*🙊 ఏవరికీ OTP చెప్పకండి - ఇది మోసాలకు మార్గం అవుతుంది.*
*🙉 ఫేక్ కాల్స్‌ని వినకండి - అవి మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించవచ్చు.*
*🙈 అనుపరిచిత లింకులు ఓపెన్ చేయవద్దు - వాటిలో వైరస్‌లు లేదా ఫిషింగ్ మలివర్స్ ఉండవచ్చు.*
*ఈ మూడు జాగ్రత్తలూ డిజిటల్ కాలంలో అత్యంత అవసరం.*
*సైబర్ నేరగాళ్లు మన నిర్లక్ష్యాన్ని ఉపయోగించుకుంటారు.*
*మీ డేటా, డబ్బు, గోప్యతను కాపాడుకోవాలంటే ఇవి తప్పనిసరి.*
*ప్రతి రోజు మనం డిజిటల్ వనరులతో జీవిస్తున్నప్పుడు ఇవి నిత్య నియమాలు కావాలి.*
*🌞 జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి! 🙏*
No comments:
Post a Comment