*:::::: అనారోగ్యం ::::::::*
శారీరకంగా ఆరోగ్యంగా చాలా దీర్ఘకాలంగా వుంటున్న వారు మనకు చాలా మంది అన్ని వయస్సులలోనూ, అన్ని ప్రాంతాలలోనూ, స్త్రీలలోనూ, పురుషుల్లోనూ,కనపడతారు.
కాని మానసికంగా ఆరోగ్యంగా అనగా కోపం,దిగులు, భయం, దుఃఖం, ఆందోళన, అభద్రతా భావం,ద్వేషం,చింత,అసూయ, మోహం,హింసా ప్రవృత్తి,ఈర్ష్య, చిరాకు,నిరాశ, మొదలగు నవి లేకుండా ఒక్కరంటే ఒక్కరు కొంతకాలంపాటైనా,వుండరు, కనపడరు.
*ధ్యానం చేయండి.మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా, హామీ గా పొందండి.*
షణ్ముఖానంద9866699774.
No comments:
Post a Comment