*👉ఏదైనా సమస్య, పరిస్థితి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక సాధన చేస్తాము అని అనడం.. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత బావి త్రవ్వడం వంటిది.*.
*ఆధ్యాత్మికత అంటే సమస్యలు రావని కాదు, వచ్చిన సమస్యలను పరిష్కరించు కునేలా చేసేదే *ఆధ్యాత్మికత*
*ఆధ్యాత్మికత అంటే ఆత్మ యొక్క అధ్యయనం..*
*కర్మేంద్రియాల పై పట్టు సాధిం చుకోవడం... అనగా ఇంద్రియాలకు రాజు (స్వరాజ్య అధికారి) గా అవ్వడం..*🤘
మీ
మురళీ మోహన్
No comments:
Post a Comment