Sunday, July 13, 2025

 🌺☘ *శ్రీ రమణుల బోధ:  శ్రీ గురుదేవాయ నమః!🪷✍️  ఒక మంత్రాన్ని జపిస్తున్నప్పుడు, మంత్ర శబ్దం ఎక్కడనుండి వస్తుందో! దాని మీద దృష్టి పెడితే మనస్సు దానితో లయం అవుతుంది! ఇదే తపస్సు! ఓం నమో భగవతే రమణాయ!*🪷✍️

No comments:

Post a Comment