భక్తికి భావం ముఖ్యమా? ఆర్భాటాలు ముఖ్యమా? | Spiritual Journey | Gantasala Satyasai with Ravisastry
Author Name:Sri Souravi Tv
Youtube Channel Url:https://www.youtube.com/@SriSouraviTv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-GlpsWc6FVA
Transcript:
(00:00) భక్తి గాని ఒక ధ్యానం కానీ ఆర్బాటంతో ముఖ్యమా భావంతో ప్రధానమా భక్తి భావం ప్రధానమా భక్తి ఇప్పుడు కొంతమంది అంటారు ఇన్ని తొమలపాకులతో పూజ చేశాను లేకపోతే ఇన్నితో చేశాను లక్ష పుష్పాశన అని చెబుతుంటారు ఒకరు లక్ష అనంగానే ఇంకొకరు ఐదు లక్షలు అంటారు కానీ ఈ కౌంట్ ప్రధానమా భావంతో ఒక పుష్పం పెట్టిన భగవంతుని చేరొచ్చు అని ఎందరో మహానుభావులు చెప్ చెప్పారు కదా దీనికి ఆ భావ ప్రధానమా ఇది అది మీరే చెప్పేస్తున్నారు ఇప్పుడు మీరే చెప్పేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు మీరే ప్రశ్న వేశారు మీరే సమాధానం కూడా చెప్పారు కానీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ
(00:43) జనంలో చైతన్యం కావాలి అనుకోవడానికి భక్తిలో నలుగురు ప్రస్తుతం కలియుగంలో నలుగురు కలిసి చేయడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది ఏదైనా సరే ఈ వాటర్ కౌంటింగ్ కౌంటింగ్ కౌంటింగ్లు అంతవరకే అది మీకు నిజంగా నిజంగా భక్తి నిజంగా భావం నిజంగా సాధన కావాలంటే మూసుకొని ఇంట్లో కూర్చుని ఒక పుష్పం ఒక తులసి దళం పెట్టి మూసుకొని స్వామి వారికి పూజ చేయాల్సిందే ఇంతే నేను హనుమాన్ చాలీసా నాకు 2009 లో నేను గిన్నీస్ రికార్డు చేశాను 2009 నా మోర్చంగ్ ఇన్స్ట్రుమెంట్ లో అప్పటినుంచి నాకు కోరిక ఏంటంటే పొద్దున ఆరం నుంచి సాయంత్రం ఆరం లోపల లక్ష హనుమాన్ చాలీసా
(01:24) చేయాలి అని 16 రకాల అభిషేకాలు 11 రకాల ప్రసాదాలు చేసి స్వామి వారికి లక్ష తమలపాకులతో స్వామి వారికి పూజ చేయాలి ఇది నా కోరిక పిచ్చి కోరిక ఇది సంబంధం లేదు అసలు కోరిక అది దీనికోసం నేను అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నా ఎక్కడ అప్ప ఏదైనా కళ్యాణ మండపం తీసుకోవాలా ఏం చే దీనికి నేనే చేసుకుందాం అని నా ఉద్దేశం ఆనందబాగ్లో ఆంజనేయస్వామి ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది మా ఇంటి ఏరియాలో ఆ ఏరియాలో గుడికి బ్రహ్మోత్సవాలు చేస్తూ మా దుర్గారామ అని ఒకాయన ఆయన అక్కడ దాంట్లో ఉంది గురువుగారు గురువుగారు ఒక పని చేయండి బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం మేము అలాగే
