*::::::::మనస్సు:::::::::*
మనస్సు రెండు రకాలు.
1) *Functional mind* అనగా మనకు రొజు వారీ జీవితానికి కావలసిన పను లైన గమనించడం, గుర్తించడం, జ్ఞాపకం పెట్టుకోవడం మొదలగు పనులు చేసేది.
2) *Emotional mind.*
అనగా చీటికి మాటికి కోపం తెచ్చుకోవడం, ఆందోళన పడటం, భయ పడటం, కోరుకుంటూ వుండటం, తృప్తి చెందక పోవడం ,అలగడం, ఆలోచనలు చుట్టు ముట్టడం,
ఇలా ఉద్రేకంగా పని చేసే మనస్సు.
ధ్యాన స్థితి లో ఈ Emotional mind పని చేయదు. ఈ శక్తి ఆదా అవుతుంది.
అప్పుడు మన మొదటి మనస్సు శక్తి వంతంగా పని చేస్తుంది.
అంతేకాని బయట నుంచి శక్తి వస్తున్నట్లు నాకు అనుభవం లేదు.*ధ్యాన స్థితి లో వుండండి.*
షణ్ముఖానంద9866699774
No comments:
Post a Comment