Priya Chowdary Very Emotional Words About Mens | Best Moral Video | SUMANTV
2024 లేదా 25 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం ప్రియచ నమస్తే కొంతమంది సోషల్ లైఫ్ ని మైండ్లో పెట్టుకొని అంటే ఎలా అనంటే చాలా మంది సెలబ్రిటీస్ చేసేటువంటి వ్లాగ్స్ చూస్తారు లేదు చాలా మంది సెలబ్రిటీస్ చేసేటువంటి వాళ్ళు ఏది కొంటే వీళ్ళు కూడా అదే కొనాలనేటువంటి ఉద్దేశంతోటే కామన్ మ్యాన్ హెచ్చులో పోయి అప్పులు చేస్తూ ఉంటారు. ఎంత ఇదంటే టెంప్టింగ్ వాళ్లకు ఉంది మనం కూడా తీసేసుకోవాలి చేసేసుకోవాలి అనే మోడ్లో ఉన్నారు ఒకప్పుడు సింపుల్ గా చెప్పాలి అనింటే ఫోటో షూట్ ఉండేది చూశారు కదండీ పద్ధతిగా ఉండేది ఫ్యామిలీతో ఉండేది ఇప్పుడు ఫోటో షూట్లు చూసారు కదా ఎలా ఉంది మురుగుంటలో ఉంటున్నారు అంటే హెచ్చులు మామూలుగా కాదు హెచ్చులు అనరు పైత్యం అంటారు పైత్యం ఆ దానివల్ల ఆ ఫాల్స్ ప్రెస్టీజస్ వల్ల చాలామంది అప్పులు చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వీళ్ళు కనిపించేదంతా ఫోటోషూట్ లోనే ఉంటది కానీ దాని వెనక ఎన్ని అప్పులుఉన్నా ఉన్నాయో అడిగినోళ్ళకే తెలుస్తది. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎక్కువగా ఇటువంటి వాటి మీద ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కామన్ మన్ సెల్ఫ్ ఇండివిడ్యువల్ లైఫ్ ని చూసుకున్న అప్పుల వల్ల చనిపోయేటువంటి వాళ్ళే ఉన్నారు. కొన్ని కొన్ని యప్ మనీ యప్స్ ఉన్నాయి లోన్ ఇస్తున్నాయి కదా అని చెప్పేసి తీసేసుకొని నాశనం చేసుకుంటున్నారు అటువంటి సూసైడ్స్ే చాలా చూసాము. ఇక్కడ మనుషులకి రూపాయి విలువ తెలియదు నాగరాజు గారు రూపాలను మాత్రమే చూస్తున్నారు ఇక్కడ. ఏ రూపము ఖరీదైన కారు ఏ రూపము ఖరీదైన బంగళ ఏ రూపము ఖరీదైనటువంటి డ్రెస్సులు చక్కగా మనం అలా పోతా ఉంటే షోరూమ్లో కనిపిస్తున్నాయి బయట కనిపిస్తున్నాయి తిరిగేవాళ్ళు కనిపిస్తున్నారు మన పక్కన నుంచి ఉన్నవాళ్ళు కనిపిస్తారు అందరూ కనిపిస్తారు. ఓకే ఎప్పుడైతే మనం కూడా అలా బ్రతకాలి అనుకోవడంలో తప్పు లేదు నాగరాజ్ ఆ డ్రెస్ వేసుకోవాలి అనుకోవడంలో తప్పు లేదు నాగరాజ్ లేకపోతే ఆ కారు కొనాలి అనడంలో తప్పు లేదురా కొనే స్థితికి నువ్వు ఎదిగి ఆ డ్రెస్ వేసుకునే సందర్భము స్థితికి నువ్వు ఎదిగి నువ్వు వేసుకో చాలా మందిని వింటూ ఉంటాను కదా మా బంధువుల్లో గాని బయట పిల్లలు గాని ఒక్కొక్క డ్రెస్ వేసుకొని వచ్చి అబ్బా ఇది ఎంతో తెలుసా 20,000 30,000 అని మాట్లాడుతారు నాకు అర్థం కాదు అమ్మాయి చేసేటటువంటి ఉద్యోగము 15000 జీతం ఓకే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అంతంత మాత్రాన్నే ఉంటాయి వీళ్ళకి 25వ000 రూపాయల