Friday, July 11, 2025

 🙏🔥🔥🔥🔥🙏"
👌"*నేటి తరం పిల్లలకు పాజిటివ్ గా ఉండాలంటే పేరెంట్స్ పాజిటివ్ గా ఉండటం నేర్పాలి, దానిని వారు ఆచరిస్తూ! "BE Positive" సూత్రం ఉపయోగించండి/ ప్రయోగించండి*.
   🦚🦚🦚
   *MAZUMDAR*
    *BANGALORE*
        🙏🇮🇳🇮🇳🙏
1)"*Be a good parent* ( మీరు మంచి పేరెంటుగా ఉండండి)

2)"*Effective Communication*":
(మీ పిల్లలతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి) 

3)"*patient Listener*
( ఓపిగ్గా వినండి) 

4)"*Organize their heir works*.
( వారి పనులను ఒక క్రమ పద్ధతిలో చేయించండి,)

5)"*Show interest*
( వారు చేసే పనులపై శ్రద్ధ చూపండి) 

6)"*Invest time*
(వారికోసం తగిన సమయం వెచ్చించండి) 

7)"*Teach Discipline*
( వారికి క్రమశిక్షణ నేర్పండి) 

8)"*Interpersonal Relations* 
(సంబంధ బాంధవ్యాలను పెంచండి) 

9)"*Value based goals*
( విలువలతో కూడిన లక్ష్యం పెట్టుకోవాలి) 

10)"*Evalate   your job 
( చివర్లో మీ పని తీరు విశ్లేషించుకోండి) 

🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

No comments:

Post a Comment