ఆత్మీయ బంధుమిత్రులకుకార్తీక బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు.. 💐🤝అదిదంపతులు పార్వతి పరమేశ్వరులు, విగ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్పస్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు అనందంగా జీవించాలని కోరుకుంటూ..ఈ రోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాభినందనలు తెలియచేస్తూ 💐💐
🌹🥭🦜🦜🦜🍇
జీవితంలో మనం *నడిచి* వచ్చిన *దారిని* ఎక్కివచ్చిన *మెట్లని* ఎప్పుటి కీ *మరువ* కూడదు అలా *మరిచావంటే* మన *ఆనవాళ్ళు* మన *చేతితోనే* తుడిచినట్లువుతుంది .
ఒక *అబద్దం* చెప్పడం వల్ల పోయిన *నమ్మకం* వెయ్యి *నిజాలు* చెప్పిన తిరిగి రాదు . మనం చేసే *చిన్న సాయం* వలన ఈ ప్రపంచం ఏమి *మారిపొదు* కానీ సాయం *పొందిన* వారి *ప్రపంచం* కచ్చితంగా మారుతుంది, వాళ్ళ ప్రపంచంలో *మీ స్థానం ప్రత్యేకంగా* మిగులుతుంది .
మనం ఎవరికైనా *విలువ* ఇవ్వాలంటే వారి *ఆచరణ* బట్టే ఇవ్వు, *కానీ* వారి *మాటలను* బట్టి కాదు *ఎందుకంటే* మాటలు *మోసం* చేస్తాయి ఆచరణ *సాక్ష్యం* ఇస్తుంది.
మిత్రమా ! *నీ ముందు* ఎవరున్నారు *నీ వెనుక* ఎవరున్నారు *అనేది* అనవసరం *నీకు కష్టం* వస్తే *నీ ప్రక్కన* ఎంతమంది *నిలిచారు* అన్నదే ముఖ్యం. వారే నీ నిజమైన ఆత్మీయులు
నీ *మనసు* ఎప్పుడు *గాయపఢుతుందో* నీ *మెదడు* అప్పుడు *ఆలోచించడం* మొదలు పెడుతుంది , *ఎవరు లేనప్పుడు* మనం ఎలా *ప్రవర్తిస్తామో* అదే మన *నిజమైన వ్యక్తిత్వం* .
సేకరణ 🖊️ *మీ ...*
No comments:
Post a Comment