🪷 *నేటి మాట* 🪷
*👩🏫 "స్త్రీ" తత్వం*👩🏫
*🪼 ప్రకృతిలోని శక్తులన్నీ "స్త్రీలో" నీక్షిప్తం అయ్యి ఉంటాయి.*
🌄 *"స్త్రీ" తన శక్తిని బ్యాలన్స్ చేసుకోవడం ద్వారా కుంటుభానికి, వంశానికి పేరు తెస్తుంది.*
*"స్త్రీ" తన శక్తి ని నియంత్రణ లోకి* *తీసుకోక పోతే, కుంటుంభం లో కలహాలకు దారి తీస్తుంది.*
_అందుకే,_
*"స్త్రీ" ఖచ్చితంగా ధ్యానం చేసి,*
*శక్తిని బ్యాలన్స్ చేసుకోవాలి.*
*లేకపోతే,*
*_అసూయా, ద్వేషం, ఈర్ష్య, పగ,* *కోపం, తొందరపాటు తనం,* *ఇతరులతో పోలిక, విచక్షణా జ్ఞానం*
*కోల్పోవడం లాంటివి చేసి,*
*తన ప్రవర్తన వల్ల చెడు కర్మ ను*
*మూట కట్టుకొని,*
*రోగ్ర గ్రస్తురాలు అవుతుంది.*
అందుకే,
_ప్రతీ స్త్రీ తన శక్తిని ని_
_పాజిటివ్🔥 గా మాత్రమే_ _ఉపయోగించాలి,_
_లేకపోతే, రాజ్యాలే కోపోయిన_
_సంఘటనలు చరిత్రలో ఎన్నో_
_ఉన్నాయి._
స్త్రీ ని గౌరవిస్తే ప్రకృతి శక్తులు
పురుషుడికి వస్తాయి
సంకల్పాలు నెరవేరుతాయి.
స్త్రీ ని చెడు దృష్టి తో చూసే
ప్రతీ మగాడు రోజు శక్తిని
కోల్పోతూ పాతలాలొకములొకి
వెళ్తాడు.
.....✍️✍️✍️
_Hk.Prasad_
No comments:
Post a Comment