Friday, November 25, 2022

మహత్యాలు అనేవి అసలున్నాయా ? సహజక్రియకు మహత్యానికి తేడా ఉందా లేదా ??

 💖💖💖
       💖💖 *"391"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
  
*"మహత్యాలు అనేవి అసలున్నాయా ? సహజక్రియకు మహత్యానికి తేడా ఉందా లేదా ??"*

*"మనం కోరుకున్నది జరిగితే దాన్ని మహత్యం అనుకుంటాం. కానీ నిజానికి ఏదైనా మనకి మనంగా చేయలేమో దాన్ని విధి మనతో చేయించటమే నిజమైన మహత్యం. మన ప్రమేయం, సంకల్పం లేకుండా జరిగిపోయే సృష్టికార్యాలన్నీ మహత్యాలే ! జ్ఞానులు, మహానుభావులు ప్రతి విషయాన్ని సృష్టిలో జరిగే సహజ ప్రక్రియగా చూస్తారు కాబట్టి ప్రత్యేకంగా వారికి మహత్యాలు కనిపించవు. వారికి అంతా సహజంగానే ఉంటుంది. ఒక విషయాన్ని మహత్యం అని అంటున్నామంటే అందులో మనకు స్వలాభముందని అర్ధం..!*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             

No comments:

Post a Comment