Saturday, November 19, 2022

నేటి మంచిమాట.

 నేటి మంచిమాట. 

మీరు ప్రతిదీ నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు,మీరు ఏమీ ఆనందించలేరు,ఆస్వాదించలేరు. 
కొన్నిసార్లు మీరు విశ్రాంతి తీసుకోవాలి, అనవసరం వాటిని 
వదిలివేయాలి. ఈ క్షణాన్ని ఆస్వాదించాలి ఆనందించాలి.

 మంచితనం వినడానికి, చెప్పడానికి తప్ప బతకడానికి పనికిరాదని చాలా మంది భావిస్తారు. కానీ కొంత ఆలస్యం అయిన, మంచితనం తాలూకు ఫలితాలు తప్పకుండ తెలుస్తాయి. దానినే కర్మ ఫలితం అంటారు.

సముద్రం అందరికీ ఒకటే కానీ, విజ్ఞానము తెలిసిని వారికి ముత్యాలు దొరుకుతాయి. వల వేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి. నిలబడి చూసిన వారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే, అందరికీ ఒకటే జీవితం,కాకపోతే మన ప్రయత్నముతో పాటు బలం. జ్ఞానము ఎంత ఉంటే అంతే.!!

ఉషోదయం చెప్తూ మానస సరోవరం 👏

No comments:

Post a Comment