మీరు ఏం చేస్తున్నారు బ్రతకడానికి
మీరు ఏం చేస్తున్నారు జీవించడానికి
మీరు ఏం చేస్తున్నారు సుఖపడడానికి
మీరు ఏం చేస్తున్నారు ఆనందించడానికి
మీరు ఏం చేస్తున్నారు పేరు ప్రఖ్యాతలు రావడానికి
మీరు ఏం చేస్తున్నారు పదవులు ఆశించడానికి
మీరు ఏం చేస్తున్నారు ప్రపంచంలో గుర్తింపు పొందడానికి
డబ్బు సంపాదిస్తున్నారా
రాజభోగాలు అనుభవిస్తున్నారా
మీరు జీవితంలో ఏదైనా చేయండి
ఇలాంటివి ఏది చేసినా అదంతా వ్యర్థమే
.
ఇలాంటి వ్యర్థమైన పనులు చేసి దైవాన్ని నాకు మంచి జరగాలి అని కోరుకోకండి
ఇలాంటి పనులకు దేవుడు సహకరించాడు
ఎందుకంటే ఇవన్నీ వ్యర్థమైన పనులు
ఈ పనుల్లో మీరు ఎంత బిజీగా ఉన్నా
ఎంత అలసిపోయిన
ఎన్ని కష్టాలు తెచ్చుకున్న
ఎంత దుఃఖపడుతున్నా
ఎన్ని అవమానాలు పడుతున్న దేవుడు పట్టించుకోడు ఎందుకంటే ఇవన్నీ మనిషికి అవసరం లేనిది కనుకనే దేవుడు పట్టించుకోడు అందుకని వీటి కొరకు తంటాలు పడి దేవుడిని బదనాం చేయకండి
వీటి కొరకు ఆరాటపడే వారి వద్దకు రాడు రాడు రాడు
.
1 మీరు ధర్మాన్ని ఆచరిస్తే దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడు
2 మీరు సత్యమార్గంలో ప్రయాణిస్తే దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడు
3 మీరు న్యాయ సంపాదన సంపాదిస్తే దేవుడు మీకు తోడుగా ఉంటాడు
4 పరోపకారానికి మీరు సహకరిస్తే మీకు దేవుడు సహకరిస్తాడు
5 మీరు గురువు కొరకు అన్వేషిస్తే గురువునే మీ వద్దకు పంపిస్తాడు
6 ఒకవేళ దేవుడి కొరకు తపస్సు చేస్తే దేవుడే మీ కొరకు దిగి వస్తాడు...
🍁సర్వేజనాసుఖినోభవంతు 🍁
.
No comments:
Post a Comment