Sunday, November 13, 2022

మన మనసు లో రెండు వైరుధ్య భావా లుంటాయి.

 మన మనసు లో రెండు వైరుధ్య భావా లుంటాయి.

ఒకటి క్షమించడం, రెండోది
 పగ తీర్చు కోవడం.

ఈ రెంటికీ సదా 
సమరం జరుగుతూ ఉంటుంది.

క్షమ గెలిస్తే
 హృదయం ఆనందమయం అవుతుంది.

మనసులో 
అంతు లేని సంతోషం కలుగుతుంది.

మనలో 
ఉండే ప్రేమ ఎప్పుడూ 'క్షమించు క్షమించు' అని చెబుతూనే ఉంటుంది. 

ప్రేమిస్తే
 ప్రేమ ను పొందుతాం.

ద్వేషిస్తే 
ద్వేషాన్నే తిరిగి పొందుతాం.

గుండె లో 
పగ దాచు కోవడంఅంటే 'పామున్న 
ఇంటి లో
 ఉండటమే' అంటుంది భారతం.

పగ వల్ల 
పగ పోదనీ..

ఏ విధంగా 
చూసి నా పగని అణచడం లెస్స అనీ..భారత మహేతి హాస ఉద్బోధ...!!!

' నా కన్ను
 నువ్వు పొడిస్తే..
నీ కన్ను నేను పొడుస్తా' అని 'కన్ను'కు కన్ను... పన్నుకు పన్ను' సిద్ధాంతం తో అందరూ ముందుకు దూకితే- లోకం అంతా..గుడ్డి వాళ్ల తో..బోసి నోటి వాళ్ల తో నిండి పోతుంది. 

ప్రతీ కారం 
అనే విష చక్రం నుంచి బయట పడాలంటే "క్షమించడం" ఒక్కటే ఉపాయం.

ఇందు వల్ల 
రెండు లాభాలున్నాయి.

ఒకటి- 
క్షమించే వారు, ఆదర్శ వ్యక్తులుగా గౌరవం పొందుతారు. 

రెండోది- 
క్షమ పొందేవారు, తమ జీవితాలను సరి దిద్దు కుంటారు. 

క్షమా గుణం శత్రువును సైతం మిత్రుడి గా... మార్చేస్తుంది.

'పొరపాటు' అనేది మానవ సహజ గుణం.

క్షమ దైవ విశిష్ట గుణం' అని ఆంగ్ల సామెత

ఇతరులు మనకు చేసిన అప కారాలను ఇసుక పై రాయాలి.

ఇతరులు మనకు చేసిన ఉప కారాలను చలువ రాయి పై చెక్కు కోవాలి!'
SWAMYSARANAM 
        శుభోదయం.
J.C.PRAKASH SWAMY🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

💐💐💐💐💐

No comments:

Post a Comment