ్యాడ్ స్మెల్స్ మనలో నుంచి ఎక్కువగా వస్తున్నాయి అంటే మీ లోపల వాతావరణం అపరిశుభ్రంగా ఎక్కువ ఉంది. మీ రక్తము గాని మీ లివర్ గాని మీ సెల్స్ గాని అన్ని టాక్సిక్ వేస్ట్ మెటీరియల్ తో నిలవ ఉన్నాయి అని గుర్తు ఈ స్మెల్స్ అని బ్యాడ్ స్మెల్స్ ఉంటున్నాయి అంటే మీ ఎన్విరాన్మెంట్ లోపల అలా ఉందంటే మనకు భవిష్యత్తులో రకరకాల సమస్యలు వచ్చే అవకాశం
(02:11) మనలో పెరుగుతుందని గుర్తు అన్నమాట క్రానిక్ డిసీజెస్ వచ్చే అవకాశం సెల్యులర్ వాతావరణం బాగుంటే అవయవాల వాతావరణం బాగుంటుంది. అవయవాల వాతావరణం బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. అందుకని శరీరంఅంతా ఆరోగ్యంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉండాలని మనం కోరుకుంటాం కానీ లోపల అపరిశుభ్రత పెట్టి ఆరోగ్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
(02:34) అందుకని జంతువులన్నీ బయట కడుక్కోవు లోపల క్లీన్ గా ఉంచుకుంటాయి అందుకని వాటి కంపులు మనలాగా రావు మనం బయట కడుక్కుంటాం లోపల వదిలేస్తాం అందుకని ఈ టెక్నిక్ బ్యాడ్ స్మెల్ ఫ్రీ బాడీ మీ సొంతం అవ్వాలంటే నాలుగైదు విషయాల్లో మీరు అటెన్షన్ పెట్టాలి. మొట్టమొదటిది ప్రతిరోజునాలుగు లీటర్లునాలుగున్నర లీటర్లు మంచి నీరు అట్లా త్రాగుతూ ఐదు లోపు రెండు సార్లు మోషన్కి వెళ్ళటానికి మీ ప్రయత్నం చేయాలి ఇట్లా నీళ్లు త్రాగి మల విసర్జన అవ్వటం టెక్నిక్ ఎలా అనేది మీకు తెలియపోతే నా వీడియోస్ ని కొడితే చక్కగా నీళ్లు తాగి మోషన అయ్యే సుఖవిరోచనమే టెక్నిక్ మీకు తెలుస్తుంది. దాని ద్వారా ఏ రోజుక ఆరోజు
(03:13) మనం లివర్ శుద్ధి చేసే సెల్స్ శుద్ధి చేసుకునే టాక్సిక్ వేస్ట్ మెటీరియల్స్ 80% యూరిన్ లో 20% మోషన్ లో వెళ్ళిపోతాయి. అందుకని ఫస్ట్ డటాక్సిఫికేషన్ కి వాటర్ కి మించింది మరొకటి లేదు కాబట్టి నీళ్లు తాగండి తొడ్లోకి రెండు సార్లు వెళ్ళండి. ఇది మొట్టమొదటి అలవాటుగా ప్రారంభించండి. రెండవది రోజులో మీరు 70% వండకుండా ఆహారం తినటానికి ట్రై చేయండి.
(03:40) అంటే మార్నింగ్ అండ్ ఈవెనింగ్ ఉడికిన ఆహారాలు తినొద్దు ఉదయం కాస్త జ్యూస్ లాంటివి ఏనా తీసుకున్న ఒక అరగంట పోయాక స్ప్రౌట్స్ ఫ్రూట్స్ లాంటి సాలడ్ ఫ్రూట్స్ లాంటివి మీ ఇట్లా పెట్టుకోండి తినండి సాయంకాల పూట ఐదంటికనా కొబ్బరి నీళ్లుు చెరుక రసం బత్తాయి రసం తాగినఆరున్నర కల డ్రై నట్స్ ఫ్రూట్స్ బిఫోర్ 6:307 లోపు తినేసేయండి. నాచురల్ ఫుడ్ మార్నింగ్ ఈవెనింగ్ తినండి.
(04:03) ఈ నాచురల్ ఫుడ్ శరీరంలో కంపులు పుట్టనివ్వని ఆహారం నేను 100% డ్రా ఫుడ్ తింటున్నాను. ఇప్పుడు అందుకని అసలు ఉడికిన ఆహారం తిన్నా ఉప్పు నూనె లేకుండా తింటే స్మెల్స్ రావు ఉప్పు నూనెలు కొంచెం స్మెల్స్ వస్తాయి నాలుగు పోట్ల ఉడికినవి తింటే మరీ వాసనలు వస్తాయి. అందుకని మీరు ఒక్కసారి అంతా మారలేరు కాబట్టి మధ్యాహ్నం ఒక్కసారి ఉడికిన ఆహారాన్ని తిని ఉదయం సాయంకాలం వండన ఆహారం 70% రా ఫుడ్ ఇట్లా తినండి.
(04:30) మధ్యాహ్నం కూడా నేను మారుతానంటే ఉడికిన ఆహారంలో ఉప్పు నూనె లేకుండా తినండి ఇంకా స్మెల్స్ ఫ్రీ అయిపోతాయి. కుదరకపోతే మామూలుగా తినండి. ఇది రెండవదిగా ఆచరించండి. మూడవది సాయంకాల పూట డిన్నర్ ఆరు గంటలకల్లా తినేసేయాలి మీరుఆరుఆరున్నర మాక్సిమం 637 లోపే ఎర్లీగా తినే డిన్నర్ ఇట్లాంటి నాచురల్ గా డ్రై నట్స్ నానబెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినండి.
