Sunday, February 5, 2023

శ్రీరమణీయం: ఒక్కోసారి తెలిసి తప్పు చేస్తుంటే వద్దనుకున్నా భయం వెంటాడుతుంది ఎందువల్ల ?

 💖💖💖
       💖💖 *"458"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     
*"ఒక్కోసారి తెలిసి తప్పు చేస్తుంటే వద్దనుకున్నా భయం వెంటాడుతుంది ఎందువల్ల ?"*

*"మనలోని అంతసాక్షి ఆ తప్పును చూస్తుండటమే ఆ భయానికి కారణం. ఇంట్లో చెప్పకుండా సినిమాకు వెళ్ళిన విద్యార్థికి ఆ సినిమా చూస్తున్నంతసేపు తెలియని భయం వెంటాడుతుంది. సినిమా ఎంత ఆసక్తిగా ఉన్నా తన ప్రమేయం లేకుండానే నిరంతరాయంగా భయంతో ఉంటాడు. భయం అనే గుణం మనం చేస్తున్న తప్పుకు సంకేతం. మనలోని అంతసాక్షి ఆ తప్పును చూస్తుండటమే ఆ భయానికి కారణం.!"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             

No comments:

Post a Comment