Sunday, July 13, 2025

 🙏🙏🙏🙏🙏"
" ,,*How to overcome stage fear*"
( *వేదిక మీద మీరు మాట్లాడుటకు "భయం" ఉన్న  మీరు ఎలా జయించుతారు*?)
        👍👍👍
🚩" *సమర్పణ: " *Sathya  pramoda,/ Vijayawada* &
     *MAZUMDAR*
      *BANGALORE*
           🙏🇮🇳🇮🇳🙏
       
 
      🔥🔥🔥
🙏""*సేకరణ*: "Impact" సౌజన్యంతో, సమర్పణ.:
      📣📣📣

🩸"  *భయాన్ని" కూడా మీరు  "భయపెట్టాలి".  
మనిషికి  జీవితంలో భయంకరమైనది ఏదీ లేదు*.  కేవలము అదో ఒక తీవ్రమైన "*భావోద్రేకము"*".
అది "కోపం"  కన్నా! చాలా *ప్రమాదకరము*.  మీకు "ఊహ"  కలిగాక, ఒకవైపు "*జ్ఞానం*"  పెరుగుతుంటే! మరోవైపు "*భయము*" *మనసులో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది*.      *ఆత్మవిశ్వాసం కలవాడు,
"దృడ సంకల్పము" కలిగిన వాడు, ఏకాగ్రత కలవారు*,
సమన్యయమం, పాటించువారు*.  దేశకాల పరిస్థితుల పట్ల,  పూర్తి అవగాహన ఉన్నవారు*",
మనసులో ఎలాంటి భయానికి వారు తావు ఇవ్వరు*".   భయం ఉన్న మనిషికి, దిగులు, బాధ, దుఃఖము, పిరికితనాన్ని, కర్తవ్య విమూఢతను పెంచుతుంది.  "మరణ భయము" అన్ని భయాలకి మించినది.
( కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు) ప్రభుత్వాలకు  కూడా, అనేక దేశాలలో వణుకు పుట్టించాయి.  ఈ భయం వల్ల, సుఖాన్ని ,శాంతిని, తృప్తిని, ఆనందాన్ని మనకు దూరం చేస్తుంది.

👍"  *హరికథామృత సారం*" 
*భక్తి ,జ్ఞాన, వైరాగ్యాలు,  కలిగించటమే కాదు,  మన జ్ఞాన సంపద  అందిపుచ్చుకొని, మరి ఒకరకు పంచాలని, దృక్పథం కలిగి  ప్రశ్నలు వేయుట, సమాధానాలు రాబట్టుకొనుట,  చేయూటలో 
నేను ముందు ఉంటాను* . మనో నిగ్రహం,  ఇంకా *ఆధ్యాత్మిక విద్య*" నేర్చుకోవాలని తపన నాకు ఉంది.  అనుకొనండి!
   
         🚩🚩🚩
🔥" *ఈ భయాలు చాలా రకాలు ఉన్నాయి*
.!
🌼1)" పరువు పోతుందని "భయం"

♣️2)" తాను సంపాదించిన సంపదను దోచుకుంటారని "భయం"

🧤3)" అధర్మానికి, అత్యాచారానికి, హింసకు, దౌర్జన్యాలు జరిగిన, సంఘటనలు జీవితంలో జరిగిన "భయపడి" పోతాం!

🌳4)" మన కళ్ళ ముందు జరిగిన సంఘటనలు, పేపరులు, టీవీలలో, రోడ్డు, రైలు యాక్సిడెంట్లు, చనిపోయిన, గాయపడిన వాటిని  చదివిన ,విన్న, భయపడి పోతాం!

