స్త్రీకి తన పురుషుడు మాట్లాడాలి, లేదంటే కనీసం పోట్లాడాలి | Hari Raghav | Square Talks
వెల్కమ్ టు స్కై టాక్స్ నేను మీ దీప్తి ఈరోజు స్టూడియోలో ఎగ్జస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సర్ హలో అమ్మ వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ లో స్త్రీ మాటల్లో విషయం కన్నా ఎమోషన్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అని రాశారు కదా సార్ దీని గురించి వివరిస్తారా రైట్ సో సహజంగా ఫీమేల్ ని హ్యాండిల్ చేయడం ఎలా అనేది చాలామంది మేల్ ఇబ్బంది పడుతూ ఉంటారు. పెళ్లయిన వాళ్ళు కాని వాళ్ళు నాట్ ఓన్లీ వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ కాకుండా సిస్టర్ ని మదర్ ని డాటర్ ని హ్యాండిల్ చేయడం కూడా కష్టం అవుతుంది వాళ్ళు ఎందుకు ఎప్పుడు ఎమోషన్ అయిపోతారో తెలియదు మ్ ఎందుకు అలుగుతారో తెలియదు ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు మనం పాత సేయింగ్స్ వింటూ ఉంటాం. ఆ ఏంటి ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని ఇంకో రకంగా చెప్పి దాన్ని రాంగ్ గా వాడుతూ ఉంటారు. ఆమెన్ నో చెప్తే నో కాదు ఎస్ అన్నట్టుగా అట్లా వాడుతా అది కాదు. మ్ బట్ ఫీమేల్ ని అర్థం చేసుకోవడం అనేది కొంచెం మామూలు వాళ్ళకి కొద్దిగా కష్టమైన పని మ్ ఎందుకంటే అక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి ఆ అంశాలు అర్థమైతే తప్ప ఫీమేల్ అర్థం కాదు. ఫీమేల్ కి కూడా తనఏంటో తను ఒకొకసారి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఎందుకు తను అలా బిహేవ్ చేశాను అప్పటికప్పటికే తను కోపం వస్తుంది వితిన్ మినిట్స్ లోనే తగ్గిపోతూ ఉంటుంది. ఆ కారణంగా చాలా అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి మానసికమైనవి కొన్ని ఉన్నాయి సామాజికమైనవి కొన్ని ఉన్నాయి కొన్ని శారీరకమైన బయలాజికల్ ఫాక్టర్స్ కూడా ఉన్నాయి అన్నమాట సామాజికంగా ఏంటంటే ఫీమేల్ ఇలా ఉండాలి అలా ఉండాలి తను అనిగి మనిగి ఉండాలి తను భూదేవి అంత ఓర్పు ఉండాలి ఇటువంటివి ఏవో చెప్పుఉన్నారు కాబట్టి సమాజం ప్రభావంతో వాళ్ళ కల్చర్ ఆధారంగా పర్టికులర్ ఇండియన్ సొసైటీలో ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది అదయితే మానసికంగా ఏంటి అంటే నిన్న మనం చెప్పాం కదా ఆమె ఎమోషనల్ ఇండిపెండెన్స్ లేకపోవడం వల్ల తండ్రి మీద కానీ బ్రదర్ మీద కానీ ఆర్ హస్బెండ్ ఆర్ బాయ్ఫ్రెండ్ ఆర్ సన్ ఎవరో ఒక మేల్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఓవర్ డిపెండెన్స్ వల్ల ఒక్కొక్కసారి ఆ డిపెండెన్సీ కాంపిటీషన్ ఎవరైనా వచ్చినట్లయితే