#AskHR 077 | గ్రే డివోర్స్ | Gray Divorce | Hari Raghav | Square Talks
హలో వ్యూయర్స్ వెల్కమ్ టు స్క్వర్ అటాక్స్ ఈరోజు మనతో ఉన్నారు సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రే డైవర్స్ సర్ అంటే డైవోర్స్ అనేది అందరికీ తెలిసిన పదమే అసలు గ్రే డైవోర్స్ అనేవి ఈ మధ్య ఎక్కువ కాలం ఎక్కువ వినిపిస్తుంది అసలు ఎందుకు అవుతున్నాయి అసలు గ్రే డైవర్స్ అంటే ఏంటి చట్టపరంగా మనకి ఒకటే డివోర్స్ ఉంది అంటే మ్యారేజ్ యాక్ట్ ఒకొకదానికి ఒకటి ఉంటుంది. హ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ వేరు నెక్స్ట్ వచ్చేసి ఇస్లామిక్ ముస్లిమ్స్ కి ఉండేటువంటి యాక్ట్ వేరు క్రిస్టియన్ యాక్ట్ వేరు ఎందుకంటే పెళ్లి అనేది సంప్రదాయంగా జరిగేది కాబట్టి ఇండియా సెక్యులర్ స్టేట్ కాబట్టి సంప్రదాయాలకు కూడా గౌరవం ఇస్తుంది. ఓకే ఆ సంప్రదాయాలు ఎప్పుడైతే రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగానికి మానవ హక్కులకి విరుద్ధంగా ఉంటే తప్ప వాటిని రిజెక్ట్ చేయదు ఉదాహరణకి నరబలి ఇస్తా ఉన్నాం అనుకోండి అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఆ సంప్రదాయం అంటే కుదరదు. అలాగే వచ్చేసి కోడి పంద్యాలు ఇవన్నీ కూడా జీవహింసకు విరుద్ధంగా ఒక క్వశ్చన్ వస్తది ఏంటి అంటే మరి చికెన్ వండుక తింటున్నాం కదా ఆహారం కోసం ఏదో ఒక జీవరాశి మీద ఆధారపడాలి కాబట్టి ఆహారం కోసం చేయటానికి కాదు అది కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి దేన్ని పడితే దాన్ని చంపే ఆహారంగా తీసుకోవడానికి లేదు. అలా చట్టం కొన్ని డిఫైన్ చేస్తది అలాగే మనకి నెమలిని చంపుకు తినకూడదు పులిని చంపకూడదు వన్య ప్రాణులను చంపకూడదు కేవలం మనం ఫామ్ చేసుకునే వాటినే చంపుకు తినొచ్చు ప్రతి దాన్ని చంపుకు తినడానికి లేదు. అంటే మనం వాటిని ప్రొడ్యూస్ చేయగలుగుతాం అన్నమాట అలాగే పెళ్లి విషయంలో కూడా రకరకాల మ్యారేజ్ యాక్ట్స్ ఉంటాయి అండ్ చట్టం కూడా ఒక మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు యస్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియన్ చట్టాల ప్రకారం రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు మ్యారేజ్ అనేది ఒక లీగల్ అగ్రీమెంట్ ఇద్దరి మధ్య నేను నువ్వు కలిసి జీవనం సాగిస్తాము ఇక్కడ బయలాజికల్లీ సెక్స్ కూడా ఉంటుంది కాబట్టి రీప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి ఆ బాధ్యతలను ఇద్దరు సమానంగా పంచుకోవాలి ఆ వచ్చే బాధ్యతలు అనేటువంటి సమానం అంటే మేథమేటికల్ ఈక్వల్ కాదు మ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి బాధ్యత ఒకరి బాధ్యత ఒకరు తీసుకోవాలి అని ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత మానవ హక్కులకు హక్కులు ఏంటి అని అంటే ఎప్పుడైనా దేనిైనా మనము ఏ ఏ బంధంలో నుంచయనా మనం బయటక వచ్చేటువంటి హక్కు ఉంటుంది. ఉ ఈవెన్ మనం రకరకాల ఆ కంపెనీలకి మనం అగ్రీమెంట్ ఇస్తాం కదా మూడు సంవత్సరాలు చేస్తామని దానినుంచి కూడా బయటకి వచ్చేయొచ్చు. అంటే మూడు సంవత్సరాల నుంచి చేస్తామని అగ్రీమెంట్ ఇచ్చి బయటకి రావడానికి వీలు లేదు జైల్లో వేస్తారని కాదు. బయటకి రావచ్చు బట్ వాళ్ళు కమిట్ అయినది ఏదైతే ఉందో అది ఇవ్వరు వాళ్ళ యొక్క టైం పీరియడ్ దాటకపోతే వాళ్ళు కమిట్ అయినటువంటి ఏవో బెనిఫిట్స్ మనకు ఉంటాయి కదా యస్ ఆన్ ఎంప్లాయిగా మనకి పిఎఫ్ లేకపోతే బోనస్ లో లేకపోతే ప్రమోషన్లో స్కేల్ ఏవో ఉంటాయి కదా అవును అవి మనకి రావు తప్ప మనం ఎప్పుడైనా బయటికి రావచ్చు ఏ అగ్రీమెంట్ నేచయినా అలాగే మ్యారిటల్ అగ్రీమెంట్ ఏదైతే ఉందో అది చట్టపరంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఆర్ ఎనీ మ్యారేజ్ సంప్రదాయబద్ధంగా చేసుకున్న దానినుంచి బయటకి రావచ్చు అంటే బయటకి ఇచ్చేది మాత్రం కోర్టే మ్ మీరు మ్యారేజ్ చేసుకునే హక్కు అవుట్ ఆఫ్ ద కోర్ట్ ఉంది. బట్ మ్యారేజ్ నుంచి బయటకి రావాలంటే కోర్టు తన సర్టిఫికెట్ ని ఇవ్వాల్సిందే మ్ డైవోర్స్ అని సర్టిఫికెట్ ఇచ్చేదాకా మీరు మ్యారేజ్ లో ఉన్నట్లే అర్థం. ఆ ఒక మ్యారేజ్ లో ఉండగా ఇంకొక మ్యారేజ్ చేసుకుంటే అది చట్టపరంగా నేరం అవుతుంది. ఆ కాల్ చూద్దాం హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు భాస్కర్ సార్ మాట్లాడండి భాస్కర్ గారు మనం ఒక నిర్ణయం అనేది ఏ విధంగా తీసుకోవాలి సార్ కన్ఫర్మ్ గా రైట్ ఏ విషయాల మీద మనం ఆధారం తీసుకొని నిర్ణయం తీసుకోవాలి రైట్ నాకేందంటే రెండు నిర్ణయాలు వస్తుంటది