*::::: ఏది సరైన ధ్యానం ::::*
1) ఏ ధ్యానం అయితే *శీలాచరణుకు* దారి తీస్తుందో,
2) ఏ ధ్యానం అయితే *సమాధి* లో వుంచుతుందో,
3) ఏ ధ్యానం అయితే *ప్రజ్ఞ* కు దారి తీస్తుందో ,
అదే *సరైన ధ్యాన* సాధన.
ఎవరికి వారు పరీక్షించు కోవాలి.
బయట వ్యక్తులు ఎవరూ సర్టిఫికెట్, బిరుదు, సన్మానం,భజన,పూజ,ఆరాధన చేయరు.
షణ్ముఖానంద9866699774.
No comments:
Post a Comment