ఆరోగ్యకరమైన జీవనానికి కొన్ని నిర్దుష్ట చర్యలు
🌻🌺🍀🌻🌺🍀🌻🌺🍀🌻🌺
🏵🙏జై శ్రీమన్నారాయణ🙏🏵
🕉ఓం అస్మత్ గురుభ్యోనమః🕉
🙏శ్రీమతే రామానుజాయనమః🙏
1. ఉదయం నిద్ర లేస్తూ,భూమాతకు భగవంతునికి , తల్లి తండ్రులకు నమస్కరించండి
.
2. నిద్రలేచిన వెంటనే పళ్ళు తోముకోకుండానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగండి , (సమాశ్రయనాలు కానివారు మాత్రమే)
.
3. బరువు తగ్గాలి అనుకుంటే అందులో కొంచెం నిమ్మరసం , తేనె వేసుకుని త్రాగండి
.
4. మలవిసర్జన సమయంలో పళ్ళను గట్టిగా నొక్కిపెట్టడం వలన వృద్ధాప్యంలో కూడా పళ్ళు గట్టిగా ఉంటాయి
.
5. దంతధావన సమయంలో చల్లని నీటిని నోటినిండా తీసుకుని పుక్కిలిస్తూ చల్లని నీటిని రెండు చేతులతో కళ్లపై చల్లుకుంటే కళ్ళ ఆరోగ్యం బాగుంటుంది .
.
6. స్నానం చేసే నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపితే వంటిదుర్గంధం తగ్గుతుంది . తాజాదనం ఫీల్ అవుతారు
.
7. ఆరోగ్యమైన జీవితం కోసం సాత్విక , ప్రాకృతిక , సహజ ఆహారం తినండి .
.
8. శరీర సమతౌల్యం, శక్తి, చర్మ సౌదర్యం కోసం రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీటిని త్రాగండి.
.
9. నీరు ఎప్పుడు త్రాగినా కూర్చుని త్రాగండి . అందువలన మీకు మోకాళ్ళనొప్పి రాదు.
.
10. వ్యాధులకు అత్యుత్తమ చికిత్స - ఉపవాసం
.
11. దీర్ఘకాల ఉపవాసం అనారోగ్యకరం.
.
12. ఉపవాసం వలన శరీరం లోని మలినాలు ( టాక్సిన్స్ ) బయటకు గెంటివేయబడతాయి
.
13. సామర్ధ్యం అనుసరించి, అవుసరం అయినంత ఆహారం తీసుకోండి.
.
14. అధికమయిన ఆహారం అజీర్ణం కలగచేస్తుంది . అనారోగ్యాన్ని కలుగచేస్తుంది
.
15. సకాలంలో ఆహారం తీసుకోండి. అందువలన జీవన గడియారం సక్రమంగా ఉంటుంది .
(కాలభోజనం ఆరోగ్యకారణం)
.
16. భోజనానికి సరిగ్గా ముందు , భోజనం చేసినవెంటనే నీరు త్రాగకండి. నీటికి భోజనానికి మధ్య కనీసం ఒక అరగంట వ్యవధి ఇవ్వండి .
.
17. భోజనాన్ని క్రింద కూర్చుని తినడం ఉత్తమ అలవాటు . డైనింగ్ టేబుల్ వాడుతూ ఉంటె కుర్చీలో మఠం వేసుకుని కూర్చుని తినండి .
.
18. భోజనం చేస్తూ మాట్లాడకండి . అన్నం భగవత్ప్రసాదంగా భావించి ఆయనకు సమర్పించి తినండి
.
19. టి . వి . చూస్తూ భోజనం చెయ్యకండి
.
20. భోజనం చివరిలో ఐసుక్రీం వంటి చల్లని పదార్ధాలు తినకండి
.
21. ఇత్తడి బిందెలో నీరు మంచిది . రాగి బిందె నీరు వరుసగా మూడునెలలు త్రాగితే ఒక నెల విరామం ఇవ్వండి
.
22. వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోండి. అది మీకు నడుమునొప్పి రాకుండా చేస్తుంది
.
