హనుమంతుడిలా చిరంజీవత్వం పొందాలంటే...
💖 విశ్వాసం ఖచ్చితమైన జ్ఞానం ఉండాలి.
💖 మరణం అనివార్యం అని మనం ఎంతగా నమ్మితే అంతగా చిరంజీవత్వం వెనక్కి వెళ్లి పోతుంది.
💖 సత్యం తెలుసుకోండి. మీకు తెలిసిందే సత్యం అన్న భ్రమలో నుంచి బయటికి రండి.
💖 మీ కణ వలయానికి వ్యతిరేకంగా ఊహించు కొని
నేను అమరుడిని నా శరీరము ఈ విషయంలో ప్రతి ఫలించమని మనకు మనమే సంకల్పించుకోవాలి.
💖 మనం పొందిన చిరంజీవత్వ జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి.
దీనివలన మనకు జ్ఞానం పెరుగుతుంది.
💖 పిల్ల ప్రసవాన్ని స్టార్ట్ బేబీస్ మరియు ధ్యాన మాతృత్వం లాగా వాటర్ టాబ్స్ లో జన్మించేలా చేయండి. దాని వలన వారు భవిష్యత్తులో కాలాన్ని దాటగలిగితే శక్తిని కలిగి ఉంటారు.
💖 వ్యసనాలను వదలండి ప్రకృతికి దగ్గరగా గడపాలి
పిల్లలని ప్రేమించాలి
💖 ప్రకృతికి వ్యతిరేకంగా ఉండే ఇటువంటి కార్యకలాపాల లోనూ పాల్గొనకూడదు.
💖 క్షమతో ఉండి శత్రువుకి కూడా సహాయం చేయాలి.. ధనము సంపదకి ప్రత్యేక స్థానం ఇవ్వకూడదు.
💖 భయము వీడండి
ఊహ గానాలు మానండి
💖 ఆహారం గా ఉండాలి. ఏ జీవిని దేనికొరకు చంపకూడదు
💖 వారం లో ఏదో ఒక రోజు కేవలం మంచి నీరు మాత్రమే తీసుకొని ఉండాలి..
💖 కాలము గురించి మరచిపోవాలి. ..
💚🔆 *Light Workers*
🔁♻🔁 *Connected with Universe* 💗🌟🌎✨☣
No comments:
Post a Comment