🙏 *రమణోదయం* 🙏
*అహంకారం యొక్క దురుసుతనం (చొరవ) నశించి "ఊరకయుండే మౌనమే ముక్తి". ఆ మౌనం నుండి జారితే కలిగేది పెద్దకీడు అనే విభక్తి. తాను మనస్తరంగాల రూపంలో ఎగయక స్థిరమై ఆ మౌనంలో లీనమవుటయే శివభక్తి, సత్యమని తెలుసుకో.*
గురుసేవలో పిచ్చి పిచ్చి పనులు చేయకుండా,
ఆధ్యాత్మికం పేరుతో పిచ్చి పిచ్చి
ప్రశ్నలు వేయకుండా,
కళ్ళు మూసుకుని ఓ కట్టేలా
గురుసన్నిధిలో పడివుంటే చాలు.
మరణ భయం తొలగడానికి
ఏకైక ఉపాయం
జనన మరణాలు లేని
శివునికి శరణు పొందటం..
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా ll🙏🏻
🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.721)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment