*🌺☘శ్రీ రామకృష్ణుల బోధ:🌺☘ ఆధ్యాత్మిక పురోగతి అనేది నీ ధ్యానంలో, జపం లో కలిగే అనుభవాలను బట్టి కాక నీ జీవితంలో నీవు ఎంత చిత్తశుద్దిగా ఉన్నావు, నీ మనసు ఎంత పవిత్రంగా తయారయింది, ఇతరులతో నీ ప్రవర్తన ఎంత ఉన్నతంగా ఉంది మొదలగు విషయాల పైన ఆధారపడి ఉంది."శ్రీ రామకృష్ణ పరమహంస.*🪷✍️
No comments:
Post a Comment