డ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది అప్పు ఎక్కడి నుంచి వస్తుంది అప్పు అప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అసలు ఒక ఆడపిల్లకి 25వ000 రూపాయల అప్పు ఎవరు ఇస్తున్నారు నాకు తెలుసు నువ్వు అన్నట్లు ఈ యాప్ లేదా నువ్వు అన్నట్లు ఇంకేదైనా ఇక మనం వాటిల గురించి మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇంకా కొంతమంది ఉంటారు వాడి ఇల్లు ఎక్కడ ఉంటది అంటే ఒక చిన్న స్ట్రీట్ లో ఉంటుంది ఒక రెంట్ ఇంట్లో ఉంటాడు లేదా ఒక చిన్న ఒక 80 గజాల్లోనో 100 గజాల్లోనో 100 గజాలు కూడా ఉండు 60 గజాల్లో ఉన్నటువంటి ఇల్లు ఇవాళ చూడండి మీరు హైదరాబాద్లో ఎన్ని చూస్తారంటే ఆ ఫీట్ 16ఫట్ రోడ్ 16 ఫీట్ రోడ్లో కార్లు వరసనే పార్క్ చేసి ఉంటాయి నాగరాజు ఒక్క కార్ అయినా డబ్బుతో కొన్న కారు ఉందా అప్పులేగా ఈఎంఐలు అంటే అప్పులేగా ఆ నీకు కారు పెట్టుకునే నువ్వు కారు కొన్నావ్ బేష్ అందరిలోనూ కార్లో తిరుగుతున్నావ్ ఇంకా బేష్ కార్ ఉందని ఎక్కి కూర్చున్నావ్ అది బేష్ బానే ఉంది కానీ ఆ కారు పెట్టుకునేటటువంటి ప్లేస్ ఉందా నీకు ప్లేసే లేదు అంటే అంత జాగా కొనేటటువంటి స్థితే నీకు లేకుండా కారుని తీసుకొచ్చి నువ్వు పబ్లిక్ లిప్ ప్లేస్ లో పెట్టి నువ్వు షో చేస్తున్నావ్. నువ్వు పాతికి వేల రూపాయల డ్రెస్ నువ్వు వేసుకొని వచ్చి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నావు 15వ000 రూపాయలు సంపాదించేటటువంటి నీ జీతం తోటి పాతికి వేల రూపాయల డ్రెస్ కొనుక్కున్నావ్ నువ్వు రిచ్ అని జనాల్లో నువ్వు గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసిఅని ప్రతి ఒక్కళ్ళకి నువ్వు అది చెప్పుకుంటూ పోతూ ఉంటే జనాలందరికీ డ్రెస్ బాగుంటుందేమో కానీ నీ యొక్క నైజము ఎవరికీ నచ్చదు. క్వశ్చన్ మార్కులు ఉంటాయి ఎప్పుడు నిన్ను మెచ్చుతారు అనిఅంటే అరే నువ్వు పాతికి వేల రూపాయల జీతం సంపాదించుకుంటూ చక్కగా 5000 రూపాయలు పెట్టి ఒక మంచి డ్రెస్ కొనుక్కో అబ్బా మంచి ఉద్యోగం చేసుకుంటున్నావే మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటున్నావ్ ఓకే నువ్వు సేవింగ్స్ ఆ సేవింగ్స్ ని పోగొడతారు నీ డ్రెస్ ని పోగొట్టరు ఇవన్నీ షో పుట్టప్పులు నాగరాజు గారు షో పుటప్పుల కోసం జనం ఎలా అయిపోయారుంటే ఫాల్స్ ప్రెస్టేజస్ పులిని చూసిన అక్క వాతలు పెట్టుకుందంట ఎందుకు అనింటే పులికి చాల చారలు ఉంటాయి కాబట్టి జనం భయపడుతున్నారు కాబట్టి నేను కూడా చార నాకు కూడా చారలు ఉంటే బాగుంటదని వాతలు ఎట్టుకుందంట కుళ్లిపోయి కుళ్లిపోయి కుళ్లిపోయి లోపల గాయాలు తగ్గక సచ్చిందంట అది అట్లా వీళ్ళు కూడా ఏంటి అంటే నాగరాజు కారు కొనేసాడు కాబట్టి ఇంకా