🍁5)" ఈ భయం గురించి మనము లిస్టు విప్పితే, మనం
చెప్పుకుంటూ! పోవలసినదే  తప్ప! అంతము లేదు. 
" మరియొక సంగతి: నేను "*అమెరికా యూనివర్సల్ స్టూడియో సందర్శించినప్పుడు*", మరియు *మనదేశంలో కూడా చాలాచోట్ల స్టీరియో సౌండ్," ఎఫెక్టివ్ లైటింగ్"*"
*3డి,5డి, లో సినిమాలు "హారర్ మూవీ" లు చూచుటకు వెళ్ళినప్పుడు*  అక్కడ ముందుగా పది సంవత్సరాల వాళ్లని, గుండె జబ్బు, వాళ్లని రాకూడదని బయట బోర్డు పెట్టాగా చూడటమైనది.  ఒళ్ళు గగుర్పాటు పరిచే సన్నివేశాలు భయంకరమైన "జంతు ప్రపంచం" అవి చేసే విన్యాసాలు,. మరియు
జానపద బ్రహ్మ: విఠలాచార్య, మాధవ పెద్ది సత్యం, గారి భయంకరమైన పద్య గానము లను విని "రోమాంచిత" తో నిక్కబోడుచుకుని "భయము" వేసేది. " "జెమినీ" సర్కస్, లాంటివి మా చిన్నతనంలో జంతువులు కూడా అనేక విన్యాసాలు చేసేవి. ఈనాడు  అవి బ్యాన్ చేయడమైనది. ఆ ఆసక్తి , ఉత్సాహము , గురించి
చెప్పుటకు మాటలు లే!
చాలవు.

   "👍" *మరి ఇలాంటి భయాలను ఎలా? అధిగమించాలి*?
        🍀🍀🍀
🙏" ఆ భయము అనేది వ్యక్తిని బట్టి ఉంటుంది.

"👍" భక్తి ,జ్ఞాన, వైరాగ్యము, ఆత్మవిశ్వాసము, మనోధైర్యము, స్థితప్రజ్ఞత, నిగ్రహము, ఓర్పు, దైవ నామస్పరణ,  సత్  సంత్సంగము, సదాచరణ , క్రమశిక్షణతో  కలవాడు అధికమించగలడని, పండితులు, ఆన్లైన్ ద్వారా తమ వ్యాఖ్యానము, లో ప్రవచనాలలో, మరియు  నిత్యం "యూట్యూబ్లో" వింటున్నాము.

🪸1)" నీటిని చూస్తేనే!,-"Hydrophobia"

🪻2)"ఎత్తుగా ఉన్న"-" 
" Acrophobia"

🪻3)" స్టేజి మీద భయం.
" Glassophobia"

🌻4)" False Evidence" &
Appearance ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలానే " భయాలు" ఉన్నాయి.
        ♨️♨️♨️
🙏"*How to what leads to fear*"?

☂️1) Lock of information.

☔2)" inadequate information"

💥3)" Lack of Practice"

🫧4)" Fear of Unknown".

💦5)" Negative Past"

