*రోజూ ఉదయాన్నే స్వయాన్ని ప్రేమతో... పలకరించండి, పరమాత్మునికి ప్రకృతికి కృతజ్ఞతలు తెలియజేయండి...*
*నేను సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను... నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను... నేను శివశక్తిని, నాకు అంతా మంచే... జరుగుతుంది అని మంచి శుభ సంకల్పాలు ప్రతిరోజు నిద్ర లేవగానే చేద్దాం.*
*మీరు సంతోషంగా ఉంటే, సంతోషకరమైన విషయాలు మీ జీవితంలో జరుగుతాయి...*
*ప్రకృతిలోకి (విశ్వంలోకి) మీరు ఏ శక్తిని పంపిస్తే, అదే శక్తి వెయ్యి(1000) రెట్లుగా అయ్యి మీకు వెనక్కి తిరిగి వస్తుంది...*
*ప్రతిరోజు పది నిమిషాలు మంచి సంకల్పంతో, శుభ భావనతో శివ పరమాత్ముని మీద ప్రేమతో ఓంకారం చేద్దాం ఆరోగ్యంగా, ఆనందంగా, శక్తివంతంగా ఉందాం.*
*┈┉┅━❀꧁ శివోహం ꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🧘♂️🍁 🙏🕉️🙏 🍁🧘♀️🍁
No comments:
Post a Comment