ప్రియా చౌదరి కారు కొనలేదు అని చెప్పేసి అని నేను కారు కొంటాను అని చెప్పి నీకు ఎన్నాళ్ళ అయింది ఓ ఎనిమిది నెలలు అయిందా అయింది ఎనిమిది నెలలు పైనే అయింది ఇంతవరకు కొనలే ఎందుకు కొనలే ఈలోపు నువ్వు కొనేసావ్ కానీ కొనలే ఎందుకు కొనలే ఆలోచిస్తా నేను ఇప్పుడు ఇప్పుడు నేను కారు కొన్నాను అనింటే నెలక వచ్చేసరికి నాకు 50,000 అక్కడ పెట్టాలి. 50,000 నేను ఒక కారు మీద నేను ఇన్వెస్ట్ చేస్తూ కూర్చుంటే నాకు మిగిలినటువంటి ఇష్యూస్ ఉన్నది ఆ కెపాసిటీ ఉన్నది నేను పెట్టగలుగుతాను కానీ అంత అమౌంట్ నాది ఎప్పటికి అవుతది ఆ కారు మ్ సో క్యాబ్ బుక్ చేసుకున్నానంటే బోలన్ని కార్లు నాయేగా జనాలందరూ మాట్లాడుతారు మేడం మీరు ఆటోలో తిరుగుతున్నారా మేడం మీరు కార్లో మీరు క్యాబిల్లో తిరుగుతున్నారా? అవునప్పా నా సౌలభ్యం నన్ను గుర్తిస్తున్నారా నన్ను మోసుకొచ్చే వాహనాన్ని గుర్తిస్తున్నారా ఐ డోంట్ ఫీల్ ఐ నెవర్ ఫీల్ అండి ఇలా వెళ్తూ వెళ్తూ నాకు ఆటోలు క్యాబులు బుక్ అవ్వలేదు అంటే సర్వీస్ ఆటో అయినా ఎక్కేసి వెళ్ళిపోతాను నేను నాకు కావలసింది టైము సేవ్ అవ్వడము నా పని అవ్వడం అక్కడ నన్ను గుర్తించిన వాళ్లే నాకు ముఖ్యం నా స్థితిని స్థితి గతి ఖచ్చితంగా ఉండాలి ఈ సమాజంలో మనం ఎదగాలి ఎదిగాను నేనేంటో ఎదిగాను బట్ నేను కార్లు కొనుక్కొని బిల్డింగలు కొనుక్కోవాలి అనింటే నాకు ఒక సొంత ఇల్లు నాకు రెండు కార్ పార్కింగ్లు ఉన్నాయి. ఒకటి కాదు రెండు ఉన్నాయి కార్ పార్కింగ్ బట్ కార్ కూడా లేదు దాంట్లో నాకు సొంత ఇల్లే ఉంది మరి లేదే అది లేకుండా ఏమీ లేకుండా పొట్ట చేత పట్టుకునేది పక్కనోడు బెంజ్ కార్ వేసుకొని 60 ఏళ్ల ప్రియుడిని వేసుకొని తిరిగేదాన్ని చూపిస్తా నేను నీకు సాఫ్ట్వేర్ కంపెనీలో 50 వేలకు ఉద్యోగం చేస్తో పక్కనోడు బెంజి కార్ వేసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్ళేదాన్ని నేను చూపిస్తా ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ ఏం జరుగుతున్నాయి ఇవన్నీ ఆశ మనిషికి ఒక ఆశ ఆ ఆశ ఉండాలి నాగరాజు ఎదగాలనేటటువంటి ఆశ ఉండాలి తప్ప ఎదుటివాడిని కొట్టి నేను బ్రతకాలి తొక్కేసి బ్రతకాలి అనేటటువంటి ఆశ ఉంది అనుకో అది నీ పతనానికే దారి తీస్తుంది ఎక్కువ డబ్బు కావాలి ఎందుకు ఎక్కువ డబ్బు కావాలి తొందరగా ఎదగాలి తొందరగా ఎప్పుడు ఎదుగుతామో రిస్క్ చేస్తే ఇదే మాట మాట్లాడుతారు యూత్ చాలామంది రిస్క్ చేస్తే ఎదుగుతాం నీ స్థాయికి మించిన రిస్క్ చేస్తే ఏమవుతది ఇందాక చెప్పాను కదా పులిని చూసిన అక్క వాతలు పెట్టుకుంటే ఏం జరిగింది బాగా నల్లగా రావాలని కర్ర కాల్చి పెట్టుకుందంట అది కాస్తే ఏమైంది లోపలిక అంతా తినేసి తినేసి కుళ్లిపోయి మొత్తం అదే కుళ్లిపోయి నాశనం అయిపోయి చచ్చిపోయింది దానికి మెడిసిన్ కూడా పని చేయలే అంత ఘాటుగా పెట్టుకుంది ఇక్కడ ఏమవుతది అంటేపవేల తోటి స్టార్ట్ చేసినటువంటి జీవితం అప్పులు అది అలవాటు అయిపోతే గనుక ఆ అప్పుల్ని నీకు ఒక విషయం తెలుసో లేదో కానీ అప్పులు చేసేటటువంటి వాళ్ళు మాటలు ఉంటాయి నాగరాజు దాన్ని దుంపదగా కోటలు దాటిపోతాయి అన్నమాట. అంత అద్భుతంగా మాటలు చెప్తా ఉంటారు. అలా మొదలుపెట్టినటువంటి జీవితాలు ఫాల్స్ ప్రిస్టేజెస్ లోకి వెళ్ళిపోయి దాంట్లో నుంచి బయటికి రాక వీళ్ళకి చాలామంది బలి అయిపోయారు, వీళ్ళు బలి అవ్వడం ఒక సెక్టర్, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి వాళ్ళ సెక్టార్ ఒకటి అయితే వీళ్ళకి బల అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పమంటావా అందుట్లో ఆ కావు కి నేను కూడా చెందుతా. అప్పులు ఇప్పిం్చి ఇరుక్కొని వాళ్ళతో తిట్లు తిని ఇంకొకటి చేసి ఇంకొకటి చేసి లేదా నేను ఇచ్చి నాశనమయి ఇన్నీ కూడా నేను తిరిగి వెళ్లి అడిగామ అనుకోండి అంటే ఒకటి నాగరాజు ఎక్కడ ఎవడికి ఏ టైంలో చెక్ పెట్టాలనేది ఇప్పుడు నేను బాగా నేర్చుకున్నాను కాబట్టి ఆ స్థితిలో నేను కొంచెం సేవ్ అయ్యి వచ్చా సేవ్ అవ్వనాళ్ళ సిట్యుయేషన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఆడది ఉందబ్బా పాపం నోరులేని మగాడిని ఇచ్చి పెళ్లి చేశారు ఓకే ఓకే వాడి యొక్క మెతకతనం ఏంటనేది దీనికి బాగా తెలుసు దీనికి ఇది ఎట్లాంటిది అనింటే ఎదురుగుండా కూర్చొని ఒక మగాడితో రొమాన్స్ చేస్తూ కూడా ఏం చేస్తున్నావ అంటే అబ్బబ్బే అంకులు తినలేరు కాబట్టి నేను పాలు తాగారు తుడుస్తున్నాను అంటది అది ఎక్కడ తుడుస్తదో అక్కడ తుడుస్తది పాలు తాగేది నోట్లో అది తుడిచేది వేరే చోట అంత నమ్మించేస్తది జనాల్ని అంత వయ్యారికి పాపం ఒక అనామకుడిని ఇచ్చి పెళ్లి చేశారు. చేయడం మొదలుపెట్టిన తర్వాత దీనికి విపరీతమైన ఆశ కారుల్లో తిరగాలి లగ్జరీ బతుకు బతకాలి ఇంకొకటి బతకాలి పాపం వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బానే సంపాదిస్తున్నాడు ఓకే అప్పుడు వాడిని గీకింది ఇట్లాగా ఇది ఎక్కడి నుంచి నేర్చుకొచ్చిందో తెలియదు ఏంటి అని అంటే షేర్లు ఆడదాం పెడదాము మనం ట్రేడింగ్ చేద్దాము బోల్డన్ డబ్బులు కుప్పలు కుప్పలు వచ్చేస్తాయి అని చెప్పేసి అని మొదట్లో పెట్టింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు బెట్టింగ్స్ కానీ షేర్లకు కానీ మీరు మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు చిన్న అమౌంట్ పెట్టినప్పుడు చిన్న అమౌంట్ ఇమ్మీడియట్ గా వచ్చేస్తది ఓకే అది దాన్ని దాటి పెద్ద అమౌంట్ లోకి ఎప్పుడైతే వెళ్తారో కచ్చితంగా మీ పతనానికి దారి అది ఓకే పాపం ఒకటి రెండు ఫ్లూక్లో దొరికినయి మొగుడు కూడా వావ్ భలే ఉందే అన్నాడు నీకు తెలిీదాపే ఇవాళ ఇచ్చావు కదా రేపు 20,000 ఇవ్వంది ఇచ్చింది దొబ్బినయి అని ఏ నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు 40,000 ఇవ్వు 40,000 షేర్లు బోల్డ్ అంతా బాగున్నాయని 40,000 గుంజింది అలా అలా అలా మొదలు పెడితే అది 40 లక్షలు వెళ్ళింది. మొత్తం ఆ మొగుండి నాకేసింది ఆడబొడుసు నగలు నాకేసింది అత్త మామల్ని దిజ్జి చేసి పారేసింది ఇయన్నీ ఏం చేసావ అని నిలదీసేసరికి తల్లి ఒకటి ఉందబ్బా అదమ్మో దాన్ని చూస్తే ఏమనిపిస్తదో తెలుసా అసలు నీ ఇంట్లో ఉన్న నగలు నీ కారు అన్ని అమ్మేసేసి దానికి తిండి పెడితే కొంచెం బాగా బలుస్తదేమో అనుకుంటావు నువ్వు అట్టు ఉంటది కానీ ఖతర్నాక్ద అన్నమాట అది ఏం చేసి అది కూతురికి ఫుల్ సపోర్ట్ ఎందుకు అని అంటే ఆ కూతురు అంటే బాగా పిచ్చి ఇష్టం ఇష్టం కూతుర అంటే కూతురు అంటే పిచ్చి ఇష్టం కాబట్టి ఎంతమంది పిచ్చోళ్ళని చేశారో వీళ్ళద్దరు కలిసి అత్యాసక పోయి ఈ విధంగా ఫాల్స్ ప్రెస్టేజెస్ కి పోయి ఎన్ని కాపురాలు కూల్చారో నేను చెప్తా ఓకే అది అయిపోయిన తర్వాత 40 లక్షలో దాటిని అప్పులు తేలినయి తేలిన తర్వాత ఇది ఏంది అని మొగుడు టైట్ చేయడం మొదలు పెట్టాడు కొంచెం ముందు మర్యాదగా నువ్వు ఏం చేసావో చెప్పు అనిఅంటే అది ఎంత నైజం ఉన్నటువంటిది అంటే ఇప్పుడే మంచి నీళ్ళు తాగవస్తాను అక్కడికి వెళ్లి కూల్ కూల్ డ్రింక్ తాగి వస్తాను అని చెప్పేసి అక్కడ పోతది తర్వాత గంట తర్వాత వస్తది ఎక్కడ అనిఅంటే ఇప్పుడే అంకుల్ కనపడితే కూల్ డ్రింక్ ఇప్పించాను అంటది. పోయి అంకుల్ కి ఫోన్ చేస్తే ఓరయ్యా నేను ఎక్కడో బెంగళూరులో ఉన్నాను నాకు ఎక్కడు కూల్ డ్రింక్ ఇచ్చింది మీ ఆవిడ అంటే ఎక్కడికి వెళ్ళనావయ్యా అనిఅంటే ఇప్పుడే అంకుల్ కే కూల్ డ్రింక్ ఇప్పించా కావాలంటే నువ్వు చూడు అని మాట్లాడుతది. వాడు బెంగళూరు నుంచి ఫోన్ చేసినా కూడా అంకుల్ ఇప్పుడే కదా నాతో నువ్వు కూల్ డ్రింక్ తాగిపోయినావు అంటది అది. అంత మాద వచ్చేది అయిపోయిందా ఈ భర్త ఎక్కువ అడుగుతున్నాడు ఈ అప్పులన్నీ చుట్టూ ముట్టేసినయి అని చెప్పేసి అని అనంగానే ఒక అంకులు అక్కడ పాపం దగ్గర బంధువు చాలా క్లోజ బంధువు ఒక సలహా ఇచ్చాడు ఏమే నీ మొగుడి మీద 498ఏ కేసులు బనాయించి దొబ్బేసి వాడి ఆస్తులు దొబ్బేసి వాడి దగ్గర నుంచి డబ్బులు లాగేసి డివోర్స్ ఇచ్చిపడి దొబ్బితే వాడిని బెదిరిస్తే వాడు డబ్బులు ఇస్తాడు అప్పులు తీర్చుకోవచ్చు అని అది కాస్త ఏమైంది మొత్తం ఆ తండ్రి కూడా కూతురు ఏం చెప్పిందో అది వినేసి పెళ్ళాం ఏమ ఏడిచింది అదినేసి అమ్మో నాకు ఒక్కగాన ఒక్క కూతుర్ని నేను ఇంత చేసుకున్నాను కదా రంరా తీయండిరా బళ్ళు అని చెప్పి ఓ రెండు మూడు బళ్ళు టాటా సుమోలు వేసుకొని వెళ్లి పాపం ఆడ ఆఫీస్ మీద పడి నాన్న బీబచ్చం చేసి వాడిని బయటికి లాగి మీడియాలక ఎక్కిం్చి రచ్చ రచ్చ చేసి అప్పుడే ఒక ఇష్యూ జరిగింది గురుప్రసాద్ అని చెప్పేసి ఒక ఇద్దరు పిల్లల్ని చంపేశారు. ఒక ఇద్దరు పిల్లల్ని చంపేసి ఆ పిల్లోడు భార్యా భర్తల మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ లో ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కేస దీని అమ్మ దానికి ఎన్ని తెలియతే అట్లా చూడు ఆ కేసుని లీడ్ తీసుకొని నా పిల్లల్ని చంపేస్తాను అంటున్నాడండి ఇంకేముంది నా బతుకు అనంగానే మీడియా వేసి అవతలు పడేసిందండి అభాగ్యురాలు అనాధ ఇంకొకటి ఇంకొకటి అని దీనికి చెడతల భజనలు కొట్టేసింది వాడినేమో దుష్టుడు దుర్మార్గుడు కోట్ల కాస్తిపరుడు ఆ కట్న వేధింపులు దా మనళ్ళు భలే చేస్తారు కదా ఇంత ఉంటే అంత రచన చేసి పడేసి ఆడు ఇక చివరికండీ కాళ్ళ బేరానికి వచ్చి వచ్చి వాడి వల్ల గాక ఎందుకంటే మరి ఆడది నోరిప్పి మాట్లాడి పిల్లల్ని చంపేస్తాడు అనేసి ఒక మాట మాట్లాడేసరికి ఒనికి చచ్చిపోయి అందరూ కలిసి ఆడిని బిగేసి ఆడదాన్నే నమ్మి మొత్తం ఊడిచి డివోర్స్ ఇచ్చి కాంపెన్సేషన్ పిల్లలక ఏదో ఇచ్చారు. దాని దుంపదగా డబ్బులు వేసిన తర్వాత అందర అందరూ ఆ అమ్మాయికే సపోర్ట్ చేశారు ఆడది అమ్మో వీడే ఇట్లా చేశడు వీడే ఇట్లా చేశడు వాడు మొత్తుకుంటున్నాడు నాయనా ఇది ఇన్ని చేసింది నన్ను నమ్మండి నన్ను నమ్మండి నోర్మ నువ్వు చేయకపోతే నీ పెళ్ళం ఇదస్తదా నువ్వదా నువ్వు ఇదా డామ డూమ డుకని తండ్రినంత పని చేసి తన్నారు కోట్లక ఇచ్చారు నాన్న బీబచ్చం చేశారు కట్ చేస్తే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ వేసిన తర్వాత మూడు రోజులకు డబ్బులు లేవు లేవు ఏం జరిగింది పాప అని ఏమన్నా మీరు అడుగుతారేమో అదే కదా కాకెత్తుక వెళ్ళిపోయింది హౌ హౌ కాకెత్తికే మరి అప్పుడేమో మొగుడుగాడు కొట్టాడు 20 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు నన్ను ఏదో చేసేస్తున్నాడు అయ్యో రండి రండి రండి రండి అని మీడియా ముందు వేసి ఆ ఊతికి ఆరేసి క్లిప్పులు పెట్టి నాన్న బేబచ్చం చేసిన ఆ పతివ్రత శిరోమణి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ వితిన్ డేస్ లో ఖతం ఏం జరిగిందో తెలియదు ఏమైనాయో తెలియదు అయిపోయిందా అప్పుడు కూడా తల్లి ఏంటమ్మా ఇది అనిఅంటే దానికి స్టోరీ తర్వాత చెప్తా అయిపోయిన తర్వాత తర్వాత ఏం జరిగింది ఒక అది చేసి ఇది చేసి దాని కథలు ఈ స్టోరీలు ఇన్నీ అయిన తర్వాత ఎవరో నాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఎందుకులేమ్మా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పేసిని ఒక చోట ఉద్యోగంలో పెట్టారు. ఓకే ఉద్యోగంలో పెట్టిన తర్వాత వన్ ఫైన్ అక్కడికి ఒక 10 మందో 15 మందో ఆ సంస్థ మీద పడిపోయి నానా బీభత్సం చేసి అవతలు పడేసారు ఏంటి అని అంటే మా దగ్గర ఇది కొన్ని లక్షల రూపాయలు లక్షలు ఎన్ని లక్షలు ఉంటాయో చెప్తే ఆశ్చర్యపోతారు. అప్పులు తీసుకుంది పారిపోయి వచ్చి ఇక్కడ కూర్చొని ఉంది తెలియట్లేదు మాకు అప్పులు కడితే ఇక్కడి నుంచి పోతామ అని అంటే వాళ్ళు కాస్త అక్కడి నుంచి పీకి పారేశారు. మొగుడు ఎదవని ఈ ప్రపంచాన్ని నమ్మించినవాళ్ళు ఇన్ని లక్షలు ఎక్కడ అప్పులు ఎక్కడి నుంచి ఒక ఆడదానికి పుట్టినయి ఈ అన్నీ ఏం జరిగినయి మొత్తం అక్కడి నుంచి రోడ్డు మీద పడ్డారు. రోడ్డు మీద పడేసరికి కూతురు యొక్క వ్యవహారం తెలిసినటువంటి తండ్రికి అప్పుడు నిజాలు తెలుసుకొని హార్ట్ ఎటాక్ వచ్చింది. హి గాట్ హార్ట్ అటాక్ అండ్ హి ఎట్ స్పైడ్ అమ్మ కూతుళ్లు రోడ్డు మీద పడ్డారు. మరి ఇప్పుడు కావాలిగా అప్పుడు ఏం చేశారంటే ద డే వన్ లో నీ మొగుడిని కొట్టు నీ మొగుడిని డబ్బులు తెచ్చుకో నీ మొగుడితోటి డప్పులు తీర్చు అని అన్నారు కదా ఆ యొక్క పెద్ద మనిషి వీళ్ళ వెనకాతలే ఉన్నాడు అన్ని నడిపించుకుంటూ నడిపించుకుంటూ నడిపించుకుంటూ వాళ్ళన్నీ అయిపోయినయి ఎక్కడెక్కడ డైరెక్షన్లు ఉన్నాయో అక్కడన్నీ నాకేశారు అక్కడన్నీ తినేసారు చివరికి ఇట్టా చూస్తే ఈ పెద్ద మనిషే కనిపించాడు అన్నమాట వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి ఏం చేశారో తెలియదు నాగరాజు వన్ ఫైన్ డే ఇతను ఇంట్లో నుంచి పెళ్ళాం పిల్ల పిల్లల్ని వదిలేసేసి జంప్ వీళ్ళద్దరిని పెట్టుకొని కాపురం చేసుకుంటున్నాడు ఇద్దరిని ఇద్దరిని ప్రపంచానికి ఏం చెప్తాడు అనిఅంటే ఓ భర్త చనిపోయిన ఆడది మొగడు వదిలేసిన ఆడదాన్ని నేను పోషిస్తున్నాను ఆదుకుంటున్నాను తప్పా అని మరి ఎదవా మరి నువ్వు వదిలేసి వచ్చిన నీ పెళ్ళం పిల్లల్ని ఎవడు ఆదుకోవాలిరా బయటికి ఏం చెప్తారు అనింటే నా కూతురు అది కూతురు ఇది చెల్లెలు కదా భార్య చూసి చూసి చూసి చూసి చూసి ఎక్కడ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పెట్టాలో అన్ని పెట్టి వన్ ఫైన్ డే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. కూతురితో ఓకే తర్వాత ఎపిసోడ్ ఏం జరిగిందో ఇంక నేను చెప్పను నాగరాజు సస్పెన్స్ త్రిల్లర్ పార్ట్ టూ తీసుకుందాంండి బతుకులు రోడ్డు మీద పడి అడుక్కు తింటున్నారు ఇది భవిష్యత్తు పార్ట్ టూ అక్కర్లే ఒక తప్పుని కంట్రోల్ చేయకపోతే కాపురాలు కూల్చేటటువంటి జాతులు తయారవుతాయి ఫాల్స్ ప్రెస్టేజెస్ లో పడి ఎన్ని మోసాలు జరుగుతున్నాయి ఎన్ని కాపురాలు పోతున్నాయి