*💞✨అనుభవమే జ్ఞానం ✨💞*
*🪷 రేపటి కోసం కష్టపడుతున్నాం రేపటి కోసం దాచుకుంటున్నాం రేపటి కోసం ఖర్చుపెట్టుకుంటున్నాం. అన్ని రేపటి కోసం అయితే అసలు రేపు అంటూ నువ్వు ఉండకపోతే..?*
*🪷 సో మనం ఆత్మ స్వరూపులై ఈ భూమి పై ఉండవచ్చు. కానీ శరీరంలో ఉండలేము. అందుకే మనం ఏం చేసినా. ఈ శరీరంలో ఉన్నంతసేపు అందుకే ఏదో ఒకటి చేస్తూ ఉండండి.*
*🪷 ఈ క్షణం విలువైంది అనేది తెలుసుకొండి. ఈ భూలోకంలో మన పాత్ర ఏ క్షణం ముగిసిపోతుందో తెలియదు. అందుకే ప్రతి క్షణాన్ని అద్భుతంగా ఉన్నతంగా జీవించడానికి ప్రయత్నించండి.*
*🪷 రేపటి కోసం ఏదైనా దాచి పెట్టాలి అని మీరు అనుకుంటే మీ సంతోషాన్ని మీ ఆనందాన్ని కాదు.*
*🪷 మీరు చేసే చిన్న చిన్న సేవలనీ. విశ్వానికి అందించే ప్రేమని. ప్రతి ఒక్కరితో మనం ప్రవర్తించే విధానాన్ని. అలాగే ప్రతి ఒక్కరికి మీరు అందించే జ్ఞానాన్ని. ఇవన్నీ మీరు లేకపోయినా అలాగే ఉండిపోతాయి.*
*🪷 సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రతిక్షణాన్ని ఒక పండుగలా చేసుకుంటూ ఆనందంగా ఉంటూ ప్రతి ఒక్క పనిని అద్భుతంగా చేస్తూ అందులోని నిమగ్నం అయి పోవాలి.*
No comments:
Post a Comment