*ఓం ఆదిత్యాయ నమః🚩*
🕉️🦚🌹🌻💜💎🌈
*🍁శత్రువు ఎప్పుడూ నీ చేదుగతాన్ని తవ్వుతాడు..మిత్రుడు ఎప్పుడూ నీ అందమైన భవిష్యత్తును చూడడమే కాదు నీ కలలను సాకారం చేసుకునేందుకు చేయూతనిస్తాడు..తానూ ఎదుగుతూ నిన్ను పైకి లాగగలిగే వ్యక్తులు నీ చుట్టూ ఉన్నన్నిరోజులు నీకు ఏ డోకా ఉండదు..అలా నలుగురి గుండెల్లో పదిలంగా ఉండేలా చూసుకో అప్పుడే నీ జీవితానికి ఒక అర్ధం పరమార్ధం..*
🌄 *శుభోదయం💥*
🕉️🦚🌹🌻💎💜🌈
.
No comments:
Post a Comment