ఇది చేద్దాం అనిపిస్తది కాన్సెప్ట్ ఇది చేద్దాం అవకాశం ఇది ఇట్లా కన్ఫ్యూజన్ లో ఉంటా ఉంటది రైట్ అర్థమైంది మ్యూట్ చేయండి ఎక్స్ప్లైన్ చేస్తాను డెసిషన్ మేకింగ్ ప్రతిక్షణం డెసిషన్ మేకింగ్ే కదా ఇప్పుడు ఆయన నాకు అది మ్యూట్ మ్యూట్ చేయండి నేను మాట్లాడతాను. సో ఆ ఇప్పుడు ఆయన ఫోన్ చేయాలా వద్దా దట్ ఇస్ ఆల్సో డెసిషన్ ఆన్సర్ చేయాలా వద్దా దట్ ఇస్ ఆల్సో డెసిషన్ ఆ డెసిషన్ గురించి చెప్పాలా వద్దా దట్ ఇస్ ఆల్సో డెసిషన్ ప్రతి క్షణం మనం డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నాం. ఎలా తీసుకోవాలి నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటున్నామా లేదా అనేటువంటి ఒక డైలమా ఉంటుంది. మొదట మనం డెసిషన్ తీసుకున్న దానికి ఉద్దేశం ఏంటి అనింటే మనకి పాజిటివ్ రిజల్ట్స్ రావాలి లాభం రావాలి. అది వ్యాపారంలో అయినా జీవితంలో అయినా మనకి ఐదర్ మానిటరీ బెనిఫిట్స్ కానీ అదర్ బెనిఫిట్స్ కానీ జీవితం మరింత ఉన్నతమైనగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో డెసిషన్ ప్లస్ పాయింట్ అవ్వాలి అవ్వాలి కానీ డెసిషన్ తీసుకుంటే ఒకసారి అవుతూ ఉంటది ఒకసారి కాలేకపోతుంటది ఎందుకంటే ఆ ఆ టాస్క్ లేదంటే ఆ సంఘటన జరగడానికి అనేక ఫాక్టర్స్ ఉంటాయి కాబట్టి అన్ని ఫాక్టర్స్ ని ప్రతి హ్యూమన్ బీయింగ్ కన్సిడర్ చేయగలండి చేయలేకపోవచ్చు ప్రతి ఒకవేళ మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నా ఒకసారి కన్సిడర్ చేయొచ్చు ఇంకోసారి కన్సిడర్ చేయకపోవచ్చు ఎంత ఎక్స్పెర్ట్ అయినా ఒక్కొకసారి పొరపాటు డెసిషన్ జరుగుతూఉంటాయి. అటువంటప్పుడు డెసిషన్ ఎలా తీసుకోవాలి అంటే మొదట రెండు లెవెల్లో చెప్తాను మొదటిది ఏంటి అనింటే డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఏది లాభం వస్తది అని కాదు రెండు డెసిషన్స్ ఉంటాయి రెండు డెసిషన్స్ లో లాభాలు ఉంటాయి నష్టాలు కూడా ఉంటాయి. ఒక డెసిషన్ అబ్సల్యూట్లీ రైట్ ఒకటి డెసిషన్ అబ్సల్యూట్లీ రాంగ్ అనేది ఉండదు. రెండిట్లోనూ ఉంటాయి అమ్మాయిటెన్త్ క్లాస్ చదివిన తర్వాత పేరెంట్స్ పెళ్లి చేసుకోమంటున్నారు. మానేసి చదువు మానేసి చిన్న వయసులోనే పెళ్లి చేసేసుకోవాలా ఆరు పెద్దల్ని ఎదిరించి ఏదో ఒక విధంగా తన చదువు కంటిన్యూ చేయాలా అన్న డైలమా వచ్చినప్పుడు రెండు కూడా రెండిట్లోనూ లాభాలు ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయి. మనం ఏ డెసిషన్ తీసుకోవాలంటే ఎప్పుడైతే ఏదైతే తక్కువ నష్టం కనిపిస్తదో ఆ డేషన్ తీసుకోవాలి. రైట్ లాభాలు పక్కన పెట్టండి నష్టం తక్కువ కల్పించాలి ఎందుకు లాభం ఎప్పుడో వస్తది ఒక 100 సంవత్సరాల తర్వాత ఏదో లాభం వచ్చే డేషన్ ఇప్పుడు తీసుకున్నాడు సో వాట్ ఇక్కడంత జీవితం అంతా పోతుంది కదా పోతుంది కదా కాబట్టి నెక్స్ట్ లెవెల్ లో మనకి తక్కువ నష్టం వచ్చేది అంటే కొంత లెవెల్ లో మనం కొంత టైం పీరియడ్ చూసుకొని తక్కువ నష్టం వచ్చేది చూసుకొని తక్కువ నష్టం అయితే ఏంటి మనం పెర్ఫార్మ్ చేయగలుగుతాం. పెర్ఫార్మ్ చేయగలిగితే తను ముందుకు వెళ్ళగలి. ఇప్పుడు ఒక అమ్మాయి తను వేరే నాగపో నుంచి వచ్చింది ఆ అమ్మాయి ఒక లవ్ చేసి ఒక బ్రాహ్మిణని పెళ్లి చేసుకుని పూజారిని పెళ్లి చేసుకుని ఈ అమ్మాయి సూద్రుల అమ్మాయి ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి అతను పూజారి ఓన్లీటెన్త్ వరకే చదువుకున్నాడు వాళ్ళద్దరి మధ్య పెళ్లి అయింది. వచ్చింది ఆ అమ్మాయి వచ్చినప్పుడు తన బిడ్డని తీసుకొచ్చింది తన జుట్టంతా ఇట్లా పగిలిపోయి ఉంది అంటే సరైన పౌష్టిక ఆహారం లేదు కళ్ళల్లోనే ప్రాణం ఉంది బక్కగా అయిపోయి పెద్ద పెద్ద కళ్ళు ఇట్లా కళ్ళే కనిపిస్తూ ఉన్నాయి అమ్మాయిలు ఇప్పుడు ఆ అమ్మాయి తన భర్త నుంచి అత్తగవారి దగ్గర నుంచి వచ్చేసింది ఎక్కడికన్నా వెళ్ళిపోదామని వెళ్లే ముందు ఒకసారి నన్ను కలవాలని ఆమె ఇప్పుడు 3 ఓ క్లాక్ సెషన్ అయితే ఈవినింగ్ 7:00 కి ఎప్పటికో రాగలిగింది. కౌన్సిలింగ్ అంతా ఆమె ఏంటి అంటే తన బిడ్డకి పాలు ఇవ్వనివ్వట్లేదు వాళ్ళు మూఢ విశ్వాసాల్లో ఉన్నారు బిడ్డకి పాలిస్తే ఆ బిడ్డ మలినం అయిపోతాడు లేకపోతే శూద్రుడు అయిపోతాడు వాళ్ళ దాంట్లో వాళ్ళ యొక్క జీన్స్ మాత్రం ఆ వాళ్ళ కులాది ఉంది కాబట్టి యక్సెప్ట్ చేస్తున్నారు తర్వాత ఆ బిడ్డకి మొత్తం పేడ మూసి స్నానం చేపించి ఇట్లా వాళ్ళ మూఢ విశ్వాసాలతో చేస్తూ ఉన్నారు. బిడ్డకు పాలు ఇవ్వనివ్వకపోవడం ఆమెకి చాలా బాధగా ఉంది. ఉమ్ అటువంటి టైంలో అమ్మాయి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి బయటకి వెళ్తాను అంది ఆమె పిహెచ్డి సీట్ వచ్చింది ఒరిస్సాలో బట్ వాళ్ళ హస్బెండ్ యక్సెప్ట్ చేయకపోవడం వల్ల తను దాన్ని డ్రాప్ అయింది. ఈ టైం లో ఎవరనా హెల్ప్ చేస్తారేమో అంటే తప్పకుండా చేస్తారు వయసులో ఉన్న అమ్మాయి ఇప్పుడు సన్నగా ఉండొచ్చు కొంచెం తిండి పెడితే లావుగా అవుతది కదా వయసులో ఉన్న అమ్మాయికి అందరూ సహాయం చేస్తాను వస్తారు. కానీ వాళ్ళ ఆ తర్వాత ఆమెను మిస్యూస్ చేసుకునే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఫీమేల్ కూడా సహాయం చేస్డానికి వస్త డాక్టర్ ఎవరో అప్పుడు నేను కేస రాసినప్పుడు నేను చేస్తాను సార్ అని అన్నారు. ఆ ఫీమేల్ కూడా హస్బెండ్ ఉంటారు తమ్ముడు ఉంటాడు కొడుకు ఉంటాడు ఎవరో ఒకళ లేకపోతే వాళ్ళ ఆఫీస్ లో పని చేసే మెయిల్ అయినా మిస్ బిహేవ్ చేసే అవకాశం ఉంటది. కాబట్టి డిపెండెంట్ గా కంప్లీట్ డిపెండెంట్ గా ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఆర్థికంగా సామాజికంగా మానసికంగా అన్ని రకాలుగా డిపెండెంట్ గా ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మిస్యూస్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మ్ అప్పుడు ఎక్కడ పారిపోతది భర్త దగ్గర నుంచి వచ్చేది. ఆమెకు చెప్పింది ఏంటంటే మళ్ళీ నువ్వు భర్త దగ్గరికే వెళ్ళిపో వెళ్ళిపోయి నీ భర్తను భర్తలా కాకపోతే వాచ్మెన్ అంటే నీకు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా నీకు సెక్యూరిటీ ఇస్తాడు. నువ్వు భర్త దగ్గర ఉన్నప్పుడు ఎవరు కూడా నీకు అంటే అంత లీడ్ తీసుకునే అవకాశం లేదు కాబట్టి అతని దగ్గర గుంజుకునయనా నువ్వు తిండి తిని శారీరకంగా కాస్త బలపడు రైట్ అలాగే పిహెచ్డి కి మళ్ళీ అప్లై చేసుకో మళ్ళీ అప్లై చేసి మళ్ళీ వస్తది అప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిపోదు కానీ అప్పటిదాకా నీ భర్తలు వాడుకో భర్త సెక్స్ కోసం బలవంత పెడతాడు ఇన్నాళ్ళు చేసావు కదా సేమ్ అదే ఇంతకంటే కొత్తగా నువ్వు చడిపోయేది ఏమ లేదు కదా ఇప్పటికిప్పుడు భర్తతో దూరంగా సెక్స్ కళ్ళు మూసుకొని ఇంతకుముందు కూడా అట్లాగే మ్యారిటల్ రేపే కదా జరిగిన అన్ని అదే ఇంకొంత కాలం కంటిన్యూ అవుతది భరించి నువ్వు నీ యొక్క ఆ ఇది నీ బలం వచ్చేదాకా ఉండి నీకు సీట్ వచ్చిన తర్వాత దెన్ అప్పుడు కాలితో తన్ననేసి వెళ్ళిపోవచ్చు అంటే ఎలాగ ఆ గాజు పాత్రను పగలుగొట్టాలి మ్ ఎప్పటిదాకా పగలగొట్టకుండా ఉంటావు ఎప్పటిదాకా అయితే అది ఉపయోగపడుతుందో అప్పటిదాకా ఉపయోగించుకో అవకాశం వచ్చిన తర్వాత నువ్వు ఆ దాన్ని పగలగొట్టాలి. ఇక్కడ రెండు ఉంటాయి ఒకటి డెసిషన్ టేకింగ్ రెండు డెసిషన్ ని మనం ఇంప్లిమెంటింగ్ చాలా మంది డెసిషన్ తీసుకోగానే ఇంప్లిమెంట్ చేస్తాం. ఉమ్ నో ఈ డెసిషన్ అని డిసైడ్ అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి కొంత టైం తీసు అలాగే ఒక అమ్మాయి అమెరికాలో వచ్చి ఇచ్చేసి అమెరికాని తీసుకెళ్ళిపోయారు యాక్చువల్ గా ఆ అబ్బాయికి పని పెళ్లి అయిపోయిన అబ్బాయి కేవలం ఒక సర్వెంట్ కోసం ఒక అమ్మాయిని ఇక్కడ వెరీ పూర్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఒక అమ్మాయిని ఏదో అమెరికా సంబంధం వచ్చిన వాళ్ళు కూడా పెళ్లి చేసేసారు ఏదో రాజుగారు వస్తాడు నారాజు అంటే వచ్చి తీసుకెళ్ళినట్టుగా ఆమె కూడా మురుసుకుంది వాళ్ళు తీసుకెళ్ళారు అక్కడి నుంచి ఆమెకి భాష రాదు బయటకి రావాలి ఫోన్ లేదు పాస్పోర్ట్ తీసుకున్నారు అన్ని ఉంది. ఆ అమ్మాయి ఆ ఏం చేసింది ఫస్ట్ ఆ కౌన్సిలింగ్ కి అప్రోచ్ అయ్యే ముందే చాలా తను ఆ స్ట్రగుల్ అయ్యి లాస్ట్ కి అక్కడ ఉన్నటువంటి ఒక మలయాళి అతనితోని అతనికి సెక్స్ ప్రొవైడ్ చేసి అతనితో మాట్లాడటానికి ఫోన్ సంపాదించుకుని స్మార్ట్ ఫోన్ ఆ స్మార్ట్ ఫోన్ తోనే కాంటాక్ట్ చేసింది తర్వాత కౌన్సిలింగ్ తర్వాత వేరే వాళ్ళ హెల్ప్ చేసుకొని మొత్తానికి ఇండియా వచ్చింది. మరి ఆ డెసిషన్ అతనితో సెక్స్ లో పార్టిసిపేట్ రైట్ ఆ రాంగా నో అక్కడఉన్న సిచువేషన్ బట్టి ఎక్కువ ఏది లాస్ అవుతదో దాన్ని అవాయిడ్ చేసి తక్కువ లాస్ అయ్యేదాన్ని తీసుకుంది. ఇది మొదటి లెవెల్ అంటే డెసిషన్ తీసుకునేటప్పుడు తక్కువ లాస్ రెండోది ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిషన్స్ అంటూ రైట్ డెసిషన్ ఉండదు. డెసిషన్స్ ఉంటాయి డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని రైట్ చేయాలా రాంగ్ చేయాలా అనేది మీరు చేసేటువంటి ఎఫర్ట్స్ ని బట్టి అది ఏ డెసిషన్ అయినా తీసుకోండి ఒకాయన నేను ఇట్లాగే