నేటి మంచిమాట.
ఇచ్చే వారికి ఇవ్వడంలో లోటు లేదు, ఇబ్బంది అల్లా పుచ్చుకునే వారిలో. అది ప్రేమ అయినా, ఆప్యాయత అయినా, అభిమానం అయినా ఇంకేదైనా. ఇచ్చేవాడు ఏమి ఆశించకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. పుచ్చుకునేవాడే అన్ని బంధించి లో లోపల మరుగున పడి పోతాడు.
సూర్యుడు ఇస్తూనే ఉంటాడు. చంద్రుడు పుచ్చుకునుంటే ఉంటాడు. సూర్యుడికి ఇవ్వడంలో కొరత లేదు కానీ పుచ్చుకునే చంద్రుడులోనే లోపం.
మనని ప్రేమించే వారు ప్రేమ ని ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే వారు ప్రేమిస్తున్నారు కనక. ఆ ప్రేమని ఎవ్వరికి ఉద్దేశించబడిందో (పుచ్చుకునే వాడు) వాడు ఇంకొకరికి ప్రేమని ఇస్తున్నాడు. ఆ ఇంకొకరు మరొకరికి ప్రేమని ఇస్తున్నాడు. ఎవ్వరు వెనకకు తిరిగి తనని ప్రేమిస్తున్న వారిని చూస్తే అప్పుడు ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది.💞
ఉషోదయం చెప్తూ మానస సరోవరం 👏

No comments:
Post a Comment