(02:01) రామకృష్ణ అని ఒకాయన వీళ్ళద్దరు కలిసి గురువు గారు మీరు ఒక పని చేయండి మాకు చెప్పండి అన్నీ మేము చేస్తాం మీకు ఏం కావాలో అది చేస్తాం మీరు వచ్చి హనుమాన్ చాలీసా చేయండి. నా ఉద్దేశం ఏంటంటే పొద్దున ఆర నుంచి సాయంత్రం ఆరం దాకా పచ్చి మంచి నీళ్ళు తాగకూడదు. చాలీసా చేయాలి ఏవండీ మీరు లక్ష చేస్తారా చాలా పొరపాటు నేను చేయలేదు నేను చేయను నేను చేసేది మహా అయితే 400 450 హనుమాన్ చాలీసా చేస్తా సామూహికంగా 2000 మంది చేసేటప్పటికి ఇది లక్ష అవుతుంది ఏవండీ దీని కౌంటింగ్ ఎలా చేశారు అందరికీ కార్డులు ఇస్తాను 54 అవ్వంగానే కార్డు తీసుకొచ్చి అక్కడ పెట్టు మళ్ళా 54
(02:38) కార్డు తీసుకో వాళ్ళు టిక్కులు పెట్టి అక్కడ పెడతారు అది అంతేగాన నేను లక్క చేశాను అనగానే అమ్మో గురువుగారు లక్ష అని ఒకడు ఆ ఈయన ఎక్కడ లక్ష చేస్తాడు ఒకడు వీటి అనవసరమైన వ్యవహారాలకి జోలికి పోకుండా నేను చెప్పేది ఏంటంటే ఈ కౌంటింగ్ తో నేను చేస్తా ఇలా ఒక సంవత్సరం కాదు ఆరు సంవత్సరాలు చేశారు ఆరు సంవత్సరాలు బ్రహ్మోత్సవాల్లో ప్రతిసారి అక్కడ 21 రోజులు 41 రోజులు కరోనాలో 108 రోజులు రోజుకి 108 సార్లు లోక కళ్యాణర్థం నేను చేసింది ఫిబ్రవరిలో కరోనా వస్తుందని అక్టోబర్ లో చెప్తే నన్ను పిచ్చోడు అన్నారు అందరూ స్వామి వారు చెప్పారు అప్పుడు నేను పాంప్లెట్ వేసాను
(03:14) నేను రేయ్ వస్తుందిరా దానికి కరోనా అని పేరు మనకుి తెలియదు కదా ఏదో మహమ్మారి వస్తుంది చేయరా అని చెప్పారు ఆయన సరే స్వామి 108 రోజులు రోజు తర్లు ఏం చేస్తా గుడిలో కూర్చున్నాను నేను స్వామి ఎవరు ఉండరు అక్కడ ఎందుకు ఉంటారు నన్ను అందరూ నవ్వారు అధా ప్రకారం జనవరి ఫిబ్రవరి 16 నుంచి ఏమో మొదలపెట్టాను దగ్గరికి కూడా ఎవరు రాలా నా దగ్గరికి అప్పుడు నవ్వినవాడు అప్పుడు భయపడ్డాడు తర్వాత భయపడ్డాడు తర్వాత ఏం చేస్తారు టైం దాటిపోయింది అయిపోయింది అది మా అపార్ట్మెంట్ కి గానీ మా రోడ్డుకి గాని గుడి ఏరియాలో గాని మా చుట్టాలకి గాని ఎవరికీ కరోనా లేదు ఎవరికి వచ్చినా నేను
(03:47) హనుమాన్ చాలీసా మానేయాలి చేయడానికి లేదు కానీ స్వామి రౌండింగ్ చేసి నేను చేసేది ఒకటి చెప్తున్నా మళ్ళా లోక కళ్యాణార్థం మీరు ఏది చేసినా స్వామి మీ దగ్గర ఉంటారు నాట్ ఓన్లీ స్వామి అంటే భగవంతుడు మీ యందు ఉంటాడు లోక కళ్యాణార్థం చేయండి దీంట్లో నాకు ఎంత వస్తుంది వాడు ప రూపాయలు ఇస్తే మనం ఈ తొమ్మిది తీసుకొని ఒకటి జనానికి పెడదాం ఎప్పుడైతే ఇలా ఆలోచించారో భగవంతుడు కూడా బేరం మొదలెట్తాడు భక్తి భావంగా మీరు చేయండి కిందటి సంవత్సరం హనుమత్ వ్రతంలో ఆరు గంటల 12 గంటలు చేసాం కదా కాదు 24 గంటలు చేద్దాం ఏశ్వరాగారు ఆంజనేయ టెంపుల్లో ఇవాళ కూర్చుంటే మళ్ళ
(04:24) రేపు లేచాను మంచి నీళ్లు కూడా తగను ఇలాగే కూర్చుంటా ఇలాగే చేస్తా ఏమిట్రా నీ బలం ఆంజనేయ స్వామి బలం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ప్రశ్న వేశరు భక్తా బలమా భక్తే బలం మీకు భక్తే బలం భయంతో పూజలు చేయొద్దు ఇది చేయకపోతే స్వామి ఏమన్నా అనుకుంటారు స్వామి ఏమ అనుకోండి నువ్వు చేస్తే చేయ లేకపోతే నీ కర్మ అది నువ్వు కర్మ అది అనుభవిస్తే అనుభవించి లేకపోతే నీ ఏడుపు నువ్వు వేడు భగవంతుడు ఎప్పుడో రారా నీకు చేస్తా ఏమి అనడు భగవంతుడు మీ అవసరం మీ కర్మని దులుపుకోవడానికి తుడుచుకోవడానికి తొందరగా ఇక్కడి నుంచి మార్గంలో నెక్స్ట్ జన్మకు వెళ్ళడానికో ఇంకోటికో మీరు తొందరగా
