*🙏🕉️ మంచి మాట🕉️🙏*
1 మనిషి వ్యక్తిత్వాన్ని వృత్తితో కాకుండా అతని ప్రవృత్తి బట్టి అంచనా వేయాలి.🌼🌼🌼
2. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి. 🌺🌺🌺
3. చిన్ని పనులు నిర్లక్ష్యంతో చేసేవారు, గొప్ప విజయాల్ని సాధించలేరు.🍀🍀
4. మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తుంటారు. కానీ వివేకవంతులు తమ దగ్గరున్న దానితో ఆనందంతో జీవిస్తారు.🌷🌷🌷
5 ఆత్మగౌరవాన్ని చంపుకుని బతకడం అన్నింటికంటే హీనమైనది. 🌿🌿🌿
6. ఉత్తమ జీవితానికి మార్గం విజానం, ప్రేరణ, ప్రేమ🌹🌹🌹
7. విద్య, వివేకం, పరిజ్ఞానం బావిలో నీళ్లు లాంటివి. అవి తరగని నిధులు. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. -🌸🌸🌸
No comments:
Post a Comment