Monday, February 7, 2022

నేటి ఆణి ముత్యాలు

నేటి ఆణి ముత్యాలు

🎈మనతో ఉన్నవాళ్ళంతా మనవాళ్ళే అనుకుంటే పొరపాటు. అలాగే మనతో లేనివాళ్ళంతా మనవాళ్ళు కాదు అని
అనుకోవద్దు..సమయం వచ్చినప్పుడు
మనవాళ్ళెవరో ఖచ్చితంగా బయట పడుతుంది..

మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహరాన్నే..మనకెంత గుర్తింపు ఉన్న అందరు చూసేది మంచిగుణాన్నే..

మనమెంత మంచి కులంలో పుట్టినా అందరు చూసేది మంచితనాన్నే..మనదెంత గొప్పమతమైనను అందరు చుసేది మానవత్వానే..

దనముంటే ధనవంతులు అంటారు అదే దానం చేస్తే భగవంతుడు అంటారు..ఇది తెలియక చాలా మంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు..

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment