Sunday, July 13, 2025

 *ఈశ్వరా!👏*

*జీవన పయనం సుఖముగా సౌఖ్యముగా శాంతముగా సంతోషముగా ఆనందముగా ఆహ్లాదంగా సాగు సమయంలో నీపై భక్తి శ్రద్ధలు నిలుచునట్లు చేయుము.*

*కష్టాలలో కన్నీటిలో వేదనలో వెతలలో అపజయాలతో అవమానాలతో నిరాశలో నిస్పృహలో జీవన పయనం ఆగినప్పుడు* 

*నీపై భక్తి శ్రద్ధలు ఇనుమడింప చేసి నీ కృపకు పాత్రునిగా మారి నీ అనుగ్రహమున జీవన పయనము నీవైపు సాగువిధమున అనుగ్రహింపుము. కరుణతో కృపతో ప్రేమతో దయతో వాత్సల్యముతో...*

*నీవు తప్ప దిక్కు ఎవరు ? నాకు గతి ఎవరు ? శివయ్యా ...*

*⚜️శివోహం శివోహం శివోహం⚜️*

No comments:

Post a Comment