ఇప్పుడు సపోజ్ అత్తగారికి భూమి మీద ఎవరికీ అత్త కోడలు పడదు. ఎందుకు పడదు అంటే అనేక కారణాల వలన మదర్ తన సన్ మీద డిపెండ్ అవుతుంటే ఆ అబ్బాయి పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయి వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య రొమాంటిక్ బాండ్ ఉంటుంది సెక్స్ ఉంటుంది కాబట్టి తన కొడుకు ప్రేమను ఆ అమ్మాయి ఎత్తుకుపోతుందేమో అనేటువంటి భయంతో ఇన్సెక్యూరిటీతో కోడల మీద ఆమె వ్యతిరేకత తెలియకుండానే వెతుకుతూ ఉంటుంది. అలాగే వచ్చేసి వదిన మరదల మధ్య కూడా పడదు ఎందుకు పడదు అంటే తన అన్న ప్రేమ తనకు కావాలి. ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది వాళ్ళ మధ్య రొమాంటిక్ బాండ్ ఉంది ఆ అమ్మాయి పట్టుకపోతుంది కాబట్టి ఆ ఇన్సెక్యూరిటీ తోని తెలియకుండానే ఆ మరదల మీద వదిన అంటే ఆడపడుచు కోపాన్ని పెంచుకుంటూ ఉంటది తెలియకుండానే నెగటివ్ వెతుకుతూ ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ ఇండియన్ సొసైటీ వరల్డ్ వైడ్ గా ఇట్లాగే ఉంటుంది. ఉమ్ అలా సామాజికంగా వాళ్ళు డిపెండ్ అవ్వటం వలన ఈ ఇన్సెక్యూరిటీ వలన తొందరగా మూడ్ స్వింగ్స్ వచ్చి అటాక్ చేసేయటం కోపం తెచ్చేసుకోవడం అరిసేయటం అలగటం ఇవన్నీ జరుగుతాయి రెండో వ్యక్తి రాగానే రెండో ఫీమేల్ రాగానే ఒక ఫీమేల్ కి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేస్తూఉంటది ఆ తర్వాత బయలాజికల్లీ చాలా ఇబ్బందులు ఉంటాయి తనకి పీరియడ్స్ ఉంటాయి పీరియడ్స్ ఫ్యూ డేస్ బిఫోర్ నుంచే చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. పీరియడ్స్ టైం లో చాలా ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అంటే ఆడవాళ్ళ అందరికీ ఉండవా ఆడవాళ్ళ అందరికీ ఉంటాయి మగవాళ్ళకయితే ఉండవు కదా రైట్ పీరియడ్స్ తర్వాత ప్రెగ్నెంట్ టైం లో రకరకాల హార్మోన్స్ వాళ్ళ శరీరంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అవి కూడా ఏం చేస్తూ ఉంటాయి అంటే వాళ్ళలో రకరకాల మూడ్ స్వింగ్స్ ని తెస్తూ ఉంటాయి. అందులో మేల్ కిడ్ ని క్యారీ చేస్తున్నటువంటి మదర్ కి మోర్ ఆ ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఎక్కువ యాంగర్ ని అగ్రెసివ్నెస్ ని అమ్మాయి చూపిస్తూ ఉంటుంది. డెలివరీ డెలివరీ అనేది చాలా పెద్ద టాస్క్ చచ్చి బతికినంత పని అందరూ ఆడవాళ్ళ కంటూ ఉండొచ్చు మేము కనలేదా అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కోడల్ని విమర్శించడానికి మీరు కన్నారు మీ కొడుకు అయితే కనలేదు కదా కొడుకు కూతుర్లు కొడుకులు అల్లుళ్లు వీళ్ళు ఎవరు కనలేదు. సో కాబట్టి ఈ యొక్క ఆ డెలివరీ అప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి డెలివరీ తర్వాత డిప్రెషన్లు ఉంటాయి. సడన్ గా అప్పటిదాకా వచ్చే హార్మోన్స్ ఆగిపోవటం మేల్ కిడ్నీ కన్న తర్వాత మోర్ డిప్రెషన్ ఉంటది. చాలా చిన్న వయసులో పెళ్లి చేసి వరుసగా విన్ టూ ఇయర్స్ లో ఇద్దరు మగపిల్లలు కానిస్తూ ఉంటారు. 99% ఆడపిల్లల్లో ఆ డిప్రెషన్ ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత డెలివరీ తర్వాత ఎంతమంది ఆయమ్మలు అమ్మమ్మలు ఉన్నా ఆ పిల్లల్ని చూసుకోవాల్సింది వీళ్లే కాబట్టి సరిగ్గా నిద్ర ఉండదు వీళ్ళకి ఆ బేబీ కుయమని ఏడుస్తాడు అర్ధరాత్రి రెండింటికి మదర్ లేసి అటు తిరిగి ఇటు తిరిగి పాలు పట్టి ఒక 40 50 మినిట్స్ పడతాడు డైపర్స్ మార్చి అన్ని చేసేలోపుకు ఆ ఏడ్చి పడుకున్నాడు పిల్లోడు కానీ మదర్ 40 50 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ నిద్రలోకి వెళ్లి కొంచెం అట్లా వెళ్తుండగా మళ్ళీ కొయమని ఏడుస్తాడు అలా నిద్ర లేకుండా ఉండటం వల్ల ఆమెకు చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఆ తర్వాత మెనోపాస్ 50స్ కి వచ్చిన 40స్ 50స్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ పీరియడ్స్ ఆగిపోవడం వల్ల ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల బయలాజికల్లీ సైకలాజికల్లీ చాలా ఇబ్బందులు వస్తాయి. అలాగే సర్జికల్ మెనోపాస్ కొంతమందికి రకరకాల గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల యూటరస్ రిమూవ్ చేస్తూ ఉంటారు మరి కొంతమందికి ఓవరీస్ కూడా తీసేస్తూ ఉంటారు అటువంటప్పుడు కూడా వాళ్ళ యొక్క ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల బాడీ షేప్స్ లో చేంజ్ వస్తాయి స్కిన్ టోన్ మారుతూ ఉంటుంది ఆ స్మూత్నెస్ పోతది ఆ ఆ కర్వ్స్ కూడా బాడీలో తగ్గిపోతూ ఉంటాయి. సో ఇలా ఈ యొక్క సర్జికల్ మెనోపాజ్ ఆర్ మెనోపాస్ తర్వాత కూడా చాలా ఆ మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటుంటాయి అలాగే ఈ ఐయుఐ ఐవఎఫ్ మెథడ్ ద్వారా ఐయుఐ ఐవఎఫ్ మెథడ్ ద్వారా పిల్లల్ని కంటూ ఉంటారు భర్తకి స్పెమ్ కౌంట్ తక్కువ ఉన్నా లేదంటే ఫీమేల్ కి ఏమన్నా ఎగ్ లో గాని లేకపోతే ట్యూబ్స్ లో ఇబ్బంది ఉన్నా ఈ మెథడ్స్ లో కంటూ ఉంటారు. ఇక్కడ మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవ్వడం కోసం వాళ్ళకి చాలా హార్మోనల్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు. ఆ హార్మోన్స్ కూడా తర్వాత వాళ్ళని చాలా సైకలాజికల్లీ వల్నరబుల్ గా చేస్తూ ఉంటది. ఆ తర్వాత కొన్నిసార్లు ఇవేమీ లేకపోయినా పీరియడ్స్ టైంలో హెవీగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు విపరీతంగా పెయిన్ వస్తున్నప్పుడు కూడా గైనకాలజిస్ట్లు ఇచ్చేటువంటి ఆ హార్మోనల్ సపోర్ట్ కూడా అది కూడా చాలా వాళ్ళని సైకలాజికల్ మూడ్ స్వింగ్స్ కారణం అవుతుంది. ఇలా బయలాజికల్లీ అనేక రకాలైనటువంటి కారణాలు సైకలాజికల్లీ డిపెండెన్స్ అలాగే ఫైనాన్షియల్ డిపెండెన్స్ కూడా ఆర్థికంగా కూడా ఆడపిల్లలు డిపెండ్ అవుతూ ఉంటారు. అలాగే సోషల్లీ డిపెండెంట్ ఇలా రకరకాల కారణాల వల్ల ఫీమేల్ అధిక ఇన్సెక్యూరిటీతో ఉండి ఎక్కువ మూడ్ స్వింగ్స్ ని కనపరుస్తూ ఉంటది. ఈ కారణం చేత ఫీమేల్ ఎక్కువగా కూడా మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే ఒక ఫీమేల్ భార్య ఒక వన్ అవర్ గనుక బయటకి వెళ్ళవచ్చి అంటే గోటీనో సుల్తాన్ బజార్ వెళ్లి ఏదో కొందామని వెళ్ళింది ఆమెటూ టు త్రీ అవర్స్ దాని గురించి భర్తకు వివరిస్తాి. నేను వెళ్ళాను వెళ్తే ఆటో వాడు ఆపలేడు ఆటో వాడు ఆపకపోతే ఇంకొకడు చూస్తేనేమో వాడేమో ఇట్లా ఉన్నాడు ఒక ఆటో ఆపాడు ఎక్కడికంటే సుల్తాన్ బజార్ అంటే ఇట్లా తలుపు వెళ్ళిపోయాడు. తర్వాత నాలుగోవాడు వచ్చాడు వాడు 80 అడిగాడు నేను 30 ఇస్తానంటే రానని వెళ్ళిపోయాడు. ఇలా చెప్తూనే ఉంటా అదే భర్త గనుక 10 డేస్ క్యాంప్ కి వెళ్లి వస్తే 10 మినిట్స్ కూడా చెప్పడు వెంటనే అతను టీవీ ఆన్ చేసుకొని క్రికెట్ చూడటము WhatsAppట్ లో చాట్ చేసుకోవటం లాప్టాప్ ఆన్ చేసుకొని చేస్తాడు ఇది బేసిక్ డిఫరెన్స్ ఎందుకు ఫీమేల్ కి మేల్ కనెక్ట్ అయి ఉండాలని కోరిక ఉంటుంది. మ్ ఎందుకంటే తను సెక్యూరిటీ కోసం ఎప్పుడు మీకు ఒకవేళ త్రెట్ ఉంది సెక్యూరిటీ గార్డో లేకపోతే ఆ ఆ బాడీ గార్డు ఉన్నాడు. అతను ఎప్పుడు మీ దగ్గర ఉండాలని కోరుకుంటారు కదా వదిలేసి పోవాలని కోరుకోరు కదా అలాగే మేల్ అది అన్న కావచ్చు, భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు ఏ వర్స వాళ్ళది ఈవెన్ ఫ్రెండ్ అయినా కావచ్చు బాయ్ ఫ్రెండ్ కావచ్చు అతను ఎప్పుడు తనతోనే కనెక్ట్ అవ్వాలని ఆమె కోరుకుంటది. తనతో మాట్లాడుతుంటే కనెక్ట్ అయినట్టు మాటలు వింటుంటే కనెక్ట్ అయినట్టు మాట్లాడట్లేదంటే కనెక్ట్ అవ్వలేదు కదా అందుకని తాను ఇంతసేపు ఏం చేస్తాదంటే ఎక్కువ సేపు మాట్లాడాలని చూస్తూఉంటది. ఫీమేల్ ఎప్పుడూ కూడా మేల్ తోనే ఎంగేజ్ అవ్వాలి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు పిల్లలు టీనేజ్ లో ఉన్నటువంటి పిల్లలు ఆ అమ్మాయి ఎప్పుడు అతనితో కనెక్ట్ అయి ఏదో ఒకటి చెప్తూ ఉంటదివాట్ లోనో లేకపోతే మరో దగ్గర ఇన్స్టా లోనో ఇంకో దగ్గరో ఫోన్ చేసి కానీ ఉంటుంది. మేల్ ఎప్పుడు ఆ అమ్మాయిని ప్రైవసీ లోకి తీసుకెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. బికాజ్ మేల్ కి ఏం కావాలి శరీరం కావాలి. ఇన్ జనరల్ అందరికీ అంటే ఒకరిద్దరు మంచిోళ్ళు ఉండొచ్చు ఒకరిద్దరు ఆడ పిల్లలు కూడా ఉండొచ్చు వాళ్ళు మన జనరలైజ్ చేయడం ఇన్ జనరల్ మేల్ కి ఫీమేల్ శరీరం కావాలి సెక్స్ కావాలి కాబట్టి వీలైనంత వరకు ప్రైవసీలు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. ఫీమేల్ ఎప్పుడు కూడా తను ఎంగేజ్ అవ్వాలి కాబట్టి చాలా ఎక్కువసేపు అతనితోని మాట్లాడాలని చూస్తుంది. ఫీమేల్ సెక్స్ ప్రొవైడ్ చేసేది మేల్ యొక్క ప్రేమ కోసం మేల్ ప్రేమించేది ఫీమేల్ యొక్క శరీరం కోసం. ఈ తేడాలు ఉండటం వల్ల ఫీమేల్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. మాటల్లో సరిగ్గా రియాక్ట్ కానట్లయితే ఈమె రకరకాలైనటువంటి ఎమోషన్స్ రకరకాలైనటువంటి అలగటం ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఆ అతని యొక్క అటెన్షన్ గ్రాబ్ చేసే ప్రయత్నం చేస్తాి. మీకు ఇద్దరు పిల్లలు కదా ఇద్దరు ఆడ పిల్లలు మొదటి పిల్ల పుట్టిన ఎన్నాళ్ళకి రెండో పిల్ల పుట్టింది టూ ఇయర్స్ టూ ఇయర్స్ కి రెండో బిడ్డ పుట్టిన తర్వాత అందరి అటెన్షన్ రెండో బిడ్డ మీదకి వెళ్ళిపోతుంది సహజంగా మన ఆ సమాజంలో ఆడపిల్ల అంటే కొంచెం తక్కువ చూపు ఉంటది కాబట్టి వదిలేస్తాడు. మొగపిల్లడు అనుకుందాం మొత్తం అటెన్షన్ ఆ పిల్లోడి మీదకి వెళ్ళపోింది ఇంకేముంది వారసుడు పుట్టాడు అది మొత్తం అటెన్షన్ వెళ్ళిపోయినప్పుడు ఆ పిల్ల మీద ఇప్పటిదాకా ఆ పిల్ల ఒక ఒక మహారాణి లాగా ఉంది. పట్టు లంగాలు అది ఇది ఎంతో ముద్దు చేశం సడన్లీ ఆమెని ఎవరు పట్టించుకోవట్లేదు అప్పుడు ఆమె ఏం చేస్తది రకరకాల పనులు చేస్తూఉంటది చిరాకు చిరాకు పెడుతూ ఉంటది అరుస్తూంటది ఏడుస్తది ఆ టూ ఇయర్స్ పాప అప్పటిదాకా తనకి టాయిలెట్ వస్తే చెప్తది యూరిన్ వెళ్తున్న బాత్రూమ్ వస్తుందని చెప్తది. కానీ ఇప్పుడు చెప్ప అక్కడే పోస్తది. ఎందుకు అమ్మాయి యొక్క అటెన్షన్ కావాలి. నాన్న యొక్క అటెంప్షన్ కావాలి అయినా పట్టిసుకోవట్లేదు ఆ క్లాత్ తీసి దాని మీద వేస్తది వేసి అటు ఇటు పొలుగుతది ఇవన్నీ ఎందుకోసం చేస్తుంది అమ్మాయి ఆర్ అబ్బాయి అయినా సరే ఎందుకు చేస్తున్నారు అంటే ఆ సెకండ్ బేబీ దగ్గరికి వెళ్ళినటువంటి అటెన్షన్ తనకు కావాలి. మ్ ఎలాగైతే ఒక వ్యక్తికి అటెన్షన్ కావాలన్నప్పుడు ఇలాంటి రకరకాల చిరాకు చిరాకు పనులన్నీ చేస్తారో అట్లాగే ఫీమేల్ కూడా మ్ ఆ మేల్ దగ్గర రకరకాల చిరాకు పనులు చేస్తూ ఉంటారు. సడన్లీ అరుస్తూఉంటారు సడన్లీ అలుగుతారు కోపం తెచ్చుకుంటారు వదిలి వెళ్ళిపోతుంటారు తల బాదుకుంటారు లేకపోతే ఎవ గిన్నెలు ఎగిరి పడేస్తూ ఉంటారు తినటం