(05:02) చేసుకోండి అందుకనే నేను చక్కగా సంగీతాలు సంస్కారాలు అన్ని మానేసి హాయిగా కూర్చుని ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అందరికీ ఏమవుతుందంటే కోరికలు పెరుగుతున్నాయి తొందరగా అందరం వచ్చేయాలి ఒక సంగీతం వాడం అనండి సాహిత్యం వాడనండి ఇంకోటి ఏమ లలిత కళలో ఎవరైనా సరే 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తాపత్రయాలు పోవట్లేదు ఉదాహరణకి సంగీతం వాళ్ళని తీసుకుందాం ఇంకా సంగీతంలో ఏమో నాకు ఆ బిరుదు రాలేదు గుంటూరు సభవాడు ఇచ్చాడు విజయవాడ సభవాడు నన్ను పిలిచి సన్మానం చేయలేదు బంద్రవాడు ఇవ్వలేదు ఆ కలకత్తా వాడు సన్మానం చేయలేదు ఈ తాపత్రయాలు మీరు దేనికైనా మీ కళలు అనేవి
(05:42) 64 కళలు ఉన్నది భగవంతుడి మార్గానికి భగవంతుడికి వెళ్ళడానికి ఇది మార్గం మీకు భగవంతుని దగ్గర చేయడానికి ఏ కళయనా మార్గం ఒక ఒక దానికి వచ్చాక ఇంక దాన్ని మనం దాంట్లోకి వెళ్ళాలి తప్ప భక్తి మార్గంలోకి వెళ్ళాలి తప్ప ఇక్కడే గింజుకొని మురుగుంటలో కూర్చుని ఉంటే మనం భక్తి సాధనలోకి వెళ్ళలేము భక్తి మార్గం కావాలంటే ఇప్పుడు నేను ఉదాహరణకి మళ్ల మీకు సంగీతమే చెప్తున్నాను సంగీతంలో కొంతవరకు వెళ్ళిన తర్వాత ఇంకా వదిలేసి మీరు భక్తి మార్గంలోకి వెళ్ళాలి.
(06:14) ఇంకా అక్కడికి వచ్చిన శిష్యులు దీని ఆడియో టేపులు దీని సన్మానాలు గురుపౌర్ణమికి సన్మానం చేస్తున్నారు వాడు ఎవడు రాలేదు ఫలానవాడు రావాలేదు వాడు వచ్చి నాకు శాల్వ కప్పలేదు ఈ జీవితంలో ఇక్కడే ఉంటాం ఈ తాపత్రయాలు పెట్టుకుంటే ఈ కర్మ నువ్వే అనుభవిస్తావు భగవంతుడు ఈ జన్మలో నీకు పవిత్రంగా చక్కగా ఉచ్చారణ చేయడానికి రామ రామ రామ రామ అనడానికి నోరిచ్చాడు హనుమ హనుమ అనటానికి నోరుచ్చాడు నారాయణ నారాయణ అనటానికి నోరిచ్చాడు అనండి తొందరగా మార్గంలో నుంచి వెళ్ళిపోతాం మనం మన చక్కగా చక్కగా మన మార్గంలోకి వెళ్ళిపోతాం నీకు రాముడిది భక్తిగా ఇవ్వడానికి భగవంతుడు నీ
(06:48) గొంతు ఇచ్చాడు ఇంట్లో కూర్చొని రాముడి దగ్గర ఇయాడు ఆంజనేయ స్వామి దగ్గర ఏడు కలకత్తా వాడుతో నాకు సన్మానం చేయలేదు లేకోతే హైదరాబాద్ సభవాడు సన్మానం ఈ కర్మ బంగారం కానీ ఏమిటిది ఈ తాపత్రయాలు తగ్గించుకోవాలి భక్తి మార్గంలో ఎంతవరకు మనం వెళ్ళాం హాయిగా కూర్చుండి నేను ఇప్పుడు అదే పని చేస్తున్నా కచేరీలన్నీ మానేసా ప్రశాంతంగా కూర్చున్నా వద్దు నాకు వద్దు గురువు దొరకాలి గురువు సాధన భక్తి మెయిన్ గురువు దొరకాలి మంచి గురువు దొరకాలి ఇప్పుడు ఇక్కడ మర్కట న్యాయం మార్జాల న్యాయం రెండు ఉంటాయి మార్జాలం పట్టుకుంటుంది.