(04:56) ఆరు ఆరు గంటలకు తినేస్తే తొమ్మిది ఇంటికలు అరిగిపోతుంది మీ రక్తంలో చక్కేర స్థాయిలో రక్తంలో తగ్గుతాయి. కాబట్టి బాడీ నిలవఉన్న కొవ్వుని కరిగించుకోవడం నిలవన్న వ్యర్థాలని క్లీన్ చేసుకుని ఆటో ఫ్యాగీ బటన్ ఆన్ చేసుకని అలా తెల్ల వార్లు మళ్ళ ఉదయం మీరు తినే వరకు మీ బాడీ లోపల ప్రతి సెల్ ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ చేసుకుంటూ లోపల కాలుషన్ అంతా వాష్ అవుట్ చేసేస్తుంది.
(05:20) చచ్చిపోయిన మృతకణాలు కూడా మన మక్రోఫేస్ కణాలు తెల్లవార్లు తినేస్తాయి ఆరింటికి డిన్నర్ ఏడు లోపు తినేస్తే తొమ్మిది లోపు అరిగిపోతే తెల్లవార్లు చచ్చిపోయిన మృతకణాలన్నీ ఖాళీ అయిపోతాయి మక్రో ఫేస్ కణాలు అట్లా తిని మీకు మంచి హెల్ప్ చేస్తాయి నైట్ తినేవాళ్ళకి లాభం మిస్ అవుతుంది. అలా ఈ నియమాన్ని ఎర్లీ డిన్నర్ గా ఇది మూడవది ఆచరించండి.
(05:45) నాలుగవది వారానికి ఒక్కసారి ఉపవాసం చేయండి. మండే మండే ఫాస్టింగ్ మండే ఈక్వల్ టు మెయింటనెన్స్ డే లాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా చేయటం ద్వారా మీకు ఏమవుతుంది పొద్దునే మంచి నీళ్ళ మీదే మధ్యాహ్నం ఒంటి గంట రెండింటి వరకు గెంటండి ఏమి తీసుకోకుండా రెండింటికి ఎప్పుడైనా ఒక గ్లాస్ తేన నిమ్మకాయ నీళ్ళు నాలుగైదు స్పూన్లు కలుపుకొని తాగండి.
(06:07) మళ్ళీ ఆరింటికి ఎప్పుడనా ఇంకోసారి తాగండి అవసరమైతే నైట్ ఇంకోసారి పడుకునేటప్పుడు తాగండి. ఇట్లా రెండు మూడు సార్లు తేన నీళ్లుు తాగి మండే ఫాస్టింగ్ చేయండి. అవసరమైతే ఇంకో రెండు సార్లు తేననీళ్ళు ఎక్కువ తాగండి ఉదయం ఆకలి వేస్తే ఇట్లా మండే ఓన్లీ హనీ వాటర్ ఫాస్టింగ్ తో బాడీ డటాక్సిఫికేషన్ కి ఈ ఐదారు రోజుల్లో మధ్యాహ్నం ఉడికిన ఆహారాలు తిన్నప్పుడు ఏమనా కాలుష్యం చేరినా అలాంటిది వాష్ అవుట్ చేసుకోవడానికి ఫాస్టింగ్ 24 అవర్స్ డీటాక్సిఫికేషన్ కింద బ్రహ్మాండంగా పనికొస్తుంది.
(06:35) సూర్యాస్తమ లోపు తిన్నది డైలీ 10 అవర్స్ డీటాక్సిఫికేషన్ కి 12 అవర్స్ డీటాక్సిఫికేషన్ కి ఉపయోగపడుతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ మీరు 8:00 కే తినేసారు అనుకోండి 10 అవర్స్ డీటాక్సిఫికేషన్ అవుతుంది. 10 ఇంటి దాకా తినకపోతే 12 అవర్స్ డీటాఫికేషన్ అవుతుంది నైట్ 9:00 నుంచి మార్నింగ్ 910 వరకు అందుకని ఇట్లా ఏ రోజుక ఆరోజు టోటల్ డటాక్సిక్ఫికేషన్ కి మండే ఫాస్టింగ్ ఇది నాలుగవది ఐదవది లాస్ట్ విషయం వారంలో ఒక్క రోజున్నా ఉడికిన ఆహారం తినకుండా జ్యూసెస్ మీదైనా ఉండండి రోజులో నాలుగైదు రకాల పళ్ళ రసాలు నాలుగైదు సార్లు తాగి ఉండండి కూరగాయల రసం చెరుక రసం పళ్ళ
(07:14) రసాలు అట్లాగే ఇలా ఉండాలంటే జ్యూస్ ఫాస్టింగ్ లేదండి నాకు తింటేనే ఉండగలుగుతాను అంటే ఫ్రూట్ ఫాస్టింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ లంచ్ లో ఫ్రూట్స్ డిన్నర్ లో ఫ్రూట్స్ అట్లా త్రీ టైం ఫ్రూట్ డైట్ మీద ఉండే ప్రయత్నం చేయండి. ఇట్లా ఐదు నియమాలు ఫాలో అయితే మీ బాడీ బ్యాడ్ స్మెల్ ఫ్రీ బాడీ లాగా చక్కగా తయారవుతుంది.
(07:38) మరి ఫాలో అవ్వండి అని విజ్ఞాప్ చేస్తూ నమస్కారం.
No comments:
Post a Comment