మధ్యాహ్నం కౌన్సిలింగ్ ఇస్తుంటే సడన్లీ ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆయనకి తెలుసు మళ్ళీ నేను లిఫ్ట్ చేయనని కౌన్సిలింగ్ లో ఉన్నప్పుడు స్టిల్ రిపీటెడ్ చేస్తుంటే ఎందుకు అర్జెంట్ ఉండని నేను లిఫ్ట్ చేశ సార్ అర్జెంట్ గా మీతో మాట్లాడాలి ఇక్కడ ఏంటి అంటే తను ఒక ఫ్యాక్టరీలో ఆపరేషనల్ మేనేజర్ గా చేస్తూన్నాడు. తను 50స్ కి వచ్చేసాడు బట్ ఎప్పటినుంచో ఉన్న మేనేజ్మెంట్ ఆ పెద్దవాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలు దానికి మేనేజర్స్ కావచ్చు అంటే వాళ్ళ యొక్క మేనేజ్మెంట్లో నడుస్తుంది పిల్లలు కాబట్టి చాలా ఆ క్రేజీగా ఉంటారు తొందరగా ఇతరుల మాటలు వింటూ ఉంటారు ఈ మార్కెటింగ్ టీం ఏంటి చాలా సాఫ్ట్ స్కిల్స్ తోని చాలా వాళ్ళని ప్లీజ్ చేస్తూ చెంచాగిరి చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతి మిస్టేక్ ని ఆపరేషన్ డిపార్ట్మెంట్ ఆపరేషనల్ మేనేజర్ మీద నెట్టేస్తూఉన్నారు. గ్లాస్ ఫ్యాక్టరీ కాబట్టి అది పగిలిపోయింది ఇది పగిలిపోయింది ఇది క్వాలిటీ లేదు అని వీళ్ళ మీద ఒత్తిడి చేస్తుంటే ఆ పిల్లలు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఇతని మీద ఫైర్ అయిపోతున్నాడు. ఇతని చేతుల మీద పెరిగిన పిల్లలు ఇలా ఫైర్ అయిపోతుంటే అతనికి చాలా బాధగా ఉంది కోపం వస్తుంది కొట్టేయాలి అనిపిస్తుంది. తిన్నప్పుడు దాన్నే ఆడిచ్చిన అతను ఇష్టంవచ్చిన బ్యాడ్ వర్డ్స్ కూడా వాడేస్తున్నాడు ఎందుకు వస్తారు అది ఇది అంటున్నాడు. సో అప్పుడు అతను ఏం చేయాలి అన్న దాంట్లో లీవ్ తీసుకొని ఒక లాంగ్ లీవ్ తీసుకొని కౌన్సిలింగ్ కి వచ్చాడు. ఇప్పుడు నేను తేసుకున్న డెసిషన్ కరెక్టా కాదా ఇది డైలమ ఇప్పుడు అతను గనుక అక్కడే కంటిన్యూ అయ్యి అలాగే కోపోదరికంతో రగిలిపోయి హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోతే తన బిడ్డలకి తండ్రి లేకుండా అవుతాడు. పోనీ అక్కడ అక్కడ కాకుండా మానేసేసి వేరే దగ్గరికి వెళ్తే ఇంత శాలరీ రాదు తక్కువ శాలరీ వస్తది తన బిడ్డలు ఏదో గ్రాడ్యేషన్ కి వచ్చారు బీటెక్ ఏదో చదివించాలి అప్పుడు వాళ్ళకి సరైనటువంటి ఫీ పే చేయలేకపోతే చెత్త కాలేజీలో చదివించాల్సి ఉంటుంది. పిల్లల చదువులా తన ఆరోగ్యమా అన్నప్పుడు ఏ డెసిషన్ తీసుకున్న ఈక్వల్ లెవెల్లో లాస్ కూడా ఉంది. కాబట్టి మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఓకే అక్కడ ఉండి మీరు ఎమోషన్ ని హ్యాండిల్ చేసుకోగలిగి ఉండి దెన్ మీరు కంటిన్యూ అయ్యి మీ పిల్లలకి మంచి పొజిషన్ వచ్చేదాకా ఉండే తర్వాత రిజైన్ చేయొచ్చు వన్ ఆర్ రిజైన్ చేసి మీ పిల్లల్ని ఎట్లగట్ల కొన్నాళ్ళు మ్యూట్ చేసి తక్కువ ఖర్చుల్లో బ్రతికి మళ్లా మీరు రీగైన్ అయిన తర్వాత మీ పిల్లలకి ఇప్పుడు గ్రాడ్యేషన్ చెత్త కాలేజీలో చదివించిన మాస్టర్స్ కి మంచి కాలేజీలో ఎక్కడన్నా ఐఐటి ముంబై ఐఐటి ఇంకా ఎక్కడో గాని ఐఐఎం గాని లేదంటే అదర్ కంట్రీస్ ఏదైనా పంపించి అయినా సరే మీరు చదువు వించుకున్నందుకు మీకు అవకాశం ఇక్కడ ఏది డెసిషన్ ఏది తీసుకున్నా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోతే అది రాంగ్ డెసిషన్ అవుతది. ఏ డెసిషన్ తీసుకున్నా సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే అది రైట్ డెసిషన్ అవుతది. ఈ డెసిషన్ ఆ డెసిషన్ ఏమ ఉండదు అప్పటికి అది కరెక్ట్ డెసిషన్ అనిపిస్తది నేను తీసుకుంటా రీగ్రెట్ అనేది ఉండదు. రిగ్రెట్ ఇస్ డెత్ అని చెప్తూఉంటారు రీగ్రెట్ లేదు అప్పటికి అది నాకు రైట్ డెసిషన్ అనిపించింది దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఫెయిల్ అయితే మళ్ళీ రియలైజ్ అయ్యి మరో డెసిషన్ తీసుకుంటా తప్ప డెసిషన్ తీసుకోవాలి తీసుకోవాలి అంటూ ఒక్క క్షణం కూడా టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎంత ఆలోచించినా అంతే అదో సినిమాలో చెప్తున్నా ఏం చేస్తున్నాడు అంటే నేను తొందరపడి ఏదో ఒకటి చేయని ఏం చేయాలో ఆలోచిస్తు అట్లాగే ఒక గాడిదది ఒక మనకి ఒక ఎగజాంపుల్ ఉంటది గాడిదకి చాలా ఆకలి మీద ఉన్న గాడిద అక్కడ ఒక గడ్డి మోపు ఇక్కడ ఒక గడ్డి మోపు ఉంది ఆ గడ్డి మోపుకి వెళ్తే ఇది ఫస్ట్ తింటే బాగుంటుదేమో ఇక్కడికి వస్తది ఇది తింటే అది తింటే బాగుంటుదేమో అలా అటు ఇటు తిరిగి తన ఆకలితో చనిపోయాడు సో అలా డెసిషన్ రైట్ రాంగ్ కాదు ఏకే డెసిషన్ అండ్ మూవర్ మనవాళ్ళు ఏం చెప్తారు థింక్ ట్వైస్ బిఫోర్ యు జంప్ మ్ నేను ఏం చెప్తానఅంటే ఫస్ట్ యు జంప్ లెటర్ ఆటోమేటిక్ గా నువ్వు థింక్ చెయ్ ఎంత కావాలంటే అంత థింక్ చేయొచ్చు ఫస్ట్ యు జంప్ ఆటోమేటిక్ గా ఏత వస్తది రైట్ కాబట్టి డెసిషన్ తీసుకోండి టైం వేస్ట్ చేసుకోవద్దు ఏ డెసిషన్ తీసుకున్నా దానిని మంచి చేసుకోవడానికి వర్క్ చేయండి అంతవరకి రైట్ భాస్కర్ గారు థాంక్యూ సార్ థాంక్యూ వెల్కమ సో ఇలా ఎలా అంటే అలా డైవోర్స్ తీసుకోవడానికి లేదు ఈ డైవోర్స్ తీసుకున్నప్పుడు ఆ నష్ట పరిహారం కూడా పే చేయాల్సి ఉంటుంది. ఒకటి ఆయా మత లాస్ ప్రకారం ఉంటుంది లేదంటే రాజ్యాంగం ప్రకారం ఏదైతే ఆ అప్పర్ హ్యాండ్ ఉంటుందో దాన్ని తీసుకోవాలి మతంలో రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే దట్ ఇస్ ఇన్వాలిడ్ గుర్తుపెట్టుకోండి రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులకి మతం ఏదన్నా దాన్ని కూడా రాసి ఉంది మా కల్చర్ అంటే ఇన్వాలిడ్ అన్నమాట అదే చెప్తున్నాను కదా హలో ఆ నేను పవన్ సార్ పవన్ మాట్లాడండి సార్ ఇప్పుడు ఆ సాధారణంగా కొంతమంది వ్యక్తిగత సమస్యలతో చేసుకుంటారు కదా అంటే అప్పులు లేదని ఉద్యోగం రావట్లేదని ఇటువైపేమో కొంతమందేమో సామాజిక సమస్యలతో కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు అంటే తెలంగాణ రాష్ట్రం రాలేదని లేకపోతే భారతదేశం ఇలా హిందూ దేశం అవ్వట్లేదు నేను కోరుకున్నట్టు అవ్వట్లేదుఅని కొంతమంది సామాజిక సమస్యతో కూడా ఆ డిస్టర్బ్ అయి ఆత్మహత్యలు చేసుకుంటూఉంటారు కదా ఈ ఇద్దరి మానసిక స్థితి ఒకేలా ఉంటుందా వేరు వేరుగా ఉంటుందా అనేది నా ప్రశ్న రైట్ రైట్ ఎక్స్ప్లైన్ చేస్తా మ్యూట్ చేయండి. మొదట ఆ డబ్బు లేదని అప్పులు ఉన్నాయని ఆ లేదంటే జవాబు రాలేదని ఎవరు ఆత్మహత్య చేసుకోరు ఫస్ట్ అర్థం చేసుకోండి. అలా అంటే వేల కోట్ల అప్పు ఉన్నటువంటి విజయమాల్య ఇటువంటి వాళ్ళు అప్పులు చేసుకోవాలి కదా అంతకంటే అప్పు అయితే మన దగ్గర లేదు అనేకమంది నీరవ్ మోడీ అనేకమంది అప్పులు ఎక్కొట్టేసి వెళ్ళిపోయారు. కొంతమంది సూసైడ్ చేసుకున్నారు ఎవరు మన కాఫీ డే ఆ అతను సఈఓ ప్రెసిడెంట్ ఆయన చేసుకున్నారు అలా కొంతమంది చేసుకున్నారు. అలాగే జాబ్ రాలేదండి. ఇక్కడ జాబ్ కాదు ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అంటే పరువు వాళ్ళు పరువుతో అటాచ్ అయ్యారు అప్పులు కంటే కూడా అప్పులు తీర్చలేని వాడిని అని నన్ను ఎక్కడ సమాజం చెడుగా చూస్తుందనే భయం చేత ఆ భయం చేత సూసైడ్ చేసుకు జాబ్ రాలేదు అనింటే జాబ్ చేయకుండా అనేకమంది బ్రతుకుతూనే ఉంటున్నారు. ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతున్నాడు కానీ ఇంత చదువు చదివి నువ్వు ఈ జాబ్ చేయటం ఏంటి అంటారనే భయం చేత నేను వేస్ట్ నేను సరిగ్గా ప్రూవ్ చేసుకోలేకపోయాను ప్రూవ్ చేసుకోవాలనే బర్నింగ్ డిజైర్ ఉండటం వల్ల వీళ్ళు చేసుకుంటారు అది పరువు కోసం చేసుకునే హత్య అంటే వాళ్ళు నమ్ముతూ ఉన్నారు సమాజంలో నేను ఒక గొప్ప నేను గొప్ప కాకుండా హీనమైపోతున్నాను సమాజం నన్ను తక్కువగా చూస్తుంది అనేటువంటి భయం వలన వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. మనక పైకి అప్పుల వల్ల భయం అంటున్నాము అప్పుల వల్ల పరువు పోతుందని భయం అలాగే ఆ అమ్మాయి మోసం చేసిందని కదా ఆ అమ్మాయి మోసం చేసిందని తెలిస్తే పరువు పోతుందని భయం అలాగే జాబ్ లేదని కాదు జాబ్ లేదని తెలిస్తే సంపాది రావట్లేదు అని తెలిస్తే పరువు పోతుందనే భయం అట్లా అయితే ఈ ఒక కాజ్ కోసం తీసుకోవడం తెలంగాణ కోసం చేసుకోవటము లేకపోతే హిందూ రాష్ట్రం హిందూ దేశం కోసము లేకపోతే మరొక మావయజం కోసము ఆత్మహుతి చేసుకుంటూ ఉంటారు ఈ ఈ సైకాలజీ వేరు ఇది మనకి మిలిటరీలో ఉండేటువంటి వాళ్ళ సైకాలజీ వాళ్ళు కూడా మిలిటరీలో యుద్ధంకి వెళ్ళటం అంటే దే ఆర్ రెడీ టు డై చనిపోవడానికి రెడీ అయ్యారు. ఒక మూమెంట్ లో తన యొక్క డెత్ ఆ సమాజంలో ఒక కొదుపు తీసుకొస్తది. ఆ కొదుపు తీసుకురావడం వల్ల ఆ కాజ్ ఒక ఒక స్టెప్ అహెడ్ వెళ్తది అని భావించినప్పుడు వాళ్ళు అది స్ట్రాటజిక్ గా తీసుకో కొంతమంది మళ్ళీ తెలంగాణ రాలేదనో లేకపోతే ఇండియా సెంచరీ ఇండియా వరల్డ్ కప్ లో ఓడిపోయిందనో చేసుకుండచ్చు అది కూడా మళ్ళీ సేమ్ మానసిక ఆ ఏంటి ఇన్ఫీరియారిటీ వల్ల అది కాదు అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ విధంగా ఇప్పుడు ఆయన ఎవరు శ్రీకాంతాచార్య శ్రీకాంతాచారి గాని లేదంటే ఆ గతంలో వేణుగోపాల్ రెడ్డి కాకుండా ఇంకొక ఆయన కూడా ఉన్నాడు ఆ ఉస్మానియా యూనివర్సిటీలో లాటి చార్జెస్ పబ్లిక్ యాద యాదిరెడ్డి వేణుగోపాలచారి వేణుగోపాల్ పార్లమెంట్ ముందు ఒకాయన సూసైడ్ చేసుకున్నాడు. ఇట్లా