   " *ముఖ్యంగా ఇక్కడ మనము వేదిక ఎక్కి మాట్లాడుటలో ఉన్న "భయం "గురించి పూర్తిగా "విశ్లేషణ "చేసుకుందాం* !
          🌎🌍🌏
"*సహజంగా మీరు మీ ఆఫీసు నందు" పబ్లిక్ స్పీచ్ "నందు "సెటప్ ప్రొసీజర్ ఫాలో కాన్ఫిడెంట్" గా "ప్రజెంట్" చేయగలరు*.  క్రమంగా అది అలవాటుగా మారుతుంది.  కొత్త స్థలములో, పెద్దల ఎదుట, ఒంటరిగా ఉంటేనే,  నేను భయపడతాను. అనే వాళ్ళు నేడు 80% ఉన్నారు.  ఈ భయం వల్ల
మనిషి మెదడుకి " "*పిట్యూటరీ గ్రంధి*" నుండి
"*Cortizen*" అదే ఒక  రసాయనం ఊరి "*హార్మోన్స్*"  వల్ల సదరు వ్యక్తులకు "చేతులకు చెమట పట్టుట, గుండె దడ, గొంతు ఎండిపోవుట, గొంతు స్వరం మారుట, చేతులు కాళ్లు వణుకుట, "*Trembling Lips", Shakey Knees* లాంటి వి  జరుగుట మనం చూస్తున్నాము.  అప్పుడు మీరు ఎదుర్కోవటం? పారిపోవటం?  అనే రెండు మార్గములు ఉంటాయి.  
"Wheel, Fire, భాష, ఆలోచన శక్తి మరి మెదడుకు "*public speaking*" .  కొత్త దీనినే,     "*Butterfly effect*" అంటాము.   చిన్నపిల్లలు దేనికి స్వతహాగా వారు దేనికి భయపడరు.
"*తల్లితండ్రులు",  టీచర్స్ చెప్పే* మాటల వల్ల, వారు
"*నెగిటివ్ థింకింగ్*" Way లో ప్రతి విషాయాన్ని 70mm లను, భూతద్దంలో చూస్తూ! హెచ్చరికలు, జారీ చేసిన
వారికి భయపడుట, పెద్దలు నేర్పుతారు.  ( విశిదంగా, వివరంగా తెలుసుకోవాలి అంటే?" Art of Parenting" శీర్షికను తప్పక చదవండి) 
"  *మనదేశంలో, ప్రపంచంలోనే*
*బాగా పబ్లిక్ స్పీకింగ్ చేయు వారి వివరాలు బహుశా మీకు అందరికీ తెలియును*.  "*Public speaking* " నాకు భయము ఉన్నది అనే వాళ్ళు నేడు చాలా మంది ఉన్నారు.
"అలాగే నాకు భయం లేదు"  అని అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు.  "*Nervous  system*", అధికమించి, 
"F" : false.
"E" : Evidence
" A": Against              R" : "Reality"
" కనుక ఇది కేవలము మెదడు పంపిన ,"భయం " ఒక అబద్ధపు సాక్ష్యము సహజమైన దానికి వ్యతిరేకంగా జరిగే ప్రక్రియ గుండె వేగంగా కొట్టుకోవటం, చేతులు కాళ్లు చల్లబడి, చెమటతో తడవటం.

🔥1)" *నేను మాట్లాడలేను గతంలో ఒకసారి ప్రయత్నం చేసి మాట్లాడలేకపోయాను*.

🔥"2)" *ఆడియన్స్" నన్ను జడ్జి చేసి నవ్వుకుంటారేమో*?

🔥"3)" *నేను ఇదివరకు స్కూలులో కాలేజీలో ఎప్పుడు స్టేజి ఎక్కలేదు ,  నాకు మైక్ అంటే భయం*.

🔥4)" *నాకు అంత నాలెడ్జి లేదు.  నేను సరిగ్గా ప్రిపేర్ కాలేదేమో*?

🔥5)" *ఆడియన్స్" అందరూ నాకు కొత్త!  నేను వారితో ఎలా మాట్లాడగలను*?

🔥6)"  *వారు ఏదైనా ప్రశ్న నన్ను వేస్తే , నేను వారికి చెప్పగలనా? ఆ జవాబు నాకు తెలుసునా*?

🔥7)" *పేక్షకులు అక్కడ నవ్వుకుంటున్నారు? వారు నా గురించే నవ్వుకుంటున్నారేమో*!
 
🔥8)" *పెద్ద పెద్ద ఆఫీసర్లు, నా గురువులు, పండితులు, కూర్చుని ఉన్నారు. అనే ఆలోచనలు మిమ్ములను వేధిస్తుంటాయి?కదూ*!
           🙏🙏🙏
     🐴" *భయాన్ని అధిగమించుటకు మీరు చేయవలసిన పనులు, అనుసరించ వలసిన "చిట్కాలు ", సలహాలు, సూచనలు*,.
         🇮🇳🇮🇳🇮🇳
                  ✊"*నేను ఆరోజు మాట్లాడలేకపోవచ్చు ఈసారి ప్రయత్నం చేయుటలో తప్పులేదు*.
*ఆత్మవిశ్వాసంతో, దృడ సంకల్పంతో,  తప్పక నేను మాట్లాడగలను*.

✊" *ఆడియన్స్ అందరూ నాకు "అప్పు " ఉన్నారు. మరియు L.K.G చదివే పిల్లలు గా భావించండి అప్పుడు నేను ఎందుకు భయపడాలి అనే" ఫీల్" అవ్వగలరు*.

🤜" *నేను ఇంతకుముందు చాలా మంది జనంతో, నిత్యం, అనేకమంది స్నేహితులతో, గ్రూపులో వారికి నేను అనేక విషయాలు గురించి అనర్గలంగా మాట్లాడాను*.
*మైకు అనేది, ఒక వస్తువు* 
*దానికి నాకు ఏమి సంబంధం నన్ను ఏమీ చేయగలదు*?

✌️" *నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలు చెప్పుటకు ఈ స్టేజి మీదకు వచ్చాను. వాళ్లకు నాకంటే, ఏమి ఎక్కువ తెలియదు అందుకే నన్ను చెప్పమని కోరినారు*.

🤝" *ముందుగా సభకు 30 నిమిషముల ముందే వచ్చి ఆడియన్స్ తో కబుర్లు చెప్పినాను . వారితో నవ్వుతూ తులుతూ అక్కడి సమస్యలను నవ్వుతూ, అన్ని చుట్టుపక్కల విషయాలు పేర్లు తెలుసుకొని ముచ్చటించటమైనది*.
*స్టేజి మీదకు ఎక్కిన తోడనే ప్రేక్షకులను కూర్చున్న వారిని నిలబడిన వారిని* "*W " &*
"*M" Shpe లో, చూడటమైనది*.

☝️" *ఎవరైనా నన్ను ప్రశ్న వేస్తే ! వెంటనే సమాధానము తెలిసిన వాటికి చెప్పగలను లేదా "విజిటింగ్ కార్డు " వారికి ఇచ్చి ఫోనులో జవాబు ఇవ్వగలను అని చెప్పవచ్చు లేదా సభ అనంతరం పర్సనల్గా వచ్చి మాట్లాడమని కూడా చెప్పే నేను భయపడవలసిన అవసరం లేదు*.

🐕" *నేను ముందుగా "కంటెంట్ "రాసుకున్నాను. అద్దం ముందు, వీడియో రికార్డు చేసుకుని తర్ఫీదు అయినాను.  అంతా నా మైండ్లో పదిలంగా ఉంది*.
*ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఉండని అందరూ అనుభవం మీద పైకి వచ్చినవారే*!

🐆" *అసలు నేను గొప్ప స్పీకర్స్ ను కాకపోతే వారు నన్ను పిలవరు కదా! పుట్టుకతోనే ఎవరూ గొప్ప స్పీకర్స్ గా పుట్టరు అందరూ నేర్చుకుని వచ్చినవారే*!

💐" *నేను "వినేవాడి"గా కాదు, చెప్పేవాడిగా ఉంటాను*.
 
⚔️" *నేను "మంద"లో ఉండను.  100 లో ఒకటిగా ఉండగలను*.

🙏" *నేను "ఆడియో" ద్వారా అనేక విషయాలు చెప్పినాను.  కానీ నేను ఈరోజు  నా "ఫేస్" ను చూపించి, అందరికీ దగ్గరగా ఉండి మంచి "ఫీలింగ్" ఇవ్వగలను*

🚩 *గమనిక*: *మరి ఒక విషయం గురించి రేపు ముచ్చటించుకుందాం*!
* జై భారత్, జైశ్రీరామ్
🙏👍👍👍👍🙏

No comments:

Post a Comment