Sunday, July 13, 2025

 మంచి వారితో సహవాసం మనసులోని చెడు ఆలోచనలను తొలగిస్తుంది. సత్యం గొప్పదనం తెలిసివస్తుంది. గంగానది పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షం పేదరికాన్ని పోగొడతాయని పెద్దలు చెబుతారు. మంచి వ్యక్తుల ఆశ్రయం, వారి దర్శనం కూడా ఆ మూడింటినీ లబింపజేస్తాయి.
మంచి మనుషుల సహవాసం మనసు నిశ్చలంగా ఉండేలా చేస్తుంది. దానివల్ల అనవసర ఆరాటాలు దూరమవుతాయి. అంతిమంగా అది ముక్తిపథానికి కారణమవుతుంది. ధన్యవాదాలు.🙏.ప్రేమతో మీ  అపర్ణగోపినాయుడు. యాస 💐🤝🥰❤️💞🤘

No comments:

Post a Comment