అనేకమంది వీళ్ళు చేసుకున్నది అంతా కూడా ఏంటంటే వీళ్ళు చాలా ఆలోచించి అంటే అది రైట్ ఆ రాంగా చెప్పట్లేదు. ఆ మూమెంట్ కి అది హెల్ప్ అవుతుందని వాళ్ళు బలంగా నమ్మి చేసుకుంటూ ఉంటారు. అలాగే సూసైడ్ బాంబర్స్ కూడా అంతే. సూసైడ్ బాంబర్స్ కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే తను చనిపోవడం ద్వారా ఫలానా ఆయనని చంపడం ద్వారా కొంత ఇది వస్తుందని తీవ్రవాదులు అంటే మిలిటరీ పీపుల్ కూడా వీళ్ళు తమ కాజ్ ని తమ డెత్ తర్వాత కూడా తీసుక వెళ్ళాలి అనేటువంటి కోరికతోనే చేసుకుంది వాళ్ళు అప్పులు తీరక చేసుకున్న వాళ్ళేమో పరువు పోతుందని తీసుకున్నటువంటి ఈ రెండు తేడాలు ఉంది రైట్ నాన్న ఇందులో ఇద్దరు బలహీనమ బలహీనము బలము ఉండదు బలహీనము బలము ఉండదు అప్పుడు ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ అది వాళ్ళది అప్పులు పరువు పోతుందని చేసుకునేవాడు తను చాలా ఇప్పుడు మనకి చాలా మంది ఫ్యాక్షనిస్టులు ఉంటారు. వాళ్ళందరూ సమాజం చూస్తాం చాలా బలంగా ఉంటారు. బట్ దట్ ఇస్ ఇన్ఫీరియారిటీ ఇన్ సైకాలజీ కాంటెక్స్ట్ వేరేవాడిని నాకు అన్యాయం చేసిన చంపి తీరాలి అనేది సమాజంలో సినిమా హీరోలు ఉన్నారు కదా మనం ఇన్ని వేల లక్షల సినిమాలు చూస్తున్నాం. ఈ హీరోలందరూ ఇన్ఫీరియర్ అందుకనే వెళ్లి పగీచుకుంటూ ఉంటారు. ఎవడో ఏదో అన్నాడు వాడికి కొట్టి తీరాల్సింది అనేది సినిమాలో ఉన్న అన్నీ కూడా ఆ మానసిక స్థైర్యం తక్కువగా ఉండేవాళ్ళు చేశారు మానసిక స్థైర్యం ఉన్న ఎవడు ఏమన్నా పట్టించుకోడు రైట్ కాబట్టి బలము బలహీనము ఆ కాంటెస్ట్ సామాజికంగా బలంగా అనిపించవచ్చు బట్ మానసిక స్థైర్యం లేదు లేక వాళ్ళు ఇటువంటి స్టెప్స్ తీసుకుంటూరు. రైట్ నాన్న రైట్ రైట్ సో ఇలా డైవోర్స్ తీసుకునేటప్పుడు కోర్టు కనీసం ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు సంసారం చేసిన తర్వాతే డైవోర్స్ ఇస్తూ ఉంటది. వెంటనే పెళ్లి అయిన వెంటనే డైవోర్స్ ఇవ్వదు. ఒకవేళ అప్పటికి ఇష్టం లేదు సంసారం చేయకపోయినా అన్ని గడిచిన తర్వాతే ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అనింటే ఇప్పుడు పెళ్లి చేసుకుని వెంటనే వెళ్ళిపోయి కంపెన్సేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆడపిల్లలు ఆస్తిలో సగభాగం అని అది కూడా ఇప్పుడు కుదరదు అండ్ అందరి మీద కేస్ పెట్టేస్తూ ఉన్నారు కాబట్టి హలో హలో సార్ అడగండి పోసిటింగ్ లో ఆ మీరు ఒక దాంట్లో ఏది జరిగినా ఆ మీరు జైల్లో పట్టినా లేకపోతే కేసులు ఉన్నా లేకపోతే ఏమన్నా చేసినా నష్టపోయినా ఇంకేమన్నా ఇంకేమనా ఇంకేమనా జరిగినా ఈ లైఫ్ లో ఏ డిస్టెన్స్ రాదు అన్నారు. ఒకవేళ మనం జైల్లో పడ్డ మనకు కష్టపోయినా మనీ లాస్ అవుతాం అప్పుడు లైఫ్ కష్టమైతది. జైల్లో పడితే మనం ఫ్రీడం కోల్పోతాం. క్లీన్ ఉంటుంది సర్ అంటే చెప్పిన పాయింట్ రైట్ మ్యూట్ చేయండి. మనం మనీ లాస్ అవుతాము జైల్లో పడితే ఫ్రీడమ కోల్పోతాము అనింటే నేను చెప్పిన ఫ్రీడమ్ ని అర్థం చేసుకోలేకపోయాను. జైల్లో ఫ్రీడమ్ కోల్పోవటం ఏమ ఉండదు. అది ఫిజికల్ ఫ్రీడం మనం సమాజంలో కంప్లీట్ ఓపెన్ గా ఉండి కూడా బానిసలుగా బ్రతుకుతూ ఉన్నాం అది మానసికమైన బానిసత్వం మనకు స్వాతంత్రం వచ్చింది స్టిల్ మానసికమైన నిన్న చెప్పాను ఇండియన్లో బానిస మనస్తత్వం ఉంటదని మానసిక బానిసలు కావద్దు అని చెప్తున్నాను నేను ఫ్రీడమ అనేది ఫిజికల్ మూమెంట్ కాదు నేను చెప్పింది నేను ఒక గదిలోనే ఉంటాను జైల్లో ఉన్న ఒక గదే ఉంటుంది కదా అందుకంటే పోయేది ఏముంది ఆక్సిజన్ ఎక్కడ ఉంటుందో అంతే ఉంటుంది మనీ పోతుంది చాలా నాలు నేను మనీ లేకుండా మనీ ఎలాగ పోద్ది మనీ పోతే ఏమవుతుంది లివర్ పాడవుతదా నా లంగ్స్ ఏమన్నా డ్ామేజ్ అవుతది లేదు కదా సో కాబట్టి మనం ఈ సామాజిక ట్రాప్ లో ఉన్నంతసేపు ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయి. జైల్లో పడినా వచ్చే నష్టం ఏం లేదు యాక్సిడెంట్ అయి ఒక చెయ్యి పోయినా రెండు చేతులు పోయినా రెండు కాళ్ళు పోయినా వచ్చే నష్టం ఏం లేదు అల్టిమేట్ గా చనిపోతాం కదా అది ఎలాగో జరుగుతుంది కదా నేను ఎలాగో చనిపోతాను. ముందు చనిపోతే వచ్చే నష్టం ఏంటి ఒరే అందరూ గొప్ప గొప్ప అనుకొని హరిరాఘవ గొప్పోడు అని చెప్పేసేసి హరిరాఘవ చనిపోయిన తర్వాత నా కాటిని పట్టుకొని రామ్ నామ్ సత్యహై అనుకుంటా వెళ్తే వచ్చే లాభం ఏముంటది నాకు ఏం లేదు కదా సో ఎప్పుడు చనిపోయినా వచ్చే నష్టం లేదు ఒక చెయ్యి పోతే ఒక చేతితో ఏదో చేసే ప్రయత్నం చేస్తాను కౌన్సిలింగ్ రేట్ పెంచుతా అప్పుడు