23. ఉదయం అల్పాహారం లో మొలకలు ( పీచుపదార్ధాలు) ఉండేలా చూసుకోండి . పండ్లను తినండి. సలాడ్లు తినండి
.
24. భోజనంలో ఆకుకూరలు , కాయగూరలు ఎక్కువ ఉండేలా చూసుకోండి. నూనెలు తగ్గించి బదులుగా ఆవునెయ్యి వాడండి . అది బరువును పెంచదు.
.
25. ఉప్పు, నూనె, కారం ఆహారానికి రుచిని మీకు అనారోగ్యాన్నీ చేకూరుస్తాయి అని మరువవద్దు .
.
26. మితంగా తినండి . బ్రతకడం కోసం తినండి . తినడం కోసం బ్రతకకండి .
.
27. ఇవ్వడం లో ఉన్న ఆనందం పొందండి
29. నిద్రకు మెత్తటి పరుపులు , ఎత్తు ఎక్కువ ఉన్న తలగడలు హాని కలిగిస్తాయి అని గుర్తించండి .
.
30. ఎడమవైపుకు తిరిగి పడుకొండి . అందువలన మీ జీర్ణక్రియకు దోహదపడే “కుడి స్వరం” లో శ్వాస ఆడుతుంది . కుడి ముక్కు నుండి శ్వాసలు జరగడం వలన ఉష్ణశక్తి ( సూర్యనాడి ) జనిస్తుంది
.
31. వ్యాదిరహిత జీవనానికి మానసిక శాంతి అవుసరం . ఆనందం గా ఉంటూ ఉండండి.
.
32. విచారాన్ని వెంటబెట్టుకుని తిరగకండి
.
33. నిన్నటి విచారం , రేపటి ఆందోళన మీ నేటి జీవిత ప్రశాంతతకు భంగం కలిగించనివ్వకండి
.
34. చింత , ఆందోళన మీకు గుండె సంబంధ వ్యాధులను కలిగిస్తాయి
.
35. ఆందోళన , భయము మీలో వాత సంబంధ వ్యాధులను కలిగిస్తాయి
.
36. ఈర్ష్య, కోపం మీలో పిత్తాన్ని ప్రకోపింపచేసి జీర్ణ సంబంధ వ్యాధులను కలిగిస్తాయి
.
37. దురాశ , అధిక ఆందోళన , ఒత్తిడి మీలో కఫాన్ని ప్రకోపింపచేసి శ్వాస సంబంధ వ్యాధులను కలుగచేస్తాయి
.
38. Stress is the main cause of all diseases
.
39. నిద్రపోయేముందు “ నీ ఒడిలో నన్ను పడుకో బెట్టుకో ! నాకు చక్కని స్వల్పకాలిక లయను ప్రసాదించు” అని దైవాన్ని ప్రార్ధించండి .
.
40. ఆరోజు మీ జీవితం లో ఏమి సాధించారో ఒక్కసారి పరిశీలించుకోండి . మరుసటిరోజు మంచిపనులు చేసేలా చూడమని ఆయన్ను ప్రార్ధించండి
.
41. పెద్దలను గౌరవించడం ఒక అలవాటు చేసుకోండి
.
42. పిల్లలను ప్రేమగా పిలవడం నేర్చుకోండి
.
43. మమ్మి,డాడీ,ఆంటీ , అంకుల్ వంటి ఇంగ్లీష్ పిలుపులకు బదులు ఆప్యాయతను తెలియచేసే వరుసలతో పిలవండి
44.ఎల్లప్పుడూ సత్య,ధర్మమార్గాన్ని వీడకండి,పరోపకార గుణం కలిగి ఉండండి
.
45. మీరు సౌమ్యంగా ఉంటె లోకం అంతా సౌమ్యంగా ఉంటుంది
46.ఎప్పుడు అశుభం, అమంగళంపలుకకండి దైవాన్ని సంపూర్ణంగా విష్వశించండి సకల శుభాలు పొందండి
సేకరణ. సంకలనం. కట్ల.శ్రీనివాసాచార్యులు
🌹🙏ఓం నమో వేంకటేశాయ🙏🌹
🙏లోకాసమస్తా సుఖినోభవంతు🙏
🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉
🍀🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🍀
Source - Whatsapp Message

No comments:
Post a Comment