Saturday, November 26, 2022

::::ప్రతి బింబం vs భావం::::

 *ప్రతి బింబం  vs  భావం*
           మనస్సు లో ఏర్పడే భావాలు, అద్దం లో కనిపించే ప్రతిబింబాలు లాగా, వస్తువుతో మక్కకి మక్కిగా సరిపోవు.

      భావాలకి వస్తువు తో సంబంధం వున్నా, భావాలు మనస్సు లో ఏర్పడే సమయం లో కల్పనలను, ఊహాలను పోలికలను కలుపుకొంటుంది‌.

        అందుకని మనం భావాలను ఎప్పటికప్పుడు వాస్తవాలతో సరి పోల్చి సరిచేసుకుంటూ వుండాలి.

       లేకపోతే సత్యానికి దూరంగా భౌతికతకి సంబంధం లేకుండా భావ ప్రపంచంలో , ఊహా లో తేలియాడతాము.

షణ్ముఖానంద9866699774

No comments:

Post a Comment