Saturday, July 12, 2025

What's the REAL Reason Behind Communist Film Makers' Success?

What's the REAL Reason Behind Communist Film Makers' Success?



ఒక పక్క కమ్యూనిస్ట్ అజెండాతో ఉన్నవాళ్ళు సినిమా తీస్తే ఎలా ఉంటదో తెలుసా? హిందుత్వాన్ని ఆర్ఎస్ఎస్ ని మోదీ గారిని ఎస్పెషల్లీ హిందుత్వాన్ని టార్గెట్ చేసి నెగిటివ్ గా పోర్ట్రే చేయడానికి కొంతమంది సినిమా వాళ్ళు పని చేస్తున్నారు. అలాంటిది రీసెంట్ గా వచ్చిన సినిమా కుబేర అండ్ ఆ సినిమా రైటర్ పింగలి చైతన్య ఏమైనా ఉందో ఒకసారి వినండి మళ్ళీ మాట్లాడదాం. ఒకవేళ ఒక మాట అనుకుందాం మోడీ లేకపోతే మన సమస్య తీరిపోయిందా? మన సమస్య మోడీ కాదు. మన సమస్య ఆర్ఎస్ఎస్. మన సమస్య హిందుత్వ వాదం ఈ దేశానికి ఏది వ్యతిరేకం? హిందుత్వం వ్యతిరేకం ఈ దేశానికి ఏది వ్యతిరేకం మతం మీద మాత్రమే రాజకీయాలు చేయాలనుకుంటున్న ఒక సంస్థ ఈ దేశం యొక్క ఐక్యతకు వ్యతిరేకం దానిని పక్కన పెట్టి మోడీ మీద యుద్ధం ముఖ్యమే కానీ దానిని పక్కన పెట్టి ఎంతసేపు ఒక వ్యక్తిని చేస్తే రేపు ఆదిత్యనాథ్ వస్తాడు ఓకేనా మనక అది పెనం మీద ఉంటాం పోయిలే ఉంటామా మొత్తం బూడిద అయిపోతాం అనే పరిస్థితికి వస్తున్నాం మనం ఆర్ఎస్ఎస్ అండ్ హిందుత్వమే సమస్య అంట ఆ సినిమాలో ఏం చూపించారంటే తిరుమల కొండని చూపిస్తూ ఒక బిచ్చగాడు తిండి దొరక్క నానా అవస్థలు పడుతుంటాడు మళ్ళీ అదే బిచ్చగాడు మసీదు దగ్గర ఫుడ్ గుడ్డు దొరుకుతుందని అక్కడికి వెళ్ళి తింటుంటాడు. వాళ్ళు ఆఫర్ చేస్తుంటారు అక్కడ అంటే ఏంటి ఇక్కడ దొరకదా అక్కడ దొరుకుతుందనేగా చూపించాడు. ఇది పక్కా కమ్యూనిస్టుల ఎజెండా ఈ సినిమా డైరెక్టర్ శేఖర్ కమల ఎంత పెద్ద కమ్యూనిస్టో మనందరికీ తెలిసిందే ఒక మంచి ఎలివేషన్ ఇచ్చి మైండ్ ని మెస్మరైజ్ చేసి మధ్యలో ఇలాంటి సీన్ ఒకటి పెడితే అది సబ్కాన్షియస్ గా మన మైండ్ లోకి ఇంగిపోతాయి. హిందుత్వాన్ని నెగిటివ్ గా పోర్ట్రే చేసే ఇలాంటి స్లో పాయిజన్ జనాల్లోకి ఎక్కిస్తున్నారు. సినిమా అనేది చాలా ఈజీయస్ట్ వే కదా జనాల్లోకి ఎక్కించడానికి కమలహాసన్ తగ్ లైఫ్ లో కైలాస పర్వతాన్ని చూపిస్తూ ఉచ్చపోయడాలు సిగరెట్లు తాగడాలు ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇలాంటి వాళ్ళు సినీ ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది ఉన్నారు. దీని గురించి మీరేమంటారు కామెంట్స్

No comments:

Post a Comment