ఎంత విచ్చలవిడితనం జరుగుతుంది చివరికి చేతగాక ఆత్మహత్యలు చేసుకొని ఆత్మహత్యలు దారి పడుతున్నారు. మొదట్లోనే తల్లి కూతురిని కంట్రోల్ చేసి ఉండనట్టయితే కాపురం బాగుపడేది కదా ఇవాళ రోడ్డు మీదక వచ్చి తిండికి కూడా గతి లేనటువంటి స్థితికి వాళ్ళు దిగజారిపోవడానికి కారణం ఏంటి ఫాల్స్ ప్రెస్టేజెస్ కాదా ఎస్ చాలామంది నేను చెప్తున్నాను కదా నా చుట్టూ ఉన్నటువంటి సర్కిల్ కూడా బెంచ్ కార్లు అవి ఇవి అన్నీ మెయింటైన్ చేసేస్తా ఉంటే మొన్నే బెంచ్ కార్ తీసుకున్నారు కదా అది కదా ఇది కదా అంటే మా అమ్మాయి అంట చూడు మామ్మ అందరు బెంజ్ కార్లు కొన్నారు అవి కొన్నారు ఇగో కొన్నారు నువ్వు ఇంతవరకు ఒక్క కారు కూడా కొనలేదా అని అంటే నేను అన్నాను నేను అంటాను అన్నమాట అమ్మ బెంజ్ కార్ కొన్నారంటే గంజి తాగాలి నువ్వు నేను ఇంట్లో కూర్చొని ఎందుకంటే దాన్న అని మేపాలి నేను ఆ స్థాయి స్థితి వచ్చిన రోజున డబ్బు పెట్టి పెంచి కారు కొంటా లేదు అని అంటావా ఈఎంఐ లోనే కారుగొంటా కానీ నాకంటూ ఒక స్థితి ఉండాలి. దాన్ని మెయింటైన్ హ్యాపీగా మెయింటైన్ చేయాలి నేను దాన్ని అప్పటివరకు యు జస్ట్ వెయిట్ అండ్ సి ఈ స్థితి రాబట్టి నేను పడిపోకుండా బాలెన్స్ చేసుకుంటూ నా డెత్స్ లు ఏమున్నాయో మెల్లగా క్లియర్ చేసుకుంటూ నేను బాలెన్స్ గా నేను ఉన్నాను. అదే ఇప్పుడు నాకు ఈఎంఐ లో ఒక్కొక రెండు కోట్ల రూపాయల ఇల్లు ఈజీగా వస్తది నాకురాజు. ఉన్న ఇల్లు అమ్మి పారేసుకొని నేను ఒక నాలుగు కోట్లు కొనుక్కొని నేను ప్రియా చౌదరి కాబట్టి ఐ ప్రియా చౌదరి కాబట్టి వద్దు ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు అవసరం లేదు నాకు ఒక పెద్ద విల్లా కావాలని చెప్పేసాను అంటే నాకు ఈఎంఐలు వస్తాయి ఆ లోన్లు వస్తాయి అన్ని వస్తాయి ఎవ్రీథింగ్ వస్తాయి నాకు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా దండుగా ఉన్నారు తీసుకొని కూర్చున్న తర్వాత నా పరిస్థితి ఏంటమ్మా ఇచ్చేవాళ్ళు ముందు నా వెనక ఏ డెప్త్ లేవు కాబట్టి ఇస్తారు ఇచ్చిన తర్వాత పీక్కోవడానికి మొదలు పెట్టిన తర్వాత ఆ స్థితిని నేను తట్టుకోవాలి కదా తట్టుకోలేకపోతే ఏమవుతది అదే వెళ్ళాలా ఊరేసుకొని కూర్చోవాలి ఏ అదే కారు టైర్ కింద చూసుకోవాలి అవసరమా ఇవన్నీ ఫాల్స్ ప్రెస్టీజెస్ యువత మానండి మానకపోతే ఇవాళ బాగుంటుంది రేపు బాగుంటుంది ఒక ఐదేళ్ళు బాగుంటది ఒక పదే ఏళ్ళు బాగుంటది మీ ఆరోగ్యం క్షీణించిన తర్వాత మీ వయసు క్షీణించిన తర్వాత మీకు మీ కుటుంబానికి మింగడానికి మెతుకులు కూడా పుట్టవు ఈ ప్రపంచంలో అది ఒక్కటి మాత్రం చెప్తున్నాను నాగరాజ్ థాంక్యూ అండి థాంక్యూ థాంక్యూ సో మచ్ ప్రియా చౌదరి గారు థాంక్యూ
No comments:
Post a Comment