(07:31) మర్కటం పిల్ల పట్టుకుంటుంది తల్లిని 24 గంటలు మనకి ఎప్పుడు మరకడం న్యాయంలో ఏంటంటే కోతి పిల్లని పట్టుకుంటే కోతి ఇష్టం వచ్చిండు ఎగురుతుంటుంది ఈ పిల్ల తల్లిని పట్టుకుంటుంది. భగవంతుని అలా పట్టుకోవాలి భగవంతుని అలా పట్టుకోవాలి కానీ నాకు నా గురువుల దయవల్ల నాకు దీనివల్ల మా గురువుగారే నాకు రేపు మంత్రం ఇస్తాను తీసుకో వద్దు గురువుగారు నాకు వద్దు రోజుకి నాలుగు ఫ్లైట్లు ఎక్కుతున్నా నేను మంత్రం చేయలేను గురువుగారు కాదు నువ్వు తీసుకో గురువుగారు వద్దు కాదు తీసుకో ఆరు నెలలు నడిచింది ఈ కార్యక్రమం తర్వాత గురువుగారు మంత్రం ఇచ్చారు. ఆంజనేయ స్వామి
(08:09) మంత్రం ఇచ్చారు ద్వాదసాక్షరి కానీ ఒకటి పట్టుకుంటే దాన్ని మళ్లా చూడాల్సిందే నా ఉద్దేశం అది మూడు నెలల్లో ద్వాసాక్షరి చేశాను అష్టలక్షలు చేశను చేసిన తర్వాత ఏమైందంటే స్వామి వారు వచ్చి ఒళలో కూర్చుంటారు మా గురువు గారి దగ్గరికి వెళ్లి వద్దు స్వామి నా వల్ల కాదు నన్ను వదిలేయండి నేనేదో నాకు ఆంజనేయ స్వామి ఇష్టం ఆయన దూరంగా ఉండి దండం పెట్టుకుంటే అంతే కానీ ఒళలో కూర్చునే కాళ్ళకి గురువుగారు చెప్పారు రమతారకం తీసుకో తారక మంత్రం చేసుకో సాధన చెయ్ ఇంతకంటే ఏం కావాలి నీకు తారకం ఇచ్చిన తర్వాత స్వామి నేను ధ్యాసలో ఉండి ధ్యానంలో ఉంటే హాయిగా
(08:48) ఉంటాడు లేదంటే ఆయన దాన ఇది నేను నేను ఎందుకు చెప్తున్నాను అంటే భక్తి మార్గంలో కొంత దూరం వెళ్ళాక మనకు దొరుకుతుంది మనం అసలు సాధన చేయకండి అని ఆ ఇవన్నీ మనకు అవుతాయా మనం ఏమైనా ఆదిశంకరాచార్యులమా మన నువ్వు ఆదిశంకరాచార్యులు అవ్వమని ఎవరు చెప్పట్లేదు నీకు మొదలుపెట్టు అసలు నువ్వు మొదలెట్టు సాధనలో మొదలెట్టు మంత్రం మొదలెట్టు గాయత్రి నీకు ఉంటే గాయత్రి ఉపాసన అవకాశం ఉంటే గాయత్రి చేయ అక్కడి నుంచే మొదలెట్టి జీవితం అక్కడి నుంచి అసలు మొదలెట్టండి మీరు గాయత్రి మీకు ఉపాసన ఉంది గాయత్రి మీ ఇంట్లో నీకు ఉంది అవకాశం గాయత్రి చేయండి గణపతి చేయండి ఆంజనేయ స్వామి చేయండి
(09:25) అమ్మవారిని చేయండి మీ ఇంట్లో వంచ పారంపర్యంగా ఏది ఉందో అది ముందు సాధన చేయండి తాపత్రయాలకి పోకండి నీ కర్మలో ఉన్నది ఖచ్చితంగా మీకు కట్ట రావాలంటే కట్ట వస్తుంది కట్ట పోవాలంటే బీరవలో పెట్టి 10 తాళాలు వేసినా వెళ్ళిపోతుంది కట్ట డబ్బు కట్ట రావాలని ఉంటే వద్దు వదిలేస్తుంది మీరు 10 తాళాలు బయటి తాళాలు వేయండి లోపలికి వచ్చి కూర్చుంటే ఎందుకు కట్ట తాపత్రయాలు మానాలి ఒక వయసు వచ్చాక జ్ఞానాన్ని సంపాదించాలి చుట్టుపట వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి ఒరేయ్ ఇదిరా ఇది సాధన చేయండి భయంతో కాదు భక్తికో సాధన చేయండి సాధన భగవంతుడు కచ్చితంగా భక్తికే పడ పెడతాడు.
(10:07) తులసీ దళం రుక్మిణి మీకు తెలిసిందే అందరికీ వ్యవహారం.
No comments:
Post a Comment