*ప్రతి బాధలో ఒక ముఖ్యమైన సందేశం ఉంటుంది. మీకు వచ్చే బాధలు మీయొక్క శ్రద్ధ మరియు ఉన్నతి కోసం మీకు వస్తున్నాయి. బాధలను విస్మరించాలి అనుకోవడం, తప్పించుకునే ప్రయత్నం చేయడం, దృష్టి మరల్చడం వంటివి భవిష్యత్తులో సమస్యలను పెంచుతున్నాయి. కొంత సమయం మౌనంగా గడపడం మరియు ఆ మౌనంలో మీరు మీ అంతరంగంతో మాట్లాడుకోవడం బాధల నుండి విముక్తికి మొదటి అడుగు. మీ దైవిక అంతర్ దృష్టి శక్తిని పెంచడానికి మరియు దైవిక మార్గదర్శకత్వం కోసం దైవిక కాంతి ధ్యానం ఉత్తమ ధ్యానం. మీ సబ్కాన్షియస్ లో ఉన్న బాధలకు సమాధానం తప్పకుండా దొరుకుతుంది.
💖💥💖💥💖💥💖
*Every suffering has an important message. It's asking for our attention and care. Ignoring, escaping, distracting from these calls is actually piling the problems for future. Spending sometime in silence and talking with oneself is first step towards freedom from suffering. Divine Light Meditation is the best meditation to increase your divine intuition power and for Divine Guidance. You will definitely receive Divine Guidance for the sufferings found in your Subconscious.
No comments:
Post a Comment