మానేస్తారు ఉప్పు కారం ఎక్కువ వేసేస్తారు ఇటువంటివ అన్నీ చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తున్నారు అతని యొక్క అటెన్షన్ కావాలి ఫీమేల్ కి మేల్ మాట్లాడాలి మాట్లాడకపోతే కనీసం పోట్లాడాలి పోట్లాడు కూడా పోట్లాడకుండా పట్టించుకోకుండా వదిలేసాం అనుకోండి నీ దారి నువ్వు బో అన్నావ అనుకోండి అసలు తట్టుకోలేకపోతుంది. రైట్ కాబట్టి ఇన్ని రకాలైనటువంటి మూడ్ స్వింగ్స్ ఉంటాయి కాబట్టి ఫీమేల్ ని ఎప్పుడూ కూడా ఆమె మాటల్ని చూడొద్దు. మ్ ఆమె ఎమోషన్ ని మనం అర్థం చేసుకోవాలి. ఆమె ఇన్సెక్యూరిటీని అర్థం చేసుకోవాలి. నాకు ఇవేమి అక్కర్లేదని వెళ్ళిపోతుంటే అర్థం అక్కర్లేదని కాదు. తనకి ఇంకేదో లభించడం లేదు, తన కేర్ లభించడం లేదు. లేదా తన కేర్ ఇంకొకళ ఎవరో షేర్ చేసుకుంటున్నారు ఆ అమ్మాయి వచ్చేసేసి ఆ కోడలు వచ్చి షేర్ చేసుకుంటుంది లేకపోతే ఆ మరదలు వచ్చి షేర్ చేసుకుంటుంది. ఈ విధంగా తనకి ఏదో ఎమోషనల్ సెక్యూరిటీ లభించట్లేదు అన్నప్పుడు వాళ్ళు రకరకాల ఎమోషన్లు చూపిస్తూ ఉంటారు. ఆ ఎమోషన్ ద్వారా అర్థం చేసుకోవాలి తప్ప ఆమె మాట్లా అంది ఆ మాట ఆ మాట ఆమె అలిగింది తిననంది కదా ఇంకెందుకు పెట్టాను అంటే తినన అనలేదు నువ్వు నాకు అటెన్షన్ ఇవ్వట్లేదు అనేది నేను తిన్నాను నేను తినటం మానేసి చెప్పింది. అలా కోపము బాధ తల కొట్టుకోవటము ఇవన్నీ చికాకు చికాకు అంతా ఎలాగైతే ఆ చిన్న పిల్ల రెండో బిడ్డ వచ్చినప్పుడు తనకి అటెన్షన్ కోసం చేసిందో ఫీమేల్ ఈవెన్ మదర్ కూడా మదర్ కూడా సన్ దగ్గర అట్లా చేస్తూంటారు చాలా మంది అంటారు అబ్బా అమ్మని తట్టుకోలేకపోతున్నాం మేము ఆమెకు చేదస్తం పెరిగిపోయింది నో ఆమెకు అటెన్షన్ కావాలి. తన కొడుకు ఆమె దగ్గర కూర్చుని మాటలు చెప్పాలి. నేను ఉన్నానమ్మా అనే ధైర్యం కల్పించాలి. కానీ చేదసం పెరిగిపోయింది ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుందా అక్కడ పడేస్తుంది. ఎందుకు చేస్తుంది ఆమె అంటే సేమ్ ఆ బిడ్డ చేసినట్టే 70 సంవత్సరాలు ఉన్న మదర్ దగ్గర నుంచి ఏడు సంవత్సరాల డాటర్ వరకు అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. మీరు కావాలంటే ప్రాక్టికల్గా చేసి చూడండి మేల్ ఎప్పుడు ఫీమేల్ దగ్గర అలిగినట్లయితే ఆమె సరిగ్గా అటెన్షన్ ఇవ్వకపోతే రకరకాల చిరాకు పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో వివరించేటప్పుడు ఏదో ఒక సెషన్ లో వాళ్ళ చెప్పిన మాటలు అండ్ ఆ భర్తకు చెప్పిన మాట ఆ ఫీమేల్ యొక్క మాటల్లు ఆ ఫీమేల్ని అర్థం చేసుకోవాలంటే మాటలతో కాదు ఆమె యొక్క భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ ని అర్థం