Wednesday, February 3, 2021

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.
నిందిస్తున్న వారందరినీ దూరం
చేసుకోకండి!
పొగుడుతున్న వారందరికీ పల్లకి
మోయకండి.

కావాలనే నిందించే వారుంటారు
మీకు మంచి కావాలనే నిందించే
వారు కూడా ఉంటారు!

ప్రతిఫలం కోసం పొగిడేవారుంటారు
పరుల హితం కోసం పొగిడే
వారుంటారు.

ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే
మనలోని లోపాలను విశేషతలను
అంతర్మథనం చేసుకుని
పరిశీలించుకున్న రోజు
పొగడ్తలు..... పరిచారికలుగా
నిందలు..విజయానికి నిచ్చెనలుగా
అయిపోతాయి!🐼
సేవకులు ఎక్కువైతే
శత్రువులు ఎక్కువవుతారు!

ఈ ప్రపంచంలో నలుగురు కలిసి
ఒకే దిశగా వెళ్ళేది...!
ఐదో వ్యక్తి వాళ్ళ భుజాలపై
ఉన్నప్పుడే....!!

బతికున్నంత కాలం నలుగురూ
ఏమనుకుంటారో అని భయపడే
బ్రతుకు....!!!

చివరాఖరుకి ఆ నలుగురూ అనేది
"గోవింద... గోవిందా" అని మాత్రమే👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment