*::::::సరైన ధ్యానం::::::*
ధ్యానం యొక్క అత్యంత ముఖ్యమైన లక్ష్యాలు రెండు.
1) శరీరాన్ని మనస్సుని ఉద్రేక స్థితి నుండి శాంత పరచడం.
2) దృష్టి ని బాహ్యం నుండి అంతరంగం వైపుకి మరల్చడం.
ఏ ధ్యాన ప్రక్రియ అయితే ఈ లక్ష్యాన్ని సాధించ కలదో అదే సరైన ధ్యానం.
షణ్ముఖానంద9866699774.
No comments:
Post a Comment