అలాగే ఇక్కడి నుంచి నన్ను తరిమేసారు వేరే దేశంలో ఉండి అక్కడి నుంచి ఆన్లైన్ లో కౌన్సిలింగ్ ఇస్తా లేకపోతే అక్కడే బెగ్గింగ్ చేసుకొని బత బతుకుతా సో వాట్ నేను చెప్తాను ఐ యమ రెడీ టు బి ఏ బెగ్గర్ ఐ యమ రెడీ టు డై ఇప్పటికిప్పుడు ఇలా పడిపోయి చనిపోవడానికి కూడా నేను రెడీ ఎలాగో చనిపోతాను చావు ఎప్పుడు కూడా నాకు తెలియదు కదా అటువంటప్పుడు ఎప్పుడైతే దానికి రెడీగా ఉన్నామో అప్పుడు యంజైటీ ఉండదు నిజ జీవితంలో వచ్చే మార్పు ఏమి ఉండదు ఈ డబ్బు ఉన్నా నేను అంతే పని చేస్తున్నాను డబ్బు లేనప్పుడు అంతే పని చేస్తున్నాను రేపు డబ్బు పోతుంది. రేపు అందరూ నన్ను రిజెక్ట్ చేస్తారు అందరూ హేలన్ కూడా చేస్తారు స్టిల్ నేను అంతే ఉత్సాహంతోను అంతే మానసిక స్థైర్యంతోను పని చేస్తాను తప్ప ఏమాత్రం భయపడాల్సింది లేదు ఎందుకంటే నాదేమీ లేదు కదా నాదేమన్నా ఉంటేనే పోతుంది నాదేమీ అనుకోవట్లేదు ఇక్కడ నేను నమ్మటం లేదు నేను తెచ్చింది ఏమీ లేదు నేను తయారు చేసింది ఏమీ లేదు నేను బీల్ చేసింది కూడా ఏమీ లేదు ఎవ్రీథింగ్ ఈస్ అపర్చునిటీ ఫర్ మీ సో కాబట్టి ఏది ఏది పోయినా వచ్చే నిజ జీవితంలో ఏ నష్టం ఉండదు రైట్ నాన్న ఇది మీరు రీసెంట్ ఫిలోకల్ సూట్సైట్లో ఆ మీ ఎగజాంపుల్ తీసుకున్నారు కరోనా రాబిట్ మీద పడ్డప్పుడు చేసేది ఏం లేదు అవ్వకపోతే గివ్ అప్ చేస్తాను ఇంకా ప్రయత్నించను అన్నారు. అది మీ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అద ఇంకొక ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ని నేను డైరెక్ట్ గా అంటే ఒక పర్సన్ డైరెక్ట్ గా చూసాను ఆ పర్సన్ అతను కంప్లీట్ గా అన్ని బాగానే పని చేస్తాయి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ కానీ తను తను సర్వే అవ్వలేని స్థితిలో ఉన్నారు ఆ సర్వేర్ అవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఏం ప్రయత్నించామా అంటే ఇంకొకటే ఉంటది హంగర్ ఉంటది. చేసుకోలేడు అంగదు ఆకలి ఆకలి దొరకదు ఫుడ్ తో అలానే ఆకలితోనే అలానే ఇది టార్చర్ చేస్త సో ఆకలి అనేది మనం ఎక్కడికి వెళ్ళినా ఈజీ కదా మనం కొంత ఫుడ్ దొరకడం చాలా ఈజీ బట్ క్వాలిటీ ఫుడ్ టేస్టీ ఫుడ్ కోకోకోలా దొరకడం కష్టం ఆ పక్కన వెళ్తే బోల్డ్ అి వాటర్ ఏకేఎఫ్ కి వెళ్లి వాటర్ తాగిన ఏమనరు ఒక నాలుగు బిస్కెట్లు కొనుక్కొని తింటే చాలా ఆకలి తీరిపోతుంది. కానీ అట్లా కాదు నాకు ఈ రెస్టారెంట్ లో తినాలన్నప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి అంటే ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ లో కూడా వీళ్ళంత వరకు ట్రై చేస్తారు కాకపోతే చనిపోతారు సో వాట్ సో వాట్ ఆఖరికి మీద అంటే కరోనా మీది ఆ టైంలో అట్లా కాదు నాన్న నేను ఓల్డ్ ఏజ్ అయినప్పుడు కానీ ఇక్కడ ఇప్పుడు నేను ఓల్డ్ ఏజ్ నేను ఓల్డ్ ఏజ్ అయినప్పుడు నా పిల్లలు చూడరు నా పిల్లల వాళ్ళ పార్ట్నర్స్ కాళ్ళతో తనుతారు ఇంట్లో ఉన్నప్పుడు బయటికి పోయాని అనుకుందాం రోడ్డు మీద పడ్డారు వాళ్ళు వెళ్లి నాలుగు అడుక్కుంటాను నాలుగు రోజులు బతుకుతాను తర్వాత చనిపోతాను. ఏముంది అందులో విశేషం అందులో విశేషం ఏముంది ఎందుక బాడీ నుంచి నేను పంపించట్లేదు మీరు బాడీ నుంచి పంపించాల నేను పంపించట్లేదు బ్రతకలేకపోతే చనిపోవటం చనిపోవడానికి మీరేం చేయక్కర్లే పోతది సో మీరు చాలా ఏంటంటే డీప్ లెవెల్లో అకాడమిక్ లెవెల్లో ఇప్పటికే మీరు స్టడీ చేయడం వల్ల ఇది అర్థం కావట్లేదు మీకు స్టిల్ అకాడమిక్ కాంటెక్స్ట్ లోనే చదువుతున్నారు. దాని వల్ల అర్థం కావట్లేదు మీకు ఎకడమిక్స్ నుంచి బయట పడండి మీరు లాజికల్లీ థింక్ చేయండి సమాజాన్ని చూడండి నేచర్ ని చూడండి అప్పుడు అర్థంఅవుతది. ఇప్పటికీ దీన్ని ఏదో గొప్పగా స్టడీ చేయ మనకు సమస్య ఏంటంటే మన జ్ఞానమే మనకు సమస్య సో జ్ఞానం లేనివాళ్ళందరూ హ్యాపీగా బ్రతుకుతున్నారు జ్ఞానం పేరుతోనే అట్టర్లీ స్టుపిడిటీ మనము మనసులోకి తెచ్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఎందుకు వర్రీ అవ్వటం అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు చూస్తాను నేను ఆ పరిస్థితి రాలే కదా ఇప్పుడు నాకుఎందుకు బాధ ఈలోపే సునామి వచ్చి కొట్టకపోతే మీకు ఆన్సర్ చేయటము నాకు నేను ఇంత టైం వేస్ట్ చేయడం వేస్ట్ కదా ఎందుకు మీరు భవిష్యత్తు గురించి అంతగా ఆలోచిస్తున్నారు అంతగా ప్రిపేర్ అవుతున్నారు అంతగా డెవలప్ చేస్తున్నారు ఫిలాసఫీ భవిష్యత్తు లేదు లైఫ్ ఈస్ నౌ ఇప్పుడే ఇప్పుడు బ్రతకడం వస్తే అప్పుడు కూడా బ్రతకడం వస్తది. బెగ్ చేసుకొని