చేసుకున్నట్లయితే ఆమె అర్థం అవుతుంది అని చెప్పారు ఏంటమ్మా సర్ ఇలాంటి ఎమోషన్స్ మగవాళ్ళకి కూడా ఉంటాయి కదా వాళ్ళఎందుకు వ్యక్తపరచ మగవాళ్ళకి ఇన్సెక్యూరిటీతో ఎమోషన్ కాదు ఓకే హమ్ వాడికి అహంకారంతో ఎమోషన్ రావచ్చు నా కంట్రోల్ లో ఉండట్లేదని కోపం రావచ్చు అగ్రెసివ్నెస్ రావచ్చు ఫీమేల్ కి ఏంటి అటెన్షన్ లవ్ మవాడికి కూడా అటెన్షన్ కావాలి బట్ ఆ అటెన్షన్ వేరు మ్ తనని డామినేట్ చే తనని డామినేట్ చేయమని కోరుకునే ఫీమేల్ కావాలి. ఫీమేల్ కి అట్లా కాదు తనని డామినేట్ చేసి రక్షణ ఇచ్చేటువంటి మేల్ కావాలి. ఓకే రైట్ కాబట్టి వీళ్ళ ఎమోషన్ వాళ్ళ ఎమోషన్ చాలా తేడా ఉంది. అంటే మగవాళ్ళకి బయలాజికల్ గా పీరియడ్స్ లేవు. మెనోపాజ్ లేదు లేకపోతే సర్జికల్ మెనోపాజ్ అంతకంటే లేదు ప్రెగ్నెంట్ లేదు డెలివరీ లేదు బ్లీడింగ్ లేదు పెయిన్ ఏమ లేదు. కాబట్టి బయలాజికల్ చాలా బలంగా ఉంటాయి. ఫీమేల్ కి బయలాజికల్ ఉన్నాయి చాలా భయంకరమైనవి ఉన్నాయి. అలాగే సామాజికంగా కూడా ఆమెను ఒత్తిపెట్టాలని చూస్తుంది సమాజం. మ్ ఆర్థికంగా కూడా ఇన్ జనరల్ మగవాడి దగ్గర పవర్ ఉంటుంది. మ్ అండ్ సైకలాజికల్లీ కూడా మగవాడు ఆ ఫీమేల్ని సెక్స్ కోసం వాడుకుంటారు తప్ప ఫీమేల్ మీద ఎమోషనల్ డిపెండ్ అవ్వడు. మ్ రైట్ ఒకవేళ మగవాళ్ళు ఎవరైనా డిపెండెన్సీ కోరుకుంటే వేరే మగవాడి మీద కోరుకుంటారు వాళ్ళు గేస్ కింద మారుతూ ఉంటారు. గే మగవాడి నుంచి వేరే తనకంటే బలమైనటువంటి మన్లీగా ఉండే మగవాడి నుంచి ఎమోషనల్ సెక్యూరిటీ ఫీమేల్ లాగా కోరుకుంటూంటాడు అందుకనే తనకి ఫీమేల్ మీద ఇంట్రెస్ట్ ఉండదు మేల్ ని కోరుకుంటూ ఉంటాడు. ఇలా మేల్ కి ఉండేటువంటి కొన్ని అడ్వాంటేజెస్ వలన ఫీమేల్ ఈవెన్ గేస్ కూడా ఫీమేల్ లాగా బిహేవ్ చేస్తూంటారు. అలుగుతూ ఉంటారు ఎవరి మీద తన బాయ్ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో బాయ్ ఫ్రెండ్ ఎవరు హెట్రోసెక్షువల్ అంటే తను మేల్ కంప్లీట్ గే కూడా మేలే బట్ సెక్షువల్ ఓరియంటేషన్ మేల్ మీద ఉంటుంది గే కూడా మేలే అతని మీద అలుగుతూ ఉంటారు. అతని సూటిపోటి మాటలు అంటూ ఉంటారు ఇవన్నీ ఫీమేల్ యొక్క బిహేవియర్ గేలో కనిపిస్తూ ఉంటారు ఎందుకు సేమ్ ఇదే ఇన్సెక్యూరిటీ వాళ్ళు అయితే గే కి బయలాజికల్ ఇబ్బంది లేవు. కేవలం సైకలాజికల్లీ ఎమోషన్ కోరుకుంటున్నారు కాబట్టి సో కాబట్టి బయలాజికల్లీ సైకలాజికల్లీ సోషల్లీ ఫైనాన్షియల్లీ ఎన్ని రకాలుగా డిపెండెంట్ అయిపోవడం వల్ల ఫీమేల్ ఎమోషన్స్ ని ఈ విధంగా సడన్ గా బయటక వస్తూ ఉంటాయి. ఓకే సార్ థాంక్యూ సార్ చూశారు కదండీ ఇలాంటి ఆసక్తికర విషయాలతో మళ్ళీ మీ ముందు ఉంటాం అంతవరకు సెలవ్ నమస్తే
No comments:
Post a Comment