Saturday, November 26, 2022

::::: నేను ఎవర్ని:::::

 *::::::::: నేను ఎవర్ని:::::::::*
    ఈ ప్రశ్న మనలో ఉదయించే నాటికే మనం పుట్టి భాష నేర్చి,చదువు నేర్చి, సాంప్రదాయాలు సంస్కృతి, వృత్తి  అలవర్చుకొని వుంటాము.
     అంతే కాదు మన మీద కులం ,మతం, ప్రాంతం, ఆర్ధిక సాంఘిక నేపధ్యం ,లింగ వివక్ష పూయబడి, గుర్తించబడి వుంటాం.
     ఇంకా  అలవాట్లు, నమ్మ కాలు, భావజాలం, ఉద్వేగాలు, ఒక మూస బోసిన జీవన విధానం ఏర్పడింది.
  వీటి వల్ల మనకు అప్పుడప్పుడైనా అభద్రత, దుఃఖం,దిగులు,భయం, కోపం, ద్వేషం, ఆందోళన కలిగిస్తోంది.
    ధ్యానం ద్వారా వీటి నన్నింటికి దూరం అవ్వొచ్చు.
        ఏ రకమైన మానసిక నిబద్దతలు లేని స్వేచ్ఛా జీవిగా మనలను మనం తిరిగి  నిర్మించుకోగలము.
  ఇలా మనలను మనం పునః నిర్మించు కోడానికి నాతో పాటు మీరు సిద్ధమేనా??
షణ్ముఖానంద9866699774

No comments:

Post a Comment