Sunday, November 27, 2022

:::: ధ్యాన బంధం::::

 *:::::::: ధ్యాన బంధం:::::::::*
     మనకు పుట్టుకే ఒక బంధం.
ఆ తర్వాత వస్తువులతో, మనుషులతో, సంఘటనలతో, విషయాలతో, జ్ఞానంతో, జ్ఞాపకాలతో, అనుభవాలతో, మొత్తంగా జీవితంతో బంధం ఏర్పడుతుంది.
   ఇదంతా *భౌతిక బంధం*. ఇది మరణంతొ గాని అంతం కాదు.
       మరో బంధం వుంది .అది మానసిక బంధం.
        *మానసిక బంధం అంటే ఏమిటి ?*
   పై ఆయా విషయాలతో, ఉద్వేగ సహితమైన, ఇష్టంగా, అయిష్టంగా,నాది, నేను అనే భావంతో బంధం కలిగి వుండటమే మానసిక బంధం.
   *ఈ మానసిక బంధాన్ని సరైన ధ్యానం తుంచి వేస్తుంది. చివరికి ధ్యానం కూడా బంధించ బడదు.*

*షణ్ముఖానంద9866699774*

No comments:

Post a Comment