🙏🔥🔥🔥🔥🙏"
👍" *కొందరు పురాణ పురుషులు వారి "అంశ"/అవతారములు*
💐🥁💐
*MAZUMDAR*
*BANGALORE*
🙏🇮🇳🇮🇳🙏
1) *ఉద్దవుడు* :- "*బృహస్పతి*
2)"*యమధర్మరాజు*:- "*సాక్షాత్ ధర్మ రూపం*
3) *విదురుడు* :- "*యమధర్మరాజు*"
4)"*లక్ష్మణుడు*":-
*శేషావతారం*"
5)"*శుకా చార్యులు*:
*పరమశివుడు* (అహంకార తత్వానికి అభిమాని)
6)"*అశ్వద్ధామ*":-
*శివుని అవతారం*
7)"*కుంతీదేవి*:- *దేవతా స్వరూపి, అపరోక్ష జ్ఞాని*
8)"*దుర్యోధనుడు*:-
"*కలిపురుషుడు*
9)"*శివుని అవతారంగా*:-
"*దూర్వాస మహర్షి*"
10)" *సతీదేవి*":
*పార్వతీదేవి అవతారం*
11)" *వీరభద్రుడు*:
*శివుని అంశ*
12)"*జయంతి*:-
"*లక్ష్మీదేవి అవతారం* (*వృషభ నామక పరమాత్మ* ను" వివాహమాడెను)
13)"*భగదత్తుడు* :-
*కుబేరుని అవతారం*
14)"*భీష్మక రాజు కుమార్తె రుక్మిణీదేవి*:
:"*లక్ష్మీ యొక్క అవతారం*
15)"*అక్రూరుడు* "
:- *కిశోర అను గంధర్వుడు*
16)"*కంసుడు*:-
"*భృగు ఋషి ఆవేశం*
17)"*దేవకీదేవి*- "*అధితి దేవి*"
18)"*కంసుడు*:-
*కాలనేమి*
19)"*గాదిరాజు*":-
*ఇంద్రుడి*
20)"*సోమ*" :- "*చంద్రుడు పుత్రుడు*"
21)"*వసుదేవుడు"*-
*కశ్యప అవతారం*"
🙏🔥🔥🔥🔥🙏
No comments:
Post a Comment