బ్రతకడం కూడా వస్తది. ఇప్పుడు బ్రతకడం రాలేదంటే అప్పుడు కూడా రాదు. కాబట్టి మీ ప్రయత్నం మొత్తం రైట్ నౌ ఉన్న సమస్య మీ గురించే క్వశ్చన్ అడగాలి ఇన్ ఫ్యూచర్ లో మీరు ఏం చేస్తున్నారంటే లేని సమస్యలని తీసుకొచ్చి దాని గురించి స్టడీ చేసి మీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు ఇతరుల జీవితాన్ని కూడా వేస్ట్ చేస్తూ ఉన్నారు. జీవితం ఇప్పుడే ఇప్పుడు మీకు ఎక్కడ ఫోటో దొరుకుతది ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ ఇవి చూడండి మీరు అంతే అది వచ్చినప్పుడు అప్పుడు కలలా తెలుస్తది లేకపోతే ఏదో పాము కరుస్తది లేకపోతేనేమో ఆ సునామినో భూకంపం వచ్చి కొట్టుకుపోతాం నష్టం ఏముంది ఏమ లేదు లేని సమస్యను అంతగా స్టడీ చేయాల్సిన అవసరం లేదు రైట్ నాన్న రైట్ సో కాబట్టి కొంత టైం పీరియడ్ పెట్టారు మ్యూచువల్ ఇద్దరు అండర్స్టాండింగ్ లో కూడా తీసుకోవచ్చు అలా కాకుండా ఒకరు టై డైవోర్స్ కావాలి ఒకరు వద్దు అన్నప్పుడు కోర్ట్ ఏం చేస్తదంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి రకరకాలుగా కౌన్సిలింగ్ ఇచ్చి లీగల్ కౌన్సిలింగ్ ఇస్తారు సైకాలజిస్ట్ తో కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. అలాగే వచ్చేసి ఇది లేనప్పుడు ఎవరైతే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉండి ఎవరైతే డిపెండెంట్ గా ఉన్నారో అలాగే పిల్లల్ని ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి కంపెన్సేషన్ పే చేయాల్సి వస్తూ ఉంది. అయితే చాలా మంది పెళ్లి చేసుకున్న వెంటనే సంసారం చేయకుండానే ఏదో ఒక విధంగా అమెరికాలో ఎక్కువ ఉంది ఇప్పుడు ఇండియాలో కూడా జరుగుతూ ఉంది. వెంటనే పిల్లలు కూడా కనరు ఏం సంసారం చేయరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు వీళ్ళ ఇంట్లో వీళ్ళు ఉంటారు తర్వాత సడన్లీ ఆ 490 ఏమో ఉంటాయి కేసులు ఆ సెక్షన్స్ నాకు తెలియవు అవి పెట్టేసేసి కంపెన్సేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇలా డిమాండ్ చేయటం వలన ఇబ్బంది అవుతుంది మన దగ్గర వాచ్ లేకపోవడం వల్ల టైం వెళ్ళిపోయింది. సో కాబట్టి ఇలా జరుగుతూ ఉందని ఇప్పుడు కనీసం ఏడు సంవత్సరాల అన్నా కాపురం చేస్తేనే కంపెన్సేషన్ అడిగేటువంటి హక్కు వస్తుంది అనేటువంటిది ఒకటి తీసుకురావాలని చట్టాన్ని సరిచేసే ప్రయత్నం ఒకటి చేస్తూఉన్నారు. కానీ అది కూడా కొంత ఇబ్బందికరమైంది. అయితే గ్రేట్ డైవోర్స్ అంటే ఏంటంటే వాళ్ళద్దరు సంసారం చేశారు. పిల్లలు కూడా పెరిగి పెద్ద అయిపోయారు. పిల్లల కోసం ఇంకో దాని కోసమో ఆమె ఆవిడో వాళ్ళతో ఉంది. తర్వాత 50స్ కి వచ్చిన తర్వాత పిల్లలు వెళ్ళిపోయారు. వాళ్ళ బాధ్యతలు అయిపోయినాయి పెలీలు అయిపోయినాయి ఇంకా నీకు నాకు అనవసరమైన ఇబ్బంది ఎందుకు అని చెప్పి ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డైవోర్స్ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు సెకండ్ హాఫ్ లైఫ్ ఏదైతే ఉందో అది లీడ్ చేయడానికి తీసుకునేది గ్రే డైవోర్స్ ఈ గ్రే డైవోర్స్ గ్రే కాదు గ్రే గ్రే డైవోర్స్ లో ఏంటి అనింటే ఇక్కడఏమి ఇక ఫర్దర్ లీడ్ చేయడానికి ఏమి అవకాశం లేదు ఏ బాధ్యత లేదు కాబట్టి అలాగే ఆర్థికంగా కూడా ఇండిపెండెంట్ అయిపోయి ఉంటారు. ఫీమేల్ మేల్ ఇద్దరు ఇండిపెండెంట్ అయిపోయినప్పుడు కూడా వాళ్ళద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో తీసుకోవచ్చు లేదంటే ఒకరైనా డిమాండ్ చేయొచ్చు ఒకొకసారి మా క్లైంట్స్ వస్తూ ఉంటారు ఆ క్లైంట్స్ ఏంటి అనింటే చాలా ఆ హస్బెండ్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అటువంటప్పుడు డైవోర్స్ నోటీస్ ముందు పంపించేయమంటాం అలాగే వైఫ్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటప్పుడు డైవోర్స్ నోటీస్ పంపించేసేసి వాళ్ళందరూ 50స్ లోకి వచ్చి ఉంటారు 40స్ 50స్ లోకి ఉంటారు ఆ తర్వాత డైవర్స్ ఇక్కడఏమి ఒకరంటే ఒకరు ఆ వీళ్ళని బ్రేక్ చేసుకుని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలని కోరిక కాదు ఇంకోటి ఏం కాదు మనకి ఇది కంఫర్ట్ గా లేదు మనఇద్దరం కలిసి ఆనందంగా జీవించలేకపోతున్నప్పుడు విడిపోయి మనం ఆనందంగా జీవించాలనేటువంటి కోరిక వలన వాళ్ళు అటువంటి డైవోర్స్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని గ్రే డైవోర్స్ అంటారు రైట్ అమ్మ టైం అయింది మనం కలుద్దాం ఓకే ఇది ఈరోజు టాపిక్ మళ్ళీ ఇంకో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థాంక్యూ
No comments:
Post a Comment